Bhumani Sreenivasulu Yadav | Town Joint Secretary | Nandyal | the Leaders Page

Bhumani Sreenivasulu Yadav

Town Joint Secretary, Nandyal, Kurnool, Andhra Pradesh, CPI

Bhumani Sreenivasulu Yadav is the Town Joint Secretary of Nandyal, Kurnool district from the CPI party. He was born on 03-04-1982. His parents were Subharayadu and Narayanamma.

Education Background:

In 1996, Sreenivasulu Yadav completed his schooling at Ramakrishna Vidyalayam located at Nandyal. From 1996-1998, he earned his Intermediate from National junior college, Nandyal. Basically, he hails from an agricultural family.

Political Career:

Sreenivasulu entered into active politics with the All India Trade Union Congress (AITUC). He was the senior leader of AITUC who served more than 15 years.

In 2000, Sreenivasulu officially joined the Community Party of India(CPI) which is associated with AITUC. The Communist Party of India(CPI) is the oldest communist political party in India, one of the eight national parties in the country. The CPI was formed on 26-December-1925 at Kanpur.

He was the Party Activist of CPI and took part in party joining programs, election campaigns during the late 2000s.

In 2015, Sreenivasulu was selected as Town Auto Union Secretary from Nandyal from the AITUC. Being a Secretary of Auto Union he has done many activities for Auto Workers in all possibles ways. And in the same year, he was appointed and serving as CPI Joint Secretary from Nandyal Town.

Sreenivasulu took part in CPI leader’s protest programs, Rasta Rokos, Dharnas on behalf of the CPI party. Sreenivasulu stands by auto drivers at every point of time and fights till justice is done to them by conducting bandhs and roadblocks. Sreenivasulu filed a petition in the RDO office under the auspices of AITUC seeking redressal of issues to auto drivers.

Activities By Auto Works Union:

  • Nandyal CPI party secretary Prasad, assistant secretaries Sharif and Chowdary, Auto Works Union AITUC Secretary Srinivas Yadav, AIYF leaders, Satish, and CPI leaders met YSRCP leaders in support of the YSR Congress party’s initiative for special status.
  • AITUC Auto Works Union Secretary Bhumani Srinivas Yadav, leaders Chiranjeevi, Bhashid, Shahinsa, Kalam, and Subbarayu from Nandyal participated in the Mahasabha during the 26th State Mahasabha in Kadapa.
  • CPI party leaders marched seeking special status to protest the BJP government’s betrayal of Andhra Pradesh.
  • Auto Workers Union secretary Bhoomani Srinivas Yadav said AITUC would be supportive of auto workers. Srinivas said the government should provide loans to eligible auto workers through banks, set up a special fund for the auto sector, the budget released by the state government did not provide any useful funding for the auto sector and the government should support Auto Workers in all respects. Autoworkers, Subhan, Mallikarjuna, Sheshu, SM Basha, Abdul Basheed, Hussain Vali, again, Kotireddy, Janardhan, etc. participated in the event.
  • Authorities seized 670 houses in Nandamuri Nagar. At the behest of the Communist Party of India, CPI leaders staged a dharna near the MRO office to give home documents to poor people. The event was attended by Urban CPI Secretary K. Prasad, Assistant Secretaries Sharif, and Chowdhary, and AITUC Urban Auto Workers Union Secretary Bhoomani Srinivas Yadav, Chiranjeevi, and AIYF District Leaders.
  • CPI leaders have asked for the victory of the AITUC CITU Auto Union-led auto bandh in Kurnool district on August 07 as part of a Nationwide Transport Strike.

 Service During Pandemic Covid-19

Service During Covid First Wave:

-Srinivas served in the Pandemic time also. He distributes Covid kits to the village people. Provided essential commodities, Masks, Sanitizers to the village and poor people.
-Provided food packets, water bottles to the migrants, arranges buses to go to their villages. He provided free food service to the municipal, police, front-line workers who worked a lot during Pandemic Covid-19.
-Conducted awareness programs on how to maintain social distance and how to prevent Covid-19. Gave financial assistance to Covid-19 victims.
-Distributed Rice, Vegetables, Masks, Sanitizers to the Covid victims, and to the village people.
-He provided a packet of rice, pulihora, water packets, Masks, Sanitizers in the lockdown time to the poor and the elderly who live near the parks on the road cannot find anything to eat.

