Bodepudi Raja | Peoples Leader | Khammam | Telangana | the Leaders Page

Bodepudi Raja

Peoples Leader, Khammam, Telangana.

 

Bodepudi Raja is an Indian Social Activist and Peoples Leader of Khammam in the Indian State of Telangana.

Early Life and Education:

On the 25th of October 1985, Bodepudi Raja was born to the couple of Mr: Bodepudi Venkateshwara Rao and Mrs: Bodepudi Padma resided in the village of Khammam in the Indian State of Telangana.

In 2000, Bodepudi Raja acquired his Secondary Board of Education from Kakatiya Public School at Nandigama and completed his 2-years course of Intermediate from Sri Chaitanya Junior College at Vijayawada.

He graduated from Sri Chaitanya Degree College at Vijayawada and obtained his Post Graduation from Osmania University in Hyderabad.

Early Life In Politics:

During his stint in education, in 2010, he commenced his political career by joining in Telugu Nadu Students Federation (TNSF), a Students’ Wing of the Telugu Desam Party led by the National Party Convenor Nara Lokesh.

Since joining the Party, he has been working as a Volunteer from TNSF by actively participating in every program related to the political party.

His constant attention and pure dedication to service led to his promotion to the Town President of Hyderabad from TNSF in 2011 to promote the proper focus towards the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people until date.

In the respective year, he was offered the courtesy position of Telugu Yuvatha District President of Khammam by TNSF Political Party and recognized for his efforts for the party’s development. He executed his obligations by being extremely cautious while carrying out the party activities till 2018.

In 2021, Bodepudi Raja joined Bharatiya Janata Party(BJP) and became a politician to attain the political requirements of the people while also providing a specific service.

Bodepudi Raja takes a genuine interest in the Party. He participates proactively in every activity as a People Leader, executing his responsibilities by a code of conduct and for the benefit of the party’s public exposure.

He received the position of BJYM State Executive Member of Telangana from BJP in 2021 due to his unwavering commitment and sincere efforts. Since then, he has continually worked for the people, considered their welfare, and won their ultimate respect.

He upholds the people’s trust in him and maintains his service, concentrating on the people’s interest and dealing with the activities that will encourage Party to advance.

A career in Social Life:

He has been serving as a Social Activist and has participated in welfare and developmental initiatives and awareness campaigns to benefit society’s people.

With the sole idea of assisting the people in all possible ways, in 2016, His dedication to work and involvement in every activity made him establish Bodepudi Trust to expand his services to every level of society by serving as the Founder and Chairman of the worthy trust.

Even when Bodepudi Raja increased his commitments by embracing respectable positions, there was no deficit in providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

Party Activities:

  • A dharna was held to protest on behalf of the farmers, demanding the abolition of the contributory pension scheme and diminishing the usage and consumption of alcohol as well.
  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • BJP leaders staged a Maha Dharna, appealing to the central government to declare its stance on procuring grain just so appropriate justice can be granted to the farmers.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention, support them in receiving benefits, and maintain solid and cordial relationships with individuals from all walks of life, humanity, and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes. He was attracted to the party’s doctrines and worked for the party.
  • As a result, Bodepudi Raja and the leaders of the BJYM demonstrated and held numerous dharnas to help create employment opportunities for graduates.

Social Activities:

  • Every year, they Distribute books, pens, and clothes to poor children for their higher education and assist poor people if someone expires by donating a certain amount to the assassinated family.
  • To help the poor in the hospital during emergencies, Raja handed over the government-implemented Health Sree cards to them.
  • For Ramadan and Christmas festivals, Bodepudi Raja provided sarees to local women in Khammam.
  • He helped the old and poor people in the village by providing the essentials for their survival and assisting them during the financial crises.
  • Many social and welfare activities have been performed through the Trust for the needy and poor with a Motto to serve the People.
  • Combining every service activity that benefits the poor and needy, He created an excellent platform for many orphans to begin their lives for their bright futures by joining them in Schools.
  • He is very supportive of the women’s welfare societies in the village and works hard for the growth and development of the communities.
  • He fulfils his obligations while also looking after the welfare of the people in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • Many service activities were planned during the event, such as blankets for beggars, clothing for the needy, and meals for orphaned children.

Pandemic Services:

  • He provided financial and humanitarian support to those impacted by the lockdown during Corona’s first and second waves. During the crisis, and responded with compassion, aiding people in distress and offering further assistance to those harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals affected by the lockdown. Bodepudi Raja distributed face masks, hand sanitisers, and meals to the less fortunate and financially supported them.
  • Bodepudi Raja sneaked away to assist people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distancing and the need to take precautionary steps to eliminate the Corona epidemic.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

H.No: 6-2-61, Sri Krishna Nagar, Village: Khanapuram Haveli(Urban), Mandal: Khanapuram Haveli, District: Khammam, Constituency: Khammam, State: Telangana, Pincode: 507002.

Email: [email protected]

Mobile No: 9550355559.

Bodepudi Raja | Peoples Leader | Khammam | Telangana | the Leaders Page

Bio-Data of Mr. Bodepudi Raja
Full Name Bodepudi Raja
Date of Birth  25-10-1985
Birth Place Khammam
Qualification Post Graduation
Nationality Indian
Father Name Mr. Bodepudi Venkateshwara Rao
Mother Name Mrs. Bodepudi Padma
Occupation
Business
Profession Social Worker
Constituency Khammam
Trust
Bodepudi Trust
Designation People Leader
Permanent/ Residential Address Khammam, Telangana
Mobile Number 955035559

Party Activities

వినతి పత్రం

4 వ డివిజన్ లో కూల్చివేసిన గుడిసెలు సమస్యలపై తక్షణమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

ఖమ్మం నగరంలోని కానాపురం 4 డివిజన్లో అన్యాయంగా అక్రమంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్కడ నివసిస్తున్న ఇళ్లను కూల్చివేశారని స్థానిక నివాసి బోడేపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.

పలు సమస్యలు

4వ డివిజన్ లో పర్యటించి పలు సమస్యలపై స్పందించడం జరిగింది.

ప్రారంభోత్సవం కార్యక్రమం

భధ్రాచలంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఖీమ్స్ (KHIMS) హాస్పిటల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

 

సంస్మరణ సభ

కోదుమురు గ్రామ సిపిఐ మాజీ సర్పంచ్ నారపోగు బాలస్వామి గారి సంస్మరణ సభ లో పాల్గొనడం జరిగింది.

అక్రమ అరెస్ట్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ లో జరిగిన రేప్ సంఘటన పై బిజెపి పార్టీ స్పందిస్తూ ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తుండగా ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది.

శంకుస్థాపన

మల్లాయిగూడెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ బాదావత్ భిక్షం నాయక్ గారి ప్రధమ వర్ధంతి లో పాల్గొని నివాళులర్పించి,వారి విగ్రహ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేసిన బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ బోడేపూడి రాజా గారు.

Social Services

నివాళి

రఘునాధపాలెం మండలం, పెద్ద ఈర్లపూడి గ్రామానికి చెందిన కోదాటి ఉపేందర్ అకాల మృతి చెందగా వారి పార్ధివదేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియచేయడం జరిగింది.

