Boggula Chandu | Councilor of 1st ward | Gajwel-Pregnapur | Siddipet | the Leaders Page

Boggula Chandu

Councilor of 1st ward, TRS, Gajwel-Pregnapur, Siddipet, Telangana

Boggula Chandu is the Councilor of the 1st ward in Gajwel-Pregnapur. He was born on 04-06-1983 to Balnarsaiah & Sattamma in the Gajwel Village of Siddipet District. In 1998, He studied his SSC Standard from Z.P.H.S(G.J.C) of Gajwel. In 2000, He completed his Intermediate from Govt. junior College. In 2005, He attained his Graduation B.Tech(CSE) from Syed Hashim College of Science & Technology in Pregnapur.

Chandu started his political journey in 2015 with the Telangana Rashtra Samithi(TRS) Party and was the Party Activist.  In 2017, Chandu elected as a Vice President of the 20th ward from the Gajwel-Pregnapur Municipality from the TRS Party.

In 2018, Chandu was selected as the President of SC Cell in Gajwel-Pregnapur, Siddipet. In 2020, Chandu elected as a Councilor of the 1st ward in Gajwel-Pregnapur from the TRS Party with the Majority of 352 Votes.

 

 

Social Activities:

  • Chandu is a Social Activist. He distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people in lockdown time.
  • He distributed Blankets, Fruits to the old aged people, donated dresses, food, to the orphans. He fought for village problems.
  • He encouraged the students by conducting awareness programs for each student to study.
  • He did so many Social Activities like he provided Scholarships to the Social Welfare School and also donated food, clothes, Plates, money, and lamps. He sponsored money to the poor people and motivated students for their studies and paid fees to merit students.
  • He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi Programs, Swachh Bharath Programs & helping poor people in his village, and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.

Gajwel, Gajwel-Pregnapur, Siddipet, Telangana

Contact Number:+91-9640367575
E-Mail id: [email protected]

Recent Activities

Congratulations to madduri Sowmya She got free seat incorporate college In inter Bi.P.C ..1 st ward Gajwel.

క్రిస్మస్ పండుగ సందర్భంగా

గజ్వెల్ లోని ప్రజ్ఞా గార్డెన్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరి , సోదరులకు దుస్తుల పంపిణి* చేయడం జరిగింది.

ర్యాలీలో భాగంగా

రైతుల కష్టాలు తీర్చడానికి మన ప్రియతమా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రజల, రైతుల తరపున రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ తీయడం జరిగింది. జై కేసీఆర్ జై TRS జై తెలంగాణ. గజ్వెల్ ప్రెజ్ఞాపూర్ మున్సిపాలిటీ 1 వార్డ్ నుండి ర్యాలీలో పాల్గొనడం జరిగింది.

సన్మానిస్తూన్నా సందర్భంలో

రైతు బీమ పథకం

రైతు బీమ పథకం అందరికి చేరేలా పార్టీ కార్యకర్తలు, కులా సంఘ నాయకులు, యువజన సంఘ నాయకులు కృషి చేస్తే మనకు అన్నం పెట్టే రైతు కు సహాయం చేసినవాళ్ళం అవుతాం.

హరితహారం కార్యక్రమం

హరితహారం ను విజయవంతం చేసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒకే రోజు 1,00,116 మొక్కల నాటే కార్యక్రమాన్ని విజయవంతం కోసం స్థానిక 20 వ వార్డు లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళాకారుల చే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

కార్యకర్తల సమావేశంలో

Election Campaign

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

జనవరి 26 న జరిగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గజ్వెల్ మండలంలోని ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో జండా వందనం స్వీకరించే చోట ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేయాలి అని,మన రాజ్యాంగం మరియు అంబేద్కర్ గురుంచి విద్యార్థులకు తెలియజేయలని గజ్వెల్ మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఉచిత రక్తాదన శిబిరం

ఇంటింటి ప్రచారం

73rd Independence day celebration

ఆవిష్కరణ కార్యక్రమంలో

తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నా ఎస్ సి సెల్ ప్రెసిడెంట్  బొగ్గుల చందు గారు మరియు తదితరులు 

Election Campaign

వినతిపత్రం

గజ్వెల్ – ప్రజ్ఞపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒకటవ(1) వార్డు నుండి కౌన్సిలర్ గా పోటీ చేయడానికి పార్టీ బీ-పార్మ్ టికెట్ కొరకు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ చైర్మైన్ గ్యాదరి బాలమల్లు గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.

ఈచ్ వన్.. ప్లాంట్ వన్..

గజ్వెల్ ప్రేజ్ఞాపూర్ మున్సిపల్ పరిధి లోని 1 వార్డ్ లో ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నా Councilor 1st ward  బొగ్గుల చందు మరియు తదితరులు .

 

క్రిస్మస్ వేడుకలలో

టీఎస్ ఐఐసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో కేకు కట్ చేస్తున్న గౌరవ టీఎస్ ఐఐసీ చైర్మన్ శ్రీ గ్యాదరి బాలమల్లు గారు. కార్యక్రమంలో గౌరవ టీఎస్ ఐఐసీ ఎండీ ఈ వెంకట నర్సింహారెడ్డి, సీఈఓ మధుసూదన్, సీఈ శ్యామ్ సుందర్, జీఎం రేవతి బాయి, డిజిఎం విఠల్ ఇతర అధికారులు, ఉద్యోగ,సిబ్బంది పాల్గొన్నారు.

Social Services

చెత్త బుట్టలు పంపిణీ

గ్రామ ప్రజలకు చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్న చందు గారు

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

గజ్వెల్ లో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి హరీష్ రావు గారు, కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ అధక్షురాలు రోజా శర్మా గారు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రతాప్ రెడ్డి, భూపతి రెడ్డి తదితరులు

స్వచ్చభారత్ కార్యక్రమంలో భాగంగా

గ్రామంలో రసాయనాలు చల్లించి పరిసరాలను శుభ్రం చేయిస్తున్న చందు గారు 

1st వార్డ్ లో కొత్త కరెంటు పోల్స్ వేయిస్తున్న చందు గారు

గ్రామంలో కాలువలు వేయిస్తున్న చందు గారు

పరిసరాల పరిశుభ్రత

 1st వార్డ్ లో స్వచ్ఛత కార్యక్రమాలు చేయిస్తున్నచందు గారు

వర్షం కారణంగా రోడ్ల పైన ఆగిపోయిన నీటిని నిల్వ ఉండకుండా శుభ్రం చేయిస్తున్న చందు గారు

వర్షం నీరు వెళ్ళడానికి ప్రత్యేక మురికి కాల్వ ఏర్పాటు

ఇంటింటికి నీటి సదుపాయం

హరితహారం కార్యక్రమంలో

హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటుతున్న పార్టీ నాయకులు

 కోవిడ్-19 వారియర్స్ పోలీసులతో చందు గారు

}
04-06-1983

Born in Gajwel

Siddipet

}
1998

SSC Standard

from Z.P.H.S(G.J.C) in Gajwel.

}
2000

Intermediate

from Govt. junior College.

}
2005

Graduation

B.Tech(CSE) from Syed Hashim College of Science & Technology in Pregnapur.

}
2015

Joined in the TRS

}
2017

Vice President

of 20th ward in Gajwel-Pregnapur Municipality from TRS Party

}
2018

President

of SC Cell in Gajwel-Pregnapur, Siddipet.

}
2020

Councilor of the 1st Ward

in Gajwel-Pregnapur from the TRS Party with the Majority of 352 Votes.