Bhukya Nageswar Rao | State General Secretary for Singareni ST Employees Welfare Association | the Leaders Page

Bhukya Nageswar Rao

State General Secretary for Singareni ST Employees Welfare Association, Telangana.

 

Mr. Bhukya Nageswar Rao is the State General Secretary of the Singareni Scheduled Tribes Employees Welfare Association, Telangana.

CHILDHOOD AND EDUCATION:

On May 1, 1977, Bhukya Nageswar Rao was born to Mr. Bhukya Balu and Mrs. Bhukya Manga. He grew up in Tekulapalli Village, Bhadradri-Kothagudem District, Telangana, India.

In 1993, Nageswar Rao acquired his secondary school certificate from Zilla Parishad High School at Tekulapalli and completed his intermediate education at Ramachandra Degree College at Kothagudem in 1995.

He received his ITI from Krishna Sagar ITI College in Bhadrachalam and his diploma from Warangal Polytechnic College.

Nageswar Rao graduated from the Ramachandra Degree College at Kothagudem in Bhadadri-Kothagudem District in 1998.

PROFESSIONAL LIFE:

 

After finishing his education, Mr. Nageswar Rao became a professional as the Electrical Foremen Incharge and simultaneously handled his family responsibilities.

A SOCIAL LIFE CAREER:

As a Singareni Employee:-

In 1997, Nageswar Rao got a job as a professional at Singareni. This allowed him to be responsible at a young age while continuing his education and performing his duties as a responsible employee.

Participation in Singareni SC and ST Employees Welfare Association:-

Nageswar Rao joined the Singareni Scheduled Tribes and Schedule Caste Employees Welfare Association in 1997. he holds a Membership in this association and continued his services as a member to serve the people in all ways by working all the time for the welfare of humankind comprehensively by citing the code of conduct and disciplinary issues and took the membership in this association.

Within a Span of time, Nageswar Rao was designated as the SC and ST Employees Welfare Association RG1 Secretary in 2000 and has served with gratitude and perpetually working hard for the well-being of society.

As an SC and ST Employees Welfare Association Central Committee Vice President in 2002, he demonstrated his commitment to the people by continuously working for their well-being and development and striving to benefit them.

He was promoted to SC and ST Employees Welfare Association Vice President in 2005 for his tenacity, with the mandate to carry out his duties only for the sake of the people without jeopardizing the party’s confidence in him.

For his humility and dedication towards work, Nageswar Rao was appointed as the Bhupalapalli Area Branch Secretary of the Singareni Scheduled Tribes and Schedule Caste Employees Welfare Association in 2009 to serve the people in every way by guiding himself to them in times of need and his innate sense of humor made him a great man with humanity. 

Participation in Singareni ST Employees Welfare Association:-

The National Commission separated the merged SC into Separate in 2004 as part of its efforts to advance the inferior classes. Nageswar Rao fought for the backward classes to have a separate ST employee association in singareni.

His constant attention and pure dedication to service in 2010 led to his promotion to the ST Employees Welfare Association Working President to promote the proper focus towards the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

In 2012, he reinforced his service and worked as the Central Committee Joint Secretary of the Singareni Scheduled Tribes Employees Welfare Association by strengthening his responsibilities, constantly considering their well-being, and gaining the esteem of the population.

In 2015, Nageswar Rao won the Kothagudem Scheduled Tribes Central Office Elections by a significant majority of votes and became the General Secretary. He fulfilled his responsibilities for the welfare of the people and followed a code of conduct, and worked towards gaining recognition. In both the subsequent elections of 2018 and 2022, Nageswar Rao was overwhelmingly elected by the Singareni ST people to govern them for two consecutive terms.

 Main Agenda of Nageswar Rao:

According to the Government Order Number 34 Tribal Empowerment Policy, the land was given to singaneri people who lost their homes in singareni coal mines, and approximately 400 family  houses were destroyed to ensure that employment was provided for every single person from every house.

According to the State Government, Singareni residents have a 6% ST reservation. This 6% reservation must be applied to the residents of Singareni.Prior to 2015, the population of Singareni was 4.9%; this figure must be raised by 1.1%, and 665 new jobs must be created.

Involvement for the welfare of the ST People: 

  • Mr. Nageswar Rao was overwhelmingly chosen three times as the association’s candidate for leadership, and he supervised the welfare of the Singareni people while in authority.
  • Nageswar Rao met with the district collector and Project Officers to establish the Girijana Cooperative Society through ITDA, and nearly 500 members were given jobs in the surrounding singareni tribes. The contract was given to the people by Nageswar Rao, and they were allocated nearly eight to tent tasks. They were the contractors, and the contract was provided to them as a means of earning a living.
  • According to Government Order 59, the state government rule, the rule of contract works, and the rule of reservation works must be implemented in singareni. Nageswar Rao met with the tribal, national commission, state tribal minister Satyavathi Rathod, Mr. Sridhar, and director Balaram to implement Government Order 59 in singareni. According to the 10% reservation, nine persent jobs were given to others and 1% to ST people.
  • A committee was established in singareni under the guidance of the secretary and key played officer to determine whether or not the Roster Register Verification (ROR) was being followed while giving employment opportunities to the tribes in singareni. This was verified by Nageswar Rao and team.
  • Mr. Nageswar Rao verified the job availability postings in around eleven regions of the Bhadadri-Kothagudem District and filled up the Roaster Register to benefit singareni personnel.
  • Nageswar Rao exerted great effort to increase the working percentage of Singareni personnel to give them financial rewards for their achievement in the association.
  • In kothagudem, the students’ pass percentage was decreasing, so Nageswar Rao and his team distributed an all-in-one guide to the students in the minority hostal, and the singareni people taught the students Maths, English, and Science subjects, assisting them in increasing their pass percentage.
  • Nageswar Rao and his staff assisted students in singareni with diploma and poltechnic coaching, as well as technical education and police training.
  • Nageswar Rao and the team raised awareness of the SC and ST reservations and notified them of their social prospects.
  • He has been struggling hard for the rights and reservations of the Singareni people to grant them loans, pensions, and other schemes that benefit their lives.
  • He has constantly been fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Vegetables, food, and other vital commodities were handed to the needy inhabitants of Singareni on behalf of the Union and also personally helped.
  • Nageswar Rao and the team fought over every issue related to SC and ST communities regarding land issues and other cases. He solved many occupied land issues with the assistance of higher officials.

