Bhureddygari Vibheeshan Reddy | Town Incharge | Dubbak | BJP | the Leaders Page

Bhureddygari Vibheeshan Reddy

Town Incharge, Siddipet, Dubbak, Telangana, BJP.

 

Mr.Bhureddygari Vibheeshan Reddy is an Indian Politician and Current Town in Incharge of Dubbak in the Indian state of Telangana from the Political Party BJP.

EARLY LIFE AND EDUCATION:

On the 09th of March 1984, Vibheeshan Reddy was born in Gudikandula Village of Thoguta Mandal in Siddipet District, Telangana to the couple Mr. Bhureddygari Bhupathi Reddy and Mrs. Bhureddygari Yashoda.

In the year 2000, Vibheeshan Reddy studied his Secondary School of Education from Zill Parishad High School located at Gudikandula Village of Siddipet District and completed his Undergraduate in 2002 from the Government Junior College situated at Siddipet of Telangana.

Vibheeshan Reddy extended his education by acquiring the Graduation Course from Government Degree College placed at Siddipet in 2005.

EARLY POLITICAL CAREER:

He has been very accustomed to political traits since childhood. He fights in the forefront to bring justice to the people. So even in college he would stand by every single student and be their companion.

Before the accomplishment of his Education, Vibheeshan Reddy began his political career by joining the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) as a Member and started rendering service to the students and people irrespective of their Caste, Race, Gender, and Religion.

He stood by the students and gave courage to the students by solving every problem. His modesty further enhanced his responsibilities by being elected as ABVP President for Government Degree College in 2004 for his services to students.

CAREER IN POLITICS:

From an early age, he was very interested in politics and his interest turned him into a politician who expected the happiness of the people through his service.

Vibheeshan Reddy was later elected as the District Secretary for Medak from BJYM in 2015 to provide more services by continuing his duties and serve people all the way up to 2018.

Because of the efforts being made for the development of the party, In the year 2018, the party offered him the post of District Vice President of Siddipet from BJP and discharged his duties by being very cautious during performing the activities of the Party.

In the year 2019, The party not only advanced him to the position of District President of Siddipet from BJP in honor of his sustained dedication but also enhanced his responsibilities to discharge for the people’s well-being.

Recognising Vibheeshan’s services to the people, he was appointed as the Town Incharge of Dubbak in 2020 to empower him to fulfil his obligations and tackle the issues.

He has worked diligently for the prosperity of the community since the dawn of his career in politics, constantly working for the party’s and society’s prosperity and offering passionate service to society through the positions he has been entrusted to.

As a Telangana Activist:

Vibheeshan Reddy was a Telangana Activist, During Telangana Movement, Vibheeshan Reddy played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India.

He participated in many social Programs and was involved in Million March, Bike Rallies, and Dharan’s to form Telangana as a separate State. Vibheeshan Reddy was imprisoned while participating in the movement.

Social Activities:

  • Under the auspices of BJP, a blood donation camp was organized also donated blood to needy people.
  • As a part of the encouragement to the students, He conducted District and State level Tournaments and motivates the sports players.
  • He has been serving as a boon to students from the weaker sections of society by providing them with financial assistance that includes their tuition and accommodation fees for their entire course.
  • Vibheeshan Reddy has been fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • He mainly focused on issues related to students like Fee reimbursement and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • Vibheeshan Reddy fight for the college issues to provide proper infrastructure for the Colleges.
  • On focusing the improvement in cleanliness and hygiene in urban and rural areas, in workplaces and homes, Vibheeshan Reddy Conducted Swachh Bharat Program on the saying of One step towards cleanliness.
  • As a part of environmental protection, Vibheeshan Reddy has taken an active role by participating in the Haritha Haram Program and cast the plants in the village. As a part of Haritha Haram, massive plantation programs were taken up in the village.
  • On the one hand, serving the people politically and On the other hand, he also thinks for the welfare of the Animals from a humanitarian point of view by protecting the Cows in the village.
  • He broadened his efforts by assisting impoverished people who had been harmed by the death of family members, as well as offering a guaranteed amount for the well-being of bereaved families.
  • Vibheeshan Reddy is always seeking and contending for the people’s well-being. He will aid people who come to him for assistance and provide people with the necessities they desire.

