Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page

Bethi Ramulu

Councilor of 3rd Ward, Alair, Yadadri-Bhuvanagiri, Telangana, TRS.

 

Bethi Ramulu is the Councillor of the 3rd Ward of Alair village, Yadadri Bhuvanagiri district.

Born and Education:

He was born on 22-02-1975 to Bethi Yadhagiri and Nirmala, in Sharbanapuram village. He completed SSC Standard from Z.P.High School in 1992.

A career in Politics:

In 2001, He started his political journey with the Indian National Congress(INC) party. He was selected as Lion’s Club Secretary from Alair in 2000. He was elected as a Ward Member from the Congress party in 2014.

He donated 5 Lakhs for public services like the Laying of roads and he solved the problem of the electricity issue. He did many public services for the welfare of the village.

In 2019, He joined the Telangana Rashtra Samiti(TRS) party. He played an active role in the party by taking part in every activity. Later on, he was elected as a 3rd Ward Councillor from the TRS party in 2020 and successfully performs his duties in order to fulfill his roles and responsibilities.

He becomes Treasurer of Alair Durgamma Temple. He was selected as a member of the Sri Ranganayakamma Trust.  He is the District high Lion’s Club Chairman.

Social Activities:

  • Ramulu has done so many Social Activities. He distributed Blankets, Fruits to the old people, and donated dresses and food to the orphans. He put up Street Lights for the village and also fought for village problems.
  • He Participated in development activities like Haritha Haram, Swachh Bharath programs, and Palle Pragathi. He encouraged the school students by conducting awareness programs in schools and motivated them for their higher education.
  • He distributed Masks, sanitizers, Vegetables, and Rice to nearly 9000 people at the time of the COVID-19 lockdown. Donated masks, sanitizers, and food to the Migrants, and provided financial assistance to the village people. He also conducted a COVID test camp in his village.
  • He did so many Social Activities like he provided Scholarships to the Social Welfare School and also donated food, clothes, Plates, money, and lamps. He sponsored money to the poor people and motivated students for their studies and even paid fees to the merit students.
  • He engaged in programs like Palle Pragati, Harithaharam, and Swachh Bharath and made surroundings clean.
  • Organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people.
  • Ramulu financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • He distributed fruits and blankets in the orphange and old age homes.
  • He has been conducting freedom fighters birth and death anniversaries and motivates students by telling them about their sacrifices.
  • Wet and dry garbages distributed and gave awareness on how to use them.

Village&Mandal: Alair, District: Yadadri-Bhuvanagiri, State: Telangana.

Contact:+91-9966011600

Recent Activities

ఆలేరు పట్టణంలో గత 30 సంవత్సరాలుగా వైద్యరంగంలో ఉండి ప్రజలకు అందుబాటులో సేవలు చేసుకుంటూ ఉంటున్నటువంటి. అర్పిత నర్సింగ్ హోమ్ అధినేత. లయన్. శ్రీ.డాక్టర్ ప్రభాకర్ . గారిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆలేర్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఘన సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్. స్థానిక కౌన్సిలర్ బేతి రాములు. పార్టీ సీనియర్ నాయకులు ఆడెపు బాలస్వామి మూడోవాడు అధ్యక్షులు కొంతం శంకర్. పాసి కంటి శ్రీనివాస్. గుజ్జ అశోక్. ఫయాజ్ .యాదగిరి. టింకు. పాల్గొన్నారు.

గురుపూజోత్సవం సందర్భంగా

గురుపూజోత్సవం సందర్భంగా మా గురువుగారు అయినటువంటి. శ్రీ పటేల్ సుధాకర్ రెడ్డి గారిని పూలమాలతో సత్కరించిన కౌన్సిలర్ బెతి రాములు గారు బహుదూర్ పేట మాజీ సర్పంచ్ కూల నరసింహులు గార్లు శాలువాతో సత్కరించారు.

అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ కనకదుర్గ దేవాలయంలో శ్రీ బాలా త్రిపుర సుందరి గా అలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో . ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారి సతీమణి శ్రీమతి బీర్ల అనిత గారు అమ్మవారిని దర్శించుకోవడం జరిగినది. వారికివేద బ్రాహ్మణులు. ఆశీర్వచనం చేసి అమ్మవారి చీరను బహుకరించడం జరిగినది. అనంతరం. అన్న ప్రసాద వితరణ. కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. మరి ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి నీలం పద్మ. కౌన్సిలర్ సమంత రెడ్డి. గుడి కోశాధికారి. భేటీరాములు.పాము అనిత. రేణుక లతా. శ్రీనివాస్ శేఖర్ భక్తులు పాల్గొన్నారు.

శ్రావణమాసం అమావాస్య ముగింపు సందర్భంగా

శ్రావణమాసం అమావాస్య ముగింపు సందర్భంగాశ్రీ కనకదుర్గ దేవాలయంలో అంజయ్య పంతులు గారు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

మొక్కలు నాటిన సందర్భంగా

మన స్వచ్ఛత పచ్చదనం కార్యక్రమంలో చెట్ల మొక్కలు నాటడం జరిగింది.

నాగుల పంచమి సందర్భంగా

శ్రీ కనకదుర్గ దేవాలయం లో నాగుల పంచమి సందర్భంగా తెలంగాణ మహిళా సంక్షేమ సమితి చైర్మన్. శ్రీమతి బండ్రు శోభారాణి గారు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత అమ్మ వారి ఆశీర్వాదాలు అందుకొని అమ్మవారి ప్రతిమను అందజేయడం జరిగింది.

జయంతి సందర్భంగా

మున్సిపల్ ఆఫీసులో శ్రీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా. కౌన్సిలర్. శ్రీ బేతి రాములు గారు కమిషనర్ లక్ష్మి గారు మేడం గారిని కలిసి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది పాల్గొనడం జరిగినది.

ప్రజా ఆశీర్వాద సభ

కెసిఆర్ గారి ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున తరలి రావాలి అని గడప గడప కు వెళ్లి చెప్పడం జరిగింది మూడవ వార్డ్ ఇంచార్జ్ జింకల రామకృష్ణ గారు, కౌన్సిలర్ బేతి రాములు గారు, కొలుపుల హరినాథ్ కొంతం శంకర్ గారు, బింగి రవి గారు, కరుణాకర్ రెడ్డి గారు, బేధరకోట దుర్గేష్ గారు, ఏరమ్ ప్రశాంత్ గారు, తదితరులు పాల్గొనడం జరిగింది.

ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమ సమావేశంలో పాల్గొని ప్రజలకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది.

స్వచ్ఛ్ భరత్ కార్యక్రమం

ఆలేరు 3rd వార్డ్ కౌన్సిలర్ బేతి రాములు గారు ఇతర నాయకులతో కలిసి స్వచ్ఛ్ భరత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారితో కలిసి బేతి రాములు గారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేయడం జరిగింది.

వర్ధంతి

నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి, రజాకార్లను తరిమికొట్టిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ గారి  వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

శారి ఫంక్షన్

ఆలేరు మున్సిపాలిటీ రెండో వార్డ్ చెందిన బండి శ్రీనివాస్ కూతురి శారి ఫంక్షన్లో పాల్గొన్న ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార సంఘాల బ్యాంక్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర టేస్ క్యాబ్ వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర షిప్ మరియు గోట్స్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు ఆలేరు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

గణపతి హోమం

ఆలేరు మెయిన్ రోడ్డు లో శ్రీ వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణనాథుని దగ్గర గణపతి హోమం నిర్వహించడం జరిగింది.

ఆర్థిక సహాయం

ఆలేరు మున్సిపల్ పరిధిలోని మూడో వార్డులో గత వారం రోజుల క్రితం ముక్క రాజు కరెంట్ షాట్ కొట్టి చనిపోవడం జరిగినది. వారి కుటుంబ సభ్యులకు దశరథ దంపతులకు అండగా ఉంటానని స్థానిక కౌన్సిలర్ భేతి రాములు గారు 50 కిలోల బియ్యం మరియు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

చెక్కులు పంపిణీ

ఆలేరు మున్సిపల్ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

శ్రీ కనకదుర్గ దేవాలయంలో గురువు గుడి వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ మోరిగాడి నర్సయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా శ్రీ కనకదుర్గ దేవాలయంలో కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుమారులు విద్యాసాగర్ గీతాదేవి గారు, వెంకటేష్ మాధవి గారు, అధ్యక్షులు కొలుపుల హరినాథ్ గారు, కోశాధికారి బేతి రాములు గారు పాల్గొనడం జరిగింది.

పూజా కార్యక్రమం

మెయిన్ రోడ్డు శ్రీ వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణనాథునికి కౌన్సిలర్ శ్రీ బేతి రాములు స్వరూప గారి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

వర్ధంతి

ఆలేరు పట్టణంలో ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా అయినా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బేతి రాములు గారు మరియు ఇతర సభ్యులు.

ఇండియన్ స్వచ్ఛతా లీగ్-2.0 ర్యాలీ

అలైర్ మునిసిపాలిటీ ఇండియన్ స్వచ్ఛతా లీగ్-2.0 ర్యాలీలో పాల్గొన్న బేతి రాములు గారు మరియు ఇతర పార్టీ నాయకులు.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

వర్ధంతి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి అలైర్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, బేతి రాములు గారు మరియు ఇతర పార్టీ నాయకులు.

సభ్యత్వ నమోదు కార్యక్రమం

బారస పార్టీ లో చేరనున్న యువతకు సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని పార్టీలోచేర్చుకోవడం జరిగింది.

సమావేశం

ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ సమావేశం కార్యక్రమంలో అలైర్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ గారు మరియు ఇతర నాయకులతో కలిసి పాల్గొన బేతి రాములు గారు.

జంజరాల పౌర్ణమి సందర్భంగా

 నిజ శ్రావణమాసం జంజరాల పౌర్ణమి సందర్భంగా ఆలేరు శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో శ్రీ గాయత్రి యజ్ఞం మరియు యజ్ఞోపవేతం అనగా జంజరాలు వేసుకోవడం జరిగింది.

ప్రత్యేక పూజలు

ఆలేరు టౌన్ BRS పార్టీ జనరల్ సెక్రెటరీ కుండే సంపత్ ఆధ్వర్యంలో ఆలేరు మున్సిపల్ పరిధిలోని శివాలయంలోని ఆంజనేయస్వామికి ఆకు పూజ మరియు సయ్యద్ హజరత్ జిందాషా మదర్ బాబా దర్గాలులో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు గౌరవనియూలు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావుగారి వారి సతీమణి శోబమ్మ దంపతుల పేరు మీద మరియు గౌరవ ఆలేరు ఎమ్మెల్యే గారు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గార్ల పేరు మీద అభిషేకం చేయించి వాళ్ల పేరు మీద అర్చనలు చేయడం జరిగింది

ప్రత్యేక పూజలు

ఆలేరు టౌన్ BRS పార్టీ జనరల్ సెక్రెటరీ కుండే సంపత్ ఆధ్వర్యంలో ఆలేరు మున్సిపల్ పరిధిలోని సియోను ప్రార్థన మందిరము ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు గౌరవనియూలు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావుగారి వారి సతీమణి శోబమ్మ దంపతుల పేరు మీద మరియు గౌరవ ఆలేరు ఎమ్మెల్యే గారు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గార్ల పేరు మీద అభిషేకం చేయించి వాళ్ల పేరు మీద ప్రార్థన చేయడం జరిగింది.

స్వీట్ల పంపిణీ

అసెంబ్లీ ఎన్నికలలో ఆలేరు నియోజకవర్గం శాసన సభ్యురాలుగా . శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారిని.ఎంపిక చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వీట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

చేర్చ

ఆలేరు పట్టణంలో మెయిన్ రోడ్డు. వ్యాపారస్తులతో స్థానిక ఎస్సై వెంకట్ శ్రీను గారు. పట్టణంలో జరుగుతున్నటువంటి దొంగతనాలు గురించి. చర్చించడం జరిగింది. 

లర్నింగ్ సర్టిఫికెట్లు అందజేత

 అందరికి నమస్కారం మహేంద్ర రెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ శిబిరం ఏర్పాటు లో భాగంగా. ప్రభుత్వ విప్పు మన శాసనసభ్యులు. శ్రీమతి గుమ్మడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లర్నింగ్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. 

గృహప్రవేశ కార్యక్రమం

గ్యారపాక నాగరాజు మాజీ వైస్ చైర్మన్ AMC గారి గృహప్రవేశనికి హాజరైన బూడిద భిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు మరియు బేతి రాములు గారు.

