Bhukya Rajkumar Nayak | AMC Director | Chennur | TRS | the Leaders Page

Bhukya Rajkumar Nayak

AMC Director, Burugupalle, Bheemaram, Chennur, Mancherial, Telangana, TRS

 

Bhukya Rajkumar Nayak is a TRS-affiliated Indian politician. He is a renowned TRS leader with much political experience. He currently holds the designation AMC(Agriculture Market Committee) Director from Chennur, Mancherial district, Telangana state.

Early Life:

On 17th June 1992, Rajkumar Nayak was born and raised in Burugupalle village, Bheemaram Mandal. His parents were Ramulu and Laxmi.

Education Background:

In 2008, Rajkumar Nayak obtained his Board of Secondary Education at Zilla Parishad high school and resided at Bheemaram. In 2010, He acquired his Intermediate at the College of Excellence, Warangal. From 2010-2014, he attained his B.Tech(CSE) from Medak College of Engineering and Technology, Siddipet. Rajkumar gets into his higher education with his Master’s. He received his Master’s (M.Tech) at Medak College of Engineering and Technology in 2016.

Professional Life:

After successfully completing his education, Bhukya Rajkumar Nayak embarked on a promising professional journey as a Team Leader at Infosys, a renowned IT company. With a strong academic foundation and a passion for technology, Rajkumar quickly proved himself to be a valuable asset to the organization.

A career in Politics:

Rajkumar always had the utmost zeal and enthusiasm to serve and help people in need. As a young boy, he offered his services voluntarily to the public. In 2014, He officially joined Politics. Inspired by the founder of Telangana Rashtra Samithi(TRS), Kalvakuntla Chandrasekhar Rao’s service Rajkumar joined the TRS party.

He actively participated in all of the party’s activities, making a contribution to each one as soon as he arrived, and quickly established a reputation for himself.

He was chosen as the Mandal Youth Leader in 2016 and completed his tasks well enough in order to fulfill his obligations and responsibilities.

Later in 2017, Rajkumar was appointed and took charge as Mandal Youth Vice President from Bheemaram, Mancherial district. During the term of Mandal’s Vice President, he became more active in politics and has constantly strived for the people’s welfare.

Rajkumar is an Active Leader who constantly brings public issues to the attention of authorities and makes them solved. He has strengthened the Party at the field level.

He becomes AMC(Agriculture Market Committee) Director from Chennur, Mancherial district, Telangana state, and currently holds the designation.

A career in LHPS:

Rajkumar has been a Member of Lambadi Hakkula Porata Samithi(LHPS). His efforts in LHPS are immersible. From 2014-2018, he rendered his service as LHPS General Secretary.

He is well known for his simplicity. He has always been a fighter for Lambadi rights.

As a result of his unflagging commitment and work, he was promoted to a position at the district level. He was elected LHPS District President in 2019 and currently serving in the position. During Rajkumar’s two years tenure as Director President, he rose to become one of the most powerful leaders in the Mandal itself.

Party Activities:

  • According to MLA Balka Suman’s directions, Village Sarpanch Vadlakonda Ramadevi Tirupati issued pension cards to the recipients of the new support pension in Bheemaram Mandal Burugupalle Gram Panchayat. This event was attended by MPTC Roopa Bapu, Chennoor Market Committee Director Bhuka Rajkumar Nayak, Deputy Sarpanch Pedam Shankar, and others.
  • Chennur Market Committee Director Bhukya Rajkumar Nayak and TRS officials burnt an effigy of Prime Minister Modi at the Bheemaram mandal center of the Chennur Constituency to protest the proposal to purchase four TRS MLAs.
  • AMC Director and LHPS District President Raj Kumar met with Tribal Welfare Minister Rathod Satyavati on behalf of the Mancherial District Lambadi Rights Struggle Committee to address land and construction concerns pertaining to Tribal Lambadis in the Mancherial District.
  • As per the directives of Government Whip, Chennur MLA Balka Suman, a survey of Poodu lands in Bheemaram Mandal Burugupalle Gram Panchayat was carried out.
    This session was attended by Sarpanch Vadlakonda Ramadevi Tirupati, Chennur Market Committee Director and Forest Rights Committee Chairman Bhukda Rajkumar Nayak, and Deputy Sarpanch Shankar.
  • On the directives of Chennur Constituency MLA and Government Whip Balka Suman, CMRF cheques were delivered to the beneficiaries at the TRS Party headquarters at Bheemaram Mandal. Party presidents Kalagura Rajakumar, Maheshwar Reddy, Ramireddy, and Chennur Market Committee Director Bhukya Rajkumar took part in the program.Telangana Movement:

    The Telangana Movement refers to a movement for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India. Lasting for almost a decade, this has been one of the most long-lasting movements in South India.

    Rajkumar played an active role during the late 2000s Telangana Separate State Movement spearheaded by now-CM, K.Chandrashekar Rao. He took part in Chalo Hyderabad, Vanta Varpu, dharnas, rasta rokos, protest programs, and rallies as part of the Telangana Movement.

Social Service:

  • Rajkumar is a staunch believer that each and every individual should engage in social work that builds a sense of patriotism in their souls and one should constantly try to influence people around them by emphasizing that one is indebted to society. With the sole idea of helping the poor in all possible ways, Rajkumar Rao serves the people in all possible ways.
  • Many development operations were carried out during his rule, including the construction of CC roads, the installation of water tanks, the resolution of drainage difficulties, the provision of electricity, and so on.
  • On the directions of Government Whip and Chennur MLA Balka Suman, the inhabitants of Bheemaram Mandal, Burugupalle village anointed CM KCR’s image.
    On this occasion, Chennur Market Committee Director Bhukya Rajkumar Naik said that KCR’s historic move to enhance ST reservations from 6% to 10% is heartening.
  • He took initiation and clear out Aadhar cards, Ration card issues, and handed over pensions to the beneficiaries.
  • He has been providing clothes, and fruits to the poor every year.
  • Organized a blood donation drive donated blood for the needy and saved many lives.

Rajkumar’s Effort during the Epidemic Corona:

  • Rajkumar rendered his service to the Burugupalle people even during the corona which terrorized the whole country.
  • He distributed food and rice bags to the migrants and also contributed to them financially. He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.
  • He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.
  • Provided the Annadhanam program to the Police, Municipal, and front-line workers who served a lot during the corona crisis. Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus. Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

Bhukya Rajkumar Nayak | AMC Director | Chennur | TRS | the Leaders Page

I started my Political Career in 2004 with the blessings of our beloved Chief Minister Kalvakuntla Chandrashekar Rao Garu.

Ever since I joined the party till now I have been and will continue to work for the welfare and the development of TRS party.

My single point agenda is to work sincerely and give service to the people.

For a great leader, it’s always best to be fully committed. If a leader isn’t passionate about what they do, it will be hard for them to motivate their followers, which will make it hard for them to reach their goals as well. This was the most important thing I always kept in mind.

I would like to thank the TRS officials for this opportunity. I shall uphold the confidence you have put in me and continue as a public servant. I will be forever grateful to my people who worked so hard to get to this point, as well as the officers who helped make it happen. I will continue to work for the greater good.

-Bhukya Rajkumar Nayak

H-No: 1-154, Post Office: Kazipally, Near Bus Stand, Village: Burugupalle, Mandal: Bheemaram, Constituency: Chennur, District: Mancherial, State: Telangana, Pincode: 504204

Mobile: 9676822826

 

Bhukya Rajkumar Nayak | AMC Director | Chennur | TRS | the Leaders Page

 

Bio-Data of Mr. Bhukya Rajkumar Nayak
Full Name Bhukya Rajkumar Nayak
Date of Birth
17th June 1992
Birth Place
Burugupalle
Qualification M.Tech
Nationality Indian
Father Name Mr. Ramulu
Mother Name Mrs. Laxmi
Occupation
Private Employee
Marital Status Married
Profession Politician and Social Worker
Constituency Chennur
Designation AMC(Agriculture Market Committee) Director
Permanent/ Residential Address Burugupalle, Bheemaram, Chennur, Mancherial, Telangana
Mobile Number 9676822826

Recent Activities

రాస్తారోకో

టీఆర్ఎస్  పార్టీకి  చెందిన నలుగురు ఎమ్మెల్యే లను కొనుగోలు చేసేందుకు కుట్ర చేయడాన్ని నిరసిస్తూ చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండల కేంద్రంలో రాస్తారోకో చేసి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసిన తెరాస నాయకులు.