Activities Performed:

  • Many service activities were organized, including blankets for beggars, clothes for the poor, and food for orphaned children.
  • Helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • Nageswar Rao distributed food, clothing, and Bed sheets to the Orphan Children and helped them by donating a certain amount whenever required. 
  • He helped tenth-grade students get top grades by conducting free tutorial classes in mathematics and science and distributing free study materials.
  • Nageswar Rao assists the students in qualifying for the Polytechnic Entrance Exam.
  • He has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers. 
  • Nageswar Rao continues to fight to eradicate the idea of caste and religious differences in society and does his part for human equality.
  • Regular awareness programs will be conducted in the schools about the importance of education and motivate the school children to reach their goals for a bright future.
  • He helped the old and poor people in the village by providing the bare essentials to them for survival and also assisted them during the financial crisis.
  • Nageswar Rao offered financial support and other kinds of relief to the village’s needy people and will be accessible to its residents during their tough times.
  • Nageswar Rao is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting the right job even after graduation.
  • He also presents sports kits to the athletes who enthusiastically participate in sports competitions in the village and the zone.

Services rendered during the pandemic:

  • During the first and second waves of Corona, Nageswar Rao provided financial and humanitarian assistance to people affected by the lockdown. During the crisis, and acted with compassion, assisting those in need and extending further support to those affected by the lockdown.
  • Throughout the crisis, they responded generously, rescuing those in need, offering special attention to those affected by the lockdown, and offering the less fortunate face masks, hand sanitizers, lunches, and income support.
  • He snuck up to help those impacted by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the established protocols.
  • He assisted the impoverished by providing masks, hand sanitizers, food, and financial support.
  • A gathering was organized to raise awareness about social distancing and the need to adopt preventative measures to prevent the Corona Epidemic from spreading.
  • When the coronavirus was successfully eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee they were not subjected to any negative consequences.

 

H.No: 1/1, Street Name: Hitech Colony, Landmark: Near Police Station, Village: Singareni Colony, Tekulapally, Mandal: Tekulapally, District: Bhadradri-Kothagudem, Constituency: Illandu, Parliament: Mahabubad, State: Telangana, Pincode: 507123.

Email: [email protected]

Mobile: 9494876868

Biodata of Mr. Bhukya Nageswar Rao

Bhukya Nageswar Rao | State General Secretary for Singareni ST Employees Welfare Association | the Leaders Page

 Name: Bhukya  Nageswar Rao

DOB: On May 1, 1977

Father: Mr. Bhukya Balu

Mother: Mrs. Bhukya Manga

Education Qualification: Graduation

Profession: Social Activist

 Association: Singareni ST Employees Welfare Association

Present Designation: State General Secretary for Singareni ST Employees Welfare Association

Permanent Address: Tekulapally, Bhadradri-Kothagudem, Telangana.

Contact No: 9494876868

Recent Activities

సన్మానం

కే ఓసి నందు జనరల్ సెక్రెటరీ నాగేశ్వరరావు గారికి కార్మికులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

నూతన సంవత్సర వేడుకలు

2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు కోయగూడెం ఓసి కార్మికులకు తెలుపుతూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

శుభాకాంక్షలు

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారి కార్యవర్గంతో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ గారికి 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రెప్రెసెంటేషన్

గిరిజన ఉద్యోగస్తులు మారు పేర్లు మరియు అనేక కారణాలతో రెండు సంవత్సరాలుగా మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగము పొందక ఇబ్బంది పడుతున్నారని డైరెక్టర్ పా చంద్రశేఖర్ గారికి మరియు జనరల్ మేనేజర్ బసవయ్య గారికి రెప్రెసెంటేషన్ చేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూకే నాగేశ్వరరావు గారు.

అంబేద్కర్ జయంతి వేడుకలు

దిగిన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కోయగూడెం వశీలో 2016 లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.

రోస్టర్ రిజిస్టర్ ప్రారంభోత్సవం

రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ లో భాగంగా ముందుగా అంబేద్కర్ కు నివాళులర్పించి రోస్టర్ రిజిస్టర్ ను ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి B.నాగేశ్వరరావు.

