Bhomreddy Vinoda Narsimha Reddy | Sarpanch | Gouraram | TRS | the Leaders Page

Bhomreddy Vinoda Narsimha Reddy

Sarpanch, Gouraram, Wargal, Siddipet, Telangana, TRS.

 

Bhomreddy Vinoda Narsimha Reddy is the Sarpanch in Gouraram Village, Wargal Mandal, Siddipet Dist. Vinoda was born on 01-01-1972 to Gopal Reddy and Parvathamma in Thirumalapur Village of Turkapally Mandal, Yadadri-Bhuvanagiri Dist. She completed SSC Standard in 1988 from the ZPHS at Vasalamarri. She married Narsimha Reddy.

Vinoda started her Political Journey with the Indian National Congress Party(INC). From 2001-2006, She was served as Chairman of the Vidhya Committee(SMC).

From 2006 to 2011, She worked as Sarpanch in Gouraram Village, Wargal Mandal, Siddipet Dist with Highest Majority from the Congress Party. In 2018, She joined the Telangana Rashtra Samithi(TRS).

In 2019, Vinoda Narsimha Reddy elected as the Sarpanch in Gouraram Village, Wargal Mandal, Siddipet Dist from the TRS Party.

Social Services:

  • Vinoda Narsimha Reddy distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Wargal Mandal during the COVID-19 Pandemic lockdown period and He was Provided food&Vegetables to Poor people in lockdown time.
  • She involves in many of the social activities like Harithaharam, Palle Pragathi Programs, Swachh Bharath Programs & helping poor people in her village, and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in her village.

H.no:2-100, Gouraram Village, Wargal Mandal, Siddipet Dist, Pin: 502279.

Email: [email protected]

Contact:+91-9989119045

Recent Activities

మహాత్మా గాంధీ గారి 151 జయంతి సందర్భంగా

మహాత్మా గాంధీ గారి 151 జయంతి సందర్భంగా

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం లోని గౌరారం గ్రామంలో గ్రామ సర్పంచ్ భోం రెడ్డి వినోద నర్సింహారెడ్డి ,ఎంపిటిసి కడపల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ,మహాత్మా గాంధీ గారి 151 జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు,హాజరై గాంధీ విగ్రహానికి పూలమాలతో సత్కరించారు మరియు సర్పంచ్ , ఎంపీటీసీ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో :- ఉపసర్పంచ్ గుర్రాల స్వామి ,ఎంపీపీ లతా రమేష్ గౌడ్ , జడ్పిటిసి బాలు యాదవ్, చైర్మన్ రామకృష్ణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ,టిఆర్ఎస్ పార్టీ నాయకులు ,గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్, వార్డు మెంబర్లు , కో ఆప్షన్ మెంబెర్లు,టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బూంరెడ్డి వెంకట్రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.

సమావేశం, దరఖాస్తులు స్వీకరణ

గౌరవ ప్రజా ప్రతినిధులు అయిన సర్పంచ్ శ్రీమతి బొం రెడ్డి వినోద నర్సింహ రెడ్డి గారు, ఎంపీటీసీ శ్రీ కడపల బాల్ రెడ్డి( వైస్ ఎంపీపీ వర్గల్) గారు, ఉప సర్పంచ్ శ్రీ గుర్రాల స్వామి గారు, వార్డ్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు అందరూ కలిసి గౌరారం గ్రామ పంచాయితీ కార్యాలయం లో సర్పంచ్ గారి అధ్యక్షతన గడప గడపకు గడ సమావేశం నిర్వహించబడినది. సమావేశం నిర్వహించి పెన్షన్ లేనివారిని , ఇళ్లులేని వారివి, రేషన్ కార్డు లేని వారి దరఖాస్తు లు తీసుకోవటం జరిగింది. దీనికి గాను గడ ఎంపీడీవో గారు హాజరు కావడం జరిగింది, మరియు గ్రామ పంచాయితీ లో అర్హులు sanction అయిన వారికి గౌరవ ప్రజా ప్రతినిధి లు అయిన సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల చేతుల మీదుగా పెన్షన్ proceedings ఇవ్వడం జరిగింది.