Services Rendered During The Pandemic Covid:

  • During the first and second waves of Corona, Vibheeshan Reddy assisted those who were affected by the lockdown by offering financial and humanitarian aid.
  • Vibheeshan Reddy moved forward with humanity to assist people in distress during the corona and to provide additional aid to those affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He is indeed available, notably to the zone’s poorest inhabitants. At the hospital, Vibheeshan Reddy also began offering masks and sanitizers to men suffering from corona deprivation symptoms.
  • Vibheeshan Reddy conducted a Corona Virus awareness program and provided specific precautions to avoid the dreadful virus.
    Innovative protest programs have been held to provide minimum facilities and support to the families who were severely affected by the corona.

H.No: 1-0-33,Village: Gudikandula, Mandal: Thoguta, District: Siddipet, Constituency: Dubbaka, State: Telangana, Pincode:502114.

Email: [email protected]

Mobile: 93942 99997

Sincerity and Integrity are the keys to providing real service to the people.

Bhureddygari Vibheeshan Reddy

Town Incharge, Dubbak

Recent Activities

విచారణా జరిపించాలని డిమండ్ చేస్తూ

TSPSC అక్రమాలపై సిట్టింగ్ జడ్జి తో విచారణా జరిపించాలని డిమండ్ చేస్తూ శ్రీ మాదవనేని రఘునందనరావ్ గారి అద్వర్యం లో దుబ్బాకలో ధర్నా నిరవహించడం జరిగింది …

ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమం

ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు గారు విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎనిమిది ఏళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతూ తాను ఎమ్మెల్యే అయినా రెండు సంవత్సరాలలో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి గురించే కాకుండా రాష్ట్రంలోని అనేక సమస్యలపై అసెంబ్లీలో గర్జించి సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేశానని అంతేకాకుండా వెంకటరావుపేట నుండి సూరంపల్లి వరకు బిటి రోడ్డు ప్రభుత్వం మెడలు వంచి సాంక్షన్ చేయించి పనులు ప్రారంభించామని, అదేవిధంగా మల్లన్న సాగర్ లో మత్స్యకారులు చేపలు పెంచుకునే అవకాశం కల్పించాలని అసెంబ్లీలో మాట్లాడనని, ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే ప్రభుత్వం నిర్ణయించిన 3 లక్షలు కాకుండా 7,50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు మరియు గతం ఎప్పుడు అసెంబ్లీలో దుబ్బాక ప్రస్తావనే రాలేదని ప్రస్తుతం తాను దుబ్బాక ప్రజల ఆశీస్సులతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నానని తెలిపారు మరియు కార్యక్రమంలో భాగంగా లింగాపూర్ గ్రామస్తులు తమ గ్రామ పరిధిలో డబుల్ రోడ్డు కావాలని కోరారు దానికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు.

క్రికెట్ బ్యాట్స్ , బాల్స్ అందజేత

యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా కాన్గల్ గ్రామ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ బీజేవైఎం సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షులు, బాస్కెట్బాల్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు భూరెడ్డి గారి విభీషణ్ రెడ్డి గారు క్రికెట్ బ్యాట్స్ , బాల్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభీషణ్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారులు తమ ఆటలో నైపుణ్యతను పెంపొందించుకొని గ్రామస్థాయిలోనే కాకుండా జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు అదేవిధంగా యువత క్రీడారంగంలోనే కాకుండా చదువులో కూడా మంచి నైపుణ్యతను పెంపొందించుకొని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరుకున్నారు మరియు యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి మార్గాన్ని ఎంచుకోవాలని సమాజాన్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. అదేవిధంగా తొగుట మండల ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకతీతంగా కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తమ వంతు కృషిగా ముందుకు వచ్చి యువతను క్రీడారంగంలో ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ ప్రవీణ్ రెడ్డి గారు, బీజేవైఎం తొగుట మండలం అధ్యక్షులు కళ్యాణ్ దాస్ క్రీడాకారులు స్వామి గారు, కిట్టు యాదవ్ గారు, కిషన్ గారు, బాల్ రాజ్ గౌడ్ గారు మరియు గ్రామ యువకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా గోస బీజేపీ భరోసా

ప్రజా గోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ లో భురెడ్డి విభీషన్ రెడ్డి గారు పలుకొనడం జరిగింది