నిత్యవసర సరుకులు పరామర్శించడం

ఖమ్మం పట్టణంలో ఇటీవలే ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేస్తు కింద పడటం వలన, కాలు ఫ్రాక్చర్ కావడంతో, ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న భాను ను పరమర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటూ, పేషెంట్ తాలుకా కుటుంబ సభ్యులకు ఏ అవసరం వచ్చిన నాకు తెలియజేయగలరని మనోధైర్యం ఇవ్వడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

ఖమ్మంలో 2వ డివిజన్ కు చెందిన ఇటీవల అనారోగ్య పాలైన ఈస్త్రీ వ్యాపారి చిలుకూరి వెంకటేశ్వర్లును పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబంలో మనోధైర్యం నింపడం జరిగింది.

వాలీబాల్ కిట్లు పంపిణీ

ఖమ్మం రఘునాథపాలెం మండలం బద్యతండా గ్రామంలో యువత కు వాలీబాల్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది.

పరమర్శించటం

రఘునాధపాలెం చెరువుకొమ్ముతాండ లో జరిగిన ఇరువూరి మద్య గర్షణ లో బాలాజీ అనే వ్యక్తికి చేయి విరగడంతో ప్రభుత్వ ఆసుపత్రి లో , ట్రీట్మెంట్ చేయించుకుంటున్న బాలాజీ ని పరమర్శించటం జరిగింది.

బహుమతి

విఆర్ బంజారా గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి బిరువను బహుకరించడం జరిగింది.

పరామర్శించడం

రఘునాదపాలెం మండలం వీఆర్ బంజారా గ్రామంలో ఇటీవల మృతి చెందిన భుక్య రాములు కుటుంబాన్ని పరామర్శించి. నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారికి మనోధైర్యం నింపడం జరిగింది.

ఆహ్వాన పత్రిక

 కామేపల్లి మండలంలో జరిగె మహ భోగ్-బండారో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నంగారభేరి లంబాడ హక్కుల పోరాట సమితి మహిళా జిల్లా అధ్యక్షురాలు సుశీల భాయ్ ఆహ్వాన పత్రిక అందచేయడం జరిగింది.

పరమర్శించటం

రఘునాధపాలెం చెరువుకొమ్ముతాండ లో ఇటివల జరిగిన ఇరువూరి మద్య గర్షణ లో బాలాజీ అనే వ్యక్తికి చేయి విరగడంతో ఆసుపత్రి లో ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బాలాజీ ని పరమర్శించటం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాధపాలెం చిమ్మపూడి గ్రామానికి చెందిన రాగ నాగమ్మ నిరుపేద కుటుంబానికి పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

పర్యటన

చిమ్మపూడి గ్రామంలో పర్యాటిస్తున్న బోడేపూడి రాజ గారు.

వివాహ మహోత్సవం

ముదిగొండ మండలం వల్లభి గ్రామానికీ చెందిన పొట్ల వారి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు వెంకటరమణ-లక్ష్మి లను ఆశీర్వదించడం జరిగింది.

వివాహ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస నగర్ దగ్గర రత్న గార్డెన్ లో సాయినితిన్ -సౌమ్య లా నిశ్చయ తాంబూలాల వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాధపాలెo మండలం జింకలతండా గ్రామానికి చెందిన గుగులోత్ జమ్లీ అనే నిరుపేద కుటుంబానికి పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

చీరలు పంపిణీ

మంచుకొండ గ్రామంలో నూతన సంవత్సర మరియు క్రిస్మస్ సందర్భంగా గ్రామంలోని 50 కుటుంబాలకు నూతన సంవత్సర కానుకగా చీరలు పంపిణీ చేయడం జరిగింది.

ఆర్థిక సహాయం

శివాయిగూడెం లోని అయ్యప్ప మాల ధరించిన భక్తులు 41 రోజు పూర్తి చేసుకొని ఇరుముడి కట్టుకొని శబరిమలై బయలుదేరుతున్న సందర్భంగా బోడేపూడి రాజా 10116/-వారి ఖర్చుల నిమిత్తం స్వాములకు అందజేయడం జరిగింది.

ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ గ్రామానికి చెందిన ధరావత్ మోతిబాయ్ గారి పెద్దకర్మకు హాజరై సంతాపం తెలియజేయడం జరిగింది.

ఇరుముడి మరియు పుట్టినరోజు కార్యక్రమం

ఖమ్మం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో ఇరుముడి కార్యక్రమంలో మరియు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం జరిగింది

ఇరుముడి కార్యక్రమం

ఖమ్మం రఘునాథపాలెం మండలం శివాయగూడెంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.

ఆర్థిక సహాయం

ఖమ్మం నగర 4వ డివిజన్ వాసి బూర్గుల నాగేశ్వరరావు ఆర్థిక పరిస్థితుల వల్ల ఉరి వేసుకుని ఆత్మహత్య గురైన విషయం తెలుసుకున్న వెంటనే వెళ్లి నాగేశ్వరావుకు నివాళులర్పించి తన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది

రఘునాథ్ పాలెం మండలంలోని బధ్య తండా గ్రామం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తేజావతే లక్మా వాళ్ళ మాతృమూర్తి తేజావత్ బుజ్జి గారు వయసు 80 సంవత్సరాలు చనిపోవడం తో ఈ విషయం తెలుసుకున్న బోడేపూడి రాజా గారు వెంటనే బుజ్జి గారి ఇంటికి వెళ్లి ఆయనకు నివాళులర్పించి పూలమాల వేసి కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపడం జరిగింది.

ఆర్థిక సాయం

పాపటపల్లి లో తోట ముత్తమ్మ గారి ఇంటిలో రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అకస్మాత్తుగా మంటలు రావడంతో ఇల్లు ఇంట్లో ఉన్న సామాన్లు అంతా కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న బోడేపూడి రాజా గారు వెంటనే స్పందించి ఇంటిని పరిశీలించి 3000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది.

ఆర్థిక సాయం

రఘనాథపాలెం(మం)పాపటపల్లి గ్రామ నివాసి సిగ శ్రీను (ఆగస్టిన్) గారు మరణించడంతో విషయం తెలుసుకొని దశ దిన కర్మలో పాల్గొని కుటుంబాన్ని పరామర్శించి 5000వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది

పర్యటన

పాపటపల్లి గ్రామంలో పర్యటనలో పాల్గొన్న బొడ్డేపూడి రాజా మరియు పార్టీ నాయకులు.

చీరాల పంపిణీ కార్యక్రమం

 

రక్త దానం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ ప్రతి సంవత్సరం గ్రామంలో నిర్వహించే రక్త దాన శిబిరంలో పాల్గొన రాజా గారి మరియు పార్టీ నాయకులు.

 

ప్రెస్ మీట్

 

ఖమ్మం కార్పొరేషన్ 4వ డివిజన్ లో తల్లిదండ్రిని కోల్పోయిన “రక్ష” అనే పాపని చుసి చలించిపోయి భవిష్యత్తులో పాపకి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది.