గడప గడపకు గడ సమావేశం

పెళ్లి కానుక

గౌరారం గ్రామంలో  గ్రామపంచాయతీ కార్మికుడు గుండ్ల పొచెయ్య కూతురు గుండ్ల భవాని పెళ్లి కి నర్సన్న జ్ఞాపకార్థం సర్పంచ్ భోంరెడ్డి వినోదనర్సింహ రెడ్డి గారు పుస్తె మెట్టలు బహుకరించటం జరిగింది, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాల్ రెడ్డి ,ఉపసర్పంచ్ స్వామి , trs పార్టీ సీనియర్ నాయకులు భోంరెడ్డి వెంకట్ రెడ్డి ,వార్డ్ మెంబెర్లు, కో ఆప్షన్ మెంబెర్స్ , smc చైర్మన్ దుంపల రామకృష్ణ పాల్గొనడం జరిగింది.భోంరెడ్డి వినోదనర్సింహ రెడ్డి

డిక్షనరీ పంపిణీ

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంలో విద్యార్ధులకి డిక్షనరీ పంపిణీ చేస్తున్నా సందర్భంలో

వినతి పత్రం అందజేస్తున్నా సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  గౌరారం గ్రామ పంచాయితీ ఆవరణలో జాతీయ జెండా ను సర్పంచ్ భోంరెడ్డి వినోద నర్సింహారెడ్డి గారు ఆవిష్కరించారు . Trs గ్రామ ప్రెసిడెంట్ పల్లె కిష్టయ్య TRS పార్టీ జెండాను ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ (v.Mpp) కె.బాల్ రెడ్డి ,ఉప సర్పంచ్ గుర్రాల స్వామి మరియు వార్డు సభ్యులు , కో ఆప్షన్ మెంబర్స్ , Village Trs ప్రెసిడెంట్ పల్లె కిష్టయ్య , రైతు సమన్వయ కమిటి మండల ప్రెసిడెంట్ పాశం శ్రీనివాస్ రెడ్డి , రైతు సమన్వయ కమిటి గ్రామ ప్రెసిడెంట్ పాశం రాములమ్మ ,గ్రామ ప్రముఖులు మరియు trs పార్టీ కార్యకర్తలు ,గ్రామ పంచాయతీ సెక్రెటరీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

ట్రాక్టర్ లా పంపిణీ

అందుబాటులోకి శానిటైజర్ టన్నెల్

  • సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని గౌరారం గ్రామంలో గ్రామ సర్పంచ్ బొమ్రెడ్డి వినోద నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని సిసి కెమెరాలు‌‌, మరియు నరసన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలోcovid- 19, Disinfectant Tunnel గ్రామంలోని ప్రజలకు corona మహమ్మారి నుండి అడ్డుకట్ట వేసేందుకు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.

  • మండల వైస్ ఎంపీపీ కడపల బాల్ రెడ్డి ,గ్రామ సర్పంచ్ బొమ్రెడ్డి వినోద నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కార్మికులకు పదివేల రూపాయలు మరియు నిత్యవసర సరుకులు అందజేశారు.

  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ACP నారాయణ మరియు అటవి అభివృద్ధి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హాజరై, సిసి కెమెరాలు, Disinfectant- tunnelను ప్రారంభించారు.

  • నరసన్న ఫౌండేషన్ సభ్యుల తరఫున సిఐ కోటేశ్వరరావు గారికి ,ఎస్ఐ వీరన్నలకు మాస్కులు మరియు డెటాల్ సోప్స్ అందజేయడం జరిగింది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా

  • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి వేడుకలలో పాల్గొన్నవినోద నర్సింహారెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు

పాడి రైతుల జీవితాల్లో వెలుగులు

  •   కృత్రిమ గర్భధారణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు, హరీష్ రావు గారు 

కాళేశ్వరం తో కోనసీమగా మారుతున్న పల్లెలు

Party Activities

పార్టీ మీటింగ్ లో

}
01-01-1972

Born in Thirumalapur

of Turkapally Mandal, Yadadri-Bhuvanagiri Dist

}
1988

Completed SSC Standard

 from the ZPHS at Vasalamarri

}

Joined in the INC

}
2001-2006

Chairman

of Vidhya Committee(SMC)

}
2006-2011

Sarpanch

in Gouraram Village , Wargal Mandal

}
2018

Joined in the TRS Party

}
2019

Sarpanch

in Gouraram Village , Wargal Mandal, Siddipet Dist.