పరామర్శ

జైపూర్ పవర్ ప్లాంట్ ఇంజనీర్ గా బాధ్యతలు చేసున్న మరియు లంబాడి జాతి ఆణిముత్యం శ్రీ ధరావత్ పంతుల నాయక్ గారి తండ్రి ధరావత్ నంద్యా నాయక్ గారు స్వర్గస్తులైనందున AMC డైరెక్టర్ రాజ్‌కుమార్ గారు మరియు TRS లీడర్స్ వారి నివాసం సూర్యపేట కు వెళ్లి వారిని మరియు వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది.

జిల్లా అధ్యక్షులు గా ఎన్నిక

మంచిర్యాల జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా యువత అధ్యక్షులు గా ఎన్నికైన భూక్యా రవి నాయక్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్న తెరాస నాయకులు

జయంతి సందర్భంగా

జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా భీమారం తెరాస పార్టీ ఆఫిసు లో గాంధీ గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భీమారం మండలం తెరాస పార్టీ అధ్యక్షులు కలగురా రాజ కుమార్, రైతు బందు కో కో ఆర్డినేటర్ మహేశ్వర్ రెడ్డి, చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్య రాజ్ కుమార్ నాయక్ గారు తదితరులు పాల్గొన్నారు

భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో భూక్యా రాజ్ కుమార్ నాయక్ చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో గిరిజన ఆదివాసీ లంబాడి నాయకులు కెసిఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో భూక్యా రాజేష్ నాయక్ తెరాస పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ సీఎం కేసిఆర్ గారి చారిత్రక నిర్ణయం తీసుకోవడం ఎంతో ఆనందదాయకం అన్నారు

పోడు భూముల సర్వే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి అదేశాల మేరకు భీమారం మండలం బూరుగుపల్లి గ్రామపంచాయతి బూరుగుపల్లి రెవెన్యూ శివారులోని పోడు భూములకు సర్వే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమoలో సర్పంచ్ వడ్లకొండ రమాదేవి తిరుపతి, చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరియు ఫారెస్ట్ రైట్స్ కమిటీ చైర్మన్ భూక్యా రాజ్ కుమార్ నాయక్, ఉప సర్పంచ్ శంకర్ పాల్గొన్నారు…

బతుకమ్మ పాట రిలీజ్

చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం ధామ్ పూర్ గ్రామానికి చెందిన కళాకారిణి మోడె మల్లీశ్వరి గారి దర్శకత్వ పర్యవేక్షణలో, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజ్ కుమార్ గారి సహకారంతో రూపొందించిన బతుకమ్మ వీడియో పాటను రిలీజ్ చేయడం జరిగింది.

వినతిపత్రం అందజేత

AMC డైరెక్టర్, LHPS జిల్లా అధ్యక్షుడు, రాజ్ కుమార్ గారు మంచిర్యాల జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు రాతోడ్ సత్యవతి గారిని కలిసి మంచిర్యాల జిల్లా లో గిరిజన లంబాడిల పోడు భూమి సమస్యలు మరియు జిల్లా లో బంజార భవన్ మరియు బంజార ఆరాధ్య దేవుడు సేవాలాల్ మహారాజ్ గారి మందిరం నిర్మాణం కొరకు జిల్లా కేంద్రం లో ప్రభుత్వ భూమి కేటాయించి మందిరం నిర్మాణం కొరకు మరియు ST కార్పొరేషన్ లోన్స్ లో ఇప్పుడు ఉన్నా యూనిట్స్ కంటే ఇంకా ఎక్కోవ యూనిట్స్ పెంచాలని అరుహులైన లబ్ధిదారులకి న్యాయం చేయాలనీ మంత్రి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది

పుట్టినరోజు వేడుకలు

భుక్య రాజ్‌కుమార్ నాయక్ గారు పుట్టినరోజు వేడుకలు పల్గొనడం జరిగింది.