Service During Covid Second Wave:

-Srinivas provided his service during the Second Wave of Covid also.
-During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and distributed blankets.
-He also created awareness on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
-Distributed food and rice bags to the migrants and also contributed to them financially.
-Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.
-Srinivas distributed vegetables and fruits to the village people and needy people in the covid-19 lockdown period.
-Delivered food to the covid victims.
-Conducted Annadhanam Program for migrates which is served and satisfied many hungry people.
-Arranged oxygen cylinders for the covid victims and saved many lives.

 In an effective public administration,

leaders must perform their duties willingly

and the people must boldly assert their rights…

Bhumani Sreenivasulu Yadav

Town Joint Secretary

Village&Mandal&Constituency: Nandyal, District: Kurnool, State: Andhra Pradesh

Mobile: 9966624212
Email: [email protected]

Recent Activities

జయంతి సందర్భంగా

స్వాతంత్ర సమరయోధుడు పోరాటవీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచిన విద్యుత్ చార్జీలను ట్రూ ఆఫ్ చార్జీలను సర్ చార్జీలను పూర్తిగా తగ్గించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు ట్రూ అప్ చార్జీలు సర్చార్జీలు తగ్గించాలని వామపక్ష పార్టీల పిలుపుమేరకు ఈరోజు నంద్యాలలో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన విద్యుత్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి అనంతరం విద్యుత్ కార్యాలయ అధికారి డి ఈ రమణారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానప్పుడు పాదయాత్రలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ చార్జీలు ప్రజలపై బాదుడే బాదుడని అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలలో 7 సార్లు విద్యుత్తు భారాలను ప్రజలపై వెయ్యడం జరిగింది అదేవిధంగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంటు ఇస్తే తండ్రి పేరు చెడగొట్టేలాగా జగన్ గారు రైతులు ఇబ్బంది పడే విధంగా వ్యవసాయ పంపు చెట్లకు విద్యుత్ మీటర్లను బిగిస్తూ అధిక భారాలు వేస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కనుసన్నల్లో నడుచుకుంటూ ఆదానికి ఆదాయం చేకూర్చే విధంగా మరో బాంబు విద్యుత్ వినియోగదారులపై వేయనున్నాడు అది ఏమిటంటే స్మార్ట్ మీటర్లు తెచ్చి మరో 7 వేల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేయనున్నారు

కొవ్వొత్తుల ర్యాలీ

 నంద్యాల జిల్లా ఒరిస్సా లో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటిస్తూ నంద్యాల లో డీసీపీ పార్టీ AITUC ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నందు కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగినది. రైలు ప్రమాదంలో మరణించిన వారికి 50 లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వారికి 25 లక్షలు మరణించిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అలాగే ఈ ప్రమాదానికి కేంద్ర రైల్వే మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నంద్యాల జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి రంగనాయుడు గారు మరియు సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ గారు AITUC కార్యదర్శి D. శ్రీనివాసులు గారు AiTUC అధ్యక్షుడు భూమని శ్రీనివాసులు గారు Aiyf Aisf నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగరాముడు గారు ధనుంజయ గారు STU అధ్యక్ష కార్యదర్శులు అజంబే గారు మౌలాలి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

వినతి పత్రం

నంద్యాల పట్టణ శివారు ప్రాంతమైన నందమూరి నగర్ లోని జండా మాన్ ఎదురుగా ఉన్న శివాలయం వెనుక భాగాన 38వ వార్డు వీధులలో ప్రజలు మంచినీటికి ఇబ్బందులకు గురి అవుతున్నారని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

