Bhumana Karunakar Reddy | MLA | Tirupathi | YSRCP | Chittoor | A.P | the Leaders Page

Bhumana Karunakar Reddy

MLA, YSRCP, Padmavathipuram, Tirupathi, Chittoor, Andhra Pradesh.

Bhumana Karunakar Reddy is the MLA(Member of Legislative Assembly) of YSRCP in Tirupati Constituency, Chittoor.

He was born in 1960 to Late B. Jayaram Reddy in Padmavathipuram, Tirupati, Chittoor.

In 1980, He has completed his Graduation B. A from S.V. University, Tirupati. He has completed his Post Graduation M.A. he was doing his own Business.

Karunakar Reddy started his political journey with the Indian National Congress Party and was the Leader.

From 2004-2006, Karunakar was served as a Chairman of TUDA(Tirupati Urban Development Authority).

From 2006-2008, He was worked as a Chairman of TTD(Tirumala Tirupati Devasthanams) in Tirupathi.

Karunakar was served as a General Secretary of the Andhra Pradesh Congress Committee. In 2012, He was own the MLA of the Congress party in Tirupathi, Chittoor.

Bhumana Karunakar Reddy joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party).

In 2019, Karunakar Reddy was selected as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Tirupati Constituency, Chittoor, Andhra Pradesh. YSRCP in Tirupati

Recent Activities:

  • MLA Shri Bhumana Karunakara Reddy donates rice and essential commodities to 108 employees of Gandhi Bhavan Trust in Tirupati city.
  •  In Tirupati 4th Division Srinivasapuram, City Cable Media representatives KP Raja and Narayana Gari distributed essential commodities to municipal sanitation workers at the hands of Tirupati legislators “Sri Bhumana Karunakara Reddy”.
  •  Immediately after the Telugu Ganga water pipeline ruptured at the Leelamahal Center, MLA Bhumana Karunakara Reddy inspected the broken pipes with the municipal authorities and suggested that repairs be made.
  • He has done many public services in the Tirupati constituency.
  • Indiramma Houses, Pensions, and CC Roads in the constituency.
  • He releases the LOC cheques.
  • Drinking-Water Facilities, ByPass Road.
  • Tirupati legislator Bhumana Karunakara Reddy has promised an immediate response to the problems of Rua Hospital contract staff.

H. No 7/84, Padmavathipuram, Tiruchanoor Road, Tirupati-517503, Chittoor Dist, AP

 E-Mail:[email protected]
Contact Number : +91-9393603818; 7680022447; 9848622446

Services in Pandemic COVID-19

నిత్యావరస సరుకుల పంపిణీ

తిరుపతి నగరం లోని గాంధీ భవన్ ట్రస్ట్ లో 108 ఉద్యోగులకు బియ్యం, నిత్యావరస సరుకులు అందిచిన ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర రెడ్డి గారు

గంగమ్మ జాతర

తిరుపతి గంగమ్మ జాతరను కరోనా ప్రభావంతో వాయిదా వేయడం జరిగింది .ఈ నేపథ్యంలో  దేవస్థానం వారు అమ్మవారి సేవలను ఏకాంతంగా నిర్వహించడం జరుగుతోంది .అనంతరం అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి గారు .

వాటర్ పైప్ లైన్ మరమ్మతులు

తిరుపతి: లీలామహల్ సెంటర్ లో తెలుగు గంగ వాటర్ పైప్ లైన్ తెగడంతో తక్షణమే ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి గారు  మునిసిపల్ అధికారులతో పగిలిన పైప్ లను పరిశీలించిన మరమ్మతులు చేయాలనీ సూచించారు.

గరుడ వారధి పనులు

గరుడ వారధి పనులను ఆరా తీసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి గారు : లాక్డౌన్ సందర్భంగా ఆగిపోయిన గరుడ వారధి పనులను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి గారు పరిశీలించారు. లాక్డౌన్ అనంతరం వారధి పనులను వేగవంతం చేయాలనే ఆలోచనలో ఎమ్మెల్యే అధికారులతో చరిస్తునట్లు సమాచారం.