తొగుట మండల్ లో శక్తి కేంద్ర ఇంచార్జిల సమావేశం

దుబ్బాక నియోజకవర్గనికి పాలక్ గా నియమించబడ్డ అంజిరెడ్డి గారు విచ్చేసి బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు విభీషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తొగుట మండల కేంద్రం లో శెక్తి కేంద్ర ఇంచార్జిలతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ SN చారి గారు,చింతసంతోశ్ గారు,తొగుట వైస్ ప్రసిడెంట్ చెందు గౌడ్ గారు,స్వామి రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి పరమేష్ గారు,యూవ మోర్చా అధ్యక్షులు కళ్యణ్ దాస్ గారు,ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి గారు,గుడికందుల ఉపసర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి గారు,దళిత మోర్చా అధ్యక్షులు ఆంజనేయులు గారు,ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజశేఖర్ గారు,దళిత మోర్చా జిల్లా నాయకులు శ్రీనివాస్,ప్రభాకర్ గారు,రమేష్ గారు,స్వామి శ్రీకాంత్ నర్సింహారెడ్డి గారు,తొగుట అధ్యక్షులు సాగర్ తదితరులు పాలుగోన్నారు.

స్వామి దర్శనం

కూడవెళ్లి రామలింగేస్వరస్వామి వారిని శ్రీ పురుషోత్తం రూపాల కేంద్ర మత్సశాక &వేటరినరీ మరియు దుబ్బాక శాసన సభ్యులు శ్రీ రఘునందన్ రావు గారితో స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.

వాలీబాల్, కబడ్డీ పోటీలు

గ్రామీణ ప్రాంతాల్లోని యువ తను ఇది చక్కటి అవకాశమని ఎన్వైకె యెస్ జిల్లా యూత్ ఆఫీసర్ డీవైఓ రంజిత్రెడ్డి, డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ భాస్కర్ గారు అన్నారు. గురువా రం మండలంలోని గుడికందుల గ్రామంలో నెహ్రూయువ కేంద్రం సిద్దిపేటవారి సహకారంతో, శివాజీ యూత్ అసోసి యేషన్ గుడికందులవారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ క్రీడలను జిల్లా ఒలంపిక్ కో కన్వీనర్, జిల్లా బాస్కెట్ బాల్, సభాధ్యక్షులు విభీషణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

కబడ్డీ టోర్నమెంట్

అనంతపురం లో టవర్ క్లాక్ కమలానగర్ ఇదేం ఖర్మ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో .నెహ్రూయువజనకేంద్రం అధ్వర్యంలో 26 రోజున మండలస్థాయి వాలీబాల్ మరియు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.

రైతులకు అధిక నష్టపరిహారం ఇప్పించే కార్యక్రమం

గౌరవ దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు* గారి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట నుండి లింగంపేట పటేల్ చెరువు వరకు నిర్మిస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటరీ కెనల్ లో భూములు కోల్పోతున్నటువంటి కాన్గల్ రైతులకు అధిక నష్టపరిహారం ఇప్పించే కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటలోని కలెక్టర్ ఆఫీస్ కి రైతులతో కలిసి జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది నష్టపరిహారానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు ఆర్ డి ఓ అనంత రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం జాయింట్ కలెక్టర్ గారు రైతుల పట్ల సానుకూలంగా స్పందించి నష్టపరిహారాన్ని ఇంతకుముందు నిర్ణయించినటువంటి పాత అవార్డు 192000/- నష్టపరిహారాన్ని రద్దు చేసి నూతన పద్ధతిలో భూమి ధరను బట్టి దానికి మూడింతలు పెంచడానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింద.

ఇంటి ఇంటి ప్రచారం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మద్దతు గా కమలం పువ్వు గుర్తుకు వోట్ వేసి గెలిపించాలని చండూర్ మండలం ,చొప్పరి గూడెం ,లొ ఇంటి ఇంటి ప్రచారం చేయడం జరిగింది.

మానుకి బత్ కార్యక్రమం

భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి మానుకి బత్ కార్యక్రమం చండూరు మండలం ,చొప్పరి గూడెం ,లొ బీజేపీ బూత్ కమిటీ ఆధ్వర్యంలో చూడడం జరిగింది .

ఇంటి ఇంటి ప్రచారం

రాజగోపాల్ రెడ్డి గారికి మద్దతుగ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే మన వోట్ వేయాలని రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని ఇంటి ఇంటి ప్రచారం చేయడం జరిగింది.

ప్రచారం లో భాగంగా

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ప్రచారం లో భాగంగా చండూర్ మండలం ,చొప్పరివారి, గూడెం లొ Dk అరుణగారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు , అందె బాబయ్య,సహా ఇంచార్జి.