రిప్రజెంటేషన్

నేషనల్ కమిషన్ మెంబర్ అనంత నాయక్ వారు సింగరేణికి రివ్యూ కి వచ్చిన సందర్భంగా లైజన్ సెల్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని భూక్య నాగేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ చేయగా మేనేజ్మెంట్ ఒప్పుకున్నందుకు ఆనంద ఉత్సవాలలో గిరిజన ఉద్యోగుల నాయకులు.

నిరసన

గిరిజన ఉద్యోగులకు న్యాయపరంగా రావలసిన హక్కులను ఇంప్రూవ్మెంట్ చేయాలని ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర సెంట్రల్ కమిటీ నాయకులు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ట్రైబల్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారికి 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

కృతజ్ఞతలు

665 ఉద్యోగాలను భర్తీ చేసినందుకు సింగరేణి C&MD N. శ్రీధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన భూక్య నాగేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

సన్మానం

2020 లో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘానికి భూక్య నాగేశ్వరరావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత రామగుండం ఆర్జీవన్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేశారు.

వినతి

సింగరేణిలో లిసిఐన్ సెల్ ఏర్పాటు చేయాలని నేషనల్ కమిషన్ అనంత నాయక్ గారికి రెప్రెసెంటేషన్ అందిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారు. 

నూతన సంవత్సర శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

సన్మానం

665 ఉద్యోగాలు సాధించినందుకు సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం సెంట్రల్ ఆఫీస్ లో భూక్య నాగేశ్వరరావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

665 ఉద్యోగాల ఆవశ్యకత

665 ఉద్యోగాల గురించి అసెంబ్లీలో మాట్లాడాలని 665 ఉద్యోగాల ఆవశ్యకతను గురించి వివరిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారు.

సన్మానము

నేషనల్ కమిషన్ మెంబర్ అనంత నాయక్ గారు సింగరేణికి రివ్యూ చేయడానికి వచ్చినందుకు వారికి ఘనంగా సన్మానిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజు గారికి జనరల్ సెక్రెటరీ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం

2023 నూతన సంవత్సర క్యాలెండర్ ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ట్రైబల్ మినిస్టర్ శ్రీ సత్యవతి రాథోడ్ గారి చేతిలో మీదుగా క్యాలెండర్ ను రిలీజ్ చేయించడం జరిగింది.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అవతరణ దినోత్సవం

సింగరేణి సంస్థ డెక్కన్ కంపెనీ నుంచి 1920 డిశంబర్23 న సింగరేణి గా నామకరణ చేసుకొని 1956 కంపెనీస్ చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గా అవతరించి ఎన్నొఆటు పోటులను అదికమించి బి.ఐ.ఎఫ్.ఆర్ కోరలుంచి ఎదిరించి నేడు ప్రతి సంవత్సరం వేల కోట్ల లాభాలతో దక్షిణ భారత దేశంలో నే లాభాల కంపెనీ గా ఎదిగి ప్రతి సంవత్సరం కొన్ని వేల ఉద్యోగాలను సృష్టిస్తూ సింగరేణి సంస్థలో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగి గర్వపడేలా దేశానికి వెలుగులు నింపుతు లక్షలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా వెలుగులు నింపి నేడు బొగ్గు ఉత్పత్తిలొ ,విద్యుత్ ఉత్పత్తి లొ అగ్రగామిగా విరాజిల్లుతున్న సిరులు తల్లి, సింగరేణితల్లి కి వందనాలు తెలపడం జరిగింది.

అవగాహన సదస్సు

బదిలీ ఉద్యోగస్తుల థర్డ్ లిస్టులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చెయ్యడం జరిగింది.

వినతి పత్రం అందజేత

 సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో 665 బదిలీ వర్కర్ల ఉద్యోగాలలో మిగిలి ఉన్నపోస్టుల అపాయింట్మెంట్ ప్రక్రియను వేగవంతంగా కంప్లీట్ చేయాలని (స్పీడ్ పెంచాలని), డైరెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారిని మరియు జనరల్ మేనేజర్ బసవయ్య గారిని కలిసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది ఈ విషయంపై పాజిటివ్గా స్పందించి ఈ వారంలోనే థర్డ్ లిస్టును రిలీజ్ చేసి 75 మందితో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

చర్చ

జన అదాలత్ కోర్టు ద్వారా సింగరేణి గిరిజన ఉద్యోగులా గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ కోర్టుకు ముఖ్యఅతిథిగా ఎస్సీ ఎస్టీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, సెక్రటరీ పాండా గారు IAS, కమిషన్ మెంబర్స్ రామ్ బుల్ నాయక్ గారు, నీలాదేవి గారు, విద్యాసాగర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ చరణ్ దాస్ గారు, మరియు కమిషన్ సభ్యులతో రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది.

సన్మానం

హర్సింగ్ గారు కోయగూడెంలో పనిచేస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటూ ఇవాళ పిట్ సెక్రటరీ అసిస్టెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు హరి సింగ్ గారు జీవితంలో ఎప్పటికీ మరిచిపోని విధంగా సింగరేణి ఎస్టీ అసోసియేషన్ మరి అక్కడ ఉన్నటువంటి కార్మిక లోకం అందరూ కదిలిచ్చి వందల శాలువాలు మరియు వందల పూలమాలతో ఘనంగా అందరం కలిసి సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది .

జనరల్ బాడీ సమావేశం

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రిజిస్టర్ నెంబర్ 7856/2001 కొత్తగూడెం నందు కొత్తగూడెం ఏరియా మరియు కార్పొరేట్ ఏరియా జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. 

రివ్యూ మీటింగ్

 సింగరేణి గిరిజన ఉద్యోగులు ఎస్సీ,ఎస్టీ కార్మికులకు సంబంధించిన రోస్టర్ పాయింట్ రిజర్వేషన్ లో జరుగుతున్న అన్యాయం గురించి కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది , అలాగే సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ సెల్ లను ఏర్పాటు చేసి అందులో సంబంధిత అధికారులను పోస్ట్ చేయవలసిందిగా కోరడం జరిగింది. వాటికి కమిషన్ గారు పాజిటివ్గా స్పందించి వెంటనే సెల్లులను ఏర్పాటు చేయవలసిందిగా మనజిమెంట్ కు ఆదేశాలు ఇచ్చారు.అదేవిధంగా క్లస్టర్ మరియు ఇంటర్కిలుస్టర్ ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ ను అమలు చేయాలని కోరడం జరిగింది.

శ్రీ చంద్రశేఖర్ రావు గారికి ధన్యవాదాలు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల రిజర్వేషన్ 6శాతం నుండి 10శాతం వరకు పెంచి, గిరిజన గ్రామాలలో ఉన్నటువంటి విద్య, వైద్య,విద్యుత్, రోడ్ల, సమస్యల కొరకు వందలాది కోట్లల రూపాయలను విడుదల చేస్తున్నామని వేదిక నుండి ప్రకటించినందుకు అలాగే తెలంగాణ లో ఉన్నటువంటి గిరిజనులకు అందరికీ సెప్టెంబర్ 17 గుర్తుండిపోయే లాగ వరాలు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర రథసారథి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారికి సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున మరొక్కమారు హృదయపూర్వక కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలపడం జరిగింది.

మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్

కేంద్ర గణాంకాల ప్రకారం భారత్లో 1.17 లక్షల గిరిజన గ్రామాలున్నాయి. ఇందులో 22 వేల ప్రాంతాలకు ఎలాంటి రహదారులూ లేవు. 30 వేల గ్రామాలకు రవాణా వ్యవస్థ లేదు. 3 వేలకు పైగా ప్రాంతాల్లో పాఠశాలలు లేవు. 38 వేల గిరిజన గ్రామాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కనిపించవు. ఇలాంటి వాటన్నింటిలో మౌలిక వసతులు కల్పించాలి. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలలో ఖనిజ తవ్వకాలు, అబివృద్ధి ప్రాజెక్టుల విషయంలో పాలకులు దుందుడుగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా గిరిజనులు సేకరించే ఔషధ మూలికలు, అటవీ ఫలసాయాల మార్కెట్ విలువ సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వాటి ద్వారా ఆదివాసులు పొందే ఆదాయం స్వల్పం.

సింగరేణి ఉద్యోగుల సమస్యల పైన చర్చ

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ రాం బుల్ నాయక్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి సింగరేణి ఉద్యోగులు మరియు ఆర్ఓఆర్ ప్రమోషన్ లో జరుగుతున్న అన్యాయం గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ విషయంపై స్పందించిన రంబుల్ నాయక్ గారు గిరిజన ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

ఎంపీ కవితకు వినతి

సింగరేణిలో గిరిజనులకు ప్రకటించిన 665 ఉద్యోగాల భర్తీ విషయమై నిజామా బాద్ ఎంపీ కవితను ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో సింగరేణి గిరిజన ఉద్యో గుల సంక్షేమ సంఘం ప్రతినిధులు బీ నాగేశ్వరరావు, కార్యదర్శి రామయ్య, శంకర్ నాయక్లు వీకే – 7గని వద్ద కలిసి సమస్యను ఆమె దృష్టికి తీసుకు వెళ్లారు. సమస్యపై స్పందించిన ఎంపీ కవిత విషయాన్ని సింగరేణి ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరినట్లుగా వారు తెలిపారు.

ఎన్ సీడబ్ల్యూఏ ఎస్టీ ఉద్యోగుల రోస్టర్ రిజిస్టర్ల తనిఖీ

సింగరేణి కంపెనీ కార్పొరేట్ పర్సనల్ మేనేజ్మెంట్ విభా గంలో పనిచేస్తున్న ఎన్సీడబ్ల్యూఏ ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్ రిజిస్టర్ల ను గురువారం తనిఖీ చేశారు. పదోన్న తుల ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీలు 86 ఉన్నట్లు గుర్తించిన తనిఖీ బృందం వీటిని భర్తీ చేసేందుకు సత్వరమే చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేయగా జీఎం(పర్సనల్) ఎ.ఆనందరావు సానుకూలంగా స్పందించారు.

జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ స్టేట్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గౌరవనీయులు శ్రీ లావుడియా జీవన్ లాల్ గారికి, సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

బెల్లంపల్లి ఏరియా నూతన బాడీ ఎన్నిక

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం (రిజిస్టర్ నెంబర్ :7856/2001) సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రెసిడెంట్ B .రాము అధ్యక్షతన బెల్లంపల్లి ఏరియా కొత్త బాడీ ని ఎన్నుకోవడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

సింగరేణి డైరెక్టర్ పా, డైరెక్టర్ ఫైనాన్స్, డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్, గౌరవనీయులు శ్రీ N.బలరాం గారికి, సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

రాజ్యాంగ హక్కులు అమలయ్యేలా చూడాలి

రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులు సక్రమంగా అమల య్యేలా చూడాలని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న సింగరేణి ఎస్టీ చీఫ్ లైజన్ అధికారి కృష్ణయ్య, అధికారులు

కృతజ్ఞతలు

మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ గారు, సన్మానం చేసినందుకు వారికి సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

సన్మానం

శ్రీరాంపూర్ ఏరియాలో ఎస్టీ అసోసియేషన్ ఆఫీస్ నందు, సింగరేణిలో 665 పోస్టుల కోసం నిరంతరం కృషి చేసిన సెంట్రల్ కమిటీ సభ్యులను శ్రీరాంపూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.

పరిశీలన

సింగరేణి సంస్థలో అమలు అవుతున్న రోస్టర్ విధానం పై సోమవారం శ్రీరాంపూర్ ఏరియా జిఎం ఆఫీసులో ఎస్టీ కార్మిక సోదరుల ప్రమోషన్లలో, ఉద్యోగ ప్రమోషన్లు, యాక్టింగ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా SCCL ఎస్టీ చీఫ్ లైజన్ ఆఫీసర్ V కిష్టయ్య మాట్లాడుతూ సింగరేణిలో రోస్టర్ విధానం అమలు అవుతున్న విధానాన్ని అమలు చేస్తున్న పద్ధతిని పరిశీలించారు.

కలిసిన సందర్భంలో

 సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు భాస్కర్ రావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి B. నాగేశ్వరరావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పంతుల గారు, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వెంకట్ రామ్ గారు, హైదరాబాదులో తెలంగాణ ఇన్కమ్ టాక్స్ కమిషనర్ కార్యాలయం నందు, కమిషనర్ లావుడియా జీవన్ లాల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ముందుగా ఇన్కమ్ టాక్స్ కమిషనర్ గా పదోన్నతి పొందిన గౌరవనీయులు శ్రీ లావుడియా జీవన్ లాల్ గారికి,ST అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.

ఉద్యోగుల సంక్షేమం గురించి చర్చ

కొత్తగూడెం ఏరియా సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్వర్యంలో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు శ్రీ అంగోత్ భాస్కర్ రావు గారు మరియు జనరల్ సెక్రెటరీ భూక్యా నాగేశ్వర రావు గారు మరియు కొత్తగూడెం ఏరియా ప్రెసిడెంట్ శ్రీ తేజావత్ వీరన్న గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి లోని జే వి ఆర్ ఓపెన్ కాస్ట్ మైన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ యస్.వెంకట చారి గారిని మరియు గని మేనేజర్ శ్రీ రామసుబ్బారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

యాజమాన్యానికి నోటిఫికేషన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ గారు ఉన్నప్పుడు అసెంబ్లీ లెజిస్లేటివ్ కమిటీని సింగరేణికి పిలిపించి రివ్యూ చేయించిన తర్వాత 6% ఉద్యోగుల కంటే తక్కువ గిరిజన ఉద్యోగులు ఉన్నందున 665 పోస్టులను గుర్తించడం జరిగింది. దీనితో పాటు జీవో నెంబర్ 34 ను కూడా ఇంప్లిమెంట్ చేసి బొగ్గు గనుల విస్తీర్ణంలో భాగంగ ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని బోర్డ్ డైరెక్టర్ తీర్మానించారు, కానీ సింగరేణి కి సంబంధం లేని ఆంధ్ర ప్రాంత గిరిజనులు ఏజెన్సీ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్హులని మేనేజ్మెంట్ ఆంధ్ర అధికారుల ఒత్తిడితో మేనేజ్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.

సన్మానం

కోయగూడెం ఓ సి నందు గౌరవ నీయులైన శ్రీ కే జీవన్ కుమార్ గారు KOC మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ DDMS గా ఎంపికైన సందర్భముగా జీవన్ కుమార్ గారికి, సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.

పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రశేఖర్ గారికి, సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ N శ్రీధర్ గారికి, డైరెక్టర్ పా, ఫైనాన్స్, అండ్ ప్రాజెక్ట్ ప్లానింగ్, శ్రీ బలరాం గారికి, 665 బదిలీ వర్కర్ల పోస్టుల రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసినందుకు సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రుద్రంపూర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా పాలాభిషేకం చెయ్యడం జరిగింది.

Community and Social Activities

హైదరాబాద్ నువ్వెడల్ హోటల్లో రివ్యూ మీటింగ్

హైదరాబాదులో పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్ శాతాన్ని 6 నుండి 10 శాతానికి పెంచాలని హైదరాబాదులో పోరాటం చేస్తున్న సందర్భంగా సింగరేణి గిరిజన ప్రతినిధిగా ఆహ్వానం మేరకు జనరల్ సెక్రెటరీ నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో హాజరవ్వడం జరిగింది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి

ఇల్లందు ఏరియాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు సమాజానికి సేవ చేసిన విషయాలను ఉద్యోగస్తులకు వివరిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారు.

