Bommaraboina Nagarjuna Mudhiraj | BRSV State General Secretary | the Leaders Page

Bommaraboina Nagarjuna Mudhiraj

BRSV State General Secretary, Telangana, BRS

 

Bommaraboina Nagarjuna Mudhiraj is an Indeed Indian Politician of the BRS Political Party and BRSV State General Secretary from Telangana State.

CHILDHOOD AND EDUCATION –

On the 18th, of January 1990, Nagarjuna Mudhiraj was born and raised by the couple Mr. & Mrs. Bommaraboina Jayamma in Kasthala Village of Nalgonda District, in the Indian state of Telangana.

In 2005, Nagarjuna Mudhiraj obtained his Secondary School Certificate, from the Zilla Parishad High School, located in Chandur. In the year 2007, He completed her Intermediate Education, at the Boys Junior College, situated in Nalgonda.

He enrolled graduation with a Degree from the Nagarjuna Government Degree College from Nalgonda in 2010 and accomplished his LLB Course from Osmania University of Hyderabad in 2015.

Political Involvement & Participation in BRS –

In the year 2008, Nagarjuna Mudhiraj was enchanted by the services rendered to the people by Kalvakuntla Chandrashekhar Rao, founder of Bharat Rashtra Samithi (BRS) and an Indian politician serving as the first and current Chief Minister of Telangana.

As a part of BRS, he expresses keen interest and performs every activity as an Active Leader by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

As he upholds the trust that the people have placed in him and maintains his service, Nagarjuna Mudhiraj was elected by the college Students as a JAC Convenor of MG College in 2009, and he served by concentrating on the welfare of the students at the moment and dealing with the activities that will encourage Party to advance till 2011.

From 2009-2011, As a BRSV State Secretary, Nagarjuna Mudhiraj continued to Support the People. He has been a vocal supporter of COVID-19 relief efforts, infrastructure investments, and efforts to combat climate change. In addition, he has been a strong Political Leader for voting rights and has spoken out against voter suppression efforts across the country.

As a result of his exceptional service and genuine effort, Nagarjuna Mudhiraj was appointed as the BRSV State General Secretary for Telangana by the BRS in 2017. He has remained steadfast in his commitment to the people, always putting their welfare first, and has received tremendous public acclaim for his efforts.

From the party’s inception to the current day, he has worked conscientiously for the prosperity of the people, persistently aiming for the party’s and society’s growth and rendering desperate service to society and the common good of the people.

Party Activities-

  • A dharna was held to protest on behalf of the farmers, demanding the abolition of the contributory pension scheme and diminishing the usage and consumption of alcohol as well.
  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention, support them in receiving benefits, and maintain solid and cordial relationships with individuals from all walks of life and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes. He was attracted to the party’s ideologies and works for the party.
  • At his own cost, he convened and attended meetings at the Mandal and panchayat levels, where he addressed the young people and inspired them to be the country’s best and brightest.
  • He devoted a great deal of time and energy to publicizing and facilitating citizens’ participation in government-sponsored programs at the state and federal levels. He tried to keep in touch with individuals from all walks of life and all levels of government, and he was successful in doing so.
  • Nagarjuna Mudhiraj made it evident that joblessness, rather than religious or social divisions, is the driving force behind the spread of party ideals. He spoke about how the party’s plans and his place in them interested him.
  • He has organized several demonstrations and dharnas to protest the anti-people policies of the federal and state governments.
  • He contributed significantly to the well-being of families whose loved ones had been murdered, helping the poor and children who had suffered much due to the loss of a parent. His sphere of influence grew as a result of this.
  • Nagarjuna Mudhiraj has organized and led many district-level social programs, which have benefited those in need. Nagarjuna Mudhiraj tries to solve any problem that arises in the neighborhood.

Social Activities-

  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the death of their families and providing a set sum for the well-being of death-stricken families.
    Blood Donation Camp
  • Nagarjuna Mudhiraj donated blood to the extreme people in the Blood Donation Camp organized at Mahabubabad of Telangana State.
  • This started with the Youth Members with the thought that no INDIAN should die of lack of blood and by implementing this into reality, formed a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, and Rare Groups across INDIA with the help of donors.
  • Nagarjuna Mudhiraj has helped the village by supplying food to the elderly and orphaned children and mineral water to the residents.
  • Nagarjuna Mudhiraj primarily focused on problems affecting students, such as fee reimbursement and scholarship disbursements, and worked effectively to ensure that scholarships were granted to students as soon as possible.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, welfare, and rights. Many of the colony’s development initiatives were a huge success.