పుట్టినరోజు సందర్భంగా

యాదాద్రి భువనగిరి జిల్లాలోని అలైర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ శాసనసభ మరియు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు అందరూ కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది.

దర్శనం

సంఘ నాయకులతో కలిసి వేములవాడ దర్శనం చేసుకోవడం జరిగింది.

ఛలో కోరుట్ల ప్రోగ్రాం

సంఘ నాయకులతో కలిసి ఛలో కోరుట్ల ప్రోగ్రాం లో పాల్కొనడం జరిగింది.

గోడపత్రిక ఆవిష్కరణ

ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక KJN ఫంక్షన్ హాల్ లో కోరుట్లలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి రాజకీయ యుద్ధభేరి గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది. 

జాతీయ నులిపురుగుల నిర్ములన దినం సందర్భంగా

జాతీయ నులిపురుగుల నిర్ములన దినం సందర్భంగా బేతి రాములు గారు పిల్లలకు టాబ్లెట్ వేయడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను నాటడం జరిగింది.

బేతి రాములు గారి జన్మదిన వేడుకలు

ఆలేరు పట్టణBRS పార్టీ సీనియర్ నాయకులు 3 వార్డు కౌన్సిలర్ బేతి రాములు గారి జన్మదినం సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఆవరణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ గారి స్ఫూర్తితో మొక్కను నాటిన బేతి రాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాజీ సర్పంచ్ దాసి సంతోష్. జల్లి నరసింహులు. బీసం కృష్ణంరాజు.పత్తి వెంకటేష్. పాశికంటి శ్రీనివాస్.జూకంటి ఉప్పలయ్య.శివమల్లు. Md.ఫయాజ్.నామాల వెంకటేష్.గంధమల్ల యాదగిరి. కటకం బాలరాజు.మరియు తదితరులు పాల్గొన్నారు

మట్టి వినాయకుల పంపిణి

నీటిలో సులువుగా కరిగిగిపోయే మట్టి వినాయకులను కొనడం వలన నీటి కాలుష్యం తగ్గడంతో పాటు పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చని ఆలేరు శ్రీ వాసవి పరపతి సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణి చేయ్యడం జరిగింది.

గ్రామాభివృధి కార్యక్రమంలో భాగంగా

గ్రామాభివృధి కార్యక్రమంలో భాగంగా, ఆలేరు గ్రామంలో నూతనంగా ప్రారంభిస్తున్న రోడ్డు నిర్మాణ కార్యక్రమాన్ని బేతి రాములు గారు మొదలుపెట్టడం జరిగింది.

హరితహారం కార్యక్రమం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా సాయి రామ్ రెడ్డి గారు హరితహారం కార్యక్రమంలో పాల్గొని తమ స్వగృహమునందు మొక్కలు నాటడం జరిగింది. .

కళ్యాణ లక్ష్మి చెక్కులు

ఆలేరు మున్సిపల్ పరిధిలో కళ్యాణ లక్ష్మి చెక్కులను 19 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.

ఆత్మీయ సమ్మేళనం

బృందావన్ కాలనీ ఆలేరు ఆత్మీయ సమ్మేళనం

జన్మదినం సందర్భంగా

ఆలేరు మున్సిపల్ మూడోవాడు కౌన్సిలర్ బేతి రాములు గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్పు మన ఎమ్మెల్యే శ్రీమతి. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. గార్ల చేతుల మీదుగా. కేకులు కట్. చేయడం జరిగినది. తర్వాత. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో. చెట్లను నాటడం జరిగినది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శంకరయ్య గారు, పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గారు, మోటకొండూర్ జడ్పిటిసి పల్ల వెంకటరెడ్డి గారు, దాసి సంతోష్ గారు, పత్తి వెంకటేష్ గారు, అంజన్ గారు, ఫయాజ్ గారు, శివ మల్లు గారు, జూకంటి ఉప్పలయ్య గారు, శీను గారు, యాదగిరి గారు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ

 మార్కండేయ జయంతి సందర్భంగా గా ఆలేరు పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేయబడింది ఈ కార్యక్రమంలో పద్మశ్రీ చింతకింది మల్లేష్ కో కన్వీనర్ చింతకింది మల్లయ్య సార్ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి మాజీ ఎంపిటిసి పాస్ కంటి జనార్ధన్ మాజీ సర్పంచులు మురళి నిర్మల నరేందర్ సంతోష్ కౌన్సిలర్స్ బేటీ రాములు దాసి నాగలక్ష్మిpacs వైస్ చైర్మన్ సిహెచ్ చంద్రకళ మురహరి మాజీ వార్డు మెంబర్ వనిత మాజీ ఎంపిటిసి బి రవి శ్రావణ్ ఆంజనేయులు మల్లేష్ అశోక్ సంతోష్ బడుగు జాంగిర్ మరియు గ్రామ పద్మశాలి సంఘం కుల పెద్దలు పాల్గొన్నారు.

శ్రీ భక్త మార్కండేయ జయంతి

అందరికి నమస్కారం ఈరోజు మార్కండేయ దేవాలయంలో శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ నికి అభిషేకము చేయడం జరిగినది తర్వాత తీర్థ ప్రసాదం స్వీకరించబడింది ఈ కార్యక్రమంలో చింతకింది మురళి బెతి రాములు దాసి సంతోష్ రేగాటి వెంకటేష్ గుజ్జ అశోక్ బింగి రవి వెంకటేష్ సంతోష్ పద్మశాలి పెద్దలు పాల్గొన్నారు.