బట్టలు పంపిణి

గుడికందుల గ్రామము లొ బూరెడ్డిగారి విభీషన్ రెడ్డి ఆద్వర్యం లొ పారిశుధ్య కార్మికులకు శాలువాతో సత్కరించి బట్టలు పంపిణి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లయ్య ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి bjym జిల్లా కార్యదర్శి నవీన్ రెడ్డి bjym మండల కార్యదర్శి సాగర్ రెడ్డి వార్డ్ మెంబర్ పులి పర్షరాములు ఉప్పరి శ్రీనివాస్ ,నాయకులు అనిల్ రెడ్డి, వెంకట్ రాజిరెడ్డి, అంగడి పర్షరములు ,మోహన్ రెడ్డి, చింటు రెడ్డి ,v. ప్రతాప్ రెడ్డి, g. లోకేష్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి దర్శనం

శ్రీ మహాశక్తి ఆలయం కరీంనగర్ లొ అమ్మవారి దీక్ష లోఉన్న బీజేపీ రాష్ట్రా అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని కలిసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.

రైల్వే స్టేషన్ ప్రారంభం

మెదక్ లొ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, మెదక్ రైల్వే స్టేషన్ ను దుబ్బాక mla శ్రీ రఘు నందన్ రావు గారితో కలిసి ప్రారంభించారు.

సెప్టెంబర్ 17 ను సమైక్య దినోత్సవం

తొగుట మండల కేంద్రంలో తెలంగాణలో నిజం నిరంకుశ పాలన నుండి విముక్తి కల్పించడానికి ఉక్కుమనిషి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజం సంస్థానంపై ఆర్మీ బలగాలను(ఆపరేషన్ పోలో) సెప్టెంబర్13 న ప్రారంభించిన రోజు కావున మహనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరించుకోవడం జరిగింది .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి bjym జిల్లా మాజీ అధ్యక్షుడు విబిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 ను సమైక్య దినోత్సవంగ కాదు తెలంగాణ విమోచన దినోత్సవంగ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు నంట స్వామి రెడ్డి నరేష్ గౌడ్ bjym మండల్ అధ్యక్షుడు కళ్యాణ్ దాస్ గుడికందుల ఉపసర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి స్వామి నవీన్ రెడ్డి సాగర్ రెడ్డి గుల్ల రాజు సాగర్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 131వ జయంతి

భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి విభీషన్ రెడ్డి గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు.

మొక్కలు నాటడం

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద మొక్కలు నాటిన సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి గారు మరియు సిరిసిల్ల జిల్లా ఇంఛార్జి గంగాది మోహన్ రెడ్డి గారు.

శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు

జ్యూట్ బాగ్ శిక్షణ

గుడికందుల గ్రామంలో మహిళా సోదరీమణులకు శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యూట్ బాగ్ శిక్షణ శిబిరాన్ని బీజేపీ నాయకులు విభీషన్ రెడ్డి, ప్రారంభించడం జరిగింది. ఆంధ్ర బ్యాంకు వారి సహకారంతో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

ఘన స్వాగతం

ఉద్యోగుల మనోవేదనకు కారణం అయిన రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ నిబంధనల కు వ్యతిరేకంగా పోరాడి జైలు నుండి బయటకు వచ్చిన శుభసందర్బంగా బండి సంజయ్ గారికి సిద్దపేటలో విభీషన్ రెడ్డి గారు పుష్పగుచ్చమ్ తో ఘన స్వాగతం పలకడం జరిగింది.

క్రీడోత్సవం

శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర సహకారంతో క్రీడోత్సవాలను బి.విభీషణరెడ్డి అధ్యక్షతన దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ మాధవనెని #రఘునందనరావు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగడి మోహన్ రెడ్డి , NYK కోఆర్డినేటర్ రంజిత్ రెడ్డి గారు, ఎం పి డి ఓ గారు,కిరణ్, వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

చెక్కుల పంపిణీ

దుబ్బాక సశానసభ్యులు మాదవనేని రఘనందన్ రావు చోరువతో CMRF రిలీఫ్ ఫౌండ్ చెక్కులు పంపిణి కార్యక్రమంలో భాగంగా వెంకట్రావుపేట గ్రామం లో B చంద్రం 56.000చందాపూర్ గ్రామంలో బేజుగామ నర్సయ్య 34.500 మరియు లింగాపూర్ గ్రామం లో k కిష్టవ్వ 12.000 పల్లెపహాడ్ వి.చందర్ 34.000 p . రాంజీ 5.500 భాస్కర్ 10.500 S.సత్యనారాయణ 13.500చెక్కులు ఇవ్వడం జరిగింది.

