Bommagani Rajamani Shankar Goud | Mahila Morcha District General Secretary | the Leaders Page

Bommagani Rajamani Shankar Goud

District General Secretary of Mahila Morcha, Yadadri-Bhuvanagiri, Telangana, BJP.

Mrs. Bommagani Rajamani Shankar Goud is an Indian Politician of BJP Party and District General Secretary of Mahila Morcha of Yadadri-Bhuvanagiri, Telangana.

EARLY LIFE AND EDUCATION:

Bommagani Rajamani was born in 1972 to Veeraswamy & Sundharamma in Chandupatla village of Bhuvanagiri mandal in Yadadri-Bhuvanagiri District in the Indian State of Telangana.

In the year 1988, Rajamani acquired his Secondary Board of Education from Ziilla Parishad High School located at Yadadri-Bhuvanagiri.

CAREER IN POLITICS:

In the year 2001, Rajamani began her political party on joining the Telangana Rashtra Samithi(TRS) Party founded by Kalvakuntla Chandrashekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

During the time period of elections, Rajamani was elected as Ward Member in 2001 from the TRS Party to promote the proper focus towards the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

After being served in the respective party, Rajamani joined the Telugu Desam Party(TDP) which was founded by N.T. Rama Rao and headed by N. Chandrababu Naidu the former Chief Minister of Andhra Pradesh.

Since the day, Mallikarjuna joined the Party, she has been served for the TDP as the Party Activist and doing his part for the betterment of society by carrying out his duties properly and following the rules and regulations of the party.

And then in 2019, Bommagani Rajamani Shankar Goud joined the Bharatiya Janata Party(BJP) which was founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) and Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

During the general Elections in 2020, Rajamani Contested for the prestigious position of 09th Ward Councillor of Yadadri-Bhuvanagiri but the position has been vacated.

Rajamani took charge as District General Secretary of Mahila Morcha in Yadadri Bhuvanagiri District from the BJP. Speaking on the occasion of her appointment as General  Secretary, Rajamani thanked the authorities for appointing her as General Secretary and swore that she would discharge her duties properly.

From the beginning of her political career to the present, he has worked incredibly hard for the welfare of the people, Striving hard for the advancement of the party and society, and has rendered desperate services to society through the positions she has held.

Party Activities:

  • Rajamani actively promotes the growth and development of the women’s welfare groups in the area, works hard for their success, and has organised Morcha camps locally.
  • By addressing issues with water, sanitation, and any other small issues that may arise, she performs her responsibilities while also taking responsibility for the welfare of the residents of the village and zone.
  • She assisted the older and less fortunate members of the community by allowing them access to basic requirements and supporting them through difficult financial times.
  • Throughout the event, a number of charitable initiatives were planned, including providing meals for orphaned children, clothes for the homeless, and blankets for beggars.
  • She fights for the welfare of the people and their concerns, and as a consequence, many of the colony’s growth initiatives have been a great success.

Social Activities:

  • She has done many public services like laid cc roads, drainage pipes, and Water tanks, Pension for old age people, and opened the Anganwadi Kendram in Yadagirigutta.
  • Rajamani organized the Swachha Bharat program on the theme of One Step Towards Hygiene, focusing on improving hygiene and sanitation in urban and rural areas, workplaces and homes.
  • She expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families. She is constantly striving and fighting for the well-being of the people.
  • She organized eye camps for senior citizens who live far from hospitals and helped them by providing treatment. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • She assists Orphans, disabled people, senior citizens and gave his hands to serve them by providing whatever they need. Rajamani has been set up and implemented many district-level Social Activities and served the people who are in need.
  • She resolved the problems of village developmental issues and was also involved in many Social service events like Haritha Haram, Clean and Green, Casting of Plants, and also participated in the Palle Pragathi program.

Services Rendered During Dreadful Pandemic COVID-19-

  • She supplied masks, sanitizers, and food to the impoverished, while also financial assistance. During the covid period, he worked all days (day and night) and looked after the people.
  • Because self-isolated persons were unable to care for themselves, Rajamani stepped forward to help them by providing basic necessities for a set amount of time while adhering to specified guidelines.
  • She has been assisting unemployed people who have lost their employment as a result of the crisis and are in financial distress. Rajamani conducted a Corona Virus awareness program and provided specific precautions to avoid the dreadful virus.
  • She distributed Masks, Sanitizers, Vegetables, Rice to people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them.

