Bethi Subhash Reddy | MLA | TRS | Uppal | Medchal-Malkajgiri | Telangana | the Leaders Page

Bethi Subhash Reddy

MLA, TRS, Uppal, Medchal-Malkajgiri, Telangana.

Bethi Subhash Reddy is the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Uppal, Medchal-Malkajgiri. He was born in 1964 to Chandra Reddy in Ramajipet, Yadadri-Bhuvanagiri. In 1982, He has Completed Intermediate from Mahboob Govt. Junior College, S. P. Road Secunderabad. He started his Professional Career by doing an own Business of Driving School. Basically, he hails from an Agriculture family.

Subhash started his political journey in 2001 with the TRS Party. In 2004, He served as a Secretary of the TRS Party in Uppal. He was worked as an Incharge of the TRS Party.

Subhash Reddy contested as an MLA in 2014 and lost. In 2016, Subhash’s wife Swapna was served as a Corporator in Hubsiguda. In 2018, He elected as an MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Uppal, Medchal-Malkajgiri, Telangana.

H. No. 8-28/3A, Plot No. 4, Ravindra Nagar Colony, Street No. 8, Habsiguda, Hyderabad, Telangana

E-Mail: [email protected]
Contact Number: +91-9246276626.

Party Activities

నిత్యవసర వస్తువులు

ఉప్పల్ కూరగాయల మార్కెట్ లో మరియు కిరణ దుకాణంలో ప్రజలు సామాజిక దూరం పాటించి నిత్యవసర వస్తువులు తీసుకోవాలని అదేవిధంగా దుకాణదారులకు పలు సూచనలు చేసిన నా ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు .
ఇట్టి కార్యక్రమంలో అధికారులు ఉప్పల్ డి సి కృష్ణ శేఖర్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఆలయంలో షెడ్ నిర్మాణ పనులు

రామంతాపూర్ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో షెడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భూమి పూజను నిర్వహించారు .ఈ కార్యక్రమములో ఆలయ ట్రస్టీ కోట్ల నర్సింహా రెడ్డి ,ఈ వో భాగ్యలక్ష్మీ ,ప్రధాన అర్చకులు తిరుపతాచార్యులు ,టి అర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు .

డ్రైనేజ్ storm వాటర్ డ్రైన్ - పనులు

ఏఎస్ రావు నగర్ డివిజన్ 

ఎస్ ఆర్ నగర్ లో డ్రైనేజ్ storm వాటర్ డ్రైన్ 8 లక్షల 95 వేల తో పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు.ఇట్టి కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి పావని మహిపాల్ రెడ్డి తెరాస అధ్యక్షుడు బేతాళ బాల్రాజ్, కరీం ,భాష, పాండు , డి ఈ బాలకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.

క్యాంపు కార్యాలయంలో ......

ఉప్పల్ కు చెందిన శ్రీమతి డి లక్ష్మి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన 60 వేల రూపాయల చెక్కులు లబ్ధిదారులకు అందజేస్తున్న ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు .ఇట్టి కార్యక్రమంలో ఉప్పల్ తెరాస డివిజన్ ప్రెసిడెంట్ వేముల ప్రశాంత్ రెడ్డి , నాయకులు నరసింహారెడ్డి మెడల మల్లికార్జున గౌడ్,గరిక సుధాకర్, తవడ బోయిన గిరిబాబు గిరిబాబు ,సంపత్ శంకర్ ,తదితరులు పాల్గొన్నారు.

జల మండలి కార్యక్రమంలో......

జలమండలి ఎమ్ డి శ్రీ దాన కిషోర్ గారిని కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు.నియోజకవర్గానికి సంబంధించి, వచ్చే ఎండాకాలం ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి రాకుండా చూడమని ఎండి గారికి ఉప్పల్ నియోజకవర్గంలో గల సమస్యలను తెలియజేశారు. ఎమ్ డి గారికి వివరిస్తూ ట్యాంకర్ల ద్వారా కాలం అయిపోయే వరకు నీటిని సప్లై చేయాలని కోరారు.

క్యాంపు కార్యాలయం లో

క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే గారిని కలిసిన శ్రీరామ కాలనీ రామంతపూర్ వాసలు శ్రీరామ కాల నీ లో గల మహంకాళి అమ్మ దేవస్థానం కు ప్రభుత్వ భూమి కేటాయించాలని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం సమర్పించిన తెరాస నాయకులు బిక్షపతి చారి, కాలనీ ప్రెసిడెంట్ కేశవ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విష్ణు, విజయలక్ష్మి ,శైలేందర్, శ్రీనివాస్ ,తదితరులు.

హోమియోపతి మందు ప్రజలకు పంపిణీ

హబ్సిగూడ డివిజన్.రామంతపూర్ లో హోమియో మెడికల్ కాలేజీ నీ సందర్శించిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు.కార్పొరేటర్ శ్రీమతి బేతి స్వప్న రెడ్డి గారు ,ఇట్టి కార్యక్రమంలో నాయకులు వనం పల్లి గోపాల్ రెడ్డి , జే వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవి, కిరణ్ కుమార్ రెడ్డి, బిన్నల ప్రవీణ్, గరిక సుధాకర్, శ్రీధర్ ,వినీష్ రెడ్డి ,నంది కంటి శివ, తదితరులు మంత్రిగారితో హాస్పిటల్లో పర్యటించారు …..మంత్రి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వైరస్ prabhavam మనపై తక్కువగా ఉంటుందని ప్రజలు భయపడవలసిన పనిలేదని కొన్ని సూచనలు తప్పక పాటించాలని అందువలన కరోన వైరస్ నివారించవచ్చని తెలియజేశారు.అందువలన హోమియోపతి మందు ప్రజలకు పంపిణీ చేశారు.

ఒలింపియాడ్ స్టేట్ అవార్డ్ కార్యక్రమంలో

హరి హర కళ భవన్ లో జరిగిన ట్రెసా రెండవ ఒలింపియాడ్ స్టేట్ అవార్డ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు…..శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శాసన మండలి చైర్మన్ గారు…హరిప్రియ నాయక్ ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు.

}
1964

Born in Ramajipet

Yadadri-Bhuvanagiri

}
1982

Completed Intermediate

from Mahboob Govt. Junior College, S. P. Road Secunderabad.

}

Completed Graduation

}

Business

Driving school

}
2001

Joined in the TRS

}
2004

Secretary

of TRS Party.

}

Incharge

of TRS Party in Uppal Constituency.

}
2016

Corporator

Subhash wife Swapna of TRS Party in Hubsiguda.

}
2018

MLA(Member of Telangana Legislative Assembly)

 of TRS Party in Uppal, Medchal-Malkajgiri, Telangana.

v