Bongu Raghu Goud | BJP OBC District Vice President | Ranga Reddy | the Leaders Page

Bongu Raghu Goud

BJP OBC District Vice President, Ranga Reddy, Telangana, BJP

Bongu Raghu Goud is an Indian Politician and Current BJP OBC District Vice President from LB Nagar of Ranga Reddy District in the Indian State of Telangana.

EARLY LIFE AND EDUCATION-

On the 25th of December 1973, Raghu was born to the couple Mr. Bongu Jangaiah Goud & Mrs. Bongu Sharada Goud in LB Nagar Village of Ranga Reddy district from the respective state of Telangana in India.

Raghu completed his Education by acquiring his Secondary Board of Education in 199o from Social Welfare Residential High School located at Shaikpet in Telangana and in 1992 completed his Undergraduate course from New Malakpet Junior College at Malakpet.

Later in the year 1995, he accomplished his diploma from Central Institute of Commerce situated at

Tharnaka in Hyderabad.

EARLY CAREER IN POLITICS

After the accomplishment of his higher studies, in the year 1996, Raghu commenced his political career by joining the Bharatiya Janatha Party (BJP) Party founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

Raghu has worked above and beyond his means as Party Activist to advance the party and improve society by performing his tasks correctly and sticking to the party’s laws and regulations.

In the year 2001, he was promoted by receiving the authority as a Yuva Morcha Vice President from Ranga Reddy of Telangana by increasing his responsibility and continuing his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Society.

To further enhance his responsibilities so that she could stay closer to the people and monitor their well-being every moment in the year 2003, he was appointed as the BJP Executive Member at Ranga Reddy, in Telangana.

In view of the efforts being made for the development of the party, the party offered him the post of District Yuva Morcha Secretary of Ranga Reddy from BJP as well to further enhance his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment.

As recognition for his dedicated service to the society and general public, he was appointed as OBC Morcha District Secretary from Ranga Reddy District in the state of Telangana.

He upholds the trust that the people have placed in him and maintains his service, in the year 2021, Raghu was elected as the  BJP OBC District Vice President from Ranga Reddy by concentrating on the welfare of the people at the moment and dealing with the activities.

From the start of this career till now, he has fought relentlessly for the welfare of the people, always battling for the party’s and society’s development, and providing desperate service to society via the positions he has been appointed.

BJP Party Activities

  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • Raghu was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.

Welfare & Social Activities-

  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Raghu has helped the village by supplying food to the elderly and orphaned children, as well as mineral water to the residents.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the basic necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.
  • Ration card-related problems have been solved who are struggling with the shortage of essential commodities provided by their government with ration card problems.
  • As Pension money from the government is to support old age people to make ends meet circumstances related to pensions were cleared by providing pensions to elderly people.

Services Rendered in Pandemic COVID-19-

  • Raghu came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period. Raghu came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • Raghu also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

HNO: 3-11/166, Street: RTC Colony, LB Nagar, District: Ranga Reddy, State: Telangana, Zip Code: 500074

Email: [email protected]

Mobile: 9849021012

Recent Activities

పాదయాత్ర

రాజ్య సభ సభ్యులు లక్ష్మణ్ గారు, కార్పొరేటర్ పావని గారితో కలిసి పాదయాత్ర లో పాల్గొన్న బీజేపీ నాయకులు బొంగు రఘు గౌడ్ గారు.

సమావేశం

సికింద్రాబాద్ లో జరిగిన సమావేశం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బొంగు రఘు గౌడ్ గారు.

సర్వ సభ్య సమావేశం

హోటల్ ఎస్ వి ఎం గ్రాండ్ ఉప్పల్ లో జరిగిన గౌడ హాస్టల్ సర్వ సభ్య సమావేశం లో గౌడ హాస్టల్ ఛైర్మెన్ మోతే చక్రవర్తి గౌడ్ గారు, మరియు లైఫ్ మెంబెర్స్ తో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జాతీయ సంగం అద్యక్షులు, బీజేపి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బొంగు రఘు గౌడ్ గారు.

ప్రకటన

బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బొంగు రఘు గౌడ్ గారు.