Colony: Indira Nagar Colony, Mandal& District: Yadadri-Bhuvanagiri, State: Telangana, Zipcode: 508115.

Contact: 99893 86762

Recent Activities

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి గారు ఇతర నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

జయంతి సందర్భంగా

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా మహిళా మోర్చా సభ్యులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

సోషల్ మీడియా సమావేశం

ఆలేరు నియోజకవర్గం సోషల్ మీడియా సమావేశం ఆలేరు అసెంబ్లీ సోషల్ మీడియా ఇంచార్జ్ నరేష్ చారి గారి అధ్యక్షత యాదగిరిగుట్ట క్షేత్రంలోని పద్మశాలి భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పడాల శ్రీనివాస్ గారు మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, ఈ కార్యక్రమంలో ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్, మండల జనరల్ సెక్రెటరీ రాజమణి, మరియు మండల సోషల్ మీడియా ఇన్చార్జ్ లు పాల్గొన్నారు.

భారతీయ జనతా మహిళా మోర్చా సోషల్ మీడియా వర్క్స్ షాప్ ఎన్నికల సన్నహాక సమావేశంలో పాల్గొన్న యాదాద్రి మహిళా మోర్చా రాజమణి గారు

గాంధీ జయంతి

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పారుపల్లి గ్రామంలో గాంధీ జయంతి విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది.

స్వచ్ఛ భారత్ కార్యక్రమం

గౌ.శ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రశాంత్ నగర్ కాలనీలో స్వచ్ఛభారత్ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

విస్తారక్ ప్రవాస్ యోజన సమావేశం

యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసు లో భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని మండల విస్తారక్ ప్రవాస్ యోజన సమావేశం లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కళ్ళెం శ్రీనివాస్ గౌడ్ గారు, బొమ్మగాని రాజమణి శంకర్ గౌడ్ గారు మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

యాదగిరిగుట్ట పట్టణంలో భారతీయ జనతా 9వ వార్డు దివ్యాంగుల కాలనీలో 145వ బూతులో అధ్యక్షుడు జంపాల శ్రీనివాస్ గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి గారి ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నివాళులర్పించి హరిత హారం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ప్రతేక్య పూజలు

మహిళా బిల్లు చట్టబద్దత కావాలని శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి పాదాల ముందు పూజలు చేసి న యాదద్రి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బొమ్మాగాని రాజమణి గారు.

వర్ధంతి

యాదగిరిగుట్ట పట్టణంలో చాకలి ఐలమ్మ వర్ధంతి యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

అప్లికేషన్ నమోదు

ఫ్లోర్ లీడర్ మాయ దశరథ గారు నాంపల్లి స్టేట్ ఆఫీసులో అప్లికేషన్ వేయడానికి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమణి శంకర్ గారు.

 

మేరీ మిట్టి మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజే పీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావు అన్నారు. మేరీ మిట్టి మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో పలు ఇళ్లలో మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమ రుల స్మారకార్థం ఢిల్లీ నిర్మించే అమృత్ వాటిక స్థూపం కోసం మట్టిని సేకరిస్తున్నట్లు వెల్లడిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్య దర్శి రాఘవుల నరేందర్, నియోజకవర్గ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కాధూరి అచ్చయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు భువనగిరి శ్యాం సుందర్, తాళ్ల భాస్కర్రెడ్డి, రంగ సత్యం, నంగు నూరి బాలరాజు, జంపాల శ్రీనివాస్, కర్రె లక్ష్మయ్య, బొమ్మగాని రాజమణి పాల్గొన్నారు.

పసుపు బొట్టు కార్యక్రమం

భారతీయ జనతా తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా పిలుపుమేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి గారి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ కాలనీ హనుమాన్ టెంపుల్ గుడిలో శ్రావణమాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాతోటి అక్కాచెల్లెళ్లకు పసుపు బొట్టు కార్యక్రమం జరుపబడినది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు పట్టణ అధ్యక్షుడు భువనగిరి శ్యామ్ సీనియర్ నాయకులు రచ్చ శ్రీనివాస్ గారు రంగ సత్యనారాయణ గారు తదితరులు పాల్గొన్నారు.

మేర దేశ్ కార్యక్రమం

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కేంద్రంలో మేరీ మాటి – మేర దేశ్ కార్యక్రమం లో భాగంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఢిల్లీలో స్వాతంత్ర ఆర్మీ జవాన్లకు అమరవీరుల స్మృతి వనం అమృత వాటిక నిర్మాణం కోసం దివ్యాంగుల వద్ద నుండి మట్టి సేకరిస్తున్న జిల్లా అధ్యక్షులు శ్రీ పి.వి. శ్యామ్ సుందర్ రావు గారు.