స్పెషల్ డ్రైవ్ వ్యాక్సిన్

అందరికి నమస్కారం ఆలేరు మున్సిపల్ పరిధిలో మూడో వార్డు లో ఏకశిల స్కూల్ ఆవరణలో 15 సంవత్సరాలు నిండిన190 మందిపిల్లలకు స్పెషల్ డ్రైవ్ కింద వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ కౌన్సిలర్ బేతి రాములు బింగి ఫయాజ్స్కూల్ ప్రిన్సిపాల్ ఇందిర మేడం సిస్టర్ అంజమ్మ ఆశా వర్కర్లు నిర్మల లక్ష్మి పద్మ స్కూల్ ఉపాధ్యాయులు వంశీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఆడపడుచు కట్నకానుకల పంపిణీ

 ఆలేరు పట్టణంలోని మున్సిపల్ పరిధిలో మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఆడపడుచు కట్నకానుకల కింద ప్రవేశపెట్టిన అటువంటి18 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను మున్సిపల్ చైర్మన్ శంకరయ్యపట్టణ పుట్ట మల్లేష్ గార్ల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగినదిఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గ్యార పాక నాగరాజ్ కౌన్సిలర్ బేతి రాములు కో ఆప్షన్ రాజేష్ మోడీ గాడు వెంకటేష్బింగి రవి పూల శ్రావణ్ ఫయాజ్ భరత్ మహిముద్ కొమురయ్య పాల్గొన్నారు

క్రిస్టమస్ వేడుకల్లో

ఆలేరు మున్సిపల్ పరిధిలో మూడో వార్డు బాలాజీ నగర్ లో ప్రైస్ కోర్టుప్రార్థన. మందిరములో పాస్టర్ సాల్మోన్ గారి ఆధ్వర్యంలో క్రిస్టమస్ సంబరాల్లో పాల్గొని కేకును కట్ చేయడం జరిగినది. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ శంకరయ్య గారు, కౌన్సిలర్ భేతి రాములు, పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్, సంపత్, రవి, చింతల సాయిబాబా, సమ్మయ్య, నరసింహ, రాములు, క్రైస్తవ పెద్దలు పాల్గొన్నారు

కంటి అద్దాలు పంపిణీ

ఆలేరు మున్సిపల్ పరిధి మూడో వార్డులో హ్యాండ్ ఆప్. హోప్ వారి ఆధ్వర్యంలో 22వ తేదీ నాడు ఉచిత మెగా హెల్త్ క్యాంపు మరియు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. వారికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బేతి రాములు, పాస్టర్ సాల్మన్ లక్ష్మణ్ మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఉచిత వైద్య శిబిరం

బహుమతులు అందజేత

ఆలేరు దుర్గమ్మ టెంపుల్ దగ్గర నిర్వహిస్తున్నటువంటి సద్దుల బతుకమ్మ పోటీలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు ఇవ్వడం జరిగినది. మొదటి బహుమతి పుట్ట రేణుక, రెండవ బహుమతి బెథి విమల, మూడవ బహుమతి రాజమణి లక్ష్మి, నాలుగో బహుమతి బీజ గాని లక్ష్మి, ఐదవ బహుమతి గొట్టి పాముల ధనలక్ష్మి గార్లకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.

బతుకమ్మ సంబరాలు

గ్రామంలో బతుకమ్మ వేడుకలో భాగంగా అతిధిగా హాజరైన బేతి రాములు గారు. 

అన్నదాన కార్యక్రమం

మెయిన్ రోడ్డు. వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి హోమం మరియు అన్నదాన కార్యక్రమం జరిగినది.

వినాయకుడి నవరాత్రులలో భాగంగా

వినాయకుడి నవరాత్రులలో భాగంగా గణపతికి పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్ బేతి రాములు గారు

మెమొంటో బహుకరణ

సాయి గూడెం గ్రామంలో. సాయి గూడెం ధర్మ జాగరణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శాశ్వత సభ్యత్వం చేసిన వారికి. కమిటీ అధ్యక్షులు రవి మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెమొంటో బహుకరణ జరిగినది. 

సన్మానం

గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ పౌరులుగా  తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను జిల్లా లైన్స్ క్లబ్ 320 F జిల్లా గవర్నర్. మచ్చ రాజి రెడ్డి గారి ఆధ్వర్యంలో క్లబ్ కు ఒకరి చొప్పున 82 మంది ఉపాధ్యాయులను సన్మానించడం జరిగినది .ఈ సన్మాన కార్యక్రమంలో లయన్స్   క్లబ్ ఆఫ్ ఆలేరు తరఫున నోముల భారతమ్మ. S.G.T. ఆలేరు స్కూల్ నుండి ఎంపిక చేసి  జిల్లా గవర్నర్ గారికి ప్రతిపాదించడం జరిగింది . హనుమకొండలో సన్మానం చేయడం జరిగినది. 

 నాలుగవ సంవత్సరం నుండి 5 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న లయన్స్. క్లబ్ ఆఫ్ ఆలేర్ నూతన అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక జరిగినది అధ్యక్షుడిగా కొయ్యడ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జీ మధుసూదన్, కోశాధికారిగా గార్లపాటి శ్రీనివాసులు ఎంపిక చేయడం జరిగినది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రీజనల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు జోన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హరి కిషన్ రెడ్డి మరియు చాటర్ ప్రెసిడెంట్ బేతి రాములు, .లయన్స్. క్లబ్ పెద్దలు డాక్టర్ ప్రభాకర్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి డాక్టర్ సౌజన్య, డాక్టర్ మురహారి చొల్లేటి, ప్రకాష్ గంది అంజయ్య,  మురారి శెట్టి రాజేశ్వర్, చింతకింది వెంకటేష్, మోరి గాడి వెంకటేష్ లింగం గౌడ్  జీ సత్యం బండి నాగయ్య మరియు  నూతనంగా క్లబ్ లో చేరినటువంటి మెంబర్లు చౌదరి గోవింద్, Ch రామాచారి ఎల్ వెంకటేష్  సిహెచ్ శివ కిరణ్ కృష్ణ హరి  పాల్గొనడం జరిగింది

బహుమతి

 ఆలేరు శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అక్క గారికి కౌన్సిలర్ బేతి రాములు గారు ఫోటో ఆల్బమ్ బహుకరణ చేయడం జరిగింది 

శ్రీ గాయత్రీ యజ్ఞం

ఆలేరు పట్టణంలో శ్రీ మార్కండేయ దేవాలయంలో రుషి పంతులు గారి ఆధ్వర్యంలో శ్రీ గాయత్రీ యజ్ఞం జరిగినది. అలాగే పద్మశాలి కుల బాంధవులు అందరూ కలిసి సామూహికంగా యజ్ఞోపవీతం అనగా జంజిరాలు వేసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో కూల పెద్దలు చింతకింది మురళి, బేతీరాములు, దాసి సంతోష్, ఆడెపు బాలస్వామి, రేగాటి వెంకటేష్, ఎనగందుల యాదగిరి, భేటీ శ్రీనివాస్, గుజ్జ అశోక్ భాస్కర్, రాచర్ల నర్సింలు, బింగి నర్సింలు, ఎనగందుల సురేష్ మరియు కుల పెద్దలు పాల్గొన్నారు

