Bhandhela Subhash | BJP | Vice President | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page

Bhandhela Subhash

Vice-President, BJP, Alair, Yadadri-Bhuvanagiri, Telangana.

 

Bhandhela Subhash was the  Vice President of Barathiya JAnatha Party(BJP). He was born in 1979 to Bhandhela Chandramouli and Manemma. He has completed SSC Standard in Z.P.H.S Govt School, in Alair.

He joined in A.B.V.P Organization in 1990. He started his own Business of Real Estate. Basically, he hails from an Agriculture family.

In 1995, He started his Political journey with the Bharatiya Janata Party (B.J.P) and was the Active Member.  From 1995-2010, he worked as a B.J.P Member in Alair.

In 2000, He has done many  Social services like Distributed the fruits and other things to old-age people and he helped many old-age homes. In 2012,  He participated in Telangana Moment.

From 1995-2020,  he worked as the main leader in the B.J.P Party. He laid roads in Aler with his own money. He did movement on Railway issue in 2017.

He participated in a Hunger Strike for two times. He has been an RSS Member for 15 years.

Alair, Yadadri-Bhuvanagiri, Telangana,

Email:[email protected]

Contact:9505963336

Recent Activities

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరిస్తున్నభందేల సుభాష్ గారు.

దీపోత్సవం

సర్వేపల్లి రాధా కృష్ణ గారి జయంతి సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి దీపోత్సవం చేసిన ఈటల రాజేందర్ గారు.

జాతీయ జెండా పంపిణీ

హర్ ఘర్ పర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆలేరు జాతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి దుకాణ సముదాయాలలో త్రివర్ణ పతాకం జాతీయ జెండా పంపిణీ చేయడం జరిగింది.

నివాళి

తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు తెలంగాణ మలిదశ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆలేరులో వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. 

అక్రమ అరెస్టు

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అవినీతి, నిర్లక్ష్య ధోరణి పై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి నిరసన కార్యక్రమాల పిలుపుమేరకు ఆలేరులో బిజెపి నాయకుల అక్రమ అరెస్టులు చేయడం జరిగింది.

సంక్షేమ పథకాలను

 కేంద్రంలోని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి భాజాప సర్కారు 9 సంవత్సరాల సేవా సుపరిపాలన పేదల సంక్షేమం కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రజలకు తెలియజేసేలా బిజెపి సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు పట్టణం 108వ బూతులో ఇంటింటికి వాణిజ్య సముదాయాల వెంట కరపత్రం అందజేసి సంక్షేమ పథకాల వివరాలను తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్ 188వ బూతు అధ్యక్షులు అమృతం నరసింహ ప్రధాన కార్యదర్శి కటకం రాజు ఉపాధ్యక్షులు ఎనగందుల రమేష్ జట్ట సిద్ధులు దళిత మోర్చా అధ్యక్షులు పస్తం ఆంజనేయులు కిసాన్ మోర్చా అధ్యక్షులు నందగంగేష్, సీనియర్ నాయకులు కటకం నందం, బందెల సుభాష్ పత్తి రాములు యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేష్ పూల హనుమంతుడు ఆలేటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

కలిసిన సందర్భంగా

హర్యానా రాష్ట్ర గవర్నర్ మరియు మాజీ లోక్ సభ సభ్యులు బండారు దత్తాత్రేయ గారిని గౌరవపూర్వకమగు కలవడం జరిగింది.

నిరాహారదీక్ష కార్యక్రమం

నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు పట్టణ మున్సిపాలిటీలో గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా నిలిచిపోయిన రైల్వే అండర్ పాస్ అప్రోచ్ రోడ్డు పనులను పూర్తిచేయాలని బిజెపి ఆధ్వర్యంలో ప్రజల కష్టాలు చూడలేక రిలే నిరాహారదీక్ష కార్యక్రమం 50 రోజులు పూర్తయినది సమస్యపై నిన్న ఆర్ అండ్ బి, డిఈ, బిలియా నాయక్ స్పందించి 100 రోజులలో పనులు పూర్తి చేస్తామని నిర్వాసితుల ఇల్లు కూల్చివేత కార్యక్రమం పనులను మొదలు హర్షిస్తూ బిజెపి విజయోత్సవ సభ నిర్వహించి బాణాసంచా కాల్చనైనది పనులు మధ్యలో ఆపేసిన ఎడల పోరాటం మళ్ళీ మొదలవుతుంది ప్రజా సమస్యలకై పోరాటంలో బిజెపి ఎప్పుడు ముందుంటుందని మరోసారి నిరూపితమైంది ఈ 50 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమానికి సహకరించిన వాణిజ్య వ్యాపార సంఘాలు వివిధ కుల సామాజిక వర్గాల ప్రజలకు వారికి మరియు సమస్యను నిత్యం అధికారుల ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన మీడియా పత్రిక మిత్రులకు భారతీయ జనతా పార్టీ కుటుంబ శ్రేణులకు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.