Pandemic Services-

  • Nagarjuna Mudhiraj sneaked forward to assist people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, food, and monetary assistance to the Police Officers, Doctors, in Nalgonda of Telangana.
  • An awareness demonstration was performed to raise awareness about social distancing and the need to take precautionary steps to eliminate the Corona Epidemic.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea in order to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

HNO: 3-12, Colony: BC Colony, Land Mark: ZP High School, Village: Kasthala, Mandal: Chandur, District: Nalgonda, Constituency: Nalgonda, State: Telangana, Pincode: 508255

Email: [email protected] 

Mobile: 9642258113 

Biodata of Mr. Bommaraboina Nagarjuna Mudhiraj

Bommaraboina Nagarjuna Mudhiraj | BRSV State General Secretary | the Leaders Page

Name: Bommaraboina Nagarjuna Mudhiraj

DOB: 18th, of January 1990

Parents: Mr. & Mrs. Bommaraboina Jayamma

Siblings:  – Not Allowed –

Education Qualification: LLB

Profession: Politician & Social Activist

Political Party: BRS (Bharat Rastra Samithi)

Present Designation: BRSV State General Secretary

Permanent Address: Kasthala, Chandur, Nalgonda, Telangana

Contact No: 9642258113


Recent Activities

విలేకరుల సమావేశం

నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు మాట్లాడుతూ ఈనెల 20వ తారీఖున నల్లగొండ నియోజకవర్గ ప్రజాఆశీర్వాద సభకు పెద్దఎత్తున మేధావులు, విధ్యార్ధులు, యువత తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కలిసిన సందర్భంగా

నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ జాతిపిత, గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు.

విస్త్రుతస్థాయి సమావేశం

భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన జరిగిన విస్త్రుతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు కేటిఆర్ గారితో Brsv రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు.

సభ ప్లీనరీ సమావేశం

టిఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ ప్రతినిధుల సభ ప్లీనరీ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

శ్రీ రేణుక ఎల్లమ్మ పండుగ

కనగల్ మండలం దర్వేశిపురం గ్రామంలో బిఆర్ఎస్వి నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ జిల్లా శంకర్ చేస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ పండుగ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తుంగతుర్తి శాసనసభ్యులు  డా . గాదరి కిషోర్ కుమార్ అన్న గారితో మీ బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కలిసిన సందర్భంలో

తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే  డా. గాదరి కిషోర్ గారిని మర్యాదకపూర్వకం గా కలవడం జరిగింది

కలిసిన సందర్భంగా

టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్

ప్రమాణస్వీకారం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్న గారి ప్రమాణస్వీకారం సందర్భంగా హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్

దిష్టిబొమ్మ దహనం

స్థానిక నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున గారి ఆధ్వర్యంలో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా పేపర్ లీకేజిలు చేసిన గజదొంగ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి దిష్టిబొమ్మ దహనం చేశారు..

విలేకరుల సమావేశం

స్థానిక నల్లగొండ జిల్లా కేంద్రంలోని రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో బిఆర్ఎస్ వి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు మాట్లాడుతూ రాజకీయ నిరుద్యోగులుగా మారిన బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరియు DK అరుణ గార్లు నిరుద్యోగ ముసుగులో దీక్ష చేయడం సిగ్గుచేటు అని హెచ్చరించారు ముఖ్యంగా మంత్రి కేటీఆర్ గారి పై అసత్య అబద్ధల ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ఖండించారు.