జయంతి సందర్భంగా

కొత్తపల్లి  జయశంకర్  గారి జయంతి  సందర్భంగా ఆయన  చిత్రపటానికి  పూలమాల వేసి  నివాళులర్పించిన  కౌన్సిలర్  బేతి  రాములు గారు మరియు  పార్టీ సభ్యులు

కార్యాలయం తరలింపు తాత్కాలికమే

మునిసిపల్  కార్యాలయ భవనం ప్రమాదకరంగా  మారిందని తరలింపు తాత్కాలికమే అని  మునిసిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. కార్యాలయ ఆవరణ లో విలేకరుల  సమావేశం  ఏర్పాటు  చేసి మాట్లాడుతూ  ఆలేరు పురపాలక సంఘ భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని తెలిపారు

పూజ కార్యక్రమంలో

కుటుంబంతో  పూజ  కార్యక్రమంలో  పాల్గొన్న కౌన్సిలర్ బేతి రాములు గారు

పాలాభిషేకం

తెరాస పార్టీ కార్యకర్తలు, నాయకులూ కలిసి కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న సందర్భము..

కరెంట్ పోలులు నాటడం కార్యక్రమంలో

ఆలేరు మూడో వార్డు లో ఆదర్శ నగర్ ఏరియాలో మరియు సినిమా టాకీస్ ఏరియా లో కరెంట్ పోలులు నాటడం జరిగినది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బెతి గ్రాములు లైన్ మెన్ రమేష్ ఉప్పలయ్య కాంట్రాక్టర్ ఇసాక్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

చెక్కుల మంజూరు

ఆలేరు మున్సిపల్ పరిధిలోని 3వార్డు లో పేషెంట్ల అభ్యర్థనను పరిగణించి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 4 మెడికల్ బిల్లులు శాగంటి సత్తయ్య గారికి 60 .000,  సత్యనారాయణ గారికి 20 .000,  రాజయ్య గారికి 22500, సతీష్ గారికి 18500 చెక్కుల రూపేనా ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మంజూరు చేయడం జరిగినది. 

దోమల స్ప్రే

ఆలేరు మున్సిపల్ పరిధిలో మూడో వార్డు లో దోమల స్ప్రే. చేయడం జరిగినది.

మున్సిపల్. చైర్మన్ అధ్యక్షతన.జనరల్ బాడీ మీటింగ్ జరిగినది.ఈ గతంలో జరిగినటువంటి తీర్మానాలను అమలు పరిచే విధంగా చూడాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అయినది. ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్,  ఏ ఈ నవీన్, వైస్ చైర్ పర్సన్, మోడీ గాడి తదితరులు పాల్గొన్నారు

ఆలేరు మెయిన్ రోడ్డు మీద శ్రీ వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బేతి రాములు పాల్గొన్నారు.

జయంతి

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఆలేరు మాజీ శాసనసభ్యులు శ్రీ బూడిద బిక్షమయ్య గౌడ్ గారిని స్థానిక కౌన్సిలర్ బి. రాములు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసి, ప్రత్యేకంగా రూపొందించిన నూతన సంవత్సర డైరీని బహుమతిగా అందజేశారు. ఈ ఆత్మీయ సమావేశం సత్సంగత వాతావరణంలో ముగిసింది, బిక్షమయ్య గారు కౌన్సిలర్ రాములు గారికి ధన్యవాదాలు తెలిపారు.

జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రతి పేదవాడు నిజాయితీగా వినియోగించుకొని నీతి నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని చీకటి బతుకుల్లో వెలుగులు నింపు కోవాలని కోరుతూ నివాళులు  అర్పించారు.

కొండా లక్ష్మణ్ బాబుజి జయంతి సందర్భంగా

కొండా లక్ష్మణ్ బాబుజి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

జయంతి సందర్భంగా

జెండా ఆవిష్కరణ

ఆలేరు మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు లో .పార్టీ అధ్యక్షుని ఆదేశాల మేరకు జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పుట్ట మల్లేష్ గారు జెండాను ఎగుర వేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ శంకరయ్య గారు, కౌన్సిలర్ రాములు గారు, పాల్గొని జెండా పండుగ విజయవంతం చేయడం జరిగింది.

ఇండ్ల కొలతలు

ఆలేరు మున్సిపల్ పరిధిలో మూడో వార్డు లో రివిజన్. భువన యాప్ ద్వారా ఇండ్ల కొలతలు చేయడం జరిగింది .ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ శంకరయ్య గారు, కౌన్సిలర్ రాములు గారు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ గారు, సంతోష్ మరియు సిబ్బంది స్వామి గారు, మరియు శంకర్ గారు పాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం

మూడో వార్డులో ఉన్నటువంటి జంగాల కాలనీ లో 75వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బేతి రాములు కాలనీ పెద్దలు మత్తయ్య గారు జాన్ మార్క్ గారు మార్క్ సంతోష్ గారు,పద్మ గారు మరియమ్మ గారు మరియు పిల్లలు తో. కలిసి జెండా ఎగరవేయడం జరిగింది.

టాబ్లెట్లు పంపిణీ

ఆలేరు మున్సిపల్ పరిధిలో మూడవ వార్డు లో ఫైలేరియా వ్యాధి నివారణ కొరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటువంటి బోధ వ్యాధి రాకుండా టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నటువంటి కౌన్సిలర్ బి రాములు ఏఎన్ఎం నిర్మల ఆశ లక్ష్మి మరియు యు వార్డు పెద్దలు లు విట్టల్ నరేష్ భరత్ టాబ్లెట్ లు వేసుకొని ప్రారంభించినారు. 