కార్యక్రమం

యాదగిరిగుట్ట టౌన్ అధ్యక్షురాలు బోడ రాధా గారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పటేల్ గారికి పసుబొట్టు ఇవ్వడం యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుర్వి లావణ్య గారు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి గారు యాదగిరిగుట్ట మండల అధ్యక్షురాలు మీసా కల్లమ్మగారు జిల్లా ఉపాధ్యక్షురాలు వైజయంతి గారు దొంతి సుమిత్ర గారు భారతమ్మ గారు తదితరులు పాల్కొనడం జరిగింది.

బోనాల పండుగ సందర్భంగా

బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించిన బొమ్మగాని రాజమణి గౌడ్ గారు.

ఆర్థిక సాయం

యాదగిరిగుట్ట మండలం సాదివెల్లి గ్రామంలో భారతీయ జనతా మీసా కళమ్మ వాడు మెంబర్ మండల అధ్యక్షురాలు సాదివెల్లి గ్రామంలో అంగన్వాడి ఆయమ్మ ఇంజ నరసమ్మ భర్త పోచయ్య గారు మరణించినందుకు వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.

చలో కలెక్టరేడ్ ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి చలో కలెక్టరేడ్ ధర్నా లో పాల్గొన మహిళా మోర్చా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న బిజెపి నాయకులు నాయకురాలు.

దర్శనం

బోనాల పండుగ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శనం చేసుకున్న బొమ్మగాని రాజమణి శంకర్ గారు.

అన్నదానం సేవా కార్యక్రమం

అన్నదానం సేవా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి గారు.

సేవ కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి యాదగిరిగుట్ట పట్టణ భాగ్యలక్ష్మి భజన మండలి అధ్యక్షురాలు తిరుపతి గోవిందరాజు టెంపుల్ సేవా కార్యక్రమానిక రావడం జరిగింది.

తిరుమల సేవ

యాదగిరిగుట్ట పట్టణం భాగ్యలక్ష్మి భజన మండలి అధ్యక్షురాలు తిరుమల సేవ ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలు . A. నాగమణి జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి💐💐🙏🙏

సేవా కార్యక్రమం

యాదగిరిగుట్ట పట్టణం భాగ్యలక్ష్మి భజన మండలి చేలో తిరుపతి సేవా కార్యక్రమం వెంకటాద్రి ధూమ శకట వాహనం కాచిగూడ స్టేషన్ శుభ యాత్ర

ఉత్సవాలలో

దశాబ్దాల ఉత్సవాలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గిరి ప్రదక్షణ భాగ్యలక్ష్మి భజన మండలి

మన్ కి బాత్

యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా భారతీయ జనతా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి గారు మన ప్రధానమంత్రి మన్ కి బాత్ ప్రోగ్రాం చేసారు

ఆత్మకు శాంతి చేకూరాలని

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి గారి మాతృమూర్తి విమలమ్మ గారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని పరమదించినందున యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి.బొమ్మగాని రాజమణి

నేషనల్ విమెన్ కమిషన్

నేషనల్ విమెన్ కమిషన్ లో బొమ్మగాని రాజమణి శంకర్ గారు, కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి గారు, అంకుశపూర్ , మాదారం, ఘట్కేసర్, మేడ్చల్. జిల్లా.నాపై BRS మహిళా ప్రజా ప్రతినిధులు చేసిన దాడి గురించి భాజపా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి గీతా మూర్తి గారి ఆధ్వర్యంలో శ్రీమతి రేఖా శర్మ ఛైర్పర్సన్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ గారికీ ఫిర్యాదు చెయ్యడం జరిగింది.ఇందులో Dr. మాలతి రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.