పరిశీలన

నంద్యాల పట్టణ శివారు ప్రాంతాలైన ఎస్సార్ వి సి. నందమూరి నగర్ ప్రజలు దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ గారు, సహాయ కార్యదర్శి జి సోమన్నగారు, ఐయూఎంఎల్ అధ్యక్షులు అక్బర్ ఖాన్ గారు, ఏఐటియుసి పట్టణ అధ్యక్షులు భూమని శ్రీనివాసులు గారు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ ఆ ప్రాంతంలో కుందూ నది బ్రిడ్జి దగ్గర నుండి పెట్రోల్ బంక్ వరకు రహదారిలో గుంతలు పడ్డవిని కాంట్రాక్టు వారు గుంతలకు మట్టిని తోలడం జరిగింది కానీ రహదారిని నీటితో తడపకపోవడం వలన దుమ్ముతో ఆ ప్రాంతం వల్ల కప్పేసుకుని ఉంటుంది. ఆ ప్రాంతంలో ప్రయాణం చేసే వాహనదారులు పాదచారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము వల్ల అలర్జీ ఉన్న వారికి ఆరోగ్యం బాగా లేని వారికి ప్రమాదాలుగా మారే అవకాశాలు ఉన్నాయి అని సిపీఐ. ఐ యు ఎమ్ ఎల్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది
అదేవిధంగా కుందూ నదిపై నూతనంగా నిర్మిస్తున్న వంతెన ఇరువైపులా పూర్తి చేస్తానని 20 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ఆర్భాటంగా ప్రజాప్రతినిధులతో మీడియా సోదరులతో ఆ ప్రాంతానికి వచ్చి రేపటి నుండే పనులు ప్రారంభమవుతాయని పత్రికాముఖంగా చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు అక్కడ పనులు మొదలు కావడం లేదు, అంతేకాదు నందమూరి నగర్ వైయస్సార్ నగర్ లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు శాంక్షన్ అయినవి అని ఒకటి రెండు రోజులు తూతూ మంత్రంగా పనులు మొదలుపెట్టి మరలా నిలుపుదల చేయడం జరిగింది. ఆ ప్రాంతంలోని ప్రజలతో ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను కరెంటు బిల్లులు ఇలా అనేక రకాల పన్నులు కట్టించుకోవడం తెలుసు కానీ సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచన కూడా లేదని అన్నారు పైన కన పరచిన పనులన్నీ అధికారులు ప్రజాప్రతినిధులు త్వరగా పరిష్కరించలేని ఎడల ప్రజలు తిరగబడే పరిస్థితిలు ఏర్పడతాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.

పరిశీలన

అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, నీరుపోయగంగా ఉన్న భూములను పరిశీలించడం జరిగింది.

సమ్మెలో భాగంగా

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మెలో భాగంగా 3వ రోజు నంద్యాల జిల్లాలో AITUC ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్ వాటర్ ట్యాంక్ నుంచి మున్సిపల్ కార్మికులు భారీగా ర్యాలీ గ బయలుదేరి శ్రీనివాస్ నగర్ సెంటర్ మార్కెట్ మీదుగా గాంధీచౌక్ దగ్గర ర్యాలీ ముగించటం జరిగింది మరియు మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకుంటే సమ్మె ఇలాగే కొనసాగుతుందని AITUC నాయకులు తెలియజేయడం జరిగింది.

ధర్నా

నంద్యాల జిల్లాలో 44 చట్టాలను నాలుగు కోళ్లుగా విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని దినాలను ఎనిమిది గంటల కుదించాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కార్యదర్శి సుంకయ్య గారు, రాష్ట్ర అంగన్వాడీ సభ్యులు అంగన్వాడి జిల్లా కార్యదర్శి సుగుణమ్మ గారు, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ కే ప్రసాద్ గారు, డి శ్రీనివాసులు గారు, పాల్గొనడం జరిగింది.

పట్టాన మహాసభ

సీపీఐ నంద్యాల పట్టణ 16 మహాసభలు నంద్యాల పట్టణంలో జరుగుతున్న సందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతున్న సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు గారు. ఈ కార్యక్రమంలో భూమని శ్రీనివాసులు గారు పాల్గొనడం జరిగింది.