ఆర్థిక సహాయం

ఖమ్మం నగర కార్పొరేషన్ 6వ డివిజన్ నివాసి మాచర్ల రాజేష్ గారు గుండెపోటుతో మరణించడం తో విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది

పాలేరు నియోజక వర్గం కేశవపురం గ్రామానికి చెందిన తాళ్లూరి వెంకటేశ్వరావు గారు స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న వెంటనే వెళ్లి తమ పార్థివ దేహానికి నివాళులర్పించడం జరిగింది

ఆర్థిక సహాయం

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం శివాయిగూడెం గ్రామ వాసి అయిన బానోత్ నాగరాజు గారు ఇటీవల కాలంలో అకాల మరణానికి గురైన విషయం తెలుసుకున్న వెంటనే వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయటం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

కామేపల్లి మండలం పండితపురం గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది

దశదినకర్మ కార్యక్రమం

58 వ డివిజన్ నివాసి సట్టు లక్ష్మీనారాయణ గారి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పోస్టర్ విడుదల

ఖమ్మం నగర ఆటో సోదరులకు కు ముందస్తు గా దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలిపి వారి సంక్షేమంలో పోస్టర్ లను విడుదల చేయడం జరిగింది.

ఆర్ధిక సహాయం

ఖమ్మం నగరం 58వ డివిజన్ నివాసి సుతారి మేస్త్రి వీరయ్య గారి అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతుంటే వారిని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది.

క్రికెట్ కిట్లు మరియు వాలీబాల్ కిట్లను పంపిణీ

ఖమ్మం నగరం పాండురంగాపురం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో 2, 4 డివిజన్లల క్రీడాకారులకు క్రికెట్ కిట్లు మరియు వాలీబాల్ కిట్లను పంపిణీ చేసి యూత్ కు క్రీడలపై ఆసక్తి కోసం క్రీడాకారులతో గేమ్స్ ఆడి క్రీడా స్పూర్తి నింపడం జరిగింది

ఖమ్మం రూరల్ యం. వెంకటాయపాలెం గ్రామ వాస్త్యులు గోళ్ళ పుల్లయ్య గారు అకాల మరణం తెలిసిన వెంటనే వెళ్లి తమ పార్థివ దేహానికి నివాళులు అర్పించటం జరిగింది

దశదిన కర్మ కార్యక్రమం

తెల్దార్ పల్లి గ్రామంలో తమ్మినేని కృష్ణయ్య గారి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

జయంతి

 పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా

75 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఖమ్మం పట్టణం 4 వ డివిజన్ (పాండురంగాపురం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది

బైక్ ర్యాలీ

75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఖమ్మం నగరంలో బైక్ ర్యాలీ చేయటం జరిగింది

మొహరం సందర్బంగా

అరేంపుల గ్రామంలో మొహరం సందర్బంగా పీరీల ఉత్సవంలో పాల్గొనడం జరిగింది.

తీజ్ పండుగ

రఘునాధపాలెం మండలం చెరువు కొమ్ము తాండా బంజారా సాంప్రదాయమైన తీజ్ పండుగ లో పాల్గొనడం జరిగింది.

దశ దిశ కర్మ కార్యక్రమం

పాపడ పల్లి గ్రామం రైల్వే కాలనీ నివాసి కస్తాల నరేందర్ గారి కుమారుడి భీమ్ రాజ్ దశ దిశ కర్మ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

4వ డివిజన్లో అతి భారీ వర్షాలు పడటంవల్ల గుడిసెల్లో నివసిస్తున్నటువంటి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే మీకు ఎటువంటి సమస్య వచ్చిన మేము మీకు అందుబాటులో ఉంటామని తెలియజేయడం జరిగింది

పలకలు మరియు పుస్తకాలు పంపిణి

ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్ పక్కన అంగన్వాడీ కేంద్రంలో పలకలు మరియు పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది.

పరామర్శ

ధన్వాయిగూడెం నివాసి ఆక్సిడెంట్ లో గాయపడ్డ గజ్జెల శ్రీనివాస్ ని పరామర్శించటం జరిగింది. 

అన్నదానం

ఖమ్మం లోని మదర్ తెరిసా అంగవైకల్యం ఆశ్రమంలో పిల్లలతో సరదాగా కాసేపు గడిపి వారికి ఏమీ అవసరం ఉందో తెలుసుకొని అన్నదానం చేయడం జరిగింది.

దశ దిశ కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తుంగారం గ్రామ మాజీ సర్పంచ్ బాలయ్య గారి కుమారుడి దశ దిశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

అన్నదానం

ఖమ్మం లోని మదర్ తెరిసా అంగవైకల్యం ఆశ్రమంలో పిల్లలతో సరదాగా కాసేపు గడిపి వారికి ఏమీ అవసరం ఉందో తెలుసుకొని అన్నదానం చేయడం జరిగింది.

జయంతి

శత జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

Social Services

ఆశీర్వదించటం

జూళ్లూరుపాడు లోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో తుళ్లూరి వారి వివాహా వేడుకకు హాజరై వధూవరులను అశ్వరదించడం జరిగింది.

వివాహ వేడుకలు

ఖమ్మంలో 4వ డివిజన్ కు చెందిన వరగాని రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు కార్తీక్ -హాసిని లకు అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగింది.

వివాహ మహోత్సవం

వైరాలోని శబరి గార్డెన్ నందు జరిగిన దర్జీ వారి పెళ్లి రిసెప్షన్ లో పాల్గొని నూతన వధూవరులు రాజ జగదీష్- అఖిల లను ఆశీర్వదించడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాథపాలెం మండలం జింకల తండ గ్రామానికి చెందిన బానోత్ నరేష్ అనే నిరుపేద కుటుంబానికి పరామర్శించి నిత్యవసర సరుకు పంపిణీ చేయడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాథ్ పాలెం మండలం చెరువుకొమ్ముతండా గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న మాలోత్ చంద్రు అనే కుటుంబానికి పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

పరామర్శ

మంచుకొండ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన శ్రీను కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. 

పరామర్శ

విఆర్ బంజర గ్రామంలో విస్తృతంగా పర్యటించి భూక్య ఉపేందర్ కి హార్దిక పరిస్థితి బాగాలేదని తెలపగా వెంటనే కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. 

నిత్యవసర సరుకులు పంపిణీ

విఆర్ బంజర గ్రామంలో పర్యటించిన భాగంగా షేక్ హైదర్ బి ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని గ్రామస్తులు రాజా గారికి తెలపగా ఆ కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

పరామర్శ

విఆర్ బంజర గ్రామంలో బానోత్ సన్న అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి పండ్లు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి ఆ కుటుంబానికి భరోసా కల్పించడం జరిగింది. 

పరామర్శ

రఘునాథపాలెం మండలంలోని బద్యతండ గ్రామంలో అనారోగ్యంతో భూఖ్య సుఖి భర్త బావసింగ్ లేటు వయస్సు 65 సంవత్సరాలు స్వర్గస్తులైనారు వారి కుటుంబానికి పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చి 50 కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది.

పరామర్శ

శివాయిగూడెం గ్రామానికి చెందిన గార్లపాటి బిక్షం మరణించిన వార్త తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేసి ఆ కుటుంబానికి భరోసా కల్పించడం జరిగింది. 

పరామర్శ

శివాయిగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన బానోత్ బాలాజీ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపి నిత్యవసర సరుకులు పంపిణీ చేసి ఆ కుటుంబానికి భరోసా కల్పించడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

ఖమ్మం నగర 29వ డివిజన్లో సాయి కుటుంబానికి నిత్యవసర సరుకులు అందించడం జరిగింది.

