Bodapati Sreenu

Bodapati Sreenu

SC Cell Convenor of Tuni Town, YSRCP, SC Railway ZRUCC Member, Tuni, East Godavari, Andhra Pradesh.

 

Bodapati Sreenu is an Indian Politician of YSRCP and SC Cell Town Convenor and SC Railway ZRUCC Member of Tuni in East Godavari in the State of Andhra Pradesh.

Early Life and Education:

On 11th August, 1972, Bodapati Sreenu was born to the couple of Mr. Kasulu and Mrs. Dharmalu and raised in the Tuni of East godavari in the state of Andhra Pradesh.

In 1990, Sreenu has Completed his Board of Education from SR High School in Tuni of East Godavari in Andhra Pradesh. He Acquired his Intermediate from SRG Junior College at Tuni.

In 2004, He Obtained his Diploma in Polytechnic from Andhra Polytechnic College at Kakinada in Andhra Pradesh. He attained his Training in Health Assistant Course in 2005. He Acquired his Graduation from B.A in Tuni.

Career in Politics:

In the year 2020, Sreenu began his Political Career by entering the Indian National Congress (INC), often called the Congress Party, to attain the political requirements of the people while also providing a specific service.

As a part of INC, Sreenu expresses keen interest and performs every activity as a Party Activist by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

In 2010, Sreenu Switches to the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP), founded by the currently designated Chief Minister of Andhra Pradesh and President of YSRCP YS Jagan Mohan Reddy.

Since joining, he has been working incredibly as a YSRCP Party Activist, working hard for the welfare of the people, constantly striving for the development of society, and has rendered desperate services to society.

In addition to his primary responsibilities, He Joined in the Yuva Vibagam in 2012. Sreenu worked as an Activist for the the Community of East Godavari.

His constant attention and pure dedication to service in 2013 led to his promotion to the Town Prasara Committee Convenor of Tuni from YSRCP to promote the proper focus towards the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

Due to his dedication and commitment to the people of Tuni elected Sreenu as the Member of the Development Committee in 2020. He has been unceasingly representing the people, considering their welfare, and receiving widespread public appreciation.

He working as a SC Cell Town Convenor of Tuni in East Godavari in Andhra Pradesh of the YSRCP party. As SC Cell Town Convenor, Sreenu rendering more service to the people. He is working hard to change their future by providing resources like investments and infrastructure to the people.

Party Activities:

  • He has constantly been fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • He Celebrated the YSRCP formation day, hoisting the party flag, cutting the cake, and organizing various services for activities.
  • Sreenu conducted awareness programs that could bring revolutionary changes to every household in education, economic and social fields.
  • Sreenu is achieving his goals of serving the people through the YSRCP party to strengthen the party further.
  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • He attends all party meetings, dharnas, rallies, and Diksha. Every time he organizes the birth anniversary of politicians grandly.

Social Activities:

  • He served the elderly and needy in the community by supplying them with the necessities of life and assisting them through times of financial hardship.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • Sreenu conducted Village development activities in the village, like laying of CC Roads, Digging of Bore wells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problem issues.
  • Sreenu offered financial support and other kinds of relief to the village’s needy people, and will be accessible to the village’s residents during their tough times.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.

Pandemic Services:

  • The pandemic hit people’s lives very severely. Ordinary people could not survive during the Covid crisis. As a responsible leader, Sreenu contributed even during the covid time.
  • During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them. He provided food and rice bags to the migrants and contributed financially.
  • He has conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits. Sreenu put his effort into serving people even during the covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people. Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus.
  • The area infected with the coronavirus has been declared a red zone, and people have been given proper precautions and instructions.

Family Participation in Politics:

  • In 1987, Sreenu’s father Bodapati Kalusu was the 25th Ward-Member of TDP in Tuni Town. In 1995, Kasulu was the Independently elected 25th Ward-Member in Tuni Town.
  • From 1999-2000, Kasulu was the 25th Ward-Member of the Congress Party in Tuni Town. In 2005, Sreenu was the Trainer in Health Assistant & Multipurpose Health Worker(MPHW).
Town: Tuni, Mandal: Tuni, District: East Godavari, Constitiency: Tuni, State: Andhra Pradesh.
Contact Number:+91-9849489987
E-Mail id: [email protected]

Recent Activities

జయంతి

తుని గాంధి సత్రం నందు 153 వ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నా తుని టౌన్ SC cell కన్వీనర్ ,ZRUCC సభ్యులు బోడపాటి శ్రీను గారు.

