Boora Narsaiah Goud | MP | Bhuvanagiri | TRS | Telangana | the Leaders Page

Boora Narsaiah Goud

MP, TRS, Bhuvanagiri, Telangana

Boora Narsaiah Goud was the MP(Member of Parliament in Lok Sabha) from Bhuvanagiri constituency, Telangana. He was born on 02-03-1959 to B. Laxmaiah in Suryapet. From 1976-1983, He has completed his MBBS from Osmania Medical College, Osmania University in Hyderabad. From 1984-1987, He completed M.S.(General Surgery) from Osmania Medical College, Osmania University in Hyderabad. He is a Teacher, Academician, Trainer in laparoscopy, writer, Painter, and Social Worker.

He earlier was a laparoscopic, obesity, and gastrointestinal surgeon from Telangana, India. He is regarded as a pioneer of laparoscopy in India when it was confined to a few centers in the western world. He is credited with more than 20,000 laparoscopic surgeries which include bariatric varieties

He Participated actively in the Telangana movement and established DOTS (Doctors of Telangana State) and Actively participated in a movement like a rasta roko, a million march, Sagara haram, rail roko, assembly muttadi. He Arrested twice as part of the movement extended professional help to many people injured or needed treatment in the Telangana movement. Narsaiah was Made a Telangana Health blueprint.

Narsaiah Goud participated in Telangana Udyamam and he started his political journey with the TRS Party in 2013. In 2014, He contested and won as a Member of Parliament from Bhuvanagiri(Lok Sabha constituency) on a TRS party ticket, with a margin of over 30,300 votes. He was an active proponent of Telangana statehood and was a Member of the Telangana Joint Action Committee. He is a Member of the Parliamentary Committee on Welfare of OBCs, the Consultative Committee on the Ministry of Skill Development and Entrepreneurship.

He is currently the Director of the Hyderabad Institute of Laparoendoscopic Surgery (HILS) and provides services at Aditya Hospital and Care Hospital in Telangana. He is the Founding Chairman of the Boora Laxmaiah and Rajamma(BLR) foundation to provide free laparoscopic infertility services for childless couples. He is also credited with spreading awareness of laparoscopic surgery in rural areas of Telangana.

In 2019, Narsaiah lost the Lok Sabha election contest in Bhuvanagiri Constituency to Komatireddy Venkat Reddy of the Congress Party.

H.NO. 6-3-609/14/1/A,Anand Nagar Colony,Khairatabad, Hyderabad

Contact Number: 9949899990

Recent Activities

బత్తాయిల పంపిణీ

సంస్థాన్ నారాయణ పురం మండలం, సర్వేల్ గ్రామంలో బత్తాయిల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సార్ గారు, మాజీ శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు..

విలేఖరుల సమావేశంలో

చౌటుప్పల్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సార్ గారు

నిత్యవసర సరుకుల పంపిణీ

కోవిద్-19 లాక్ డౌన్ సంధర్భంగా దాతల సహకారంతో చౌటుప్పల్ మండల పరిధిలోని నిరుపేద కుటుంబాలకు ఉచిత నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సార్ గారు

తుంగతుర్తి MPP గుండగాని కవితా-రాములు గౌడ్ గారి తండ్రి గుండగాని రాజయ్య గౌడ్ గారు మరణించడంతో  వారి స్వగ్రామం గానుగుబండలో చిత్రపాటానికి పూలమాల వేసి నివాలులర్పించిన భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సార్ గారు.

నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో

కోవిడ్-19 లాక్ డౌన్ సందర్భంగా దాతల సహకారంతో చౌటుప్పల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల నిరుపేద కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, సభలో ప్రసంగిస్తున్న ” భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు “.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు గిరికంటి నిరంజన్ గౌడ్ గారు, మున్సిపాలిటీ చెర్మెన్ వెనరెడ్డి రాజు గారు పాల్గొన్నారు

కొహెడా ఫ్రూట్ మార్కెట్ షెడ్ కూలి గాయపడిన

కొహెడా ఫ్రూట్ మార్కెట్ షెడ్ కూలి గాయపడి హయత్ నగర్ లోని అమ్మ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు

సందర్శించిన

ఈదురు గాలులకు కూలిన కొహెడా ఫ్రూట్ మార్కెట్ ను సందర్శించిన భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు

వర్ధంతి సందర్భంగా

తెలంగాణా నీళ్ళమనిషి,తెలంగాణా ప్రాంతానికి నదీ జలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం ”నీళ్ళు-నిజాలు”తో నిగ్గుతేల్చిన సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్ నేను ఆరాదించే వ్యక్తి ఆర్.విద్యాసాగర్ రావు గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన

చేర్యాల మండలం కడవేరుగు, ముస్తాల గ్రామంలో పర్యటించి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ గారు.ఈ సందర్భంగా బుర్ర నర్సయ్య గౌడ్ రైతులతో మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా రైతులు బుర్ర నర్సయ్య గారితో కందులు అమ్మిన పైసలు ఇంకా రాలేదని విన్నవించగా నర్సయ్య గారు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి తొందరగా వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బుర్ర నర్సయ్య గౌడ్ గారితో చేర్యాల మండల జడ్పీటీసీ,ఎంపీపీ,మున్సిపల్ కౌన్సిలర్లు,ఎంపీటీసీలు,సర్పంచులు,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, పార్టీ నాయకులు,కార్యకర్తలతో బుర్ర నర్సయ్య గౌడ్ యువసేన సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్వి మండల ప్రధాన కార్యదర్శి పెంబర్ల రాజశేఖర్ యాదవ్ పాల్గొన్నారు.

}
02-03-1959

Born in Suryapet

Telangana

}
1976-1983

MBBS

from Osmania Medical College, Osmania University in Hyderabad

}
1984-1987

M.S.(General Surgery)

 from Osmania Medical College, Osmania University in Hyderabad.

}

Laparoscopic Surgeon

}

Director

of Hyderabad Institute of Laparoendoscopic Surgery (HILS)

}

Telangana Movement

 like rasta roko, million march, Sagara haram, rail roko, assembly muttadi

}
2013

Joined in the TRS

}
2014

MP

from Bhuvanagiri(Lok Sabha constituency) on a  TRS party

}

Founding Chairman

of Boora Laxmaiah and Rajamma(BLR) foundation

}

Member

of Telangana Joint Action Committee.

}

Member

 of the Parliamentary Committee on Welfare of OBCs, the Consultative Committee on the Ministry of Skill Development and Entrepreneurship.