పరామర్శ

ఖమ్మం నగర నాలుగో డివిజన్ వాసి అయిన తొట్టి భార్గవ్ మరణించడంతో ఆ విషయం తెలుసుకున్న వెంటనే వెళ్లి పరామర్శించి తమకు కుటుంబానికి తోడుగా ఉంటాను అని భరోసా కల్పించి వెంటనే 4 వ డివిజన్ లోని కొన్ని కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని తెలియజేయడం జరిగింది. 

నిత్యావసరమైన సరుకులు అందజేత

రఘునాధపాలెం మండలం పాపటపల్లి గ్రామం లో తోట ముత్తమ్మ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు ఇంట్లో ఉన్న సామాన్లు అంతా కాలిపోవడం వాలా ఇంటిని పరిశీలించి నిత్యావసరమైన సరుకులు అందజేయడం జరిగింది.

నిత్యావసరమైన సరుకులు అందజేత

ఖమ్మం కార్పొరేషన్ 58వ డివిజన్ నివాసి మామిడాల వెంకటేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసరమైన సరుకులు పంపిణి చేసి వారి కుటుంబానికి అన్ని వేళల అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది

నిత్యావసరమైన సరుకులు అందజేత

ఖమ్మం కార్పొరేషన్ 29వ డివిజన్ నివాసి మన్నెం నాగేశ్వరావు గారు అనారోగ్యంతో బాధపడుతున్నడు విషయం తెలుసుకొని వారిని వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణి చేసి వారికీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది

ఆర్థిక సాయం

పాపటపల్లి లో తోట ముత్తమ్మ గారి ఇంటిలో రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అకస్మాత్తుగా మంటలు రావడంతో ఇల్లు ఇంట్లో ఉన్న సామాన్లు అంతా కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న బోడేపూడి రాజా గారు వెంటనే స్పందించి ఇంటిని పరిశీలించి 3000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది.

ఆర్థిక సాయం

రఘనాథపాలెం(మం)పాపటపల్లి గ్రామ నివాసి సిగ శ్రీను (ఆగస్టిన్) గారు మరణించడంతో విషయం తెలుసుకొని దశ దిన కర్మలో పాల్గొని కుటుంబాన్ని పరామర్శించి 5000వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది

పర్యటన

పాపటపల్లి గ్రామంలో పర్యటనలో పాల్గొన్న బొడ్డేపూడి రాజా మరియు పార్టీ నాయకులు.

నిత్యవసర సరుకులు అందజేత

రఘనాథపాలెం(మం)పాపటపల్లి గ్రామ నివాసి అద్దంకి శ్రీనివాస్ చారి గారు మరణించడం తో విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు ఇచ్చి భవిష్యత్తులో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది

నిత్యవసర సరుకులు అందజేత

రఘనాథపాలెం(మం)లచ్చిరాంతండా లో పేదరికంతో బాధపడుతున్న వీరన్న – ఝాన్సీ దంపతులను పరామర్శించి నిత్యవసర సరుకులు ఇచ్చి భవిష్యత్తులో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది

నిత్యవసర సరుకులు అందజేత

రఘనాథపాలెం(మం)దొనబండ గ్రామ నివాసి తేజవత్ వెంకన్న గారు మరణించడంతో విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు ఇచ్చి భవిష్యత్తులో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది

పరామర్శ

ఖమ్మం రూరల్ (మం)వరంగల్ క్రాస్ రోడ్ శబాదు నగర్ నివాసి గోపి అనే యువకుడికి కార్ ఆక్సిడెంట్ జరిగింది. ఆ విషయం తెలుసుకుని భవ్య హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించటం జరిగింది. 

పరామర్శ

కూసుమంచి మండలం ముఠాపురం గ్రామ వాస్తవ్యులైన రవి గారిని వెంకటయ్య గారు అకాల మరణం చెందిన విషయం తెలుసుకున్న వెళ్లి బిజెపి నాయకులు రవి గారిని పరామర్శించడం జరిగింది. 

నిత్యావసరమైన సరుకులు పంపిణీ

ఖమ్మం నియోజకవర్గం రఘనాథపాలెం(మం) పరికెలుబోడుతండా నివాసి బానోత్ సుధాకర్ అనే యువకుడు మరణించడం జరిగింది విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసరమైన సరుకులు పంపిణీ చేసి భవిష్యత్తులో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది

 

పరామర్శ

ఖమ్మం కార్పొరేషన్ 2వ డివిజన్ నివాసి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసరమైన సరుకులు ఇవ్వడం జరిగింది.

నిత్యావసరమైన సరుకులు పంపిణి

ఖమ్మం కార్పొరేషన్ 2వ డివిజన్ ఎలక్ట్రీషియన్ ధార పుల్లయ్య గారు మరణించడం జరిగింది విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసరమైన సరుకులు పంపిణి చేసి వారి పిల్లలకి భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది

నిత్యావసరమైన సరుకులు అందజేత

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం లచ్చిరాం తండా గ్రామ వాస్తవ్యుడైన ధరావత్ మంగీలాల్ గారు ఇటీవల కరెంట్ షాక్ కు గురైన విషయం తెలుసుకున్న వెంటనే బాధితుడు దగ్గరికి వెళ్లి పరామర్శించి వారి కుటుంబానికి నిత్యావసరమైన సరుకులు అందజేసి అన్నివేళల అండగా ఉంటానని భరోసా కల్పించడం జరిగింది.

నిత్యావసరమైన సరుకులు అందజేత

ఖమ్మం నగరం 58వ డివిజన్లో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణి చేయడం జరిగింది

పరామర్శ

అనారోగ్యంతో బాధపడుతున్న రఘనాథపాలెం (మం) శివాయిగూడెం గ్రామ నివాసి ఆకుల బిక్షమయ్య గారిని పరామర్శించడం జరిగింది. 

నిత్యావసరమైన సరుకులు అందజేత

ఖమ్మం రూరల్ (మం) యం.వెంకటపాలెం గ్రామ నివాసి రోషిని(చక్రి) అనే ఆటో డ్రైవర్ అకాల మరణం చెందడం తో వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి నిత్యవసర సరుకులు అందజేసి వారి కుటుంబానికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలిగిన వారికి అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది.

పరామర్శ

ఖమ్మం నగరం 3 డివిజన్ జయ నగర్ కాలనీలో జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు విచక్షణరహితంగా కొట్టడంతో విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థులను పరామర్శించి ,ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది. 

నిత్యావసరమైన వస్తువులు పంపిణీ

రఘునాధపాలెం మండలం చిన్న ఎర్లపూడి గ్రామవాసులు మాలోతు శ్రీను ఇటీవల కాలంలో మరణించిన కారణంగా వారి కుటుంబ సభ్యులులను పరామర్శించి తమ కుటుంబానికి నిత్యావసరమైన వస్తువులు పంపిణీ చేసి వారి కుటుంబానికి భవిష్యత్ లో అండగా ఉంటానని భరోసా ఇవ్వటం జరిగింది.