తుని లో కలిసిన సందర్భంలో ..

వైస్ జగన్ మోహన్ గారిని గౌరవప్రదంగా కలుసుకున్నారు మరియు ఆయన ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలూపుతు పుష్పగుచ్ఛమును అందచేయయడం జరిగింది.

ప్లీనరీ సమావేశం

తుని నియోజకవర్గం లో ysrcp పార్టి ప్లీనరీ సమావేశంలో మన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారు, పాయకరావుపేట శాసన సభ్యులు శ్రీ గొల్ల బాబురావు గారు, ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

జన్మదిన సందర్బంగా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవయానీయులైన వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగా వారి యొక్క పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది , వారి మన రాష్ట్రానికి వారు చేసిన ఆభివృధికి గాను అభినందనలు తెలియజెయ్యడం జరిగింది.

కలిసిన సందర్భంలో

వైజాగ్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జాన్వెస్లీ గారిని మర్యాద పూర్వకముగా కలిసిన వైఎస్సార్సీపీ తుని టౌన్ ఎస్సీ సెల్ కన్వీనర్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ZRUCC మెంబర్ బోడపాటిశ్రీను గారు మరియు పార్టీ సభ్యులు…

వినతి పత్రం

గౌరవప్రదమైన హోదాను ఎంచుకోవడం ద్వారా వినతి పత్రాన్ని అందుకుంటున్న ప్రముఖ నాయకురాలు…

'అమ్మ ఒడి'

ఈరోజు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారు ఆదేశాల మేరకు తుని పట్టణం శ్రీ రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘అమ్మ ఒడి’ రెండవ విడత ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుని పట్టణ వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ కన్వీనర్ బోయపాటి శ్రీను, మరియు తుని మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థి శ్రీమతి ఏలూరు సుధారాణి బాలు గారు, నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరు బాలు గారు పట్టణ అధ్యక్షులు రేలంగి రమణ గౌడ్ గారు జిల్లా నాయకులు అనిశెట్టి సూర్య చక్ర రెడ్డిగారు మరియు హై స్కూల్ హెచ్ఎం గారు యమ్ ఈ ఓ గారు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వర్ధంతి సందర్భంగా

డా.బి. ఆర్ అంబేద్కర్ గారి 64 వ వర్ధంతి సందర్భంగా తుని శాససభ్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారి ఆదేశాలు మేరకు తుని పట్టణంలో గొల్ల అప్పారావు సెంటర్.వీరవరపుపేట, కొండవారిపేట లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు. పూలమాలతో నివాళులు అర్పంచినారు. ఈ కార్యక్రమల్లో తుని పట్టణ వైస్సార్ సీపీ SC సెల్ అధ్యక్షులు బోడపాటి శ్రీను మరియు వైస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.

జగనన్న ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లు పూర్తి ఐన సందర్భంగా

పాలాభిషేకం కార్యక్రమంలో

మూడు రాజధానులు ఆమోద ముద్ర సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న తుని పట్టణ వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ కన్వీనర్ బోడపాటి శ్రీను.

ప్రజల సమస్యలు

Election Campaign

Dr. బి.ర్ అంబేద్కర్ 123వ జయంతి సందర్భంగా

ఆంధ్రుల హక్కులు- ప్రత్యేక హోదా -రిలే నిరాహారదీక్షలు

 

రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నా బోడపాటి శ్రీను మరియు వైఎస్ ఆర్ సి పి సభ్యులు

గడప గడప వైఎస్ ఆర్ కార్యక్రమంలో

World AIDS Day

ఎయిడ్స్ నిర్ములన ర్యాలీలో పాల్గొని ప్రజలందరికి, విద్యార్థులకి ఎయిడ్స్ నిర్ములనపై పూర్తి అవగాహనా గురించి తెలియజేస్తున్నా బోడపాటి శ్రీను గారు మరియు బ్రేడ్ స్వచ్చంధ సేవ సంస్థ వారు.
వైఎస్ ఆర్ సి పి నేతలను మర్యాదపూర్వకంగా కలిసిన బోడపాటి శ్రీను గారు