శోభ యాత్ర కరపత్రం మరియు జండా ఆవిష్కరణ కార్యక్రమం

సుందరయ్య భవన్ భాగ్ లింగం పల్లిలో గౌడ సేన అద్యక్షులు కొండల్ గౌడ్ గారు ఏర్పాటు చేసిన సభలో సర్దార్సర్వాయి పాపన్న గౌడ్ గారి శోభ యాత్ర కరపత్రం మరియు జండా ఆవిష్కరణ కార్యక్రమంలో చింతల మల్లేశంగౌడ్ గారు, జై హింద్ గౌడ్ గారు, బొంగుగౌడ్ గారు, వివిధ గౌడ గారు సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.

సన్మానం

గౌడ వసతి గృహం (హాస్టల్)అద్యక్షులు గా, సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన అందరికీ సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేసిన జాతీయ సంగం అద్యక్షులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మరియు బొంగు రఘు గౌడ్ గారు.

గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు సందర్భంగా గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం లో రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారితో బొంగు రఘు గౌడ్గారు పాల్గొనడం జరిగింది.

చేర్చ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గా నాలుగవ సారి ఎన్నికైన సందర్భముగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మరియు గోలి మధు సుదన్ రెడ్డి గారితో. కలిసి చేర్చించిన బొంగు రఘు గౌడ్ గారు. 

బోనాల జాతర

మన్సురాబాద్ లో జరిగిన కాటమయ్య బోనాల జాతరలో పాల్గొన బొంగు రఘు గౌడ్ గారు.

కలిసిన సందర్భం

హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామ్ దాస్ అతువా లే పర్యటనలో బీజేపి నాయకులు బొంగు రఘు గౌడ్

కలిసిన సందర్భం

హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామ్ దాస్ అతువా లే పర్యటనలో బీజేపి నాయకులు బొంగు రఘు గౌడ్

సమావేశం

బీజేపీ ఓ బి సి మార్చా ల సంయుక్త మహా సంపర్క అభియాన్ సమావేశం కుషాల్ గార్డెన్, ఎల్ బి నగర్ లో ఓ బి సి ల సమస్యల మీద మాట్లాడుతున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీజేపి సీనియర్ నాయకులు తల్లోజు అచారి గారు, కటకం నర్సింగ్ రావు గారు, జిల్లా బీజేపీ అద్యక్షులు సామ రంగారెడ్డి గారు, కార్పొరేటర్లు, జిల్లా ఉపాధ్యక్షులు బొంగు రఘు గౌడ్, నాయకులు పాల్గొన్నారు.

సమావేశము

రంగారెడ్డి జిల్లా ఆఫీసులో ఎల్ బి నగర్ అసెంబ్లీ ఓ బి సి సమావేశములో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు తో బొంగు రఘు గౌడ్

జయంతి

నట సార్వభౌముడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నంద మూరి తారక రామారావు గారి జయంతి సందర్భముగా వనస్థలిపురం లో పూల మాల వేసి నివాళి అర్పించిన బీజేపియా రాష్ట్ర నాయకులు కళ్లెం రవీందర్ రెడ్డి గారు, ఎల్ బి నగర్ అసెంబ్లీ కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్, బొంగు రఘు గౌడ్,అభిమానులు పాల్గొన్నారు.

కలిసిన సందర్భం

మాజీ పార్లమెంట్ సభ్యులు బీజేపీ రాష్ట్ర నాయకులు బూర నర్సయ్య గౌడ్ గారితో బొంగు రఘు గౌడ్

వర్ధంతి

బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు స్వర్గీయ చెదురు పల్లి స్వామి గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా ఎల్ బి నగర్ లో నివాళి అర్పించిన బీజేపీ నాయకులతో. బొంగు రఘు గౌడ్.

ప్రారంభోత్సవ కార్యక్రమం

నూతన గౌడ వసతి గృహం (ఉప్పల్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారు, గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ గారితో బొంగు రఘు గౌడ్ గారు.

జయంతి సందర్భము

హనుమాన్ జయంతి సందర్భముగా వనస్థలిపురం లో నిర్వహించిన 1116మంది తో 11సార్లు హనుమాన్ చాలీసా పారాయణం లో బీజేపీ జాతీయ నాయకులు పేరాల శేఖర్ రావు గారితో బొంగు రఘు గౌడ్ గారు.

సన్మానం

తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మెన్ గా పదవి భాద్యతలు స్వీకరిస్తున్న పల్లె రవి కుమార్ గౌడ్ గారినీ మర్యాద పూర్వకంగా కలిసి శాల్వ తో సన్మానిస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జాతీయ సంఘం అధ్యక్షులు బొంగు రఘు గౌడ్ గారు.