మొరం పోయడం

 గుడికందుల గ్రామంలో రైతులు వడ్లను ఆరబెట్టడానికి కళ్ళం లేక ఇబ్బందులు అవుతుందని చెప్పడంతో గుడికందుల గ్రామంలో మొరం పోయడం జరిగింది.

కలెక్టరేట్ ముట్టడి

సిద్దిపేట లో కలెక్టరేట్ ముట్టడి చేసిన బీజేపీ లీడర్స్

సన్మాన కార్యక్రమం

భారతదేశంలో వందకోట్ల కోవిడ్ వ్యాక్సిన్ కంప్లీట్ అయిన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తోగుట మండలంలోని పి.హెచ్.సి సెంటర్లో డాక్టర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అందరికీ సన్మానించడం జరిగింది.

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణి

తోగుట మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి ఇద్దరికీ, బండారుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికీ, సి ఎం ఆర్ ఎఫ్ చెక్కును అందజేయడం జరిగింది.

జాబ్ కార్స్ డిస్ట్రిబ్యూషన్

గుడికందుల గ్రామంలో జాబ్ కార్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది.

ప్రెస్ మీట్ సమావేశం

తొగుట లో జన చైతన్య యాత్ర కు సంబంధించి ప్రెస్ మీట్ శ్రీ రఘునందరవు గారు పాల్గొన్నారు

పార్టీలో చేరిక

గోవర్ధనగిరి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు, భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చెరడం జరిగింది.అందులో భాగంగా వారిని ఉద్దేశించి మన సిద్దిపేట జిల్లా ఉపాద్యక్షులు విభీషణ్ రెడ్డి గారు మాటలతో గర్జించడం జరిగింది.

జెండా ఆవిష్కారణ

పల్లె పల్లెకు బిజెపి ఊరు ఊరుకి రఘన్న అనే నినాదంతో మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో జెండాను ఆవిష్కరించి పెద్ద ఎత్తున పార్టిలో నాయకులను చేర్చుకోవడం జరిగింది.

ప్రచారంలో భాగంగా

సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా రివ్యూ మీటింగ్ కి రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ గారు గౌరవనీయులు ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి అభ్యర్థులతో మాట్లాడారు ప్రతి ఓటర్ను కలిసి మీరు గెలవాలని చెప్పడం జరిగింది.

రైతు వేదిక ప్రారంభోత్సవం

దుబ్బాక శాసన సభ్యులు శ్రీ రఘునందన్ రావు గారు నార్సింగ్ మండలం వల్లూరు గ్రామం లో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ,తోగుట మండలంలోని వెంకట్రావు పేట లో రైతు వేదిక ప్రారంభోత్సవం, తొగుట గ్రామంలోని విట్టల్ గారి ఇల్లు షార్ట్ సర్క్యూట్తో కాలి పోవడం వలన వారి కుటుంబాన్ని పరామర్శించడం, లింగంపేట లోని కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. 

జన్మదిన వేడుక

దుబ్బాక శాసనసభ్యలు శ్రీ మాదవనేని రఘునందన్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

Bhureddygari Vibheeshan Reddy with Eminent Leaders

నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు “శ్రీ ధర్మపురి అరవింద్ “గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 భారతదేశ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి “గంగాపురం కిషన్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 భారతీయ జనతా పార్టీ OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు “డాక్టర్ కె. లక్ష్మణ్” గారిని ఆప్యాయంగా కలవడం జరిగింది.