నిరసన

స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలో ని భాస్కర్ థియేటర్ సమీపంలో ఉన్న అంబెడ్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ:మతి తమిళ సై గారు రాజ్యాంగ పదవిలో ఉండి ప్రజాస్వామ్యన్నీ,రాజ్యాంగాన్ని దుర్నాహం పరుస్తూ బి,జె,పి పార్టీ నాయకురాలిగా వ్యవహరిస్తూన్న మొండి వైఖరి నిరసనగా నల్ల బర్జ్ లు ధరించి పెండింగ్ లో ఉన్న బిల్లులను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బి,ఆర్,ఎస్,వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

పరిశీలన

నల్గొండ లో ఎంజి కళాశాలలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో నాగార్జున ముదిరాజు గారు మరియు తద్ధితరులు పాల్గొన్నారు.

దిష్టిబొమ్మ దగ్ధం

స్థానిక నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల ఎదుట కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థలైన ఈడీ, సీబిఐ, ఐటీ సంస్థలను బీజేపీ పార్టీ కీలుబొమ్మలుగా వాడుకోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ,, బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆధ్వర్యంలో దేశప్రధాని నరెంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.

జన్మదినం శుభాకాంక్షలు

నల్లగొండ PACS చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బకరం వెంకన్న గారు, నల్లగొండ మండల సర్పంచ్ లు చింత సైదులు గారు, నారగొని నర్సింహ గారు, సూరిగి రమేష్ గారు, రోమ్ముల నాగయ్య గారు, మామిడి కేదారి గారు, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు బోమ్మరబోయిన నాగార్జున గారు, పులేందర్ గారు, నాగిల్ల నర్సయ్య గారు, కోక పుధ్ర్వీ రాజ్ గారు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వార్షికోత్సవ సందర్భంగా

నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గౌరవ శ్రీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి రమాదేవి గార్ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు.

రక్తదాన శిబిరం

తెలంగాణ జాతిపిత, సంక్షేమ సారధి, అపర భగీరధుడు, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ సీఎం గౌరవ శ్రీ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారు రక్తదాన శిబిరం ప్రారంభించి తానే స్వయంగా రక్తం దానం చేయడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

తెలంగాణ జాతిపిత, సంక్షేమ సారధి, అపర భగీరధుడు, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ సీఎం గౌరవ శ్రీ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారితో బీర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మర బోయిన నాగార్జున ముదిరాజ్ గారు.

అన్నదాన సేవా కార్యక్రమం

స్థానిక నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ లో ఉన్న సారుమతి అనాధాశ్రమంలో బంగారు తెలంగాణ పునర్నిర్మాత బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి 69వ పుట్టినరోజు సందర్భంగా బీర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మల పైన నాగార్జున ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో అనాధ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి అన్నదాన సేవా కార్యక్రమం చేపట్టారు.

విలేకరుల సమావేశం

స్థానిక నల్లగొండ జిల్లా కేద్రంలోని అర్ & బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన బి.ఆర్.యస్.వి విలేకరుల సమావేశంలో బి.ఆర్.యస్.వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున గారు ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్థిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న విద్య సంస్థలకు ఒక్క రూపాయి కూడా కేటేంచకుండ పక్షపాత ధోరణి గా వ్యవహరించడం సిగ్గుచేటు అని అన్నారు .

క్షీరాభిషేకం

నల్గొండ జిల్లా కేంద్రం లోని నాగార్జున కళాశాల వద్ద BRSV ఆధ్వర్యంలో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దాదాపు 20,000 కోట్లు విద్యా రంగానికి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ CM KCR గారి చిత్రపటానికి మరియు ఆర్ధిక మంత్రి హరీష్ రావ్, మంత్రి KTR, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి గార్ల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది.

జన్మదినం సందర్భంగా

బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారి జన్మదినం సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రధాత, గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరియు తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత, గౌరవ శాసనసభ్యులు,. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డా.గాదరి కిశోర్ కుమార్ నగారిని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అనంతరం వారు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు..

నూతన సంవత్సరం సందర్భంగా

బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున గారు  మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బకరం వెంకన్న గార్లతో కలిసి నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

విలేకరుల సమావేశం

నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ లో ఉన్న R&B అతిధి గృహం లో ఏర్పాటు చేసిన టి,ఆర్,ఎస్,వి విలేకరుల సమావేశంలో బి,ఆర్,ఎస్,వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్* మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యాసంస్కరణలు చేపట్టి సీఎం కేసీఆర్ గారి నాయకత్వలో విద్యారంగానికి పెద్ద పీటవేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగింది.