ప్రారంభోత్సవ కార్యక్రమము

రాష్ట్ర ప్రభుత్వం నెక్లెస్ రోడ్, హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన నీరా ప్రారంభోత్సవ కార్యక్రమములో బొంగు రఘు గౌడ్ గారు.

కలిసిన సందర్భంగా

మాజీ మంత్రి వర్యులు, బీజేపీ శాసన సభ్యులు, బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ గారి అక్రమ హౌజ్ అరెస్ట్ సందర్భముగా కలిసిన బొంగు రఘు గౌడ్ గారు.

ఢిల్లీ కార్యాలయంలో

ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో బొంగు రఘు గౌడ్ గారు.

శోభ యాత్ర

శ్రీ రామ నవమి సందర్భముగా భరంగ్ దళ్ నిర్వహించిన శ్రీ రాముని శోభ యాత్రను జండా ఊపి ప్రారంభించిన రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగా రెడ్డి గారు, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు బొంగు రఘు గౌడ్ గారు.

ఇన్ఫ్రా కార్యాలయం ప్రారంభోత్సవము

ఆర్ ఆర్ కౌండిన్య ఇన్ఫ్రా కార్యాలయం ప్రారంభోత్సవములో మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ గారు, బొంగు రఘు గౌడ్ గారు, కౌండిన్య ఇన్ఫ్రా డవలపర్స్ యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ గారు, యాదయ్య గౌడ్ గారు, దుర్గయ్య గౌడ్ గారు పాల్గోన్నారు.

వర్ధంతి

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి రవీంద్ర భారతి నందు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సభలో నివాళులు అర్పిస్తూన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జాతీయ సంఘం అధ్యక్షులు బొంగు రఘు గౌడ్ గారు, మరియు పాపన్న గౌడ్ వారసులు.

బీజేపీ గోడ పత్రిక ఆవిష్కరణ

బీజేపి జాతీయ ఓ బి సి పిలుపు మేరకు పల్లె పల్లెకు ఓ బి సి ఇంటింటికీ బీజేపీ గోడ పత్రికను బీజేపి రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగినది. కార్యక్రమములో ఓ బి సి రాష్ట్ర కార్యదర్శి సంజయ్ గారు, రంగారెడ్డి జిల్లా అద్యక్షులు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు బొంగు రఘు గౌడ్, భాగ్యలక్ష్మి, జిల్లా, డివిజన్ ఓ బి సి నాయకులు పాల్గొన్నారు.

పండ్లు పంపీణీ

డిసెంబర్ 2021 నాగోల్ వాత్సల్యం, అనాధ ఆశ్రమములో పిల్లలకు పండ్లు అందజేయడం జరిగింది.

సంగ్రామ యాత్ర

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్రలో పాలొనడం జరిగింది. .

రాష్ట్ర కార్యవర్గ సమావేశము

శామీర్ పేటలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశములో పాల్గొన్న బొంగు రఘు గౌడ్ గారు.

కలిసిన సందర్భంలో

సునీల్ బన్సల్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది.

కలిసిన సందర్భంలో

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బొంగు రఘు గౌడ్ గారు.

ఆహ్వానం

సర్దార్ పాపన్న గౌడ్ జయంతి ఉ శ్చ వా లు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అదే విధంగా పాపన్న గౌడ్ జయంతి ఉ శ్చ వాలకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగినది.

సెమినార్

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌడ ఆత్మ గౌరవ భవనం నిర్మాణం పై ఏర్పాటు చేసిన సెమినార్ (ఉప్పల్) లో మాట్లాడుతున్న సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జాతీయ సంగం అధ్యక్షులు బొంగు రఘు గౌడ్ గారు.

ఎన్నికల ప్రచారం

మునుగోడు ఉపఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారి బీజేపీ గెలుపును కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బొంగు రఘు గౌడ్ గారు.

పోస్టల్ కవర్ విడుదల కార్య్రమం

త్యాగ రాయ గాన సభలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోస్టల్ కవర్ విడుదల చేసిన కార్య్రమంలో కేంద్ర ఈశాన్య రాష్ట్ర అభివృద్ధి మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి గారితో బొంగు రఘు గౌడ్ గారు.

బూత్ స్థాయి కార్యకర్తల సమావేశము

బూత్ స్థాయి కార్యకర్తల సమావేశములో మాట్లాడుతున్న బీజేపీ ఓ బీ సి జిల్లా ఉపాధ్యక్షులు బొంగు రఘు గౌడ్ గారు, జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్లెం రవీందర్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు.