కార్మికులకు ప్రొత్సాకాలు అందజేత

స్వాతంత్ర దినోత్సవం రోజు కాంట్రాక్ట్ కార్మికులను ఉత్తమ కార్మికులుగా గుర్తించి సొంత ఖర్చులతో ప్రోత్సాకాలను అందిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారు.

ఘన సన్మానం

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ఏకగ్రీవంగా జనరల్ సెక్రటరీగా ఎన్నికైన భూక్య నాగేశ్వరరావు గారికి సెంట్రల్ కమిటీ మరియు పదకొండు ఏరియా కమిటీల సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.

ప్రొత్సాకాల అందజేత

స్వాతంత్ర దినోత్సవం రోజు కాంట్రాక్ట్ కార్మికులను ఉత్తమ కార్మికులుగా గుర్తించి సొంత ఖర్చులతో ప్రోత్సాకాలను అందిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారు.

సింగరేణి బచావో కార్యక్రమం

సింగరేణి బచావో కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున వాయిస్ వినిపిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారు.

ఘన సన్మానము

665 మరియు పిడిఎఫ్ ఉద్యోగాలు ఇస్తామని బోర్డు తీర్మానం చేసిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్లో అంగీకారం తెలిపిన తరువాత సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆరోజు ఉన్న సెంట్రల్ కమిటీ సభ్యులు మరియు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ నర్సింగ్ రావు గారిని పూలమాలతో శాలువతో ఘనంగా సన్మానించడం జరిగింది.

సర్టిఫికెట్లు వెరిఫికేషన్ మీటింగ్

665 పోస్టుల భర్తీ కోసం సర్టిఫికెట్లు వెరిఫికేషన్ రోజు మీటింగ్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారు.

ఘన సన్మానము

665 ఉద్యోగాలు సాధించిన తర్వాత సింగరేణి డైరెక్టర్ పా అండ్ ఫైనాన్స్ శ్రీ N.బలరాం గారికి , తెలంగాణ ఇన్కమ్ టాక్స్ కమిషనర్ లావుడియా జీవన్ లాల్ గారికి, గ్రూప్ వన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఎడ్యుకేషన్ డైరెక్టర్ హనుమంతు నాయక్ గారికి హైదరాబాదులోని ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఈ ఉద్యోగాలలో సాధనలో వారు చేసిన సాయాన్ని కొనియాడుతూ ఘనంగా సన్మానం ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి B నాగేశ్వరరావు గారు.

సన్మానం

665 బదిలీ వర్కర్ల ఉద్యోగాలు సాధించిన తర్వాత మందమర్రి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారికి ఘనంగా సన్మానం చేశారు.

చిరు సన్మానం

భూపాల్ పల్లి ఏరియా మీటింగ్ కి వెళ్లిన సందర్భంగా చిరు సన్మానం చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారికి మరియు సెంట్రల్ కమిటీ సభ్యులు.

సన్మానం

665 బదిలీ వర్కర్ల ఉద్యోగాలు సాధించిన తర్వాత శ్రీరాంపూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారికి ఘనంగా సన్మానం చేశారు.

పార్టీ సమావేశం

బెల్లంపల్లి ఏరియా కమిటీతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారు మరియు సెంట్రల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యులు.

పోరుబాట

665 ఉద్యోగాలు మరియు పిడిఎఫ్ ఉద్యోగాల సాధనలో పోరుబాటలో సెంట్రల్ కమిటీ సభ్యులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారు.

ఆనంద ఉత్సవాలు

665 ఉద్యోగుల బదిలీ వర్కర్ల ఉద్యోగుల అపాయింట్మెంట్ ఆర్డర్లు ఏర్పాటు చేసి వారితో ఆనంద ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారు మరియు సెంట్రల్ కమిటీ సభ్యులు.

సంబరాలు

665 ఉద్యోగులు సాధించిన తర్వాత సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసిన సెంట్రల్ కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారికి కేక్ తినిపిస్తున్న ధరావత్ పంతుల వర్కింగ్ ప్రెసిడెంట్ గారు.

ప్రెస్ మీట్

హైదరాబాద్ బంజారా భవన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారు.

బర్తడే సెలబ్రేషన్స్

ఢిల్లీలో తెలంగాణ భవన్లో హోటల్లో పనిచేస్తున్న ఒక అనాధకు బర్తడే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసిన సెంట్రల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శినాగేశ్వరరావు గారు.

నివాళులు

ఢిల్లీ పర్యటన సందర్భంగా తెలంగాణ అతిధి గృహంలో ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలతో నివాళులర్పించిన భూక్య నాగేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు సెంట్రల్ కమిటీ సభ్యులు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి కోయగూడెం ఓసి లో ఘనమైన నివాళులు

భారత రాజ్యాంగ రూప శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఆయనకు కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సంఘం నాయకులు ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

జ్యోతి రావు పూలె గారి వర్ధంతి

 KOC నందు జ్యోతి రావు పూలె గారి వర్ధంతి సందర్బంగా నివాళుళ్ళు అర్పించి, పూలతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.