నిత్యవసర సరుకులు,కూరగాయలు పంపిణీ

తిరుపతి నగరం ఉప్పరపాలెం నందు తిరుపతి పట్టణ సేవాదళ్ అధ్యక్షుడు బత్తల అరుణ్ యాదవ్, టౌన్ బ్యాంకు డైరెక్టర్ గీతా యాదవ్ గారి ఆధ్వర్యంలో తిరుపతి శాసనసభ్యులు “శ్రీ భూమన కరుణాకర రెడ్డి” గారి చేతుల మీదుగా ప్రతీ ఇంటికి నిత్యవసర సరుకులు,కూరగాయలు పంపిణి చేయడం జరిగింది .

నిత్యవసర సరుకులు పంపిణీ

పెద్దకాపు లేఔట్ నందు గాలి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ,వార్డు వాలంటీర్లకు తిరుపతి శాసనసభ్యులు “శ్రీ భూమన కరుణాకర రెడ్డి” గారి చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది .

కోడిగ్రుడ్లు ,పండ్లు పంపిణీ

ముద్రనారాయణ గారి ఆధ్వర్యంలో బైరాగిపట్టెడ పార్క్ నందు తిరుపతి శాసనసభ్యులు “శ్రీ భూమన కరుణాకర రెడ్డి” గారి చేతుల మీదుగా ప్రతీ ఇంటికి కోడిగ్రుడ్లు ,పండ్లు పంపిణీ చేయడం జరిగింది .

కూరగాయల పంపిణీ

44 వ డివిజన్ మధురానగర్ లో కార్పొరేటర్ అభ్యర్థి వి.నారాయణ గారు , డివిజన్ అధ్యక్షుడు పోలిరెడ్డి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుపతి శాసనసభ్యులు “శ్రీ భూమన కరుణాకర రెడ్డి” గారి చేతుల మీదుగా 700 ల కుటుంబాలకు 6 రకాల కూరగాయలను పంపిణి చేయడం జరిగింది 

నిత్యవసర సరుకులు పంపిణీ

9వ వార్డ్ లో మాజీ సర్పంచ్ ఆదం సుధాకరరెడ్డి, వార్డ్ అధ్యక్షుడు చోట భాయ్ గారి ఆధ్వర్యంలో తిరుపతి శాసనసభ్యులు “శ్రీ భూమన కరుణాకర రెడ్డి” గారి చేతుల మీదుగా ప్రతీ ఇంటికి కూరగాయలు,నిత్యవసర సరుకులు  పంపిణీ  చేయడం జరిగింది .

నిత్యవసర సరుకులు పంపిణీ

తిరుపతి 4వ డివిజన్ శ్రీనివాసపురం నందు సిటీ కేబుల్ మీడియా ప్రతినిధులు కెపి రాజా, నారాయణ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు తిరుపతి శాసనసభ్యులు “శ్రీ భూమన కరుణాకర రెడ్డి” గారి చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది .

}
1960

Born in Padmavathipuram

Chittoor

}
1980

Completed Graduation

B.A from S.V. University, Tirupati.

}

Completed Post Graduation

M.A

}

Joined in the Congress

}
2004-2006

Chairman

 of TUDA(Tirupati Urban Development Authority).

}
2006-2008

Chairman

of TTD(Tirumala Tirupati Devasthanams) in Tirupathi.

}

General Secretary

 of Andhra Pradesh Congress Committee.

}
2012

MLA

of Congress party in Tirupathi.

}

Joined in the YSRCP

}

Senior Leader

of YSRCP in Tirupathi

}
2019

MLA(Member of Legislative Assembly)

 of YSRCP in Tirupati Constituency, Chittoor, Andhra Pradesh.