వినతిపత్రం

కృతజ్ఞతలు

నమ్మకం తో రెండోసారి చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు గా నియమించిన చెన్నూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

గుడి నిర్మాణం

భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం సేవాలాల్ మహారాజ్ గారి గుడి నిర్మాణం కొరకు గత ఏడాది రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు బూరుగుపల్లి లంబాడి నాయకులు అందరు కలిసి మంచిర్యాల జిల్లా BRS అధ్యక్షులు చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

నిధులు మంజూరు

చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం, బూరుగుపల్లి గ్రామంలోని లంబాడీల ఆరాధ్య దైవం శ్రీ జగదాంబ సేవాలాల్ ఆలయ నిర్మాణానికి 12 లక్షల నిధులు మంజూరు చేసిన శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గ్రామస్తులు. నిధుల మంజూరు కోసం కృషిచేసిన ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

పాలాభిషేకం

చెన్నూరు నియోజకవర్గంలో తొలివిడతలో భాగంగా భీమారం మండలం బూరుగుపల్లి గ్రామ పoచాయతీలో “సమ్మక్క – సారలమ్మ” మహిళా భవనాలు నిర్మించనున్న సందర్భంగా కృతజ్ఞతగా సీఎం శ్రీ కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళ సంఘాల మహిళలు BRS నాయకులు బూరుగుపల్లి గ్రామస్థులు.

చెక్కులు పంపిణి

ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే సుమనన్న ఆదేశాల మేరకు చెన్నూరు క్యాంప్ కార్యాలయంలో భీమారం మండలం లోని వివిధ గ్రామాల “కల్యాణ లక్ష్మీ”చెక్కులను చెన్నూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్”భూక్య రాజ్ కుమార్ నాయక్”భీమారం సర్పంచ్ “గద్దె రాం రెడ్డి”,దాంపూర్ సర్పంచ్ సంతోషం భాస్కర్ రెడ్డి రెవిన్యూ ఇన్స్పెక్టర్ అరుణ మేడం గారు పంపిణి చేశారు ఈ కార్యక్రమం లో కార్యకర్తలు తగరం వెంకటస్వామి, ఆరేపెళ్లి రాజబాపు,తలండి మనోహర్,భూక్య రమేష్,మీసాల రాజబాపు సతీష్ తదితరులు పాలుగోన్నారు.

పశువుల వైద్య శిబిరం

మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో భీమరం మండలం భీమారం గ్రామం లో ఉచిత పశువుల వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.

చెన్నూర్ నియోజకవర్గం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి ఆదేశాల మేరకు ఢిల్లీ కీ బయలుదేరిన బిఆర్ఎస్ నాయకులు.

ప్రారంభోత్సవం

మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారి ఆదేశాల మేరకు భీమారం మండలం పొలంపల్లి గ్రామం లో DCMS మరియు ఖాజీపలి గ్రామం లో ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్ లను చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్ మరియు వైస్ ఎంపీపీ సమ్మయ్య గార్ల చేతులతో ప్రారంభం చేయడం జరిగింది. కార్యక్రమం లో ఖాజీపల్లి సర్పంచ్ దాడి తిరుపతి భీమారం మండలం తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షులు భూక్య రాజేష్ నాయక్ వడ్ల కొండ కిష్టయ్య మల్లయ్య గోదారి ప్రభాకర్ తెరాస పార్టీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి మరియు తెరాస నాయకులు సోదరి మల్లేష్ తలండి శ్రీకాంత్ అధికారులు త్రియంబర్, రాజ్యలక్ష్మి మరియు రైతులు పాలుగోన్నారు

ప్రారంభోత్సవం

చెన్నూర్ నియోజకవర్గం బాల్క సుమన్ గారి ఆదేశాల మేరకు మద్దికల్ గ్రామం లో PACS వడ్ల కొనుగోలు సెంటర్ ను ప్రారంభం చేయడం జరిగింది.