కలిసిన సందర్భంగా

తెలంగాణ శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని నల్గొండ లోని తన క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిననాగార్జున ముదిరాజ్ గారు, బిఆర్ ఎస్ వి రాష్ట్ర కార్యదర్శిచల్లా కోటేష్ యాదవ్ గారు, TRSV నాగార్జున సాగర్ గారు నియోజకవర్గం మరియు డిబార్ యూవసేన అధ్యక్షులు కుంటిగొర్ల లింగయ్య యాదవ్ గారు.

జన్మదినం సందర్భంగా

స్థానిక నల్లగొండ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న బాలసదన్ అనాధ ఆశ్రమంలో తెలంగాణ యువతకు మార్గదర్శకులు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారి 46వ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి అనంతరం విద్యార్థులకు అన్నదానం చేసీ ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు..

దిష్టిబొమ్మ దహనం

కేంద్ర ప్రభుత్వం పెంచిన జిఎస్టి ధరలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బుధవారం ,బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మంత్రి కేటీఆర్ గారి పిలుపుమేరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంజి కాలేజ్ ముందు టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.

జన్మదిన శుభాకాంక్షలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు.

అన్నదానం

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్లో ఉన్న చారుమతి అనాధాశ్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత గుంటకండ్ల జగదీశ్వర్ అన్నగారి 57వ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున అనాధ విద్యార్థులకు అన్నదానం చేసి మొక్కలు నాటి జన్మదిన వేడుకలు నిర్వహించారు.

విలేకరుల సమావేశం

నల్గొండ ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా ఈ సంవత్సరం ఆంగ్ల విద్య ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి 7300 కోట్ల రూపాయలతో కార్పొరేట్ విద్యావస్ వ్యవస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాలయాలను ఏర్పాటు చేసి అధునాతనమైన టెక్నాలజీతో పాఠశాలలను మెరుగుపరచడం జరుగుతుందని అన్నారు ఇంటర్మీడియట్ పదవ తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల కళాశాల విద్యార్థులే అత్యధికంగా ముందంజలో ఉన్నారని గుర్తు చేశారు, మన ఊరు మన బడి కార్యక్రమాలతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో అత్యధికంగా విద్యార్థులను చేర్చుకునే కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు.

కృతజ్ఞతలు

నల్గొండ జిల్లా కేంద్రంలోని భాస్కర్ ట్యాకిస్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలుర బాలిక అనంత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశ పెట్టడం పట్ల అర్షం వెక్తం చేస్తూ విద్యార్థులతో కలిసి బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున గారు సీఎం కెసిఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

పెళ్లిరోజు శుభాకాంక్షలు

బీఆర్ యస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు 8వ వార్డు కౌన్సిలర్ పిల్లి సత్యవతి రామరాజు యాదవ్ గారి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పండ్లు పంపిణీ

జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని , టిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మర బోయిన నాగార్జున గారి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని స్థానిక పానగల్లు లో గల చారుమతి చైల్డ్ కేర్ అనాధ బాలికల ఆశ్రమంలో , చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం పండ్లు పంపిణీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర 8 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర 8 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తున్న బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు. 

కృతజ్ఞతలు

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ,కృషి చేస్తూ ఇటీవల దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకానమీ లో పాల్గొని అనేక కంపెనీలను తెలంగాణకు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్న ఐటి పరిశ్రమ మంత్రి కేటీఆర్ గారికి బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మబోయిన నాగార్జున గారు కృతజ్ఞతలు తెలిపారు.

నివాళి

బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బకరం వెంకన్నగారి తండ్రి రాములు గారి మృతదేహానికి నివాళులు అర్పించిన టిఆర్ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయి నాగార్జున గారు…

వర్ధంతి

తెలంగాణ ఉద్యమ ధ్రువతార పీడిత వర్గాల ఆశాజ్యోతి మాజీ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బీఆర్ఎస్ పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు కొనపురి సాంబశివుడు( ఐలయ్య )గారి 11వ వర్ధంతిని స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

దిష్టి బొమ్మ దహనం

బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున గారు స్థానిక నల్లగొండజిల్లా కేంద్రంలో రామగిరి సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలపట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైకరి నిరసిస్తూ బీఆర్ఎస్వి అదవార్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది

పుట్టిన రోజు సందర్భంగా

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్క గారి పుట్టిన రోజు సందర్భంగా స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మహిళ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.