నిత్యావసరమైన వస్తువులు పంపిణీ

రఘునాధపాలెం మండల చేరువుకొమ్ము తండ గ్రామ వాసి భూక్య శ్రీను నిలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి నిత్యావసరమైన సరుకులు పంపిణీ చేయటం జరిగింది

నిత్యావసరమైన వస్తువులు పంపిణీ

ఖమ్మం నగర 2 వడివిజన్ వాసి చిలక సావిత్రి గారికి నిత్యావసరమైన సరుకుల పంపిణీ చేసి తనకు భవిష్యత్ లో ఎటువంటి ఆపద వచ్చిన అండగా ఉంటానని భరోసా కల్పించటం జరిగింది

పరామర్శ

గుండె సంబంధిత స్టంట్ ఆపరేషన్ వెళ్తున్న కల్లూరు నివాసి సీతా రాములు గారిని మమతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పరామర్శించడం జరిగింది. 

పరామర్శ

రఘనాథపాలెం(మం) చెరువుకొమ్ము తండా లో గత కొద్ది రోజులుగా కురిసిన వర్షానికి భూక్యా లక్ష్మి అనే మహిళ ఇల్లు కూలిపోవడం జరిగింది ఆమెను పరామర్శించి నిత్యావసర సరుకులు ఆర్ధిక సహాయం చేసి భరోసా కల్పించడం జరిగింది.

పరామర్శ

రఘనాథపాలెం(మం) చెరువుకొమ్ము తండా నివాసి సుతారిపని చేసే యువకుడు గుగులోతు రాము గారు పని చేస్తుండగా బిల్డింగ్ పై నుంచి పడటం తో విషయం తెలియగానే వెళ్లి పరామర్శించి వారికీ భరోసా కల్పించడం జరిగింది.

నిత్యావసరమైన సరుకులు అందజేత

మంచుకొండ గ్రామంలో మృతిచేందిన కొత్తపల్లి బిక్షం గారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసరమైన సరుకులు అందచేసి వారికీ భరోసా ఇవ్వడం జరిగింది.

నిత్యావసరమైన సరుకులు అందజేత

పాండురంగాపురం 4 డివిజన్ లో మృతిచెందిన షాంలేటి బాలకృష్ణ గారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసరమైన సరుకులు ఆర్ధిక సహాయం చేసి వారికి భరోసా ఇవ్వడం జరిగింది.

పరామర్శ

రఘనాథపాలెం(మండలం) చెరువుకొమ్ముతండాలో పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది. 

నిత్యావసరమైన సరుకులు అందజేత

రఘనాథపాలెం గ్రామంలోని (SC కాలనీ)లో ఇటీవల మృతిచేందిన ఈర్జాల సాయేలు గారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసరమైన సరుకులు అందజేసి వారికీ భరోసా ఇవ్వడం జరిగింది.

పరామర్శ

శివాయిగూడెం గ్రామంలో ఇటీవల మృతిచేందిన బానోత్ శ్రీను కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసరమైన సరుకులు ఇచ్చి వారికీ భరోసా ఇవ్వడం జరిగింది. 

నిత్యావసరమైన సరుకులు అందజేత

శివాయిగూడెం గ్రామంలో ఇటీవల మృతిచేందిన పొనుగంటి శైలజ కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర సరుకులు ఇచ్చి వారికీ భరోసా ఇవ్వడం జరిగింది

పరామర్శ

ఖమ్మం కార్పొరేషన్ 4 వ డివిజన్ నివాసి వేణు అనే యువకుడికి ఆటో ఆక్సిడెంట్ జరిగిందని తెలియగానే ఇంటికి వెళ్లి పరామర్శించటం జరిగింది.

పరామర్శ

పాపడ పల్లి గ్రామం రైల్వే కాలనీ నివాసి కస్తాల నరేందర్ గారి కుమారుడి భీమ్ రాజ్ చనిపోయిన వార్త విని చింతిస్తున్నాను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.

నిత్యావసరమైన సరుకులు పంపిణీ

ఖమ్మం పట్టణంలోని కిల్ల ప్రాంత నిరుపేద 10 కుటుంబాలకు నిత్యావసరమైన సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

పరామర్శ

బీజేపీ సీనియర్ నాయకుడు గెంటల విద్యాసాగర్ గారిని హాస్పిటల్ నందు పరామర్శించటం జరిగింది.

పరామర్శ

శివాయిగూడెం గ్రామంలో st కాలనీ లో వర్షం కారణంగా పిడుగు పడటం వల్ల పాలత్య నరేష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఆస్థి నష్టం జరిగింది. అ విషయం తెలియగానే సంఘటన స్థలంనీకి వెళ్లి పరామర్శించటం జరిగింది.

పరామర్శ

పాపడ పల్లి గ్రామం విష్ణు గారి పెద్ద కుమారుడు వడదెబ్బతో చనిపోయిన విషయం తెలిసిన వెంటనే వారి గ్రామానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.

పరామర్శ

పాపడ పల్లి గ్రామ నివాసి పావురాల విష్ణు గారి చిన్న కుమారుడుకి వడదెబ్బ తగిలిన విషయం తెలిసిన వెంటనే ఖమ్మం వాత్సల్య హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించడం జరిగింది.

జయంతి ఉత్సవాలు

కామేపల్లి మండలం గోపాలపురం గ్రామ ప్రజల అభిమాన మేరకు గోపాలపురం లో జరిగిన సేవాలాల్ జయంతి ఉత్సవాల సందర్బంగా భోగ్ బండార్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.

మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలంలో గల పలువురి గ్రామాల ప్రజల అభిమాన పిలుపు మేరకు మండలంలో పర్యటించడం జరిగింది.

పర్యాటన

ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలంలో గల పలువురి గ్రామాల ప్రజల అభిమాన పిలుపు మేరకు మండలంలో పర్యటించడం జరిగింది.

పర్యాటన

ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలంలో గల పలువురి గ్రామాల ప్రజల అభిమాన పిలుపు మేరకు మండలంలో పర్యటించడం జరిగింది.

పర్యాటన

ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలంలో గల పలువురి గ్రామాల ప్రజల అభిమాన పిలుపు మేరకు మండలంలో పర్యటించడం జరిగింది.

పర్యాటన

ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలంలో గల పలువురి గ్రామాల ప్రజల అభిమాన పిలుపు మేరకు మండలంలో పర్యటించడం జరిగింది.

ఆశిషులు

వైరా మండలంలోని రబ్బవరం గ్రామానికి చెందిన గుత్తా నాగభూషణం-ఉష దంపతుల కుమార్తెల ఓణీల వేడుకకు హాజరై వారిని దీవించడం జరిగింది.

అర్దిక సహాయం

కామేపల్లి మండలం గోపాలపురం గ్రామంలో ఇటీవల మృతి చెందిన బానోత్ నరేష్ కుటుంబాన్ని పరామర్శించి. అర్దిక సహాయం రు5000/అందచేయడం జరిగింది .వారి కుటుంబానికి మనోధైర్యం నింపడం జరిగింది.

సమావేశం

కోటపాడు గ్రామంలో బోడేపూడి రాజ గారు పార్టీ నాయకులతో కలిసి సమావేశం అవ్వడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాదపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో ఇటీవల మృతి చెందిన కంటిపూడి వరదానం కుటుంబాన్ని పరామర్శించి. నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారికి మనోధైర్యం నింపడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

ఖమ్మం కోటపాడుకు చెందిన గుండె సంబదిత సమస్యతో బాధపడుతున్న మల్ల చారిని పరామర్శించి నిత్యవసర సరుకులు అందించడం జరిగింది.