రక్తదానం

భారత దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భముగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసిన బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొంగు రఘుగౌడ్ గారు.

నిరాహార దీక్ష

తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కామినేని చౌరస్తాలో నిరాహార దీక్ష చేసిన నాయకులు .

జిల్లా శిక్షణ శిబరం

రంగ రెడ్డి (అర్బన్) జిల్లా శిక్షణ శిబరంలో బీజేపీ నాయకులతో కలిసి రంగ రెడ్డి జిల్లా ఉప అధ్యక్షుడు రఘు గౌడ్ గారు పాల్గొనడం జరిగింది.

జయంతి

శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి జయంతి సందర్బంగా, రఘు గౌడ్ గారు పత్రిక విలేకరులతో మాట్లాడడం జరిగింది..

పాదయాత్ర

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి, ఎంపీ సికింద్రాబాద్ గంగాపురం కిషన్ రెడ్డి గారితో కలిసి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది..

కలిసిన సందర్బంగా

ప్రముఖ సీనియర్ నాయకుడిని గౌరవ ప్రధానంగా కలిసి పుష్ప గుచ్ఛం అందచేసి మర్యాద చేయడం జరిగింది..

పార్టీ సమావేశం

బీజేపీ పార్టీ సమావేశంలో పాల్గొన్న రంగ రెడ్డి జిల్లా ఉప అధ్యక్షులు బొంగు రఘు గౌడ్ గారు మరియు బీజేపీ నాయకులు.

నిరసన

బీజేపీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేయడం జరిగింది.

Raghu Goud with Prominent People

స్వచ్ఛ భారత్ కార్యక్రమం

ప్రభుత్వ పాటశాల నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్న బీజేపి ఓ బి సి జిల్లా ఉపాధ్యక్షులు బొంగు రఘు గౌడ్

పుట్టిన రోజు శుభాకాంక్షలు

భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొంగు రఘు గౌడ్

కలిసిన సందర్భంగా

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారితో బొంగు రఘు గౌడ్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంగా

1996 బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకయ్య నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంగా

1996 బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకయ్య నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మాట్లాడిన సందర్భంగా

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాస రావు గారిని కలిసి మాట్లాడిన సందర్బంగా..

Raghu Goud With BJP Leaders

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి, ఎంపీ సికింద్రాబాద్ గంగాపురం కిషన్ రెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

మాజీ మంత్రివర్యులు, బీజేపి రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ గారు హయాత్ నగర్ డివిజన్ విచ్చేసిన సందర్భంగా ఆయనని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారిని గౌరవ ప్రధానంగా కలిసిన రంగ రెడ్డి జిల్లా ఉప అధ్యక్షులు రఘు గౌడ్ గారు..

రాజ్యసభ సభ్యులు, ఒ బి సి జాతీయ అధ్యక్షుడు “కోవ లక్ష్మణ్ గారు” మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు “కళ్లెం రవీందర్ రెడ్డి” గారితో కలిసి భోజనం కార్యక్రమంలో పాల్గొన బొంగు రఘు గౌడ్ గారు.

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

రాష్ట్ర టూరిజం, ఎక్సైజ్, శాఖ మంత్రి “శ్రీనివాస్ గౌడ్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బొంగు రఘు గౌడ్ గారు.

రాజ్య సభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు“ఆ ర్ కృష్ణయ్య” గారిని బీసీ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి న బొంగు రఘు గౌడ్ గారు.

Newspaper Clippings 

Bongu Raghu Goud | BJP District Vice President | BJP | LB Nagar | theLeadersPage

}
25-12-1973

Born in Janagaon

Telangana

}
1990

Studied Schooling

From Social Welfare Residential High School, Shaikpet 

}
1992

Finished Undergraduation

From New Malakpet Junior College, Malakpet

}
1995

Attained Diploma

From Central Institute of Commerce, Tharnaka 

}
1996

Joined in the BJP

}
1996

Party Activist

From BJP 

}
2001

Yuva Morcha Vice President

From BJP, LB Nagar

}
2003-04

Executive Member

From BJP, LB Nagar

}

District Yuva Morcha Secretary

From BJP, Ranga Reddy

}

OBC Morcha District Secretary

From BJP, Ranga Reddy

}
Since -2021

OBC District Vice President

From BJP, Ranga Reddy