పాదయాత్రలో భాగంగా

పాదయాత్రలో భాగంగా జగన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బోడపాటి శ్రీను గారు మరియు వైఎస్ ఆర్ సి పి సభ్యులు

మహా ప్రస్థానంలో

Recent Activities

జయంతి

Y. S రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా కార్యక్రమం లో బోడపాటి శ్రీను గారు పాల్గొనడం జరిగింది.

నిరాహార దీక్ష

పాదయాత్ర

ఫిబ్రవరి 25 2022, తూ గో జిల్లా కాకినాడ నుండి విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానం వరరకు జగనన్న ముఖ్యమంత్రి కావాలని కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 2019 సింహాద్రి అప్పన్న దేవుడిని సన్నిధి కాలి నడకానీ వస్తానని మ్రొక్కి నారు,ఆమ్రొక్కు పాదయాత్ర భాగంగా 3 వ తుని చేరుకున్న సందర్భంగా  ఆయనకి సంగీభావం తెలియజేసిన వైస్సార్సీపీ నాయకులు ZRUCc సభ్యులు, తుని టౌన్ Sc cell కన్వీనర్ బోడపాటిశ్రీను ,వైస్సార్సీపీ నాయకులు మోతుకురి వెంకటేష్, కుసనం దొరబాబు,అనిశెట్టి సూర్య చక్ర రెడ్డి, నారాయణరెడ్డి గారు,

కాకినాడ రైల్వే లైన్ల పర్యవేక్షణలో భాగంగా కాకినాడ పట్టణ రైల్వే స్టేషన్ కు విచ్చేసిన రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్యా గారిని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాధ్ గారు,మరియు జెడ్ ఆర్ యు సి మెంబర్స్ రావుల మాధవరావు గారు, బోడపాటి శ్రీను గారు,డి ఆర్ యు సి మెంబర్ మద్దాల శీను గారు,మరియు కొత్తేం దత్తుడు గారు మర్యాదపూర్వకంగా కలిసినారు.

 

 

జయంతి సందర్భంగా

మథర్ తెరిస్సా గారి 111వ  జయంతి సందర్భంగా ఆవిడ విగ్రహానికి పూలమాల వేసి ఆ మహామూర్తిని స్మరించుకున్న బోడపాటి శ్రీను గారు మరియు పార్టీ నాయకులు

మీడియా తో

తుని గ్రామంలో RUB  శాంక్షన్  అయినందు వల్ల బోడపాటి శ్రీను గారు మీడియా తో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళు గా RUB శాంక్షన్ కోసం కష్టపడుతున్నామని ఇది YSR గారి పాలనలో  జరగడం చాలా  సంతోషకరమని  శ్రీను  గారు  అన్నారు

రెండు ఆర్ యూబి ల నిర్మాణానికి చర్యలు

కాకినాడ పార్లమెంటరీ పరిధిలో రెండు ఆర్ యూబి ల నిర్మాణానికి ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారని జోనల్ వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యుడు బోడపాటి శ్రీను తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతి ని స్టేషన్ సూపెరింటెండ్ నాగేశ్వర శర్మ కు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కు కృతజ్ఞతలు తెలిపారు

Party Activities

బోడపాటి కాసులు గారు 2004 జనవరి 26 లో మరణించి నారు. 1987 నుంచి 2000 వరకు తుని,మునిసిపాలిటీ లో కౌన్సిల్ సభ్యులు గా సుమారుగా 13 సం#లు,నాయకత్వం చేసినారు… (1)1987 లో ..టి డి పి ,(2) 1995 లో స్వతంత్ర అభ్యర్ఢి గాను, (3)1999 లో కాంగ్రెస్ అభ్యర్థి గాను గెలుపొంది నారు.

జయంతి వేడుకలలో

మహానేత వై. ఎస్ రాజశేఖర్  రెడ్డి గారి జయంతి   వేడుకలలో  పాల్గొన్న  బోడపాటి శ్రీను  గారు  మరియు  పార్టీ సభ్యులు
తుని పట్టాన SC సెల్ YSRCP నాయకులూ శ్రీ బోడపాటి శ్రీను గారు SRGH స్కూల్ నందు వై స్ జగన్ గారి అమ్మ వాడి కార్యక్రమంలో భాగంగా సభని ఉద్దేశించి ప్రశంచించడాం జరిగింది.