పట్టాన మహాసభ

సిపిఐ పట్టణ మహాసభలో పట్టణములో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు నిర్వహించాలని మహాసభ తీర్మానం చేయడం జరిగిందని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి జి సోమన్న ఏ ఐ టి యు సి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భూమని శ్రీనివాసులు డి శ్రీనివాసులు తెలిపారు.
అనంతరం పై నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో కుందు నది శ్యామ కాలువ వరద రక్షణ గోడ త్వరగా పూర్తి చేయాలని పట్టణంలోని అన్ని డ్రైనేజీ లలో పూడిక తీసి మురికి నీటి సమస్య దోమల సమస్య పరిష్కరించాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని పట్టణంలోని 42 వార్డు లలో కుళాయిల లో మంచి నీటికి బదులు మురికినీరు రంగు మారిన నీరు వస్తుంది వాటి సమస్య తీర్చాలని అన్ని వార్డులలో మున్సిపల్ అధికారులు తరచూ ఫాగింగ్ లు చేయాలని ఇప్పటికీ పట్టణ శివారు ప్రాంతాలలో మౌలిక వసతులు లేవు వాటిని అమలు చేయాలి ఇలా పట్టణములో ఉన్న అనేక సమస్యలను సిపిఐ పట్టణ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది ఈ సమస్యలపై ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధికారులు స్పందించకపోతే సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు.

పట్టాన మహాసభ

నంద్యాల పట్టణంలో, రామకృష్ణ డిగ్రీ కాలేజీ ఎదురుగా ఉన్న వివేకానంద ఆడిటోరియంలో జరిగే సిపి పట్టాన మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ పట్టాన సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని సిపిఐ శాఖల దగర, ట్రేడ్ యూనియన్ ల దగర కారపాత్రలతో ప్రచారం నిర్వహించడం జరిగింది.

సిపిఐ పట్టణ మహాసభ

రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఎదురుగా వివేకానంద ఆడిటోరియం లో జరుగు సిపిఐ పట్టణ మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ గారు, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు గారు, రైతు సంఘం కార్యదర్శి జి సోమన్న గారు, ఏ ఐ టి యు సి పట్టణ అధ్యక్షులు భూమని శ్రీనివాసులు గారు , ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ సురేష్ గారు, ఏఐవైఎఫ్ నాయకులు శశి మనోహర్ గారు, తెలియజేశారు.

శుభాకాంక్షలు

నంద్యాల జిల్లా సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి గా ఎన్నికైన S. బాబా ఫక్రుద్దీన్ గారికి నంద్యాల AiTUC కార్మికుల తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఛలో సెక్రటేరియట్

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్,బస్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ.. సీపీఐ రాష్ట్ర సమితి తలపెట్టిన ఛలో సెక్రటేరియట్ కు పోలీసుల వలయం నుంచి తప్పించుకొని విజయవాడ కు బయలుదేరిన నంద్యాల సిపిఐ నాయకులు…

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాబా ఫక్రుద్దీన్.. సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్.. ఏ ఐ టి యు సి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు గారు, ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నంద్యాల డివిజన్ కార్యదర్శి సుబ్బరాయుడు గారు, రైతు సంఘం నంద్యాల కార్యదర్శి సోమన్న గారు, AISF కర్నూలు జిల్లా అధ్యక్షులు ధనుంజయ AISF కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ గారు, ఏ ఐ టి యు సి పట్టణ అధ్యక్షులు భూమిని శ్రీనివాసులు గారు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గోస్పాడు మండల కార్యదర్శి హరినాథ్ గారు పాల్గొనడం జరిగింది.

నివాళి

సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారి సతీమణి వసుమతి దేవి గారి మృతికి సంతాపం ప్రకటించి, నివాళులు అర్పించడం జరిగింది..

AITUC ఆధ్వర్యంలో సమ్మె

నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పెద్ద పోస్ట్ ఆఫీస్ గేట్లు మూసివేసి aituc ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగిందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె ప్రసాద్ ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు అధ్యక్షులు భూమని శ్రీనివాసులు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రవికుమార్ తెలిపారు

అనంతరం పై నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ కార్మిక కర్షక ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మె పిలుపులో భాగంగా రెండవ రోజు పెద్ద పోస్ట్ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది అన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రోజుల సమ్మెలో దేశవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు కర్షకులు ప్రజలు స్వచ్ఛందంగా నిరసన లో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని అన్నారు