పూర్ణాహుతి

శ్రీ కనకదుర్గ దేవాలయం లో శ్రీ ఆలేటి రంగన్న పంతులు గారి ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగినది తదుపరి మహా చండీ యాగం పూర్ణాహుతి జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొలుపులు హరిలాల్ దంపతులు భేటీ రాములు గారి దంపతులు నరేందర్ రెడ్డి గారి దంపతులు మరియు సాగర్ రెడ్డి సురేష్ వెంకట స్వామి దంపతులు మరియు భక్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లబ్దిదారులకు అందజేస్తూన్న రాములు గారు
అందరికి నమస్కారం. ఆలేరు పట్టణ మరియు వివిధ గ్రామాల నుండి విచ్చేసిన ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు
మీ కౌన్సిలర్ బేతి రాములు…

ప్రార్ధన

అలేరులోని సాయి బాబా గుడిలో కరోనాతో బాధపడుతున్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు మరియు ఆ మహమ్మారి బారిన పడిన ఎంతో మంది ప్రజలు త్వరగా కోలుకోవాలని పూజలు చేయించడం జరిగింది…

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B. R అంబేడ్కర్ గారి  జయంతి ని పురస్కరించుకోవడం జరిగింది. ఆయనకు సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ ఈ కార్యక్రమంలో బేతి రాములు గారు మరియు తదితరులు పాల్గొని పూల మల వేసి వారి యొక్క సేవలకు ప్రతిగుణంగా సమాజానికి మంచి చెయ్యాలి అని ప్రమాణం చేయడం జరిగింది.

సన్మానం

 3వార్డ్ కౌన్సిలర్ బేతిరాములు పీహెచ్. సి. శారజీపేట. వారి.ఆధ్వర్యంలో కోవిడ్ టీకా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ ఆలేరు వారు పలుపంచుకోవడం జరిగింది మరియు లయన్ అధ్యక్షులు dr.ప్రభాకర్ చాటర్ ప్రసిడెంట్ లయన్. కౌన్సిలర్ బేతి రాములు. లయన్. రాము dr. రాజేందర్ సిబ్బంది anm నిర్మల. విజయలక్ష్మి. Ashaలక్ష్మి వాణి. రమ. నాగమణి.మరియు వార్డ్ పెద్దలు పాలుగోన్నారు. కోవిడ్ టీకా క్యాంప్ ను పర్యవేక్షణ చేసిన DMHO సాంబ శివ రావు గారికి లయన్స్ క్లబ్ తరుపున సన్మానం చేయడం జరిగింది.

కరోనా వాక్సిన్ టీకా

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి బారి నుండి ప్రాణాలను సంరక్షించుకోవడం కోసం అని కరోనా వాక్సిన్  టీకాలను ఇప్పించడం జరిగింది.

కరెంట్ పోలు ఏర్పాటు

3వ వార్డులోమెయిన్ రోడ్ మరియు సినిమా టాకీస్. ఆదర్శనగర్ లో కరెంట్ పోలు  బిక్షపతి గారి ఆధ్వర్యంలో 10సెంటర్ పోలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బేతి రాములు, లైన్ మెయిన్ యాదగిరి,  Dr. మురహరి. సుధాకర్, రాజు వార్డ్ పెద్దలు పాల్గొన్నారు.

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఆడబిడ్డ కట్నం కింద పంపించిన కళ్యాణలక్ష్మి చెక్కుల ను కొల్పుల పద్మ గారికి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో TRS పట్టణ అధ్యక్షులు మొరిగాడి వెంకటేష్, కౌన్సిలర్ బేతి రాములు, co. అప్షన్ సీసా రాజేష్, వీర్ ఓ. లక్ష్మి పాల్గొన్నారు.

క్రిస్టమస్ వేడుకలో

3వార్డ్ లో ఆల్ఫా ఒమేగా చర్చ లో పాస్టర్ సలేమాన్ అదక్షత న క్రిస్టమస్ వేడుకలో మునిసిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య స్థానిక SI. రమేష్, కౌన్సిలర్, బేతి రాములు తెరాస నాయకులు వెంకటయ్య ఫయాజ్ బాలాజీనగర్ పెద్దలు సమ్మయ్య, నర్సింహా రాములు, మహిళలు  పాల్గొన్నారు.

ఐటీ శాఖా మంత్రి కేటీర్ గారితో సభలో పాల్గొన్న భేతి రాములు గారు మరియు పార్టీ నాయకులు

Election Camp

ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న రాములు గారు

ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ గారితో కరచాలనం చేస్తున్న రాములు గారు

వివాహా మహోత్సవానికి హాజరైన రాములు గారు

భేతి రాములు గారిని సన్మానిస్తున్న తెలంగాణ విశ్రాంతి ఉద్యోగ సంఘo వారు

Election Campaign

ప్రచారం లో భాగంగా మహిళ తో మాట్లాడుతున్న రాములు గారు

సీత రామ కళ్యాణ మహోత్సవం

ఎంతో దంపతులకి ఆదర్శంగా నిలిచినా సీత రామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బేతి రాములు గారు మరియు కుటుంబ సభ్యులు..

శ్రద్ధాంజలి

ప్రముఖ.కవి.దాశరథి.అవార్డ్.గ్రహీత.dr. తిరునగిరి సార్ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి నమస్కరించుకున్న సందర్భం..

సద్దుల బతుకమ్మ సందర్భంగా

బేతి రాములు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో. గత 12 సంవత్సరాలుగా ఆలేరు పట్టణంలో మహిళలను గౌరవించాలని ఉద్దేశంతో సద్దుల బతుకమ్మ రోజు అన్ని వార్డులలో సహజ పూలతో చేసినటువంటి బతుకమ్మలను ఎంపిక చేయడం జరిగినది. ఇందులో 52 మందిని ఎంపిక చేసి బహుమతులు అందజేయడం జరిగింది.

ఆలేరు పట్టణ వాసి కటకం కవిత కుమార్ గార్ల కుమారుడు కటకం నితిన్ గారు జాతీయ మెజిషన్ అవార్డు గ్రహీత. సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు స్థానిక కౌన్సిలర్ దేశ రాములు గారి ఆధ్వర్యంలో శాలువా మెమొంట్లతో సత్కరించడం జరిగింది

Party Activities

జయంతి సందర్భంగా

 భారత దేశ మాజీ ప్రధాన మంత్రి గౌ. శ్రీ. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

ఓటు

ఆలేరు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఎన్నికల సందర్భంగా క్యాంపనింగ్ చేస్తూ ఓటు వినియోగించుకున్న కౌన్సిలర్ జిల్లా పద్మశాలి ఉపాధ్యక్షులు బేతి రాములు గారు

యజ్ఞం

శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో శ్రావణ పౌర్ణమి జంజిరాల పొన్నం సందర్భంగా శ్రీ గాయత్రీ మాత యజ్ఞం చేయడం జరిగింది

పుట్టినరోజు సందర్భంగా

 శ్రీ కనకదుర్గ మాత ఆలయంలో శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానము నిర్వహించిన ఆలేరు పట్టణ మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య గారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బేతి రాములు గారు ఆలయ కమిటీ చైర్మన్ కొలుపుల హరినాథ్ గారు పాల్గొన్నారు.

