Birla Suresh Yadav | BJP Municipal President | Shankarpalli | Telangana | the Leaders Page

Birla Suresh Yadav

BJP Municipal President, Shankarpalli, Ranga reddy, BJP

 

Birla Suresh Yadav is an Indian politician and current BJP Municipal President from Shankarpalli Mandal in the respective state of Telangana.

EARLY LIFE AND EDUCATION

On the 15th of June 1986, Suresh was born in Shankarpalli village of Ranga Reddy District to the couple Mr. Birla Srisailam and Mrs. Laxmi.

He was never a believer in a pretentious education. He came from a simple educational background, as do most people. In the year 2001, he earned his Secondary Board of Education from ZP High School resided at Shankarpalli.

Later he attained ITI from St. Antony’s Industrial Technical College and finished it in the year 2005. Later, he went on undergraduate from Government Junior College located at Chevella and completed it in the year 2007.

He attained his open Graduation with a degree of Bachelor in 2017 from Dr. BR Ambedkar University.

EARLY CAREER IN POLITICS-

He strongly believes that education is the only way to eliminate social evils and uplift society and that it is the only way to reach out to deserving students from the most backward parts of society and provide them with opportunities to not only complete their education but also to transform into confident people.

In 2003, he joined the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) which is registered in the form of a student organization and worked constantly as an ABVP Member by solving the issues of Students till the year 2009.

In recognition of his continued service in 2009, He joined the Bajarangdal and increased his responsibilities to discharge his duties.

His unwavering commitment and genuine determination in 2015, earned him the post of Prakhand Pramukh from the Viswahindu Parishath Trust where he has contributed immensely till 2019.

HINDU IKYA VEDIKA

In the Year 2017, Suresh established an organization with the name of Hindu Ikya Vedika at his native place Shankarpalli Village and came into existence.

Suresh has been acting as the Founder and Chairman of the trust he fulfills his responsibilities and always being available to the people and gives them the help they need.

After being served in the respective positions, Suresh joined the Bharatiya Janatha Party (BJP) Party founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

Upon joining, Suresh was appointed as the BJYM Mandal President of Shankarpalli in Telangana from BJP by doing his part to mitigate the difficulties experienced by the people.

He has been desperately fulfilling his responsibilities as a Member and in 2020 he was appointed as the Municipal President from BJP to serve the people and tackle the issues raised by executing out his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Social & Welfare Activities-

Suresh fought for the farmers against the anti-laws of government. He fought for the farmers that the government should provide Bank Loans.
Suresh helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.

Blood camp-

Suresh organized a Blood donation camp and donates blood to the extreme people.
This has started with the thought of no INDIAN should die with lack of blood and by implementing into reality started a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, Rare Groups across INDIA with the help of donors.

Village Developmental Activities-

He took part in village development operations with the additional assistance of BJP Leaders.
He Participated in the Village development activities in the village like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems.

Services Rendered During Dreadful Pandemic COVID-19-

  • During the first and second waves of Corona, Suresh offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • Suresh acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • He distributed Blankets, Fruits to the old age people, donated dresses, food, to the orphans.
  • During the crisis, he responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
HNo: 4-106, Near Market office road, Village & Mandal: Shankarpalli, District: Ranga Reddy, Assembly: Chevella, State: Telangana, Zip Code: 501203

Email: [email protected] 

Mobile: 98490001880

BJP Political Activities

సమావేశం

బీజేపీ రాష్ట స్థాయి సమావేశంలో పాల్గొన్న బిర్లా సురేష్ యాదవ్ గారు.

విగ్రహప్ర తిష్ట కార్యక్రమం

బుల్కాపూర్ లో కొండ పోచమ్మ దేవత విగ్రహప్ర తిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

షాబాద్ మండలం హైతబాద్ లొ వెల్ స్పాన్ కంపెనీ నూతన యూనిట్ ప్రారంభోత్సవానికి వస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి కోసం ముందస్తుగా బీజేపీ నాయకులను అక్రమ అరెస్ట్ లకు అర్ధ రాత్రీ నుచి మొదలు పెటిన తెలంగాణ పోలీస్ యంత్రాగం ఇదులో భాగంగా తెల్లవారు జామున 3:00 గంటలకు బీజేపీ శంకర్ పల్లి మున్సీపాల్ అధ్యక్షులు బీర్ల సురేష్ గారిని అక్రమంగా అరెస్టు చేసి శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న దృశ్యం.

వర్థంతి సందర్బంగా

భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళల అభ్యున్నతి కోసమై కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామ చేసిన మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మానవతావాది మనుధర్మ శాస్త్రాన్ని మంటలో కాల్చి భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్థంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి సాంస్కృతిక కార్యక్రమములు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

నిరసన

రాష్ట్ర బీజేపి పార్టి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ గారిని అరెస్ట్ కు మరియు తెరాస ప్రభుత్వానికి నిరసనగ శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ లో, మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు బిర్లా సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎమర్జన్సీ కంటే మూర్ఖంగా పాలన చేస్తున్న కెసిఆర్. వెంటనే బండి సంజయ్ గారి ని విడుదల చేయాలని శంకర్ పల్లి బీజేపీ శాఖ డిమాండ్ చేస్తుంది.