ప్లీనరీ కార్యక్రమం

తుని నియోజకవర్గం YSRCP ప్లీనరీ కార్యక్రమంలో భాగంగా నియోజక వర్గ శాసన సభ్యులు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివయ్యులు శ్రీ రాడిశెట్టిరాజుగారు పాయకరావుపేట నియోజక వర్గం శాసనసభ్బులు శ్రీ గోల్ల బాబూరావుగారు. కాకినాడ జిల్లా ఇంచార్జి మాజీమంత్రి వర్యులు -కురసాల కన్నబాబుగారు. ఈ ప్రోగ్రామ్ కన్వీనర్, శ్రీకులు నాయకులు శ్రీగోడపాటి శ్రీను గారు పాల్గొనడం జరిగింది.
గాంధీ జయంతి సందర్బంగా కార్యక్రమాలో భాగంగా మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీ మతి సుధా బాలు గారితో వృద్దులకు వస్త్రదానం కారిక్రమమంలో శ్రీను గారు పాల్గొనాదాం జరిగింది.

పుట్టినరోజు సందర్బంగా

ప్రియతమా నాయకులూ ఆంధ్రాప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ గారి పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేస్తున్న శ్రీను గారు.
తుని నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ దాడి శెట్టి రాజా గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న YSRCP నాయకుడు శ్రీ బోడపాటి శ్రీను గారు.

జయంతి వేడుకలలో

రాజ్యాంగ రచయత డా. బి. ఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలలో పాల్గొన్న శ్రీను గారు మరియు పార్టీ నాయకులు

హరిత హర కార్యక్రమంలో

6వ, విడత హరిత హర కార్యక్రమంలో పాల్గోన్న  బోడపాటి శ్రీను గారు మరియు పార్టీ సభ్యులు

జయంతి సందర్భంగా

“GARD ” స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మదర్ తెరిస్సా 110 వ జయంతి సందర్భంగా తుని ఏరియా ఆసుపత్రి లో మదర్ తెరెస్సా విగ్రహానికి పూలమాల నివాళుర్పించారు

మాస్కులు పంపిణీ

“GARD ” స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మదర్ తెరిస్సా 110 వ జయంతి సందర్భంగా తుని పట్టణంలో ప్రభుత్వ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసినాము,(2000 మాస్కులు)

స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో

శ్రీ రాజా గ్రౌండ్ ఆవరణలో మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డ్ ఏర్పాటుచేసి నాము ఈ ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తుని మున్సిపల్ కమిషనర్ N. ప్రసాద్ రాజు గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ కన్వీనర్ ఎస్.కె, కాజా,AIM తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ K.దిలీప్,AIM, ఏం నాయకులు J.చిన్న బాబు మరియు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంస్థ కార్యనిర్వాహక సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వస్త్ర దానం

గాంధీ జయంతి కార్యక్రమంలో, తునిమునిసిపల్ చైర్మన్ శ్రీమతి ఏలూరు సుధా,బాలు గారితో శ్రీను గారు వృద్ధులకు వస్త్ర దాన కార్యక్రమాలో పాల్గొనడం జరిగింది.

Party Activities

News Paper Clippings & Pamphlets

}
11-08-1972

Born in Tuni

East Godavari

}
1990

SSC Standard

from SR High School in Tuni.

}
1994

Intermediate

from SRGJ College At Tuni

}
2004

Diploma

Polytechnic from Andhra Polytechnic College at Kakinada.

}

Acquired Graduation

at Tuni.

}
2005

Joined in the Congress

}

Active Member

of Congress party

}
2010

Participated in Raithu Deeksha

with the YSR Jagan Mohan Reddy.

}

Joined in the YSRCP

}

Active Leader

of YSRCP

}
2012

Member of Yuva Vibagam

East Godavari.

}
2013

Convenor

of Town Prasara Committee from YSRCP

}
2018

SC Cell Convenor

of Tuni Town from YSRCP

}
2020

Member of Development Committee

of YSRCP in Tuni, East Godavari