జన్మదిన సందర్భంగా

ఆలేరు మాజీ శాసనసభ్యులు శ్రీ. బూడిద బిక్షమయ్య గౌడ్ గారి జన్మదిన సందర్భంగా వారికీ శుభాకాంక్షలు తెలియజేసి వేడుకలు నిర్వహించిన బేతి రాములు గారు.

సమావేశం

వేణు నిత్య ఉచిత శిక్షణ తరగతులు సమావేశం లో పాల్గొన బేతి రాములు గారు మరియు ఇతర పార్టీ నాయకులు.

సభ్యత్వం నమోదు కార్యక్రమం

ఆలేరు పట్టణ లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సభ్యత్వం నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ధనంజయ గారు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు బొట్ల సంపత్ గార్ల చేతుల మీదుగా సభ్యత్వ రసీదులను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు నరసింహులు గారు, గౌరవ సలహాదారులు. పాస్ కంటి. శ్రీనివాస్ గారు, ఆడెపు బాలస్వామి.జిల్లా ఉపాధ్యక్షులు బేటి రాములు గారు, కార్యదర్శులు చింతకింది రాముడు గారు, చెట్టు మిల్ల వెంకటేష్ గారు, ప్రచార కార్యదర్శి గుజ్జ అశోక్ గారు, మాజీ సర్పంచ్ చింతకింది మురళి గారు, చెట్టుమిళ్ళ సిద్ధులు గారు పాల్గొనడం జరిగింది.

ఆలేరు అండర్పాస్ పనులు

ఆలేరు అండర్పాస్ పనులను అధికారులతో పరిశీలించిన ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ AE శ్రీరాములు గారు, కౌన్సిలర్లు బేతి రాములు గారు, జూకంటి శ్రీకాంత్ గారు, కాంట్రాక్టర్ పాశికంటి కృష్ణ పట్టణ సోషల్ మీడియా కన్వీనర్లు కటకం బాలరాజు గారు, బాసాని ప్రశాంత్ గారు నేత మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

ఆలేరు పట్టణంలో బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన ఆలేరు బిఆర్ఎస్ నాయకులు

సంతాప సభ

తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు ఇక్కుర్తి మాజీ సర్పంచ్ ఎండి ఖాదర్ భాయ్ సంతాప సభ

నూతన బైక్

ఆలేరులోని శ్రీ గణేశా మోటార్స్ లో నూతనగా ఫ్యాషన్ ప్లస్. బైక్ ను. ఆలేరు అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్పు. మన శాసన సభ్యురాలు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా కొత్త వర్షన్ బండిని ఆవిష్కరించడం జరిగినది. తరువాత నూతన. బండిని. ప్రభుత్వ విప్పు మన ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా కస్టమర్కు అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో శ్రీ గణేశ మోటార్స్ ప్రొఫెసర్ ఇమిడి భీమిరెడ్డి గారు. మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ శంకరయ్య కౌన్సిలర్ భేతి రాములు.పత్తి వెంకటేష్. అమర్ ఐలయ్య మహేష్ మరియు గణేష్ మోటార్స్ సిబ్బంది ఇతర పెద్దలు పాల్గొన్నారు.

 
 

వారోత్సవాల సందర్భంగా

అందరికి నమస్కారం దశాబ్ది వారోత్సవాల సందర్భంగా బాదురుపేట చెరువు దగ్గర బోనాలు బతుకమ్మ పండుగ ఉత్సవాలు నిర్వహించడం జరిగినది

జెండా పండుగ కార్యక్రమం

 ఆలేరు మున్సిపల్ పరిధిలో మూడో వార్డులో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

జెండా పండుగ కార్యక్రమం

ఆలేరు మున్సిపల్ పరిధిలో మూడో వార్డులో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

Dr B.R అంబేడ్కర్ గారి 132 వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 132 వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ప్రారంభోత్సవం

చెక్కులను పంపిణీ

ఆలేరు మున్సిపల్ పరిధిలోని మూడో వార్డులో. పేషెంట్ల అభ్యర్థన మేరకు. గౌరవ ప్రభుత్వ విప్పు మన శాసనసభ్యురాలు. శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి. తూర్పాటి రాములు గారికి 60 వేల రూపాయలు. కళ్లెం దివ్య గారికి 18,500 రూపాయలను స్థానిక కౌన్సిలర్ బేతి రాములు. ఆడెపు బాలస్వామి. మొరిగాడి వెంకటేష్. కొంతం శంకర్. బింగి రవి. దుర్గేష్. పా షికంటి శ్రీనివాస్. ముగ్గు నరసింహ ఫయాజ్ గార్ల చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేయడం జరిగినది.

అందరికీ నమస్కారం ఈరోజు ఆలేరు మున్సిపల్ పరిధిలో మూడో వార్డులోని అంగన్వాడి సెంటర్లో. వి.హెచ్.ఎన్.డి క్యాంపు మీటింగ్ ఏర్పాటు చేయడమైనది. ఈ క్యాంపు లో బోదకాలు వాళ్లకు కిట్లు. ఇవ్వబడినది. మరియు క్యాంపులో గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ చేసుకోవాలి. పిల్లవాళ్ళు పుట్టగానే మురిపాలు పట్టాలి. ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి. బోదకాలు ఉన్నవాళ్లు శుభ్రంగా. ఎప్పటికప్పుడు. కడుక్కోవాలని సూచనలు చేయడం జరిగింది.

వినతి పత్రం

ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి. ఆలేరు శ్రీ కనకదుర్గ దేవాలయం ప్రాంగణంలో. ఎదురుగా ఉన్నటువంటి పెద్ద వాగులో గత 20 సంవత్సరాల నుండి ఎన్నడూ పారని విధంగా ఉండేది. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు చేపట్టినటువంటి కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా. చెరువులు నిండడంతో అలుగు. పొయ్యడం వలన. మన పెద్ద వాగులోకి నీరు పుష్కలంగా. పారడం. జరుగుతుంది. కనుక ఇక్కడికి వచ్చే భక్తులకు స్నానాలు చేసే విధంగా పుష్కర ఘాట్లు నిర్మించాలని వాటికి అయ్యే నిధులు మంజూరు చేయించగలరని వినతి పత్రం ఇవ్వడం జరిగినది.

