Bokka Balreddy | BJYM State Secretary | Telangana | the Leaders Page

Bokka Balreddy

BJYM State Secretary, Upperpally, Rajendra Nagar, Ranga Reddy, Telangana, BJP

 

Bokka Balreddy is the BJYM State Secretary from Telangana. He is a person who has great leadership values, ethics in his political regime.

Born and Education:

He was born on 09th August 1980 in Upperpally. His Parents were Bokka Narsimha Reddy and Andalu.

Balreddy attained his Graduation(Degree) from Mahaveer college.

He ran his own Business of Real Estate.

A Career in Politics:

In 1997, He joined the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) is a right-wing all-India student organization affiliated with the Hindu nationalist Rashtriya Swayamsevak Sangh. It is India’s largest student organization with more than three million members. He served and plays an active role in the ABVP from 1997-2000.

In 2000, He became a Member of Rashtriya Swayamsevaksangh( RSS). He has completed Prathamavarsha in the RSS fighting against irregularities against students. He was selected as in Incharge of Rajender Nagar Division from the ABVP. Then after he switches over the Bharatiya Janata Yuva Morcha (BJYM) in the same year.

From 2000-2004, Balreddy served as Village President of Upperpally from the BJP. His humble service captivated the minds of the people, hoping that they would connect with him.

Balreddy established the Nava Yuga Vikas Society and he was the President of it during the term of the President of Nava Yuga Vikas Society he became more active in politics and has constantly strived for the people’s welfare.

In the year 2021, Balreddy founded Youth for Rajender Nagar and has done many welfare activities through the foundation. He did social services such as planting trees, grocery distribution, distribution of stationery things to the students, etc through Youth for Rajender Nagar. He has been celebrating Vivekananda birth and death anniversaries every year and pays tributes.

Some more positions in which he served effectively:

  • From 2004-2007, Rajendra Nagar Municipality General Secretary from BJYM
  • From 2007-2009, BJYM Ranga Reddy District Executive Member
  • From 2009-2010, BJYM State Executive Member
  • From 2010-2013, Greater Hyderabad Vice President from BJYM
  • From 2013-2016, Ranga Reddy District President
  • From 2017-2021, BJYM State Secretary

Activities to be an Active Leader:

-Balreddy launches a campaign on behalf of BJYM demanding cancellation of the play club for giving permission in the new hotel.

-Balreddy along with BJP leaders staged a Dharna in support of RTC workers.

-BJP leaders under the BJYM Ranga Reddy district have started a signature drive to protest against the state government’s decision to grant 1200 reservations to Muslims.

-BJP leaders hold a dharna near a petrol bunk under the auspices of Rajendranagar constituency Mahila Morcha to demand the state government to reduce VAT on petrol and diesel.

-He has participated in the Ram Mandir Money Collection program.

Balreddy’s Service to the Public during the Pandemic

-Pandemic hit the people’s lives very badly. Ordinary people suffered a lot to survive during the Covid.

-Even during the Covid crisis, Balreddy did his share to help the people.

-He provided essentials, fruits to the poor and in the old age home and in the Orphanage.

-During the Pandemic Period, he provided fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.

-Organized an annadhanam program for the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.

-Balreddy put his effort to serve people even during the covid second wave.

-He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

-Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

A Politician is someone who serves as an example of Integrity and Loyalty to the people they represent,  both to the public and to other political leaders!!

Bokka Balreddy

BJYM State Secretary

H-No: 2-2-36/1/A, Mejastick Kota, Village: Upperpally, Mandal&Constituency: Rajendra Nagar, District: Ranga Reddy, State: Telangana, Pincode: 500048
Mobile: 9440950000
Email: [email protected]

Bio-Data of Balreddy

Bokka Balreddy | BJYM State Secretary | Telangana | the Leaders Page

Name                                   : Bokka Balreddy

Father                                   : Mr. Bokka Narsimha Reddy

Mother                                   : Mrs. Andalu

Qualification                       : Graduation(Degree) from Mahaveer college

Professional                         : Business of Real Estate

Present Designation           : BJYM State Secretary, Nava Yuga Vikas Soceity Founder and President

Religion & Nationality      : Hindu- Indian

Permanent Address            : HNo: 2-2-36/1/A, Mejastick Kota, Village: Upperpally, Mandal: Rajendra Nagar, District: Ranga Reddy, State: Telangana, Zip Code: 500048

