Bollipalli Balamani Srinivas Reddy | Councilor of 2nd ward | Gajwel-Pregnapur | the Leaders Page

Bollipalli Balamani Srinivas Reddy

Councilor of 2nd ward, Gajwel-Pregnapur, Amberpet, Wargal, Siddipet, Telangana, TRS.

 

Bollipalli Balamani Srinivas Reddy is the Councilor of the 2nd ward from the Gajwel-Pregnapur Municipal, Telangana from the TRS Party.

Balamani was born on 01-01-1982 to Shivamallu and Rajamani in Amberpet Village of Wargal Mandal, Siddipet. She Completed 7th Standard from the Tuniki Khalsa(v), Wargal Mandal. Balamani Married Srinivas Reddy.

Balamani Started her Political Journey in 2009 with the Telangana Rashtra Samithi(TRS) and was a Party activist. From 2015- Now, She was the Incharge of Maintaining ITC WOW Regarding Dry waste and wet Waste(Dry Source Center) in Gajwel.

She was served as Town TRS Mahila Vice President of Gajwel-Pregnapur from 2015 to 2017. She working as Town TRS Mahila General Secretary of Gajwel-Pregnapur since 2017.

In 2020, She was elected as the Councilor of the 2nd ward from the Gajwel-Pregnapur Municipal of Siddipet District.

Recent Activities:

  • Balamani has donated many kits in most of the villages of the Gajwel-Pregnapur Municipality during the COVID-19 Pandemic lockdown period. She distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Wargal Mandal during the COVID-19 Pandemic lockdown period, and She was Provided food&Vegetables to Poor people in lockdown time.
  • She involves in many of the social activities like Swachch Bharath Abhiyan, Harithaharam, helping poor people in her village.

H.no: 6-54/1/1, BC Colony, Gajwel, Siddipet. 

Email: [email protected]

Contact:+91-9666549600, 9849665039

Recent Activities

రోడ్లు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి

క్యాసారం నుండి ప్రజ్ఞాపూర్ వెళ్ళే రోడ్ తెగిపోవడం జరిగింది. 

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా

రోడ్డు పక్కన వర్షపు నీరు నిలచి ప్రజలు ఇబ్బంది పడటంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా. పైపులు వేయంచి సమస్యను పరిష్కరించడం జరిగింది.

పొలంలో సాగు చేసిన పంట వివరాలను నమోదు చేసుకోగలరు

మీ పొలంలో సాగు చేసిన పంట వివరాలను సర్వే నంబరు,రకాల వారిగా మీ AEO ద్వారా 31-07-20 లోపు నమోదు చేసుకోగలరు.వ్యవసాయ శాఖ,తెలంగాణ ప్రభుత్వం.

Welcoming KCR garu to Gajwel

June 4, 2014 While welcoming KCR Garu to Gajwel after electing as First CM of Telangana

Discussing about DRCC

Discussing about DRCC with KTR Garu at L.B.Stadium in 2015. 

ముఖ్య మంత్రి కెసిఆర్ గారితో

గౌరవనీయులైన ముఖ్య మంత్రి కెసిఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది

మహంకాళి ఆలయంలో అర్చన

KTR గారి పుట్టిన రోజు సందర్భంగా మహంకాళి ఆలయంలో అర్చన చేయించిన 2వ వార్డ్ కౌన్సిలర్ బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్ రెడ్డి గారు

మాస్కులు , సానిటైజర్లు పంపిణీ

మున్సిపల్ కార్మికులకు మాస్కులు , సానిటైజర్లు పంపిణీ చేయటం జరిగింది

KTR గారి పుట్టినరోజు సందర్బంగా

KTR గారి పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేయడం కరిగింది

Under ground Drainage Work

2ను వార్డ్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభిస్తున్నా బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు

Social Activities

గజ్వేల్ మహంకాళి ఆలయం నుంచి క్యాసారం రోడ్డు మార్గంలో చెట్లను నాటి ట్రీ గార్డ్స్ వేసిన బాలమణి గారు మరియు పార్టీ నాయకులు

హరిత హర కార్యక్రమంలో

హరిత హర కార్యక్రమంలో  భాగంగా మొక్కలకు నీళ్లు పోస్తున్న బాలమణి గారు మరియు పార్టీ సభ్యులు 

కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు గారి చేతుల మీదుగా IOC కార్యాలయంలో స్ట్రీట్ వెండర్స్ కు మరియు మహతీ ఆడిటోరియంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. 

వర్షానికి తడిసి శిథిలావస్థలో ఉన్న ఇళ్ళను పరిశీలించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని సూచించిన 2వ వార్డు కౌన్సిలర్ బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్ రెడ్డి గారు.

అంగన్వాడి స్కూల్ ప్రారంభోత్సవం

గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు క్యాసారంలో అంగన్వాడి స్కూల్ భవన ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి హరీష్ రావు గారు

Door-to-Door Surveys

Asha, ANM workers begin door-to-door survey to identify symptomatic patients in the clusters,Monitoring 24×7 in containment zones; lanes now accessible only to health officials, police

JCB తో పనులు ప్రారంభిస్తున్న బాలామణి గారు మరియు గ్రామ ప్రజలు

చేయూత

ఆర్ధిక సహాయం చేస్తున్న బాలామణి గారు 

}
01-01-1982

Born in Amberpet

Wargal mandal, Siddipet Dist.

}

Completed 7th Standrad

from the Tuniki Khalsa(v), Wargal Mandal.

}
2009

Joined in the TRS Party

}
2015-till now

Incharge

of Maintaining in ITC WOW Regarding Dry waste and wet Waste(Dry Source Center)

}
2015-2017

Town TRS Mahila Vice President

 of Gajwel-Pregnapur

}
2017-2020

Town TRS Mahila General Secretary

 of Gajwel-Pregnapur

}
2020

Councilor of 2nd ward

from the Gajwel-Pregnapur Municipal of Siddipet District.