పాలాభిషేకం

తెలంగాణ శాసనసభ లో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు 91147 పోస్టులకు జాబ్స్ నింపాలని నిండు సభలో ప్రకటించినందున టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక నల్లగొండ జిల్లాలోని అనపర్తి వద్దగల మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రాంగణం వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది.

Party Activities

విలేకర్ల సమావేశం

నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఉన్న ఆర్ అండ్ బి అతిథి గృహంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత, విద్యార్థుల కోసం అనేక విద్య అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇప్పటికే ప్రభుత్వ రంగంలో అనేక సంస్థల ద్వారా 132000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు అదేవిధంగా మరో 60 , 70 వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు .

నిరాహార దీక్షా

బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో కెసిఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షా దివస్ సందర్భంగా బంగారు తెలంగాణ స్ఫూర్తి ర్యాలీ నిర్వహించిన టిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున గారు.

విజయదశమి శుభాకాంక్షలు

ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి మరియు తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ Dr గాదరి కిషోర్ గారికి మరియు నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్వి స్టేట్ జనరల్ సెక్రటరీ బొమ్మరబోయిన నాగార్జున గారు.

నిరుద్యోగ దీక్ష

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్&బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున గారు మాట్లాడుతూ వైస్సార్ టి.పి అధ్యక్షురాలు వైయస్ షర్మిల గారు ఉద్యమాలకు అడ్డ అయిన నల్లగొండలో గడియారం సెంటర్ లో నిరుద్యోగ దీక్ష చేసి నైతిక హక్కు లేదని హెచ్చరించారు .

సన్మానం

నల్గొండ జిల్లాలో పాత బస్తీ 1వ నెంబర్ వినాయకుడు శోభాయాత్ర కు ముఖ్య అతిధిగా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి బీఆర్ఎస్వి స్టేట్ జనరల్ సెక్రటరీ బొమ్మరబోయిన నాగార్జున గారు సన్మానం చేసి గణేశుడి శోభాయాత్ర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పెళ్లి రోజు మరియు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఉమ్మడి నల్గొండ జిల్లా అబివృద్ది ప్రదాత తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికీ పెళ్లి రోజు మరియు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున గారు.

విలేకరుల సమావేశం

నల్లగొండ జిల్లా కేంద్రంలోని నెంజి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్రప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున గారు మాట్లాడుతూ ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష పేరుతో ఆంధ్రప్రాంత వాసి అయిన వైఎస్ షర్మిల దీక్ష చేయడం సిగ్గుచేటు అని అన్నారు..

నూతన సంవత్సర శుభాకాంక్షలు

తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్న గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

సన్మానం

స్థానిక ఎన్జీ కళాశాలలో సుమారు 6కోట్ల రూపాయల తో ఏర్పాటు చేయనున్న నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కు వచ్చిన జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి సన్మానం చేయడం అజ్రిగింది.

మొక్కలు నాటిన సందర్భంగా

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్.జి కళాశాలలో టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మొక్కలు నాటి, కేట్ చేసి ఎంపీ సంతోష్ కుమార్ కి హరిత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

శుభాకాంక్షలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త హరిత ప్రేమికుడు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు రాజ్యసభ సభ్యులు గౌ. శ్రీ జోగిన పల్లి సంతోష్ కుమార్ (సంతన్న) గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