Party Activities

వాలీబాల్ కిట్ మరియు టీ- షర్ట్ లు అందజేత

గ్రామీణ యూవత క్రీడల్లో రాణించాలని తొగుట మండల్ గోవర్ధనగిరి మధిర గ్రామం చిన్నముత్యంపెట్ గ్రామ యువకులకు బీజేవైయం మాజీ అధ్యక్షుడు విబిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్రీడాకారులకు వాలీబాల్ కిట్ మరియు టీ- షర్ట్ లు అందిచడం జరిగింది.క్రీడాకారులు శారీరకంగా దృడంగ తయారుకావలని జిల్లా రాష్ట్ర స్థాయిలో రాణించాలని క్రీడాకారులకు సహయ సహకారాలు ఉంటాయని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తొగుట మండల ఉపాధ్యక్షుడు నంట స్వామి రెడ్డి వార్డ్ మెంబెర్ గుల్ల రాజు వార్డ్ మెంబర్ పిట్టల గోపాల్ యాదగిరి శంకర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ

తొగుట మండలంలోని యువ మోర్చా,ఓబీసీ మోర్చా, దళిత మోర్చా, నూతన కమిటీ లు వేయడం జరిగింది.

మండల కార్యవర్గ సమావేశం

తొగుట మండల కార్యవర్గ సమావేశంలో టౌన్ ఇంచార్జి విభీషన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.

కార్యకర్తల సమావేశం

112 వ అభ్యర్థి అభ్యర్థి గౌడ్ గారి తో కార్యకర్తల సమావేశంలో Sn చారి గారు, భోమయ్య గారు పాల్గొనడం జరిగింది.

సంబరాలు

గుడికందుల గ్రామంలో దుబ్బాక నియోజకవర్గానికి శ్రీ రఘునందన్ గారు శాసనసభ్యులుగ ఎన్నికైన సందర్బంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకోవడం జరిగింది.

బైక్ ర్యాలి

రఘాన్న గెలుపు కొరకు తొగుట మండలంలో అన్ని గ్రామాలలో బైక్ ర్యాలి నిర్వహించడం జరిగింది.

పార్టీ సమావేశం

తొగుట మండలం లోని రాంపూర్, కల్యాణ మండపంలో బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు, శక్తి కేంద్ర ఇంచార్జి ల తోని వరంగల్ ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ ధర్మారావు గారు, ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గడిల శ్రీకాంత్ గారు సహా ఇంచార్జ్, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.

బీజేపీ లో చేరిక

తోగుట మండలంలోని పల్లెపాడు తండా ,కిష్టాపూర్ , గ్రామం నుండి వందల మంది టిఆర్ఎస్ నుండి రఘునందన్ రావు గారి ఆధ్వర్యంలో బి జె పి లో చేరడం జరిగింది.

గ్రామ పర్యటన

తొగుట మండలం లోని పెద్ద మాసానుపల్లి, చందాపూర్, లింగాపూర్ ,బంజేరుపల్లి, గ్రామాలలో పర్యటించడం జరిగింది. 

Election Campaign 

మాసన్ పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం

 

పల్లెపహాడ్ తండా మాసన్ పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విభీషన్ రెడ్డి గారు మరియు పార్టీ నాయకులు.

ధర్మరావు గారితో ఎన్నికల ప్రచారం

ఉప ఎన్నికల్లో భాగంగా కనుగల్ గ్రామంలో మాజి ఎమ్మెల్యే ధర్మరావు గారితో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విభీషన్ రెడ్డి గారు.

వీరారెడ్డి గారికి మద్దతుగా ప్రచారం

సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ఏడో వార్డులో ప్రేమల వీరారెడ్డి గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఇంటింటా ప్రచారంలో భాగంగా

గుడికందుల గ్రామంలో ఇంటింటా ప్రచారంలో భాగంగా విభీషన్ రెడ్డి గారు మరియు ఇతర యువ నాయకులు పాల్గొనడం జరిగింది.

నర్సింగ్ గౌడ్ గారికి మద్దతుగా ప్రచారం

RC పురం 112 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి నర్సింగ్ గౌడ్ గారికి మద్దతుగా యువ మోర్చా సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు విభీషణ్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

బైక్ ర్యాలి తో ప్రచారం

రఘాన్న గెలుపు కొరకు తొగుట మండలంలో అన్ని గ్రామాలలో బైక్ ర్యాలి నిర్వహించడం జరిగింది.

Social Activities

అంత్యక్రియలు

మల్లన్న సాగర్ ముంపు గ్రామం లో గల ఏటిగడ్డ కిస్టాపూర్ తండా గ్రామం లో బానోతు హనుమంతు ఆ కుటుంబానికి వచ్చే ప్యాకేజీ రాకపోవడం వలన గుండెపోటుకు గురై మరణించడం జరిగింది వారి యొక్క అంత్యక్రియల్లో పాల్గొన్న నాయకులు. 