Recent Activities

బీజేపీ అద్యక్షుని కలిసిన తెలంగాణ నాయకులు

భారతీయ జనతా పార్టీ అద్యక్షులు, కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా గారిని తెలంగాణా బీజేపీ నాయకులు బొక్క బాల్ రెడ్డి కలిసారు.కేంద్ర బీజేపీ ఉపాద్యక్షురాలు,మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డీకే అరుణమ్మ అద్వర్యంలో, పార్లమెంట్ ప్రాంగణంలో నడ్డా ను కలిసారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ BJP నాయకులకి,తెలంగాణ ప్రజలకి,ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది అని,శ్రీమతి డీకే అరుణమ్మ నాయకత్వం లో బీజేపీ ని ఇంకా బలపడేలా కృషి చేయమని నడ్డా గారు అన్నారు.కార్యకర్తలని ఎప్పుడొ ఆదరించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని నడ్డా వారితో చెప్పారు.

అభినందనలు

పాలమూరు ముద్దుబిడ్డ డి కె అరుణమ్మ గారు ఎంపీ గ మొదటిసారి గెలిచి ప్రమాణస్వీకారోత్సవానికి బయదేరే ముందు బీజేపీ సెంట్రల్ ఆఫీస్ లో పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ్ ల చిత్రాలపటాలకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు తీసుకొని బయల్దేరడం జరిగింది

అభినందనలు

DK అరుణ గారు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినందుకు బొక్క బాలరెడ్డి గారు అభినందనలు తెలియజేసారు

వారణాసి విశ్వనాథుని దర్శించు కున్న బీజేపీ నాయకులు పవిత్రమైన కాశీ నగరం లో ఉన్నా విశ్వనాథ్ సాయంకాల స్పర్శ దర్శన్ తెలంగాణ బీజేపీ నాయకులు చేసుకున్నారు.బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణ నేతృత్వం లో బొక్క బాల్ రెడ్డి మక్తల్ ఇతర బీజేపీ నాయకులు కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు.ఈ సందర్బంగా బొక్క బాల్ రెడ్డి మాట్లాడుతూ కాశీ శివలింగం స్పర్శ దర్శన తన పూర్వ జన్మ సుకృతం అని,ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా చేసారని అన్నారు తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్ధించినట్టు చెప్పారు.దర్శనం తర్వాత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణ అద్వర్యంలో అభిషేకం నిర్వహించారు.అలయ మహంత్ రాజన్ భూషణ్ త్రిపాఠి స్పెషల్ ఏర్పాట్లు చేసారు.

 

ఓటు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన బొక్క బాలిరెడ్డి గారు.

స్వాగతం

విజయసంకల్ప సభ శ్రీ .గౌరవనీయులైన భారత దేశ ,ప్రధానమంత్రి గారు నరేందర్ మోడీ గారిని స్వాగతం పలకడం జరిగింది .

విజయ సంకల్ప యాత్ర

విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాల ప్రారంభోత్సవం ‘విజయ సంకల్ప యాత్ర’ పేరుతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రేపటి నుండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆశీస్సులతో యాత్ర ప్రచార రథాలను బీజేపీ ఎమ్మెల్యేలు & సీనియర్ నాయకులతో కలిసి ప్రారంభించాను. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం ఉండేలా నరేంద్రమోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావడం కోసం అందరం కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను కోరాను.

కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర

గాంధీ జయంతి

గాంధీ జయంతి సందర్భంగా బోయినిపల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది

జిహెచ్ఎంసి ఆఫీస్ ముట్టడి

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ ఇండ్లు,రేషన్ కార్డ్ లు,పెన్షన్ లు,ఇవ్వాలి. రాజేందర్ నగర్ జిహెచ్ఎంసి ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో పాల్కొనడం జరిగింది.

విజయ దశమి ఉత్సవములో భాగంగా

బండ్లగూడ లో నిర్వహించిన రోజు గోల్కొండ భాగ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) విజయ దశమి ఉత్సవములో పాల్గొన్న బొక్క బల్ రెడ్డి గారు.

హరిత హారం కార్యక్రమం

శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్బంగా రాజేంద్రనగర్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర హరిత హారం కార్యక్రమంలో చెట్లు నాటడం జరిగింది..

