Bingi Jangaiah Yadav | Corporator of the 1st Division | TRS | Boduppal | the Leaders Page

Bingi Jangaiah Yadav

Corporator of the 1st Division, TRS, Chengicherla, Boduppal, Medipally, Medchal-Malkajgiri, Telangana

Bingi Jangaiah Yadav is the Corporator of the 1st Division from the TRS Party in Boduppal. He was born on 10-05-1972 to Pentaiah in Bodupaal. He completed SSC Standard in 1985 from ZPHS, Bodupaal. Jangaiah Completed Degree in Boduppal. He hails the Agriculture family.

He started his political journey in 1995 with the Telugu Desam Party(TDP) Party. From 2001-2006, Jangaiah’s father was served as a 5th Ward Member of TDP in Chengicherla. From 2006-2011, His Wife Bingi Bhagyamma worked as a Ward Member of 5th from TDP in Chengicherla.

In 2008, He joined the Telangana Rashtra Samithi(TRS) Party under Finance Minister Harish Rao. From 2014-2019, Jangaiah’s wife served as an MPTC from the TRS party in Chengicherla. In 2020, Jangaiah elected as a Corporator of the 1st Division from the TRS party in Boduppal of Medchal-Malkajgiri, Telangana State.

Social Activities:

  • From 2012-2020, Jaingaiah Yadav has done Many Social Activities like donated his own money to Edamma Temple, Konda Pochamma Temple, Vaikunta Dhamam, and Shivalayam Temple for Construction
  • He performed many developmental activities for the village like laying of  CC Roads in Grama Panchaithi to Surj Nagar Colony.
  • He provided water tankers and he has done pipelines & Drainage works in Kranti Nagar, Dwarak Nagar Colony. Jangaiah laid CC Roads and Drainage line as an MPTC time period in Chengicherla.
  • Street lights were set up and water problems were solved in the village.
  • He donated money to poor people for Marriages and Orphanages. He Organized the Vidya Valente for Teaching to Government School Students. Jangaiah Provided CC Cameras in 1st Divison.
  • Wet and dry bins were distributed to households. Jangaiah Yadav had created awareness of the wet garbage and dry garbage.
  • He distributed Masks, Sanitizers, Vegetables, Rice to nearly 9000 people during the period of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, and financially helped them.
  • Donated Safety kits and the essentials to frontline workers in Boduppal.
  • Distributed Essential Needs in Pandemic COVID-19 time and also created awareness on the maintenance of social distance and follow precautionary measures to prevent the epidemic Corona.
  • The village was completely sprayed with sodium hypochlorite solution for the safety cause.

Village: Chengicherla, Mandal: Boduppal, Constituency: Medchal-Malkajgiri, State: Telangana.

E-Mail: [email protected]

Mobile: +91-9346127999

Recent Activities

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

బోడుప్పల్ నగర పాలక సంస్థ 1వ డివిజన్ మై విలెస్ కలని పరిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానం చేసి బహుమతులు ప్రధానం చేసిన కోర్పోరెటర్ శ్రీ బిoగి జంగయ్య యాదవ్ గారు. ప్రతి రంగం లో మహిళలు ముందు వరుసలో ఉన్నారని ,పురుష స్త్రీ బేధం లేకుండా ప్రతి విషయంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారని ఈ సంధర్బంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గోపి మల్లెష్ గారు ,రమణారవు , బిoగి యొగేష్ యాదవ్ , బిoగి శ్రీకాంత్ యాదవ్ ,అంజి యాదవ్ ,శ్రీకాంత్ యాదవ్ , క్రిష్ణమూర్తి అబీ ,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ప్రచారంలో భాగంగా

M L C ఎన్నికల్లో భాగంగా మన కార్పొరేటర్ శ్రీ బింగి జంగయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో క్రాంతి నగర్ కాలనీ, సాయి దుర్గ నగర్, స్టాలిన్ కాలనీ, రాధికా కాలనీ, ద్వారకా నగర్ లో వారి ఇంటి వద్ద పట్టభద్రులను కలిసి T R S పార్టీ అభ్యర్థి శ్రీమతి శ్రీ వాణి దేవి గారికి మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రుల కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ బింగి శ్రీకాంత్ యాదవ్ , బిoగి యొగేష్ యాదవ్ , శ్రీ గండు అంజి యాదవ్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్భంలో

ఉప్పల్ నియోజకవర్గ MLA గౌ శ్రీ భేతి సుభాష్ రెడ్డి అన్న గారితో మన బింగి జంగయ్య యాదవ్ గారు ..