Checks Distribution

చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారి ఆదేశాలమేరకు  భీమారం మండలం బూరుగుపల్లి  గ్రామ పంచాయతీ లో నూతన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ వడ్లకొండ రమాదేవి తిరుపతి గార్ల చేతుల మీదుగా పెన్షన్ కార్డులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పెద్దల రూప బాపు గారు, చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్ గారు ఉప సర్పంచ్ పెదం శంకర్ తదితరులు పాల్గొన్నారు

చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారి ఆదేశాల మేరకు భీమారం మండలం తెరాస పార్టీ ఆఫిసు లో లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పార్టీ అధ్యక్షులు కలగూర రాజ కుమార్ గారు, మహేశ్వర్ రెడీ గారు, రామిరెడ్డి గారు, చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్ గారు, రాజన్న పవన్ వడ్లకొండ గారు పాల్గొన్నారు

Rajkumar with TRS Officials on various occasions

తెలంగాణ శాసన మండలి సభ్యురాలు “కల్వకుంట్ల కవిత” గరితో భూక్య రాజ్‌కుమార్ గారు.

మాజీ ఎంపీ, చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే “బాల్క సుమన్” గారితో రాజ్‌కుమార్ గారు మరియు TRS పార్టీ నాయకులు

“జీవన్ రెడ్డి” గారితో AMC డైరెక్టర్, LHPS జిల్లా అధ్యక్షుడు, రాజ్ కుమార్ గారు.

తెలంగాణ వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి “తన్నీరు హరీష్ రావు” గారితో భూక్య రాజ్‌కుమార్ గారు

ఎమ్మెల్యే బాల్క “సుమన్, బలరాం” నాయక్ గారిని కలిసిన సందర్భంలో రాజ్ కుమార్ గారు

తెలంగాణ  రాష్ట్ర  మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని కలిసిన AMC డైరెక్టర్ “రాజ్‌కుమార్” గారు మరియు TRS నాయకులు.

MLC కౌశిక్‌ రెడ్డి గారితో LHPS జిల్లా అధ్యక్షుడు, AMC డైరెక్టర్ “రాజ్‌కుమార్” గారు

 తెలంగాణ వ్యవసాయ, సహకార మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి “సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి” గారు విచ్చేసిన సందర్భంలో

 Meet with Leaders

Rajkumar at a various TRS Party Activities

A Politician is someone with good communication and inter-personal skills, who can work with a range of other people, regardless of political party, to achieve the greatest good for the general population.

Bhukya Rajkumar Nayak

-AMC Director

Highlated Highlighted Events of Rajkumar during his AMC Director Tenture

Party Meetings

Election Campaign

Free Animal Medical Camp

News Paper Clippings

Pamphlets

}
17th June 1992

Born in Burugupalle village

}
2008

Completed SSC

at Zilla Parishad high school, resided at Bheemaram

}
2010

Intermediate

at College of Excellence, Warangal

}
2010-2014

Graduation(B.Tech)

from Medak College of Engineering and Technology, Siddipet

}
2016

Masters(M.Tech)

at Medak College of Engineering and Technology

}

Team Leader

at Infosys IT company

}
2014

Political Entry

through the TRS party

}

Party Activist

of TRS

}
2014

Joined in the LHPS

Lambadi Hakkula Porata Samithi

}
2014-2018

LHPS General Secretary

}
2019-till now

LHPS District President

}
2016

Mandal Youth Leader

}
2017

Mandal Youth Vice President

from Bheemaram, Mancherial district

}

AMC Director

from Chennur, Mancherial district