యోగ దినోత్సవ శుభాకాంక్షలు

ప్రజలందరికి అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొక్క బాలరెడ్డి గారు..

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం లో పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్బంగా

భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు. గుజరాత్ రాష్ట్ర మాజీ గృహ మంత్రి అమిత్ షా గారిని గౌరవప్రధానంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంగా

జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారిని (తెలంగాణ ఇంచార్జి) గౌరవప్రధానంగా కలవడం జరిగింది..

మృత్యుంజయహోమం

రాజేంద్రనగర్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం లో ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయహోమం నిర్వహించడం జరిగింది.

నిరసన దీక్ష

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు “బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి “జాగరణ దీక్షకు వచ్చినకార్యకర్తల పై, నాయకులపై రాక్షసంగా ప్రవర్తించి , అక్రమ అరెస్టులు చేసిన కరీంనగర్ సీపీ మరియు పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తూ రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ తరుపున “నల్లబ్యాడ్జీలు “ధరించి నిరసన దీక్ష చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలని రాజేందర్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది.

నిరసన దీక్ష

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు “బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి “జాగరణ దీక్షకు వచ్చినకార్యకర్తల పై, నాయకులపై రాక్షసంగా ప్రవర్తించి , అక్రమ అరెస్టులు చేసిన కరీంనగర్ సీపీ మరియు పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తూ రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ తరుపున “నల్లబ్యాడ్జీలు “ధరించి నిరసన దీక్ష చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలని రాజేందర్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది.
ఎమ్మెల్యే సీనియర్ లీడర్ ఈటెల రాజేందర్ గారు స్టేట్ సెక్రటరీ బాల్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి అభినందించిన సందర్భం

ప్రచారంలో భాగంగా

ప్రచారంలో పాల్గొన్న బాల్ రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు
ఎంసెట్ పేపర్ లీకేజి కి నైతిక బాధ్యత వహిస్తూ వైద్య, విద్య శాఖ మంత్రులు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న బీజేపీ పార్టీ కార్యకర్తలు

సంతకాల సేకరణోద్యమం

మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం దేశ సమైక్యతకు విఘాతం మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణోద్యమం కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులూ

ఘన నివాళి

స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్ర బోస్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన స్టేట్ సెక్రటరీ బాల్ రెడ్డి గారు మరియు తదితరులు

 కామారెడ్డి శాసనసభ్యులు (MLA) కాటేపల్లి వెంకటరమణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఇందులో భాగంగా బీజేపీ నాయకులను కలసి పేరుపేరునా పలకరించడం జరిగింది.

జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రతి పేదవాడు నిజాయితీగా వినియోగించుకొని నీతి నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని చీకటి బతుకుల్లో వెలుగులు నింపు కోవాలని కోరుతూ నివాళులు అర్పించారు.

జయంతి

న్యాయవాది మరియు విద్యావేత్త, జవహర్‌లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో పరిశ్రమ మరియు సరఫరా మంత్రి దివంగత నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది.

State Secretary Balreddy at Various BJP Activities

Balreddy with BJP officials on various occasions

Balreddy and BJP officials participated in the election campaign and dharnas for the party’s welfare

News Paper Clippings

Pamphlets

Videos

}
09th August 1980

Born in Upperpally village

}

Graduation(Degree)

from Mahaveer college

}

Business

Real Estate

}
1997-2000

Joined in the ABVP

Akhil Bharatiya Vidyarthi Parishad(ABVP)

}
2000

RSS Member

}

Incharge

of Rajender Nagar Division from the ABVP

}
2000

Political Entry

through the BJP

}
2000-2004

Village President

of Upperpally from the BJP

}
2004-2007

General Secretary

of Rajendra Nagar Municipality from BJYM

}
2007-2009

Ranga Reddy District Executive Member

}
2009-2010

BJYM State Executive Member

}
2010-2013

Greater Hyderabad Vice President

from BJYM

}
2016

District President

of Ranga Reddy

}
2016

Founder and President

of Nava Yuga Vikas Soceity

}
2017-2021

BJYM State Secretary

}
2021

Founder

of Youth for Rajender Nagar