పార్టీ సమావేశం

తెలంగాణ బిజెపి అధ్యక్షురాలు గీతా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గీత కళ్యాణి జిల్లా అధ్యక్షురాలు సుర్వి లావణ్య గారు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి

జన్మదిన శుభాకాంక్షలు

కంకణాల నివేదిక అక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

సమావేశం

ఆలేరు రైల్వే అండర్ పాస్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నందున వెంటనే పనులు చేపట్టాలని రిలే నిరాహార దీక్ష 41 రోజుకు చేరుకున్నది ఆలేరు పట్టణ భారతీయ జనతా మహిళ మోర్ఛకు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా సంఘీభావం తెలియజేయడం జరిగినది.జిల్లా అధ్యక్షురాలు సుర్వి లావణ్య గారు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి బీజేపీ పార్టీ కార్యదర్శి సముద్రాల కల్పన జిల్లా సహకార కార్యదర్శి జాలపు వనజా రెడ్డి ఆలేరు పట్టణ అధ్యక్షురాలు చింతకింది కీర్తి మాజీ ఎంపీటీసీ తోట శోభారాణి ఆలేరు పట్టణ ఉపాధ్యక్షురాలు విజయ తదితరులు పాల్గొన్నారు దేశం కోసం ధర్మం కోసం జై భారత్ మాతాకీ జై నరేందర్ మోడీ

అయ్యప్ప స్వామి వార్షికోత్సవం

యాదగిరిగుట్ట పట్టణంలో అయ్యప్ప కొండపైన అయ్యప్ప స్వామి వార్షికోత్సవంలో బొమ్మగాని రాజమణి గౌడ్ గారు.

సమావేశం

స్టేట్ ఆఫీసులో పదాధికారులు జిల్లా అధ్యక్షురాలు మీటింగ్ సమావేశం

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండల కేంద్రం VSG గార్డెన్లో భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చ ప్రధాన కార్యదర్శి మాధురి చంద్ర గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాజపేట మండల మహిళా మెర్చా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు వీరితో పాటు ఈ కార్యక్రమంలో సూదగాని హరిశంకర్ గౌడ్ గారు,పడాల శ్రీనివాస్ గారు,జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ గారు ఆలేరు నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్ గారు,రాజపేట మండల అధ్యక్షులు కాయితి బాల్రెడ్డి గారు,జిల్లా మహిళ మెర్చా అధ్యక్షురాలు సుర్వి లావణ్య గారు, జిల్లా మహిళ మెర్చా ప్రధాన కార్యదర్శి రాజమణి గారు,జిల్లా సహాయ కార్యదర్శి చైతన్య గారు,రాజపేట మండల మహిళ మెర్చా అధ్యక్షురాలు రాణి గారు,రాజపేట MPTC రాజు గారు,మరియు బిజెపి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

సన్మానం

బిజెపి మహిళా మోర్చా పాండిచ్చేరి రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి గారిని ఘనంగా మా స్వగృహంలో సన్మానించడం జరిగినది

మహిళా దినోత్సవo

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని బుచ్చిదాసు సద్గురు ఆశ్రమంలో నేడు బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు, బోడ రాద జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి గార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ *వట్టిపల్లి* *శ్రీనివాస్* *గౌడ్* గారు ,వీరితో పాటు ఈ కార్యక్రమంలో రచ్చ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షురాలు సూర్వి లావణ్య మరియు వనజ తదితరులు పాల్గొన్నారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంకీ ప్రోగ్రాం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంకీ ప్రోగ్రాంలో యాదగిరిగుట్ట పట్టణం అధ్యక్షురాలు బోడ రాధ గారు, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజామణి గారు, టౌను క్యాషియర్ బోడ సురేష్ సుశీల గారు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ ప్రజాగోస- బిజెపి భరోసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11వేల శక్తి కేంద్రాలలో కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 145 146 148 బూతులలోని రెండవ శక్తి కేంద్రం ఇంచార్జ్ రంగ సత్యనారాయణ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట బస్టాండ్ ఎదురుగా కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథి మరియు వక్తగా జిల్లా అధ్యక్షులు శ్రీ పి.వి. శ్యాంసుందర్రావు గారు విచ్చేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న అవినీతి పాలన గురించి మరియు స్థానికంగా సమస్యల గురించి ప్రజలకు వివరించడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఫ్లైఓవర్ పునర్నిర్మానం చేస్తానని హామీ ఇచ్చారు మరియు స్థానికులకు ఉపాధి కల్పించాలని ,ఆటో కార్మికుల డిమాండ్లు నెరవేర్చలని యాదగిరిగుట్ట పైన షాపులు ఇవ్వాలని ఇంత ముందు ఉన్న బస్టాండ్ ను యధావిదంగా కొనసాగించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు భువనగిరి శ్యాంసుందర్, ఆలేరు పాలక్ గా వ్యవహరిస్తున్న పరకాల మాజీ ఎమ్మెల్యే బిక్షపతి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవుల నరేందర్ గారు, ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు రచ్చ శ్రీనివాస్ గారు వివిధ బూతుల అధ్యక్షులు జంపాల శ్రీనివాస్, సప్పిడి సత్తిరెడ్డి, కాదునూరి నవీన్ కుమార్, లెంకలపల్లి శ్రీనివాస్, తాళ్ల భాస్కర్ రెడ్డి, గౌలి కార్ జవహర్లాల్, ఆకుల చంద్రమౌళి, బొమ్మగానిరాజమణి, బోడ సురేష్, నంగునూరు బాలరాజు, మందోజు నరేష్ తాళ్ల ఉమా, రంగ రేఖ, మెరుగు శ్రీకాంత్ మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ కార్యక్రమం

