Biyyapu Madhusudhan Reddy | MLA | YSRCP | Srikalahasti | Chittoor | AP | the Leaders Page

Biyyapu Madhusudhan Reddy

MLA, YSRCP, Puttur, Panagal, Srikalahasti, Chittoor, Andhra Pradesh.

 

Biyyapu Madhusudhan Reddy is a Member of the Legislative Assembly (MLA) in Srikalahasti, Chittoor from YSRCP.

He was born in 1970 to Govinda Reddy in Srikalahasti. From 1986-1988 he completed Intermediate.

He started his political journey in 2014 with the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP). In 2014, he participated in MLA elections but TDP gain from YSRCP.

In 2019, Madhusudhan Reddy elected as a Member of the Legislative Assembly (MLA) in Srikalahasti, Chittoor from YSRCP.

He has a strong contender in YSRCP’s Biyyapu Madhusudhan Reddy, who unsuccessfully contested the elections in 2014.

He has toured the constituency during the last five years to slowly build up his base.

Srikalahastheeswara temple trust board former Chairman Kola Anand, as the BJP candidate, expects his following among the youth and the saffron party’s charisma to translate into votes.

PCC veteran leader S. Batheiah Naidu is contesting as the Congress candidate, While Jana Sena has field Vinutha Nagaram, A new face.

Puttur, Panagal, Srikalahasti, Chittoor, Andhra Pradesh

E-Mail: [email protected]
Contact: +91-9845009152

Party Activities

ప్రజల సమస్యలు

ప్రజల సమస్యలు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు ఇంటి అద్దెలు కట్టలేక ఎదురుకుంటున్నసమస్యలను అడిగి తెలుసుకుంటున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు

చిల్డ్రెన్స్ డే సందర్భంగా

చిల్డ్రెన్స్ డే సందర్భంగా శ్రీకాళహస్తి టౌన్ బాబు అగ్రహారం బడిలో నిర్వహించిన చిల్డ్రెన్స్ డే సంబరాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన MLA శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు

జీతభత్యాలు పెంచిన సందర్భంలో

ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు VOA(సంఘమిత్ర, RP) లకు జీతభత్యాలు పెంచినందున సీ.ఎం వై.యెస్.జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే MLA శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి భారీ ఎత్తున శ్రీకాళహస్తి టౌన్ నాలుగు మాడ వీధుల్లో ర్యాలీ నిర్వహించి ధన్యవాదాలు తెలిపిన VOA సభ్యులు

సంక్షేమ నిధి

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో పట్టణం లోని తోపుడు బండ్లు రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకునే వారిని పిలిపించి వారి సంక్షేమ నిధి కింద విరాళాలు అందచేస్తున్నటు తెలిపిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు

యానాది మహోత్సవంలో భాగంగా

అంతర్జాతీయ ఆదివాసి యానాది మహోత్సవంలో పాల్గొని అక్కడ పిల్లలు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే సమందిత అధికారులతో మాట్లాడి పరిష్కారించిన MLA శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.

Social Activities

సహాయనిధి

శ్రీకాళహస్తి గాలిగోపురాం కూలినపుడు ఇళ్ళు కోల్పోయిన వారికి మరియు శివ to శివ రోడ్డు వలన ఇళ్ళు కోల్పోయిన వారికి ఆలయ సమీపంలోని టూరిస్టు బస్ స్టాండ్ దగ్గర ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని శ్రీకాళహస్తి MRO గారిని ఆదేశించి అదేవిధంగా గృహ నిర్మాణ స్కింలో ఇళ్ళు ఇవ్వాలని గృహ నిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజినీర్ ను ఆదేశించిన MLA శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు

సన్మాన కార్యక్రమంలో భాగంగా

ఆంధ్రరాష్ట్ర హోంగార్డులకు జీతాలు పెంచిన సీ.ఎం గౌ శ్రీ వై.యెస్.జగన్మోహన్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ శ్రీకాళహస్తి MLA శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని సన్మానించిన హోంగార్డు యూనియన్ సభ్యులు.

ఉచిత హోమియో వైద్య శిబిరము ప్రారంబించిన సందర్భంలో

శ్రీకాళహస్తి నియోజకవర్గం ,రేణిగుంట టౌన్ లో “కేంద్రీయ హోమియోపతి పరిశోధన మండలి” వారి ఉచిత హోమియో వైద్య శిబిరము ప్రారంబించిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు

స్వర్ణముఖి నది శుద్ధి కార్యక్రమం

శ్రీకాళహస్తి ఈశ్వరస్వామి వారి ఆశీర్వాదాలతో శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ప్రక్షాళన చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న స్వర్ణముఖి నది శుద్ధి కార్యక్రమంను అధికారులతో కలిసి పరిశీలించిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు

కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా

శ్రీకాళహస్తి నియోజకవర్గం ,తొట్టంబెడు మండలం,జ్ఞానమ్మకండ్రిగ గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన MLA గౌ శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.

స్వర్ణముఖి నది శుద్ధి కార్యక్రమంలో భాగంగా

శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ప్రక్షాళన చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న MLA గౌ శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు రెండో విడత స్వర్ణముఖి నది శుద్ధి కార్యక్రమం ప్రారంభించారు.

కృతజ్ఞతలు తెలిపిన సందర్భంలో

రాజన్న ప్రవేశపెట్టిన “108 ఉచిచ సేవ” సిబ్బంది బాధ్యత భవిష్యత్తు గురించి ఆలోచనచేసి అధికారంలోకి వచ్చిన 4 నెలలోనే సిబ్బంది జీతాలు రేటింపు చేసిన మన జననేత సీ.ఎం గౌ శ్రీ వై యెస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపిన 108 ఉచిచ సేవ సిబ్బంది మరియు MLA శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.

ప్రజల సమస్యలు

శ్రీకాళహస్తి MLA గౌ శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి 150 రోజుల పాలనలో ఎన్నో అభివ్రుది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అలాగే ఎవరు ఏ కష్టం అని వచ్చిన వెంటనే స్పందించి వారి సమస్యను పరిష్కరించి అలాగే రేణిగుంట ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం రేణిగుంటలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు

}
1970

Born in Srikalahasti

Chittoor District

}
1986-1988

Completed Intermediate

}
2014

Joined in the YSRCP party

}
2019

MLA

Member of Legislative Assembly

Srikalahasti, Chittoor, Andhra Pradesh