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మిక కర్షక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. లేనియెడల భవిష్యత్తు ఎన్నికలలో ఉద్యోగులు కార్మికులు కర్షకులు ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పని చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అనుబంధ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రసాద్ సుశీలమ్మ సుంకన్న ఈశ్వరయ్య మస్తానమ్మ ఎస్తేర్ అమ్మ ఓబయ్య మదన్ పెంచలయ్య సుధీర్ బాబు లచ్చమ్మ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు

నాయకుల సమావేశం

AITUC. CITU. IFTU నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏ ఐ టి యు సి ,సిఐటియు,ఐఎఫ్ టియు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగిందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పీ సుంకయ్య గారు, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు గారు, ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శులు కే ప్రసాద్ బాలకృష్ణ గారు, ఐఎఫ్టియు నాయకులు మహమ్మద్ ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ సిఐటియు నాయకులు బాల వెంకట్గారు, ఏ ఐ టి యు సి,పట్టణ అధ్యక్షుడు భూమని శ్రీనివాసులు గారు, ఆళ్లగడ్డ AITUC కార్యదర్శి భాస్కర్ గారు, సిపిఐ గోస్పాడు మండల కార్యదర్శి చెన్నయ్య గారు తెలియజేయడం జరిగింది.

సమస్య- పరిష్కారం

నంద్యాల పట్టణంలోని ఎన్టీవోస్ సీపీలోని లో రామాలయం ఆవరణలో వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులను ఖాళీ చేయడాన్ని నిరసిస్తూ వారిని వారి స్థానంలోనే చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా మునిసిపల్ అధికారులు అనుమతులు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో శిబరం దగ్గరకు పోయి సంపూర్ణ మద్దతు ప్రకటించి సమస్య- పరిష్కారం అయ్యేంతవరకు సిపిఐ అండగా నిలుస్తదని తెలియజేయడం జరిగింది..

జయప్రదం

అధిక వర్షాల వల్ల ఖరీఫ్, రబీ, సీజన్లలో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ నెల్లూరు, రాయలసీమ జిల్లాల సదస్సు అనంతపురంలో జరుగుతుంది. సదస్సు జయప్రదం కోరుతూ నంద్యాల నుంచి సిపిఐ నియోజకవర్గ పట్టణ నాయకులు బయలుదేరడం జరిగింది.

ఆటో వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ లో ఉన్న ఆటో వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని AITUC జిల్లా కార్యదర్శి కె ప్రసాద్ ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు ఏఐటీయూసీ పట్టణ ఉపాధ్యక్షులు పి సుభాష్ సహాయ కార్యదర్శి భూమిని శ్రీనివాసులు తెలిపారు. ఉపాధ్యక్షులు కే సుబ్బరాయుడు. ప్రధాన కార్యదర్శి రహీం సహాయ కార్యదర్శి కలాం. కోశాధికారిగా కాజా తో పాటు 15 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

నిరసన కార్యక్రమం

ప్రత్యేక హోదా – విభజన హామీలపై పార్లమెంట్ సమావేశాలలో చర్చించకపోవడాన్ని నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేసిన CPI పార్టీ నాయకులు

దీక్ష కు మద్దతు

ప్రత్యేక  హోదా కోసం YSR కాంగ్రెస్  పార్టీ  చేస్తున్న దీక్ష కు మద్దతు గా నంద్యాల సీపీఐ పార్టీ కార్యదర్శి  ప్రసాద్ గారు సహాయ కార్యదర్శి లు షరీఫ్ . చౌడాప్పా గారు, ఆటో వర్కస్  యూనియన్ AITUC కార్యదర్శి  భూమణి   శ్రీనివాస్ యాదవ్ గారు, AIYF నాయకులు, సతీష్ గోస్పేడు  సీపీఐ  నాయకులు  చెనాయ్య లు వారిని కలవడం జరిగింది

పాదయాత్ర

బీజేపీ  ప్రభుత్వం ఆంద్ర రాష్ట్రానికి  చేసిన  ద్రోహానికి  నిరసనగా ప్రత్యేక  హోదా  ఇవ్వాలని  కోరుతూ  పాదయాత్ర  చేసిన  CPI  పార్టీ  నాయకులు