విలేకరుల సమావేశం

నల్గొండ జిల్లా కేంద్రంలోని యాంజి. కళాశాలలో ఏర్పాటు చేసిన టి,ఆర్,ఎస్,వి విలేకరుల సమావేశంలో టి,ఆర్,ఎస్,వి *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున* మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ లో ఉన్న పాత గ్రూపులు విధానానికి స్వస్తి పలికి నూతన విద్య సంకరణలు తీస్కొచి డిగ్రీ విద్యార్థుల కోసం దోస్త్ ప్రక్రియలో భాగంగా డిగ్రీ విద్యార్థుల కోసం బకెట్ విధాన పద్ధతులు తీస్కొచి విద్యార్థుల బావిషత్ కు అనుకూలంగా సాంకేతిక వృత్తి విద్యా కోర్సులు మరియు స్టైల్ నాలెడ్జ్ కి సమందించిన కొత్త కోర్సులు ప్రవేశ పెట్టి ఒక విద్యార్థి ఒకే గ్రూప్ లో మాథ్స్ బొటీని &హిస్టరీ ఉండే లా తీసుకునే విదంగా కొత్త విధానాన్ని తీసుకరావడం హర్షించ తగ్గ విషయం అన్నారు.

జన్మదినం సందర్భంగా

నల్గొండ నియోజకవర్గ శాసనసభ్యులు టైగర్ కంచర్ల భూపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నల్లగొండ వీటి కాలనీ తన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మర బోయిన నాగార్జున ముదిరాజ్ గారు.

జయంతి సందర్భంగా

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సర్ గారి 86 వ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న జయశంకర్ సర్ విగ్రహానికి బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

జన్మదిన శుభాకాంక్షలు

వెంకట్ ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా.

జన్మదిన శుభాకాంక్షలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి సూర్యుడు సూర్యపేట జిల్లా ప్రజల ఆరాధ్య దైవం గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన వేడుకలు

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ లో ఉన్న చారుమతి చిన్నారుల అనాథ ఆశ్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు మరియు టి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (MLC) శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున గారు అనాధ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.

పాలాభిషేకం

నల్లగొండ జిల్లా కేంద్రంలోని టి ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ గారు రుణమాఫీ రైతుబంధు పథకాలకు 25 వేల కోట్లు విడుదల చేయడం పట్ల మరియు 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని మరియు ఇంటర్మీడిట్ పరీక్ష పేపర్ వాల్వుయేషన్ చేయాలని ఆదేశాలను జారిచేయడం పట్ల అర్షం వెక్తం చేస్తూ బీఆర్ఎస్వి రాష్ట్రం ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున గారు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం వారు ప్రశంషిస్తూ మాట్లాడారు

జన్మదిన శుభాకాంక్షలు

స్నేహశీలి, నిరాడంబరంగా సిద్ధాంతం కోసం పనిచేస్తూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర తొలి SC, ST కమిషన్ చైర్మన్ గా రాష్ట్ర సేవలో తనదైన ముద్ర వేసిన డాక్టర్.ఎర్రోళ్ల శ్రీనన్నకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పాలాభిషేకం

పోలీస్ నోటిఫికేషన్ విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తు సీఎం కెసిఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

Mr. Bommaraboina Nagarjuna Mudhiraj with Prominent Leaders

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు.

శాసనమండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ కోటిరెడ్డి గారిని శాసనమండలి ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిసి బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మర బోయిన నాగార్జున ముదిరాజ్ గారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారి జన్మదినం సందర్భంగా చెన్నూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.

శ్రీశోభక్రృత్ నామ ఉగాది పర్వదినం సందర్భంగా నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత, గౌరవ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారిని తమ నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రధాత, గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని స్థానిక క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు..

నల్లగొండ నియోజకవర్గ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు..

నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవ శ్రీ బండ నరేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

నల్గొండ మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారితో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు.


ప్రముఖ నాయకుడికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన  బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ గారు.

Recent Activities

Pamphlets

In the News

Videos

}
10-01-1990

Born in Kasthala

Chandur, Nalgonda

}
2005

Studied Schooling

from ZP High School, Kasthala

}
2007

Finished Undergraduation

from Boys Junior College, Nalgonda

}
2010

Completed Graduataion

from Osmania Univeristy, Hyderabad

}
2008

Joined in BRS

}
2008

Party Activist

from BRS

}
2009-11

JAC Convenor

from MG College, Nagarjuna

}
2011-17

BRSV State Secretary

from Telangana, BRS

}
Since- 2017

BRSV State General Secretary

from Telangana, BRS