అవగాహన సదస్సు

తొగుట మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో NYK ఆధ్వర్యంలో యూవతకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

అభినందనలు

దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మాధవనేని రఘునందనరావు గారి ఆదేశానుసారం నూతనంగా తొగుట మండల కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడిన వారందరికీ ప్రేమ పూర్వక అభినందనలు తెలిపిన విభీషన్ రెడ్డి గారు.

సన్మాన సభ

దుబ్బాక నియోజకవర్గం ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ మాధవ నేని రఘునందనరావు గారికి సన్మాన సభ నిర్వహించారు.

ఆర్థిక సహాయం

గుడికందుల గ్రామానికి మాన్యశ్రీ గౌరవనీయులు దుబ్బాక ఎమ్మెల్యే ,శ్రీ రఘునందన్ రావు గారు. విచ్చేసి హఠాత్ మరణం చెందిన రాజాంరెడ్డిగారి గోపాల్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించారు. బెజ గామ కిష్టయ్య కుటుంబాన్ని, మరియు ఉప్పరి కిషన్ కుటుంబాన్ని, వెంకటయ్య కుటుంబాన్ని, పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

సన్మానం

వెంకట్ గారు మరియు విభీషన్ రెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మాధవనేని రఘునందనరావు గారిని కలిసి సన్మానించారు.

విద్యార్థినికి సన్మానం

పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి పార్టీ నాయడుకులు మరియు పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో శాలువాతో సన్మానం చెయ్యడం జరిగింది.

హరితహర కార్యక్రమం

హరితహర కార్యక్రమంలో భాగంగా గ్రామ పరిధిలో మొక్కలు నాటడం జరిగింది.

నవజ్యోతి సింగ్ సిద్దు గారి చిట పటాన్ని దగ్ధం చేస్తున్న బీజేపీ నాయకులు

కొవ్వొత్తుల ర్యాలీ

అటల్ బిహారీ వాజపాయే గారి వర్థంతి సందర్బంగా నివాళి అర్పిస్తూ ప్రధాన రహదారి పైన కొవ్వొత్తులతో ర్యాలీ చేసిన బీజేపీ నాయకులు.

Flag Hosting Ceremony 

లింగాపూర్, ఎల్ బంజేరుపల్లి, రాంపూర్, తుక్కాపూర్, గ్రామాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. 

పల్లె పల్లెకు బిజెపి ఊరు ఊరుకి రఘన్న అనే నినాదంతో మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో జెండాను ఆవిష్కరించి పెద్ద ఎత్తున పార్టిలో నాయకులను చేర్చుకోవడం జరిగింది.

సెప్టెంబర్ 17th సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గణపురంలో లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

Welfare Activities

నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లో లో టోర్నమెంట్ లో చురుగ్గా పాల్గొన్న ఆటగాళ్లకు ప్రశంస పత్రాలు మరియు షీల్డ్ లను బహుకరణ చేస్తున్న దుబ్బాక టౌన్ ఇంచార్జి బూరెడ్డిగారి విభీషన్ రెడ్డి గారు.

 అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ గ్రామంలో రక్త దాన శిబిరం నిర్వహించి శిబిరం లో పాల్గొని రక్త దానం చేసిన వారికి ప్రశంస పాత్రలను అందచేసి అభినందించడం జరిగింది.

 పాఠశాలలో ఆటల పోటీలను ఏర్పాటు చేసి నిర్వహించిన ఆటల్లో గెలిచిన విజేతలకు బహుమతులను విభీషన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

Services Rendered during the Pandemic-19

మహమ్మారి కరోనా వలన ప్రపంచ లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం గ్రామంలో కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది.

Party Meeting and Party Activities

Honor Ceremony 

Newspaper Clippings 

Video Clippings

}
09-03-1984

Born in Gudikandula Village

of Siddipet

}
1999-2000

Studied SSC

from ZPHS, Gudikandula

}
2001-2002

Completed Intermediate

from GJC, Siddipet

}
2001

Joined ABVP

}
2004-2005

College President

of Government Degree College, Siddipet

}
2004-2005

Attained Graduation

from Government Degree College, Siddipet

}
2015

District Secretary

of Medak, BJYM

}
2018-2019

District Vice-President

of Siddipet, BJP

}
2019-2020

District President

of Siddipet, BJP

}
2020-Till Now

Town Incharge

of Dubbak, BJP