కొమురం భీం 121వ జయంతి

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటిష్‌వారి గుండెల్లో దడపుట్టించిన మన్యం వీరుడు గండరగండడు కొమురం భీం 121వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

బుక్స్ పంపిణీ కార్యక్రమం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు బుద్ధిజం స్వీకరించిన రోజును పురస్కరించుకొని సింగరేణి ,ఎస్టీ ఎస్సీ, ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ఎస్సీ బాలికలహాస్టల్ నందు టెన్త్ క్లాసు మరియు అప్ కమింగ్ టెన్త్ క్లాస్ పిల్లలందరికీ డిక్షనరీ లు మరియు బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది

పాలాభిషేకం

ఆదివాసి దినోత్సవ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చెయ్యడం జరిగింది. 

శ్రద్ధాంజలి ఘటించిన సింగరేణి ఎస్టి ఉద్యోగుల సంక్షేమ సంఘం

సింగరేణి సంస్దలొని ఇల్లందులో 1938వ సంవత్సరం మర్చి 12వ తేదీన విశావాయువులు వ్యాపించడం వలన స్టాట్ పిట్ గని లో మొహరం పండుగ రోజు 43 మంది ఉద్యోగులు మరియు బ్రిటిష్ అధికారులు చనిపోవడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సింగరేణి యాజమాన్యం మొహరం పండుగ రోజు సెలవుగా ప్రకటించడం జరిగింది. సింగరేణి కాలారీస్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొహరం రోజున అసువులు బాసిన 43 మంది కార్మికుల స్మృతి వానాన్ని సందర్శించి పుష్పాలతో అలంకరించి, 2నిముషాలు శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మకు శాంతి చేకూరలని ఆ దేవున్ని ప్రార్ధించడం జరిగింది.

 

కృజ్ఞతాభివందనాలు

665 బదిలీ వర్కర్స్ రాత పరీక్షల ఫలితాలు విడుదలకు కృషి చేసిన వారికీ కృజ్ఞతాభివందనాలు తెలిపిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘ నాయకులు.

శ్రీ శ్రీ శ్రీ సద్గురు మహారాజ్ సంత్ సేవాలాల్ గారికి పాలాభిషేకం

665 బదిలీ వర్కర్ ల పోస్టుల రిజల్ట్ ఫలితాలను విడుదల చేసిన తర్వాత భూపాలపల్లి లో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు గిరిజన ఆదివాసుల మూలాలు అయినటువంటి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, శ్రీ కొమరం భీమ్ గారికి, శ్రీ శ్రీ శ్రీ సద్గురు మహారాజ్ సంత్ సేవాలాల్ గారికి, పాలాభిషేకం మరియు పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

పోస్టులు సాధనలో భాగంగా ఘన సన్మానం

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ భూక్య వెంకటరావుగారికి సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 665 పోస్టులు సాధనలో భాగంగా ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

కొమరం భీమ్ గారికి నివాళులు

గోదావరిఖని 8 ఇంక్లైన్కాలనీ లో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి,665 బదిలీ వర్కర్ ల పోస్టుల రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసినందుకు ముందుగా అసోసియేషన్ ఆఫీస్ లో అంబేద్కర్ గారికి, సంత్ సేవాలాల్ గారికి కొమరం భీమ్ గారికి, పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, తదుపరి అసోసియేషన్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరి , భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం మరియు పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్

RG-2 ఏరియా గిరిజన ఉద్యోగుల రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ కార్యక్రమానికి విచ్చేసి సెంట్రల్ కమీటి RG-2 ఏరియా లో రోస్టర్ పాయింట్ వెరిఫికేషన్ పై వచ్చిన ప్రతి సమస్యలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించి త్వరగా పరిష్కారం చేస్తామని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ T. వెంకటేశ్వరరావు గారు,SO to GM కె. సాంబయ్య గారు, హమీ ఇవ్వడం జరిగింది.

వినతి పత్రం అందజేత

665 బదిలీ వర్కర్ లో పోస్ట్ ల గురించి 2013 నుండి అనేకసార్లు సింగరేణి యాజమాన్యానికి వినతి పత్రాలను అందిస్తూ కోల్ బెల్ట్ ఏరియా వివిధ రాజకీయ పార్టీ MLA ల ద్వారా అటు ప్రభుత్వం మీద ఇటు సింగరేణి యాజమాన్యంతో అనేక మార్లు సంప్రదింపులు, మరియు చర్చల ఫలితంగా  ఈ గొప్పవిజయాన్ని సింగరేణి ST. అసోసియేషన్ సాధించడం జరిగినది.

సింగరేణి గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారం

గౌరవ హరిప్రియ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సింగరేణిలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి రెండు సమస్యలను సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో వారిని కలిసి ఈ రెండు సమస్యలు బాధ్యతలు తీసుకోవాలని కోరగా వారు ముందుండి  ఈ రెండు సమస్యలను పరిష్కరించినందుకు సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది.

సింగరేణి ఉద్యోగుల ప్రమోషన్స్ మీద రిప్రజెంటేషన్

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ పర్యటన తర్వాత ఈరోజు డైరెక్టర్ పా, ఫైనాన్స్ ,అండ్ ప్రాజెక్ట్ ప్లానింగ్, గౌరవనీయులు శ్రీ N .బలరాం గారిని, కొత్తగూడెం హెడ్ ఆఫీస్ నందు వారి చాంబర్లో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు వారిని మర్యాద పూర్వకంగా కలిసి, 665 బదిలీ వర్కర్ల పోస్టులు రిజల్ట్స్ గురించి, సింగరేణి ఉద్యోగుల ప్రమోషన్స్, మరియు ట్రాన్స్ఫర్స్, అనేక విషయాల మీద రిప్రజెంటేషన్ చేయడం జరిగింది.