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ప్రజా గోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, మండల అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్ గౌడ్ గారు, యాదాద్రి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి గారు, మండల అధ్యక్షురాలు సకలమ్మ గారు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి కార్యవర్గ సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి కార్యవర్గ సమావేశం ఆలేరు కొలనుపాక రోడ్డు దొంతుని సోమిరెడ్డి ఫంక్షన్ హాల్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుర్వి లావణ్య గారు ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి గారు, సహకార కార్యదర్శి బండిరాల సుశీల గారు, కౌన్సిలర్ భువనగిరి జనగాం కవిత గృ, వనజా రెడ్డి గారు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యకరమాన్ని నేమిల గ్రామంలో బీజేపీ మహిళ మొర్చా ఆధ్వర్యం లో నిర్వచించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో మహిళల మోర్చా జిల్లా నాయకురాలు సుర్వి లావణ్య గారు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రజామని గారు మరియు యాదగిరిగుట్ట మండల అధ్యక్షురాలు మీసా కలమ్మ గారు ,నేమిలే సర్పంచ్ మమత గారు , సోమరం సరళగారు దొంకేన మనెమ్మ గారు ,సత్తమ్మ గారు తదితరులు పాల్గొన్నారు.

ముగ్గుల పోటీ

యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా బిజెపి ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి గారు యాదగిరి గుట్టలో ముగ్గుల పోటీ కార్యక్రమం చెయ్యడం జరిగింది

సావిత్రిబాయి జయంతి

యాదాద్రి భువనగిరి జిల్లా మండలం రాజపేట గ్రామం పారుపల్లి హైస్కూల్లో సావిత్రిబాయి జయంతి సందర్భంగా తొలి మహిళ టీచర్ సావిత్రి బాయ్ పూలే వారికి పూలమాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు వారికి శాలువాతో సన్మానం యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా బిజెపి ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి గారు, బీసీ సంఘానికి అధ్యక్షుడు జూకంటి ప్రవీణ్ గారు, రాజు పారుపల్లి గ్రామం సెక్రెటరీ సంపత్ గారు, హై స్కూల్ లో ఉన్న టీచర్స్ బాలబాలికలు ఒక తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి గురించి ఉపన్యాసములు ఇవ్వడం కూడా జరిగినది.

రైతు ధర్నా

రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది

దుప్పట్ల పంపిణీ కార్యక్రమం

మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన పురస్కరించుకొని సుపరిపాలన దినోత్సవం సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ స్థానిక రాయగిరిలోని సహృదయ వృద్ధాశ్రమంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ధర్నా

తన పై హత్యాయత్నం జరిగిందని పిర్యాదు చేసిన పట్టించుకోట్లేదాని అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని పోలీస్ స్టేషన్ ముందు దర్నా చేసిన బిజేపి నాయకులు

ప్రజా సంగ్రామ యాత్ర

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని ప్రజా సంగ్రామ యాత్రలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

వ్యతిరేకత నల్ల జెండా

పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా అప్ ప్రభుత్వం జీవో జారీ చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అసమర్థ కెసిఆర్ సర్కారుకు వ్యతిరేకత నల్ల జెండాను ఎగరవేసిన బొమ్మగాని రాజమణి శంకర్ గౌడ్ గారు.

జయంతి సందర్భంగా

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి గారు మొక్కలు నాటడం జరిగింది

Election Campaign

పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తున్న బొమ్మగాని రాజమణి గారు

అక్రమ అరెస్ట్

చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న నేపథ్యంలో యాదగిరిగుట్టలో బీజేపీ నేతలను అరెస్ట్ చెయ్యడం జరిగింది.