పరమర్శించటం

ఖమ్మం లోని డా.శీలం పాపారావు గారి మాతృమూర్తి గారి దిశ దిన కార్యానికి హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తు, వారి కుటుంబ సభ్యులను పరమర్శించటం జరిగింది.

ఆర్థిక సాయం

ఖమ్మంలోని 58వ డివిజన్ కు చెందిన తమల కమలాకర్ ఇటీవల యాక్సిడెంట్ కు గురి అయ్యి ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న కమలకర్ను పరామర్శించి ఆర్థిక సాయం అందించడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాథ్ పాలెం మండలం పాపటపల్లి గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న రసబలి యాకోబ్బి అనే కుటుంబానికి పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

క్రికెట్ కిట్లు పంపిణీ

ఖమ్మం రఘునాథపాలెం మండలం పాపటపల్లి పల్లి గ్రామంలో యువత కు క్రికెట్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

పాపడపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ సక్రు నిరుపేద కుటుంబానికి పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

ఖమ్మం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో ఎస్.కె నిజాంబి గారి కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబానికి భరోసా కల్పించడం జరిగింది.

వాలీబాల్ కిట్లు పంపిణీ

ఖమ్మం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది.

ఆశీర్వదించడం

ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి సాయి నగర్ వాస్తవ్యులు వెలుతురు ఉపేందర్ శ్రావణిసంధ్యాల ప్రథమ పుత్రిక దివ్య వివాహం సందర్భంగా ఆశీర్వదించడం జరిగింది.

కలిసిన సందర్బం

ఖమ్మం నగర నూతన ఏసిపి గా నియమితులైన గణేష్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

నివాలి

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం మంచుకొండ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది బైకు ను ఆర్టిసి బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కామేపల్లి మండలానికి చెందిన భానోత్ నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న వెంటనే వెళ్లి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.

ఆశీర్వదించటం

గోగుల వెంకటేశ్వర్లు లేటు సుజాత గార్ల ప్రథమ పత్రిక లీలా వర్షిత వెడ్స్ దేవి శ్రీ ప్రసాద్ రిసెప్షన్ కి హాజరై నవ దంపతులను ఆశీర్వదించడం జరిగింది.

నివాళులర్పించడం

రఘునాథ్ పాలెం మండలం చిమ్మపూడి గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు మాజీ మండలాధ్యక్షుడు మాజీ వార్డు నెంబరు గుత్తా రాజేశ్వరరావు గారు నిన్న రాత్రి స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న వెంటనే వెళ్లి తమ పార్థిక దేహానికి నివాళులర్పించడం జరిగింది.

పుట్టినరోజు వేడుకలు

ఖమ్మం నివాసి అయిన మేకపోతుల నరేష్ -స్వప్న దంపతుల పుత్రిక (గానసహస్ర)మొదటి పుట్టినరోజు వేడుక మారెమ్మ గుడి దగ్గర శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్ లో జరుపుకుంటున్న వేడుకకు హాజరై (గానసహస్ర)చిన్నారిని దీవించడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాధపాలెం మండలంలోని కోటపాడు గ్రామంలో బాలంతు మధు వైఫ్ ఆఫ్ కళ్యాణి ఇటీవలి మధు మరణించిన విషయం తెలుసుకొని వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాధపాలెం మండలంలోని కోటపాడు గ్రామంలో బాల్తూర్ వెంకన్న వైఫ్ ఆఫ్ పుల్లమ్మ లెగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాధపాలెం మండలంలోని కోటపాడు గ్రామంలో ఇటీవలి తేలూరి రమేష్ కత్తిపోటుకి గురై చనిపోవడం జరిగింది ఈ యొక్క విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాధపాలెం మండలంలోని కోటపాడు గ్రామంలో ఇటీవలి గొట్టి ఉమా కుమారుడు ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

హామీ ఇవ్వడం జరిగింది

ఇటీవలే అనరోగ్య కారణాలతో, హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న గుండ్ల లక్ష్మయ్య వారిని పరామర్శిస్తు ఆరోగ్య కారణాలను తెలుసుకుంటున్న అలాగే వారిని అర్దిక సహాయం తో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబంలో మనో ధైర్యం నింపడం జరిగింది అన్ని విధాలుగా కుటుంబానికి నా సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

హామీ ఇవ్వడం జరిగింది

రఘునాధపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో ఇటీవల అనారోగ్య పాలైన దశరధ నిర్మల ని పరమర్శించి ఆర్దికసహాయంతో పాటూ నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబంలో మనో ధైర్యం నింపడం జరిగింది అన్ని విధాలుగా కుటుంబానికి నా సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

హామీ ఇవ్వడం జరిగింది

రఘునాధపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో ఇటీవల అనారోగ్య పాలైన దశరధ సీతారాములు ని పరమర్శించి ఆర్దికసహాయంతో పాటూ నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబంలో మనో ధైర్యం నింపడం జరిగింది అన్ని విధాలుగా కుటుంబానికి నా సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాథపాలెం మండలం లోని చెరువుకొమ్ముతాండ గ్రామంలో ఇటీవల అనారోగ్య పాలైన జాటోత్ సెవ్రీ ని పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబంలో మనోధైర్యం నింపడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాథపాలెం మండలం లోని చెరువుకొమ్ముతాండ గ్రామంలో ఇటీవల అనారోగ్య పాలైన బానోత్ హుసేన్ అచ్చమ్మ లను పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబంలో మనోధైర్యం నింపడం జరిగింది.

బియ్యం పంపిణీ

ఖమ్మం లో ఏర్పాటు చేసినటువంటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దీక్ష స్వాములకు నిత్య అన్నదాన మందిరాన్ని సందర్శించి 50 కేజీల రైస్ ని ఇవ్వడం జరిగింది.

నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది

రఘునాథ్ పాలెం మండలం పంగిడి గ్రామంలోని భానోత్ రాములు నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వాళ్ల కుటుంబానికి పరామర్శించి నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది.

నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది

రఘునాథపాలెం మండలం పంగిడి గ్రామంలోని ఇస్లావత పత్తి గారు వైఫ్ ఆఫ్ సైదా ఇటీవల అనారోగ్యంతో మరణించి విషయం తెలుసుకొని వాళ్ల కుటుంబానికి పరామర్శించి నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది.

నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది

రఘునాథపాలెం మండలం పంగిడి గ్రామంలోని గుగులోతు సాల్కి గారు వైఫ్ ఆఫ్ సైదా ఇటీవల అనారోగ్యంతో మరణించి విషయం తెలుసుకొని వాళ్ల కుటుంబానికి పరామర్శించి నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది.

కళ్యాణ మహోత్సవమూలో

పాపడపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవమూలో గ్రామ కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.

కళ్యాణ మహోత్సవమూలో

పాపడపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవమూలో గ్రామ కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.

వధూవరులను ఆశీర్వదించటం

ముదిగొండ మండలంఅమ్మపేట గ్రామ వస్త్యులు ఆడెపు వెంకటనారాయణ దుర్గ గార్ల కుమారుడు గోపాల్ రావు వెడ్స్ లక్మి శ్రావణి వివాహానికి హాజరయ్యారు నూతన వధూవరులను ఆశీర్వదించటం జరిగింది.