రిలే నిరాహారదీక్ష

నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు పట్టణ మున్సిపాలిటీలోరాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం అసమర్ధత కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిన రైల్వే అండర్ పాస్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహారదీక్ష కార్యక్రమం 33 వ రోజు పాల్గొనడం జరిగింది.

రిలే నిరాహారదీక్ష

కురిసిన అకాల వర్షానికి బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం కూలినందున వేదికను పునర్నిర్మించి కార్యక్రమం కాస్త ఆలస్యమైన 32వ రోజు ముగిసిన రిలే నిరాహార దీక్ష రేపనుండి సమయానుకూలంగా దీక్ష ప్రారంభమవును అండర్పాస్ పూర్తి అయ్యేవరకు ఉద్యమం ఆగేది లేదని తెలియజేయడం జరిగింది.

గడప గడపకు కరపత్రం అందజేత

ఆలేరులో అసంపూర్తిగా నించిపోయిన రైల్వే అండర్ పాస్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సమస్యను సాధించుకునేందుకు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ప్రతి ఒక్కరు మద్దతు సంఘీభావం తెలపాలని భారత్ నగర్ 8వ వార్డులో గడప గడపకు కరపత్రం అందజేయడం జరిగింది.

నిరాహార దీక్ష

ఆలేరులో అసంపూర్తి నిలిచిపోయిన రైల్వే అండర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా ఈ 26 వ రోజు దీక్షలో కూర్చున్న ఆలేరు నాయి బ్రాహ్మణ సంఘం.

ఆలేరులో అండర్పాస్ సాధనకై చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం మద్దతు తెలపాలని ఆర్ఎంపి వైద్యుల ఉపాధ్యక్షుడికి, కొలనుపాక ఆటో యూనియన్ కు ఆహ్వాన కరపత్రం అందజేత

కలిసిన సందర్భంగా

ఆలేరులో జరిగిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు మునుగోడు మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ “కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి” గారిని కలవడం జరిగింది.

నివాళులు

స్వాతంత్ర సమర యోధులు ఆజాద్ హింద్ పౌజ్ వ్యవస్థాపకులు, భారతరత్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆలేరు ఆధ్వర్యంలో మహనీయునికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పియనైనది

వినతి పత్రం

ఆలేరు మున్సిపాలిటీ

ఆలేరు మున్సిపాలిటీలో దోమల స్వైర విహారం మనుషుల రక్తాన్ని దోమలే కాదు…మన ప్రజా ప్రతినిధులు సైతం నిధుల ఖర్చు రూపంలో తాగుతున్నారు

రిలే నిరాహారదీక్ష కార్యక్రమం 33 వ రోజు

నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు పట్టణ మున్సిపాలిటీలోరాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం అసమర్ధత కారణం గా అసంపూర్తిగా నిలిచిపోయిన రైల్వే అండర్ పాస్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహారదీక్ష కార్యక్రమం 33 వ రోజు

అండర్పాస్ పూర్తి అయ్యేవరకు ఉద్యమం ఆగేది లేదు

 అకాల వర్షానికి బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం కూలినందున వేదికను పునర్నిర్మించి కార్యక్రమం కాస్త ఆలస్యమైన 32వ రోజు ముగిసిన రిలే నిరాహార దీక్ష రేపనుండి సమయానుకూలంగా దీక్ష ప్రారంభమవును అండర్పాస్ పూర్తి అయ్యేవరకు ఉద్యమం ఆగేది లేదు

బహిరంగ సభ

చలో హనుమకొండ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ఆర్ట్స్ కాలేజ్ లో జరుగు విజయ సంకల్ప బహిరంగ సభకు బయలుదేరిన ఆలేరు బిజెపి నాయకులు

Party Activities

News Paper Clippings And Pamphlets

Videos

}
1979

Born in Ajjakollu

}
1990

Joined in the ABVP

}
1994

Completed SSC

In Z.P.H.S Govt School

}
1995

Joined in the BJP

}
1995-2010

BJP Member

In Alair

}
2012

Participated in Telangana Udhyamam

}
1995-2020

Main Leader in BJP

}

RSS Member

For 15 years