మొక్కలు నాటే కార్యక్రమం

ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో  పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది . చెంగిచెర్ల జలమండలి ఆఫీసు వద్ద సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం బర్త్డే కేక్ కటింగ్ లో పాల్గొనడం జరిగింది.  ప్రజల నుండి T R S పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో శ్రీ జంగయ్యయాదవ్ గారు, శ్రీ కొత్త చంద్ర గౌడ్ గారు,శ్రీ సింగిరెడ్డి పద్మా రెడ్డి గారు, శ్రీ భూక్య నాయక్ గారు, శ్రీరంగ బ్రహ్మన్న గౌడ్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీ మేకల వెంకన్న గారు , సెక్రటరీ శ్రీ బండారి మల్లేష్ యాదవ్ గారు, యూత్ ప్రెసిడెంట్ శ్రీ అంజి యాదవ్ గారు, శ్రీ బింగి యోగేష్ యాదవ్ గారు, బిoగి శ్రీకాంత్ యాదవ్ గారు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ,చెంగిచెర్ల ప్రజలు ఎత్తున పాల్గొన్నారు..

విజయం సాధించిన సందర్భంగా

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రేసులో టిఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించిన బింగి జంగయ్య యాదవ్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది గతంలో చెంగిచెర్ల మాజీ ఎంపీటీసీ గా పనిచేసి నా అనుబంధం మరియు 15 సంవత్సరాలు నుంచి పార్టి కి ఎనో సేవలు చేస్తూ పార్టి సినియర్ నాయకులు గా గుర్తింపు పొదడాo ఉన్న నేపథ్యంలో బిoగి జంగయ్య యాదవ్ కు అధిక ప్రాధాన్యత లభించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి అంతేకాకుండా ఒకటో వార్డు నుండి అత్యధిక మెజార్టీతో గెలిచి తన సత్తా చాటుకున్నారు యాదవ్

బోరు ప్రారంభోత్సవంలో

బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ వార్డు నుంచి కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ గారిచే  శివ దుర్గ నగర్ కాలనీలో బోరు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిoగి బాలయ యాదవ్ ,బిoగి శ్రీనివాస్ యాదవ్ , మరియు కాలని ప్రెసిడెంట్ ,సెక్రెటరి అలగే కాలని వాసులు పాల్గొనడం జరిగింది.

కల్యాణ లక్ష్మీ చెక్కు అందజేత

చెంగిచెర్ల క్రాంతి నగర్ కాలని కి చెందిన రవి లక్ష్మీ దంపతుల గారి కుమార్తె సింధు గారికి కల్యాణ లక్ష్మీ చెక్కు అందజేసిన 1st డివిజన్ కార్పొరేటర్ బిoగి జంగయ్య యాదవ్ గారు

ఆస్పత్రి ప్రారంభోత్సవంలో

మల్లారెడ్డి  గారిచే  క్యాన్సర్‌ ఆస్పత్రి  ప్రారంభించడం జరిగింది 

తారక్ ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా

బొడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని చెంగిచెర్ల అమ్మ ఆసరా ఫౌండేషన్ లో టీం తారక్ ట్రస్ట్ వారు వార్షికోత్సవం సందర్భంగా 33వ ఈవెంట్ బ్లడ్ క్యాంపుని నిర్వహించడం జరిగింది,జూనియర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలకు, వృద్ధులకు దుప్పట్లు, బెడ్లు, పండ్లు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు చలపతిరావు సర్ గారు, బొడుప్పల్ మున్సిపాలిటీ 1వ డివిజన్ స్ధానిక కార్పొరేటర్ శ్రీ బింగి జంగయ్య యాదవ్ అన్న గారు,కుర్రి మహేష్ అన్న గారు,E R Reddy గారు,శ్రీనివాస్ గారు టీం తారక్ ట్రస్ట్ మెంబర్స్ మరియు ఆశ్రమం నిర్వహకురాలు కస్తూరి విజయ లక్ష్మీ గారు,మరియు శివారెడ్డి, రాము,బాలరాజ్ గౌడ్…..పాల్గొనడం జరిగింది……

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారిని కలిసిన కార్పొరేటర్ బింగి జంగయ్య గారు 

శంకుస్థాపన కార్యక్రమంలో

 పార్టీ  Office  ప్రారంభోత్సవంలో శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారు .

సన్మాన కార్యక్రమంలో

మర్రి రాజశేఖర్ అన్న గారిని మరియు మేయర్ గారిని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేటర్ బింగి జంగయ్య గారు
సన్మానించడం జరిగింది.

కార్పొరేటర్ గా ఎన్నిక

చెంగించేర్ల మొదటి వార్డ్ కార్పొరేటర్ గా ఎన్నికైన బింగీ జంగయ్య యాదవ్ అన్నగారిని కలిసి సన్మానించడం జరిగింది.

Party Activities

పార్టి సభ్యత్వం

మంత్రివర్యులు చామకుర మల్లారెడ్డి గారి చేతుల మీదుగా TRS పార్టి సభ్యత్వం తీసుకోవడం జరిగింది.

గడప గడప కార్యక్రమం

బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లో 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్యయాదవ్ గారు మన చెంగిచెర్ల  ఓల్డ్ విలేజ్ లో వారు సందర్శించి గడప గడప వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా చాలా వరకు ప్రజలతో కలిసి ముఖ్య సమస్యలపై చర్చించి డ్రైనేజి మరియు వీధిలైట్లు ట్రాన్స్ఫార్మర్స్ మరియు మంచి నీటి సమస్యలపై చర్చించి వారికి త్వరలోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చినారు…

71వ గణతంత్రా దినోత్సవ వేడుకలలో

71వ గణతంత్రా దినోత్సవ వేడుకల సందర్భంగా అందరికి గణతంత్రా దినోత్సవ శుభాకాంక్షలు. అలగే ఈరోజు వివిద కాలనిలొ జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

స్వాగతం -సుస్వాగతం !!

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషేన్ చెంగిచెర్ల 1వ వార్డులో ఎన్నికల ప్రచారనికి విచ్చేసిన MLA చామకూర  మల్లా రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్న బింగి జంగయ్య గారు మరియు పార్టీ సభ్యులు

Election Campaign

ఆకు పచ్చని ఆవరణం కోసం - పసిడి పచ్చని రాష్ట్రము కోసం - తెలంగాణకు హరితహారం

జన్మదిన శుభాకాంక్షలు

 రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు  తెలిపిన కార్పొరేటర్ బింగి జంగయ్య గారు .

పట్టణ ప్రగతి కార్యక్రమంలో

బోడుప్పల్ మున్సిపల్ లో పట్టణ ప్రగతి

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ లో మున్సిపాలిటీ పరిధిలోని బింగి జంగయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ సిబ్బందితో మురుగు కాలువలను శుభ్రపరిచి చెత్తను తొలగించారు ఈ సందర్భంగాబింగి జంగయ్య గారు మాట్లాడుతూ వాటి పరిధిలోనిఅన్ని గ్రూపులలో మురుగు కాలువలను శుభ్రపరిచి దోమల సమస్య తలెత్తకుండా ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నామని అతను తెలిపారు వార్డు పరిధిలోని అన్ని వీధులలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసిప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ప్లాస్టిక్ ని నిషేధించండి - పర్యావరణాన్ని కాపాడండి

చేయి చేయి కలుపుదాం ఆకలి చావుని ఆపుదాం -స్వచ్ఛ బోడుప్పల్  నిర్మిద్దాం

తెరాస పార్టీ లోకి చేరినా సందర్భంలో

 హరీష్ గారి ఆధ్వర్యంలో తెరాస పార్టీ లోకి చేరిన జంగయ్య గారు

}
10-05-1972

Born in Boduppal

Medchal-Malkajgiri

}
1985

Completed SSC Standard

from ZPHS in Boduppal

}

Completed Degree

in Boduppal

}
1995

Joined in the TDP

}
2001-2006

5th Ward Member

his Father in Chengicherla of TDP

}
2006-2011

5th Ward Member

His Wife in Chengicherla from TDP

}
2008

Joined in the TRS

Under Harish Rao

}
2012-2020

Social Activities

Donated Money for Poor people, Orphanage, Temple Constructions, CC Roads, CC Cameras.

}
2014-2019

MPTC

his wife from TRS Party in Chengicherla

}
2020

Corporator of the 1st Division

Of TRS Party in Boduppal