చీరలు పంపిణీ

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం వేపకుంట్ల గ్రామం లో 40 మంది నిరుపేద కుటుంబ మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది.

వాలీబాల్ కిట్లు అందజేయడం

గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో గ్రామీణ యువతకు వాలీబాల్ కిట్లు అందజేయడం జరిగింది.

పరామర్శించడం

వేపకుంట్ల లో పర్యాటించి పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాథపాలెం మండలం లోని వేపకుంట్ల గ్రామంలో ఇటీవల అనారోగ్య పాలైన గోవిందుల స్వర్ణకుమారిని పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబంలో మనోధైర్యం నింపడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాధపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో ఇటీవల అనారోగ్య పాలైన బలవంతుల సంధ్యారాణిని పరమర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబంలో మనో ధైర్యం నింపడం జరిగింది అన్ని విధాలుగా కుటుంబానికి నా సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామం ఆంగోతు నరసింహారావు ఇటీవల కాలు ప్యాక్చర్ అయిన విషయం తెలుసుకొని వెంటనే వెళ్లి పరామర్శించి నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది.

పరామర్శించడం

రఘునాధపాలెం మండలం మంచుకొండ గ్రామీణ వాసి భార్గవ్ ఇటీవల బైక్ ఆక్సిడెంట్ గురైన విషయం తెలుసుకున్న వెంటనే వెళ్లి పరామర్శించడం జరిగింది.

పరామర్శించడం

రఘునాధపాలెం మండల కోటపాడు గ్రామవాసి రమేష్ అనే వ్యక్తికి ఇటీవల కత్తిపోటుకు గురైన విషయం తెలుసుకొని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రమేష్ సతీమణి ని పరామర్శించడం జరిగింది.

వర్ధంతి

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది.

వాలీబాల్ పోటీలు

రఘునాధపాలెం మండలం స్థాయి వాలీ బాల్ పోటీలు చిమ్మపూడి గ్రామంలో బోడెపుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలు బహుమతులు ప్రధానోత్సవానికి హాజరుకావటం జరిగింది.

వాలీబాల్ పోటీలు

రఘునాధపాలెం మండలం స్థాయి వాలీ బాల్ పోటీలు చిమ్మపూడి గ్రామంలో బోడెపుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలు బహుమతులు ప్రధానోత్సవానికి హాజరుకావటం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

పాపటపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్య పాలైన మహమ్మద్ రంజాన్ ను పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబంలో మనోధైన నింపడం జరిగింది. అన్ని విధాలుగా కుటుంబానికి నా సహకారం ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

పాపటపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన బొబ్బిళ్ళ పాటి సత్యవతి కుటుంబాన్ని పరామర్శించి. నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారికి మనోధీర నింపడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

మంచుకొండ గ్రామంలో ఇటీవల మరణించిన పానగంటి లాలమ్మ కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబంలో మనోధైర్యం నింపడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

మంచుకొండ గ్రామంలో ఇటీవల అనారోగ్య పాలైన వాంగుడోత్ భీమ్లా ను పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబంలో మనోధైర్యం నింపడం జరిగింది.

ట్రస్ట్ టోర్నమెంట్

విజయవంతంగా ముగిసిన బోడేపూడి ట్రస్ట్ టోర్నమెంట్ ప్రథమ బహుమతి శివాయిగూడెం ద్వితీయ బహుమతి మంచుకొండ.

టోర్నమెంట్

బోడేపూడి ట్రస్ట్ టోర్నమెంట్

టోర్నమెంట్

కోటపాడు సర్పంచ్ సుధాకర్ గారు క్రికెట్ టోర్నమెంట్ లో

Christmas Celebrations

పాపడపల్లి గ్రామ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించి క్రిస్టియన్ సోదరుల ఆత్మీయ పిలుపుమేరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది.

58వ డివిజన్లో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా క్రిస్టియన్ సోదరుల పిలుపుమేరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

వేపకుంట్ల గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ సోదరులతో కేక్ కట్ చేయడం జరిగింది.

శివాయిగూడెంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా క్రిస్టియన్ సోదరుల పిలుపుమేరకు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

55 డివిజన్ క్రిస్టియన్ సోదరుల పిలుపుమేరకు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది

ఖమ్మం నగర 53వ డివిజన్లో పాస్టర్ జగన్ గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కానుకలు అందజేసి కేక్ కట్ చేయడం జరిగింది

రఘునాథపాలెం మండలం చెరుకుంతండ గ్రామంలో సెమీ క్రిస్టమస్ సందర్భంగా ఐదు కుటుంబాలకు సెమీ క్రిస్మస్ కానుక గా చీరలు కేకులు తదితర సామాగ్రిని అందజేయడం జరిగింది.

ఖమ్మం రఘునాద పాలెం మండలం ఈర్ల పూడి గ్రామం లో సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం జరిగింది.

ఖమ్మం నగర 29వ డివిజన్లో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

Bodepudi Raja Visited as the Chief Guest in Some Events

ఖమ్మం నగరంలో బల్లెపల్లి రెహన ఐటిఐ కాలేజీ పక్కన ఓరుగుల మునింద్ర సీత గార్ల పుత్రిక కావేరి వెడ్స్ సునీల్ కుమార్ గారు వివాహా వేడుకకు హాజరయి నవ దంపతులను ఆశీర్వదించటం జరిగింది

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాదారం గ్రామానికి చెందిన గుర్రం ప్రభాకర్ అరుణ గారి కుమారుడు మనోహర్ గారి వివాహానికి ఆశీర్వదించడం జరిగింది

ఖమ్మం రూరల్ (మం) అరేంపుల గ్రామ వాస్తవ్యులు షేక్ గలీబ్ సాహెబ్ గారి కుమారుడు వివాహానికి హాజరు కావడం జరిగింది

ఖమ్మం (పాండురంగాపురం) వాస్తవ్యులు బాణాల శ్రీనివాస్ – మధువాణి గార్ల కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది

ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కుమార్తె రిసెప్షన్ వేడుకలలో పాల్గొనడం జరిగింది

ఖమ్మం నగరం బలేపల్లి నివాసి అయినా నరేష్ సంధ్య దంపతుల కుమారుడు రిషి యాదవ్ అన్న ప్రసన్న కార్యక్రమం లో పాల్గొని నీ ఆశీర్వదించడం జరిగింది.

ఖమ్మం కార్పొరేషన్ 2 వ డివిజన్ నివాసి ఆయన హెచ్చు వినయ్ గారి ఇంటికి వెళ్లి వారి పాప తన్విక ను ఆశీర్వదించడం జరిగింది

ఖమ్మం వాస్తవ్యులు వనం ఆదినారాయణ – పద్మ గార్ల కుమారుడు జయ దుర్గప్రసాద్ గారి ఎంగేజ్మెంట్ కి వెళ్లి శుభాకాంక్షలు తెల్పడం జరిగింది.