నిరుద్యోగ నిరసన దీక్ష

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షలు కరీంనగర్ పార్లమెంట్ సబ్యులు శ్రీ. బండి సంజయ్ కుమార్ గారు నాంపల్లి లోని శంసుందర్ ముఖర్జీ బీజేపీ స్టేట్ ఆఫీస్ ప్రగణంలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొని మద్దతు తెలిపిన శంకర్ పల్లి మున్సిపల్ అధ్యక్షులు బిర్లా సురేష్ యాదవ్ గారు , మరియు నాయకులు ఆనంద్ రెడ్డి గారు , మచందర్ యాదవ్ గారు , శ్రీకాంత్ రెడ్డి గారు , పృద్వి రాజ్ గారు మరియు యాదవ్ లు పాల్గొనడం జరిగింది.

జయంతి

భారతీయ జనతాపార్టీ శంకర్ పల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బిర్లా సురేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్ పెయ్ గారి 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పేదలకు పండ్లు బిస్కేట్ లు, మస్కులు మరియు శంకర్ పల్లి PHC లో గలా పేషంట్లకు పండ్లు, మస్కులు బ్రేడ్ లు అందజేయడం జరిగింది.

సన్మానం

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి (మండలం) కొండకల్ గ్రామంలో రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ శంకర్ పల్లి మున్సిపల్ అధ్యక్షులు బిర్లా సురేష్ యాదవ్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి రాములవారి ఆశిశులు అందుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ వాళ్లు సన్మానం చేయడం జరిగింది.

కలిసిన సందర్భంలో

హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శంకరపల్లి బీజేపీ నాయకులు.

ప్రజా సంగ్రామ యాత్ర

కార్పొరేటర్ సునీత యాదవ్ గారి తో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న సురేష్ గారు…

నిర్మల్ సభలో భాగంగా...

ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు దెంగాను చేస్తూ ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శంకరపల్లి మునిసిపల్ అధ్యక్షుడు బిర్లా సురేష్ యాదవ్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది..

వేడుకలు

ఈటల రాజేందర్ గారి విజయాన్ని అభినందిస్తూ వేడుకలు జరుపుకుంటున్న సురేష్ గారు..

గాంధీ సంకల్ప యాత్ర

గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా, శంకరపల్లి మునిసిపాలిటీ లొ పాదయాత్రలో పాల్గొన్న మునిసిపల్ అధ్యక్షుడు సురేష్ యాదవ్ గారు.

ప్రజా సంగ్రామ యాత్ర

బండి సంజయ్ అన్న గారి ప్రజా సంగ్రామ యాత్ర 5వ రోజులో భాగంగా చేవెళ్ల లో బండి సంజయ్ అన్న గారితో సురేష్ గారు పాల్గొనడం జరిగింది.

సన్మానం

ప్రధానమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ దామోదర నరేంద్ర మోడీ గారు దేశ జనాభా 150 కోట్లు ఉంటే వంద కోట్ల ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ రెండవ డోస్ కలుపుకొని ప్రజల అందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేసిన ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అవ్వడం భారతదేశ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ వ్యాక్సిన్ నేషన్ ఇంత విజయవంతం గ కావటానికి సహకరించిన హెల్త్ సిబందీ కి శాలువలతో సన్మానించి వారికి స్వీట్ తినిపించడం జరిగింది..

పాదయాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గాఋ నిర్వహించిన పాదయాత్ర లో పాల్గొన్న మునిసిపల్ అధ్యక్షుడు సురేష్ యాదవ్ గారు..

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

స్థానిక శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని భుల్కాపూర్ గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు బిర్లా సురేష్ ఘనంగా నిర్వహించడం జరిగింది.

సభ ప్రగణం

నిర్మల్ అమిత్ షా సభ ప్రగణం లో భాగంగా..

పాదయాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు, రంగారెడ్డి రురల్ జిల్లాలో జరిగిన పాదయాత్ర గురుంచి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పద అధికారులు మండల మరియు మున్సిపల్ అధ్యక్షులతో ముచ్చటించారు పాదయాత్ర దిగ్విజయంగా జరిగింది.

Social & Welfare Activities

విజయ సంకల్ప సభ

చేవెళ్ల విజయ సంకల్ప సభలో పాల్గొన్న సురేష్ యాదవ్ గారు.

జన్మదిన శుభాకాంక్షలు

జాతీయ ఖాదీ మరియు పరిశ్రమల కమీషన్ బోర్డు సభ్యులు శ్రీ శేఖర్ రావు పేరాల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటు స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది.

Service in Pandemic COVID-19

బియ్యం, పప్పు, పిండి పంపిణీ

శంకర్ పల్లి మున్సిపల్ లోని టవర్ ప్రాంతంలో గల నిరుపేద రోజువారి కార్మికులకు దాదాపు వంద మందికి పైగా వివిధ రకాల కాయగూరలు బియ్యం, పప్పు, పిండి మరియు వంట సామాగ్రి నీ అందజేయడం జరిగింది..

Election Campaign

Suresh With Prominent Leaders

Social & Party Activities

Newspaper Clippings 

Pamphlets

}
15-06-1986

Born in Shankarpalli

Ranga Reddy, Telangana

}
2001

Studied Schooling

From ZP High School, Shankarpalli 

}
2005

Finished ITI

From St. Antony’s Industrial technical College 

}
2007

Completed Undergraduate

From Chevella Junior College, Chevella

}
2017

Attained Graduation

From Dr. BR. Ambedkar College

}
2003

Joined in the ABVP

}
2007

Bajarangdal Member

}
2017

Founder & Chairman

From Hindu Ikya Vedika Organization

}
2017

Joined in the BJP

}
2017

BJYM Mandal President

From Shankarpalli 

}
Since - 2020

BJP Municipal President

From Shankarpalli