రాష్ట్ర 26 వ  మహాసభలు కడపలో జరుగుతున్న  సందర్భంగా నంద్యాల నుంచి AITUC ఆటో వర్కస్ యూనియన్ కార్యదర్శి భూమణి శ్రీనివాస్ యాదవ్ గారు నాయకులు చిరంజీవి, భాషీద్, శహింసా, కలామ్, సుబ్బారాయుడు కా ర్యక్రమానికి రావడం జరిగింది

ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

ఆటో కార్మికులకు  AITUC జెండా అండగా ఉంటుందని ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి భూమణి శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు  శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  అధికారం లోకి వచ్చినా తరువా త ఇంటికో జాబు ఇస్తామని హామీ ఇచ్చినిరుద్యోగులను మోసం చేయడం జరిగింది  ఉన్నత చదువులు చదివి ఉద్యోగా లు రాక స్వయం  ఉపాది పైన ఆటోలు  పైనాన్స్ లో  తీసుకుని జీవనం సాగిస్తున్నారు ప్రభుత్వం అరుహులైన ఆటో కార్మికులకు బ్యాంకు ల  ద్వారా రుణాలు మంజూరు చేయాలని, అదే  విధంగా ఆటో రంగానికి  ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ లో  ఆటో రంగానికి  ఏ మాత్రం ఉపయోగపడే విధంగా నిధులు ఇవ్వలేదని, ఆటో రంగాన్ని నమ్ముకోని  జీవనము సాగిస్తున్న కార్మికుల కు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు, శుభాన్, మల్లికార్జున,శేషు, SM బాషా , అబ్దుల్ భాషీద్, హుస్సేన్ వలి, మళ్ళీ, కోటిరెడ్డి, జనార్ధన్ ,తదితరులు పా ల్గొన్నారు

నిరసనగా దిష్టిబొమ్మ దగ్థ o

గత 3 రోజులు గా ఢిల్లీలో ప్రతేక హోదా కోసం చేసిన వామపక్షాల ధర్నా లు, నిరసనలకు మద్దతుగా నంద్యాల్ లో సిపిఐ, పట్టణ  సమితి ఆధ్వర్యంలో నంద్యాల్ లొని SAI BABA NAGAR నందు DHARNA చేసి అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్థ o చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  సిపిఐ, నంధ్యాల పట్టణ కార్యదర్శి k. ప్రసాద్, సిపిఐ నాయకులు షరిప్, సొమన్నా,  చెన్నయ్య  భాలు, మరియు  నంధ్యాల పట్టణ  AITUC ఆటో వర్కస్  యూనియన్ కార్యాదర్శి భూమణి.శ్రీనివాస్ యాదవ్ గారు,  అధ్యక్షుడు అబ్దుల్ భాషీద్, .S.M భాష, AISF జిల్లా అధ్యక్షుడు  ధను0జయుడు మరియు AITUC జిల్లా  నాయకుడు రమేష్ పాల్గొన్నారు

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఆటో బంద్ కు పిలుపు

కేంద్రం  అధికారంలోకి  రాకముందు బీజేపీ పార్టీ దేశ ప్రజల పైన పెట్రోల్, డీజిల్ ధరలు  భారం  కాకుండా తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక విపరీతంగా రెట్లు పెంచింది.  ఇటువంటి ధరలతో సామాన్యుడు బ్రతకడం కష్టం కాబట్టి ఈ. ఎం.వీ యాక్టు  సవరణ బిల్లు ను  వ్యతిరేకిద్దాం ఆగష్టు 7న దేశవ్యాప్తంగా చేసే సమ్మె లో భాగంగా ఆటో  బంద్ లో  పాల్గొందాం అని CPI పార్టీ నాయకులు పిలుపునిచ్చారు

Party Activities

CPI Party Activities

Sreenivasulu with Leaders

Election Campaign

News Paper Clippings

Party Events Videos

}
03-04-1982

Born in Nandyal

}
1996

Completed SSC

at Ramakrishna Vidyalayam

}
1996-1998

Intermediate

from National junior college, Nandyal

}

Joined in the AITUC

 All India Trade Union Congress

}
2000

Joined in the CPI

Community Party of India

}
2015

Town Auto Union Secretary

from Nandyal from the AITUC

}
2015-at present

Town Joint Secretary

of Nandyal from the CPI party

}

Party Activist

of CPI party