ఖమ్మం నగర వాస్తవ్యులు సామినేని రవికుమార్(లేటు)- కళావతి గార్ల కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది

ఖమ్మం నివాసి సురేష్ చంద్ర నిఖిత గార్ల వివాహానికి మధిర శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

ఖమ్మం టేకులపల్లి వాస్తవ్యలు గరిడేపల్లి శ్రీను – రాజేశ్వరి గార్ల కుమారుడి యెక్క వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

ఖమ్మం నగరంలో ని టేకులపల్లి లక్ష్మీ నగర్ కాలనీ వాస్త్యులు గుగులోట్ తార చంద్ జామున ల కుమారుడు పవన్ కుమార్ వెడ్స్ హారతి వివాహ వేడుకకు హాజరయి నవ దంపతులను ఆశీర్వదించటం జరిగింది

కొన్ని ప్రవేట్ కార్యక్రమాల వల్ల 22 వ తారీఖున మహేష్ గీతాంజలి ల రిసెప్షన్ వేడుకకి గైహాజరు కావడం జరిగింది. అలాగే వారి స్వగృహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది

బాణోత్ గోపి – పార్వతి గార్ల దంపతుల కుమార్తె నామకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది.

ఖమ్మం నగరంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో కావ్య వెడ్స్ నితిన్ వివాహానికి హాజరై నవ వధూవరులను ఆశీర్వదించడం జరిగింది

ఖమ్మం నగరంలోని బల్లెపల్లి వాసులు తురక గోపయ్య సుశీల ల గార్ల కుమార్తె అఖిల వెడ్స్ రాంబాబు వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించటం జరిగింది

ఖమ్మం వాస్తవ్యులు వనం ఆదినారాయణరావు – పద్మ గార్ల కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

యువజన నాయకులు ఉత్తేజ్ గారి మేనల్లుడు మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించడం జరిగింది.

పంగిడి వాస్తవ్యులు జర్పుల మోతిలాల్ (పంగిడి మాజీ సర్పంచ్)- కాంతి గార్ల కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది💐

ఖమ్మం నగరం వాస్తవ్యులు దగ్గుపాటి శ్రీను(లేటు)-వెంకటమ్మ గార్ల కుమారుడి యేక్క వివాహనికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

ఖమ్మం జై నగర్ కాలనీ లోని బిక్షమయ్య నాగమణి గార్ల కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించడం జరిగింది

ఎస్ ఆర్ కన్వెన్షన్ నందు ధనేకుల సుధీర్ సునీత గార్ల కుమార్తె యొక్క వివాహానికి హాజరై నూతన వధు వరులును ఆశీర్వదించడం జరిగింది

ఖమ్మం వాస్తవ్యులు కీసర వెంకటేశ్వర రెడ్డి – లక్ష్మి గార్ల కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

ఖమ్మం నగర ట్రాఫిక్ ఏ సి పి రామోజీ రమేష్ గారి కుమార్తె వివాహానికి హాజరు అవ్వకపోవటంతో వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులను మర్యాదపూర్వకంగా కలిసి శుభకాంక్షలు తెలుపటం జరిగింది.

రఘనాథపాలెం(మం) శివాయిగూడెం గ్రామ నివాసి గుగులోతు ధర్మేంద్ర-ఉమాదేవి గార్ల కుమారుడి అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గ్రామ వాస్తవ్యులైన బత్తుల కోటేశ్వరరావు శ్రావణి దంపతుల కుమారుడైన జ్ఞానేష్ గౌతమ్ కి అన్న ప్రసన్న కార్యక్రమం కు హాజరై చిన్నారున్ని ఆశీర్వదించడం జరిగింది

చింతకాని(మం) కోమాట్లగూడెం గ్రామ నివాసి చింతల రవి – సౌజన్య గారి పాప వేదశ్రీ అన్నప్రాసన వేడుకలో పాల్గొనడం జరిగింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి వాస్తవ్యులు నాగుబండి సందీప్ – త్రివేణి ల కుమారుని నామకరణ వేడుక పాల్వంచ పెద్దమ్మ తల్లి సన్నిధానంలో హాజరై ఆశీర్వదించడం జరిగింది

భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం నివాసి బాలు లక్ష్మీ గార్ల కుమారుడు యొక్క వివాహానికి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

ఇల్లందు వాస్తవ్యులు పిల్లనగ్రోవిల మల్లికార్జున్ యాదవ్ – కల్పనా గార్ల కుమారుడి (హైదరాబాద్ ఎక్సహిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి) లో జరిగే వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెల్పడం జరిగింది.

చావా సురేష్-శశిరేఖ కుమారుడు-కుమార్తె యొక్క నూతన వస్త్ర బహుకరణ వేడుక కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలపడం జరిగింది


ఖమ్మం కార్పొరేషన్ 4 డివిజన్ వాస్తవ్యులు శిల్ప నాగేశ్వరరావు – పద్మ గార్ల కుమారుడి యెక్క వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.


మీసాల పూర్ణచంద్రరావు అన్నపూర్ణ గార్ల కుమారుడు యొక్క వివాహానికి హాజరై నవ వధు వరులును ఆశీర్వదించడం జరిగింది.


Bodepudi Raja meet Prominent Leaders

ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత ముగింపు సందర్భంగా కరీంనగర్ లో జరిగిన బహిరంగ సభకు హాజరై రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ప్రజాసంగ్రామయాత్ర రథసారథి “శ్రీ బండి సంజయ్ కుమార్” గారిని కలిసి శాలవుతో సత్కరించి మెమొంటోని బహుకరించిన ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు.

హుజురాబాద్ శాసనసభ్యులు “ఈటెల రాజేందర్” గారిని మర్యాదపూర్వకాంగా కలిసి వారి తండ్రి “ఈటెల మల్లయ్య” గారి దశదినకర్మలో పాల్గొనరాజా గారు.

ఖమ్మంలోని హోటల్ హవెలి వెస్ట్ సైడ్ నందు “వివేక్ వెంకటస్వామి” గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది

ఖమ్మంలోని హోటల్ హవెలి వెస్ట్ సైడ్ నందు రామసహాయం “సురేందర్ రేడ్డి” గారిని మరియు “వివేక్ వెంకటస్వామి” గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది

భధ్రాచలంలో మాజీ పార్లమెంట్ సభ్యులు “పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి” గారిని ఖీమ్స్ (KHIMS) హాస్పిటల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

ఖమ్మం కార్పొరేషన్ 2 వ డివిజన్ నివాసి ఆయన “హెచ్చు వినయ్” గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

శ్రేష్ట హాస్పిటల్ ఎండి “డాక్టర్ సునీల్” గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఖమ్మం రోటరీ క్లబ్ అధ్యక్షులు అయినందుకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

News Paper Clippings

Pamphlets

}
25-10-1985

Born in Khammam Village

Khammam, Telangana

}
2000

Studied SSC Standard

from Kakatiya Public School at Nandigama

}

Completed Intermediate

from Sri Chaitanya Junior College at Vijayawada

}

Finished Graduation

 from Sri Chaitanya Degree College at Vijayawada

}

Obtained Post Graduation

 from Osmania University at Hyderabad

}
2010

Joined in TNSF

}
2011

Town President

of Hyderabad, TNSF

}
2016

Founder and Chairman

of Boddepudi Trust at Khammam, Telangana.

}
2018

Telugu Yuvatha District President

of Khammam, TNSF

}
2021

Joined in BJP

}
2021-Till Now

People Leader

of BJP

}
2021

BJYM State Executive Member

 of Telangana, BJP