నిరసన

అర్హులైన పేదవారందరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని బీజేప నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చెయ్యడం జరిగింది.

ధర్నా

ఎల్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మునిసిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులూ ధర్నా నిర్వహించడం జరిగింది.

ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా భారతీయ జనతా జిల్లా కార్యవర్గ సభ్యురాలు మల్లికా అమ్మగారు స్వర్గస్తులైనందుకు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం 4000. రూపాయలు అందజేయడం జరిగినది.

వడ్ల ధాన్యం రాలడం బాధాకరం

ఆఅకాల వర్షం కారణంగా వడ్ల ధాన్యం రాలడం బాధాకరం. ఈ పంటని బొమ్మగాని రాజమణి శంకర్ గౌడ్ గారు పరిశీలించడం జరిగింది

Social Activities

సన్మానం

భువనగిరి అసెంబ్లీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సోము వీర రాజు గారికి భారతీయ జనతా యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చాల్లో సన్మానం చేయడం జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని పద్మశాలీ కమ్యూనిటీ హల్ లో బి.జె.పి పట్టణ అధ్యక్షులు శ్రీ భోనగిరి శ్యామ్ సుందర్ గారు, యాదగిరిగుట్ట రూరల్ మండల అధ్యక్షులు శ్రీ కళ్లెం శ్రీనివాస్ గౌడ్ గార్ల అధ్యక్షతన జరిగిన యాదగిరిగుట్ట పట్టణ,రూరల్ మండల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిలుగా జాతీయ బి.జె పి కార్యవర్గ సభ్యులు ,యాదాద్రి భువనగిరి జిల్లా బి.జె.పి ఎలక్షన్ ఇంచార్జ్ శ్రీ సోము వీర్రాజు గారు మరియు జిల్లా ఇంచార్జ్ శ్రీ జె. శ్రీకాంత్ గారు, బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ పి.వి శ్యామ్ సుందర్ రావు గార్ల తో కలిసి పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ సుదగాని హరిశంకర్ గౌడ్ గారు,
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పడాల శ్రీనివాస్ గారు , శ్రీ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు,బి.జె.పి రాష్ట్ర నాయకులు శ్రీ పల్లెపాటి సత్యనారాయణ ముదిరాజ్ గారు, జిల్లా , రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ శ్రీ రచ్చ శ్రీనివాస్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రాఘవుల నరేందర్ గారు, జిల్లా నాయకులు తిరుమల కృష్ణ గౌడ్ గారు, శ్రీ ఎసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, శ్రీ గుంటిపల్లి సత్యనారాయణ గారు, శ్రీ తాళ్ళ భాస్కర్ రెడ్డి గారు, మహిళ మెర్చా ప్రధాన కార్యదర్శి శ్రీమతి బోమ్మగాని రాజమణి గారు మరియు రాష్ట్ర పదాదికారులు, జిల్లా పదాదికారులు, మండల పదాదికారులు శక్తి కేంద్రం ఇంచార్జ్ లు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 
 

రాఖి పండుగా సందర్భంగా

రాఖి పండుగా సందర్భంగా రాజమణి శంకర్ గౌడ్ గారు వారి అన్న తమ్ముడిలతో ఘనంగా జరుపుకోవడం జరిగింది.

కాశీ గంగ పుష్కరాల్లో భాగంగా తెలంగాణ నుండి తెలుగు వారినుండి వివిధ కార్యక్రమాలు చేసారు. వారి ఆహ్వానం మేరకు బీజేపీ ప్రతినిధిగా, పుష్కర స్నానం లో వ్యక్తిగతం గా హోమల్లో, అభిషేకం ల్లో, శంకర జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టం గా భావిస్తున్నాను.⁦

నిరసన దీక్ష

ప్రీతి నాయక్ ఆత్మహత్యకు కారణమైన వారిని తక్షణమే శిక్షించాలి

ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలి, ప్రీతి నాయక్ ఆత్మహత్యకు కారణమైన వారిని తక్షణమే శిక్షించాలని. బిజెపి పట్టణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు, ఈ కార్యక్రమం, భారతీయ జనతా పార్టీ ,. యాదగిరిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు , ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు, బిజెపి మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు, బొడ్డు రాధా, జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి , పట్టణ జనరల్ సెక్రెటరీ సుజాత ,. రచ్చ హేమలత , రచ్చ లక్ష్మీ బాయ్, చిందం భవాని , కోట సత్యవాణి, కిషోర్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుంటిపల్లి సత్యం, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఆకుల చంద్రమౌళి, బిజెపి కార్యకర్తలు, శివ భార్గవ్ రామకృష్ణ గోపి , గోర్ల ప్రశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం

యాదగిరిగుట్ట పట్టణ౦, యాదగిరిపల్లి 3వ వార్డు చె౦దిన బరిగె సాయిలు అనారోగ్యంతో మృతి చె౦దగా వారి కుటు౦బాన్ని బిజెపి రాష్ట నాయకులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ పరమర్శి౦చి, వారి మనవడు బరిగె రాజు కి 5 వేల రూపాయల ఆర్దిక సహాయం అ౦దజేశారు. ఈ కార్యక్రమ౦లో పట్టణ అధ్యక్షులు భోనగరి శ్యామ్, బిజిపి జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల చంద్రమౌళి యాదవ్, చిత్తర్ల కృష్ణ,మహిళ మోర్చ రాజమణి, బోడ రాధ, నాయకులు శివ, రామకృష్ణ, దిలిప్, గోపి, అజేయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

వినతి పత్రం అంద జేయడం

యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా భువనగిరి పట్టణ. C. I. గారికి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పైన కేసు ఫైలు చేయమని వినతిపత్రం ఇచ్చినాము.యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుర్వి లావణ్య గారు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి జిల్లా ఉపాధ్యక్షురాలు వైజయంతి గారు భువనగిరి పట్టణ కౌన్సిలర్ సుమ గారు సీనియర్ నాయకురాలు దొంతిని సుమిత్ర గారు

పండ్ల పంపిణీ

సహృదయ అనాధాశ్రమం లో బొమ్మగాని రాజమణి శంకర్ గారు పండ్లను అందజెయ్యడం జరిగింది.

ధర్నా

ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు మెడబోయిన శివరాములు ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మెమొరండం సమర్పించడం జరిగింది రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయలు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి గిట్టుబాటు ధర మీద రైతులకు 500 రూపాయలు బోనస్ చెల్లించాలి వ్యవసాయ పనిముట్లపై కరెంటు మోటార్లు డ్రిప్పు ట్రాక్టర్ పరికరాలు మొదలైన వాటిపై సబ్సిడీపై రైతులకు వెంటనే అందించాలి డిమాండ్ చేస్తూ స్థానిక మండల తాసిల్దార్ గారికి వినతిపత్రం అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది

DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

డా.బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్థంతి

సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త,స్వాతంత్య్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని, డా.బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్థంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.

జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

ఘన నివాళిలు

న్యాయవాది మరియు విద్యావేత్త, జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమ మరియు సరఫరా మంత్రి దివంగనేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్థంతి

భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళల అభ్యున్నతి కోసమై కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామ చేసిన మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మానవతావాది మనుధర్మ శాస్త్రాన్ని మంటలో కాల్చి భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్థంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి

అటల్ బిహారీ వాజ్‌పేయి (భారత మాజీ ప్రధాని) మరియు ఇతర దివంగత బిజెపి నాయకుల జయంతి సందర్భంగా చిత్రపటానికి వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని నమ్ముతూగ్రామంలో నిరుపేదల ఆకలి తీర్చుటకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

దిష్టి బొమ్మ దహనం

Party Activities

Mrs. Bommagani Rajamani with Prominent Leaders

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  “బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 గద్వాల్ నియోజకవర్గ శాసనసభ్యులు “డి .కె అరుణ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు.

దుబ్బాక శాసనసభ్యులు “రఘునందన్ రావు” గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

బీజేపీ అధికార ప్రతినిధి అనుగుల రాకేష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి, ఎంపీ సికింద్రాబాద్ “గంగాపురం కిషన్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

తెలంగాణ విద్యాశాఖ మంత్రి “సబితా ఇంద్రారెడ్డి” గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది.

 Services rendered  during the pandemic covid

Party Activity Pamphlets

 Election Campaign

News Paper Clippings

Videos

}
1972

Born in Chandupatla

Yadadri-Bhuvanagiri

}
1988

Completed SSC Standard

Yadagirigutta

}
2001

Joined in the TRS Party

}
2001

Ward Member

from TRS Party

}
2001

Joined in the TDP party

}
2019

Joined in the BJP party

}

District General Secretary of Mahila Morcha

from the BJP