పరీక్షా ఫలితాలను వెంటనే విడుదల చేయాలనీ వినతి

హైదరాబాదులో రాష్ట్ర గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీ మాలోత్ కవిత గారిని ,కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు 665 బదిలీ వర్కర్” వ్రాత పరీక్షా ఫలితాలను వెంటనే విడుదల చేయించి పోస్టులు భర్తీ అయ్యే వరకు బాధ్యత తీసుకోవాలని విన్నవించారు.

136 వ మేడే వేడుకలు

కార్మికులు, అధికారులు మరియు కాంట్రాక్టు కార్మికులు 136 వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

 Community Activities

కోయగూడెం ఉద్యోగస్తుల వజ్రోత్సవ మరియు ఫ్రీడమ్ ర్యాలీ

సిఎండి చొరవతోనే ఫలితాలు విడుదల

గోదావరిఖని ALP గని నందు మరణించిన ఉద్యోగస్తుల ఆత్మ శాంతి కలగాలని కోయగూడెం ఓసీ నందు సంతాప సభ

టేకులపల్లి మండలం సేవాలాల్ గుడి యందు జయంతి ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి  క్షీరాభిషేకం

ఎమ్మెల్యే హరి ప్రియా నాయక్ దంపతులకు ఘన సన్మానము

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం 2022 నూతన సంవత్సర కాలమని (క్యాలెండర్) ఆవిష్కరణ

పిడిఎఫ్ ఉద్యోగస్తులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో బలరాం వనం ప్రారంభోత్సవ కార్యక్రమం

రోస్టర్ రిజిస్టర్ ల తనిఖీ ప్రక్రియ

సమస్యలపై రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది

టేకులపల్లి మండలం సేవాలాల్ గుడి యందు శ్రీ శ్రీ సేవాలాల్ 283 వ జయంతి ఉత్సవాలు

665 బ్లాక్ లాగ్ పోస్టుల నియామకం ఫై సీఎండీ కి దృష్టి

ఇల్లందు ఏరియా గిరిజన ఉద్యోగుల రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ కార్యక్రమం

టేకులపల్లి నీట్ పరీక్ష యందు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి అక్షయకు సర్కిల్ ఆఫీస్ లో ఘనంగా సన్మానం

అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవంలో భాగంగా

రూల్ అఫ్ రిజర్వేషన్ అమలు చేయండి

శ్రీరాంపూర్ ఏరియా గ్రూప్ ఇంజనీర్ గా ప్రమోషన్ పై వెళుతున్న సందర్భంగా

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం

కార్పొరేట్ ఏరియా గిరిజన ఉద్యోగుల రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ కార్యక్రమం

 శ్రీరాంపూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం సురేష్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ కార్యవర్గం మణుగూరు సందర్శన

కే ఓసి నందు జనరల్ సెక్రెటరీ నాగేశ్వరరావు గారికి కార్మికులు ఘనంగా సన్మానం

Mr. Bhukya Nageswar Rao with Leaders

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు “మాలోత్ కవిత” గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమును అందజెయ్యడం జరిగింది.

 తెలంగాణ గిరిజన సంక్షేమం, స్త్రీ మరియు శిశు సంక్షేమ మంత్రి “సత్యవతి రాథోడ్” గారిని ఆత్మీయపూర్వకముగా కలవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర SC & ST కమిషన్ చైర్మన్ “శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్” గారిని గౌరవపూర్వకముగా కలిసిన సంఘ నాయకులు

ఎల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు “బానోత్ హరిప్రియ నాయక్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భూక్యా నాగేశ్వర్ రావు గారు

డైరెక్టర్ (ఫైనాన్స్), డైరెక్టర్ (P&P), డైరెక్టర్ (PA&W)  “బలరామ్ IRS” గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసిన భూక్యా నాగేశ్వర్ రావు గారు.

Activities Performed through the Association

News Paper Clippings

Videos

}
01-05-1977

Born in Tekulapalli Village

of Bhadradri- Kothagudem District, Telangana

}

Studied SSC Standard

from Zilla Parishad High School, Tekulapalli

}

Completed Intermediate

 from Ramachandra Degree College, Kothagudem

}

Obtained ITI

from Krishna Sagar ITI College, Bhadrachalam

}

Acquired Diploma

from Polytechnic College

}

Attained Graduation

from Ramachandra Degree College, Kothagudem

}
Since 1997

Singareni Employee

}
1997

Member

of Singareni Scheduled Tribes and Schedule Caste Employees Welfare Association

}
2000-2002

RG1 Secretary

of SC and ST Employees Welfare Association

}
2002-2005

Central Committee Vice President

of SC and ST Employees Welfare Association

}
2005-2008

Vice President

of SC and ST Employees Welfare Association

}
2009

Bhupalapalli Area Branch Secretary

of the Singareni Scheduled Tribes and Schedule Caste Employees Welfare Association

}
2009

Singareni Working President

}
2011

Working President

of the Singareni Scheduled Tribes Employees Welfare Association

}
Since 2014

State General Secretary

of the Singareni Scheduled Tribes Employees Welfare Association