మహాసభ

ఆలేరు మున్సిపల్ పరిధిలో మూడో వార్డులోని అంగన్వాడి సెంటర్ లో శుక్రవారం మహాసభ ఏర్పాటు చేయడమైనది ఇందులో ప్రతి గర్భిణీ స్త్రీలు గవర్నమెంట్ హాస్పిటల్ లోనే డెలివరీ కావాలి డెలివరీ అయిన తర్వాత గంట తర్వాత పుట్టిన పిల్లలకు మురిపాలు పట్టాలి 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి మరియు ఆరు నెలల వరకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఐరన్ టాబ్లెట్స్ కాలుష్యం టాబ్లెట్స్ వాడుకోవాలి అని తల్లులకు సూచించడం జరిగినది ఈ కార్యక్రమంలో. కౌన్సిలర్ బేతి రాములు. అంగన్వాడీ టీచర్ ఝాన్సీ. ఏఎన్ఎం నిర్మల గర్భిణీ స్త్రీలు పిల్లలు పాల్గొన్నారు

బతుకమ్మ చీరల పంపిణీ

 రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గార్లు పంపినటువంటి చీరలను కౌన్సిలర్ భేటీ రాములు గారు, కో ఆప్షన్ సీస రాజేష్ గారు, అంజన్ కుమార్ గారు, ఫయాజ్ గారు, గణేష్ గారు, ఆర్ పి. రమ గారు, శీను గార్లు మహిళలకు చీరలను అందజేయడం జరిగినది.

జన్మదిన సందర్భంగా

శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ గారి జన్మదిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్స వేడుకలు

స్వాతంత్ర దినోత్స వేడుకలో సందర్భంగా పిల్లలకు బహుమతులు అందజేయడం జరిగింది.

హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

DR B.R అంబేడ్కర్ గారి జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

స్వాత్రంత్ర దినోత్సవం

75 వ స్వాత్రంత్ర దినోత్సవం వేడుకలో పాల్గొన బేతి రాములు గారు మరియు పార్టీ నాయకులు.

వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గార్ల దగ్గరికి వెళ్లిన కౌన్సిలర్ బెతి రాములు గారు. ఈ సందర్భంగా గుండు రాజశేఖరమ్ గారు రాములు గారిని సన్మానించడం జరిగినది.

సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఆలేరు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మూడో వార్డు లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. ఇంటింటికి వెళ్లి. సభ్యత్వం చేసిన రాములు గారు.

ఎన్నికైన సందర్భం.

ఆలేరు మున్సిపల్ పరిధిలో మూడో వార్డు లో టిఆర్ఎస్ పార్టీ వార్డ్ కమిటీని ఎంపిక చేయడం జరిగినది. అధ్యక్షుడిగా కాడకంచి .కిష్టయ్య గారిని ఎంపిక చేయడం జరిగింది.

 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా

పట్టణ  ప్రగతి  కార్యక్రమంలో  భాగంగా  గ్రామంలో  మొక్కలు  నాటుతున్న  కౌన్సిలర్  రాములు  గారు

అన్నదాన కార్యక్రమం

3వార్డ్ కౌన్సిలర్  బేతి రాములు  గారి  ఆధ్వర్యంలో  చెక్ పోస్ట్ దగ్గర ప్రహర కాస్తున్న పోలీస్ సోదరులకు అన్నదాన కార్యక్రమం చేయడం  జరిగింది. ఈ కార్యక్రమంలో మునిసిపల్  చెర్మన్  వస్పరి శంకరయ్య,  పట్టన అధ్యక్షులు వెంకటేష్, మండల అధ్యక్షులు శ్రేనివాస్,  స్థానిక Ci.. Si.. గార్లు   మరియు  బాను, మహేందర్, యాదగిరి పాల్గొన్నారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

తెలంగాణ  రాష్ట్ర ఆవిర్భావ  దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసి వేడుకలు  జరుపుకున్న కౌన్సిలర్ బేతి రాములు గారు మరియు పార్టీ నాయకులు

అందరికి నమస్కారం ఆదర్శనగర్ లో శాశ్వత వినాయక మండపం. ఏపించినందు కు. కౌన్సిలర్ రాములు గారిని కమిటీ సభ్యులు సన్మానించారు

Social Activities

ప్రమాణ స్వీకారం మహోత్సవం

దర్శనం

బతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా

బతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా ఆడపడుచులందరికి బతుకమ్మ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.

ఆలేరు మున్సిపల్ పరిధిలో మూడో వార్డులోని జంగాల కాలనీలో కౌన్సిలర్ భేతి రాములు గారు మూడు కరెంట్  పోల్స్ వేయడం జరిగినది కార్యక్రమంలో లైన్మెన్ యాదగిరి సిబ్బంది మరియు జంగాల కాలనీ పెద్ద మల్లయ్య మత్తయ్య దావీదు పాల్గొని కౌన్సిలర్ గారికి లైన్మెన్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు

హరితహారం కార్యక్రమం

హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రతి ఒక్కరి చేత మొక్కలను నాటించడం జరిగింది.

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఆడబిడ్డలపెండ్లి కర్చులకు తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే.శ్రీమతి గొంగిడి.సునీత.మహేందర్రె డ్డి.గారి.ఆదేశాల మేరకు పట్టణంలో లబ్ధిదారులకు చెక్కులు ను పంపిణీ చేయడం జరిగింది.

రహదారిని శుభ్రపరచడం

మెయిన్ రోడ్ ఇరువైపులా దుర్గమ్మ గుడి నుండి పాల కేంద్రం వరకు మోరి పక్కన ఉన్నటువంటి మట్టి ఉండ్డడం వలన వర్షపు నీరు మోరిలోపలికి పోవడలేదు అందువలన మట్టిని తొలగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చెర్మాన్ వాస్పరి శంకరయ్య తెరాస పట్టణ అద్యకుడు మొరిగడి వెంకటేష్, కౌన్సిలర్ బెతీ రాములు, తెరాస నాయకులు దాసి సంతోష్, గిరిరజు వెంకటయ్య, పర్వతాలు దుర్గిష్, మరియు షాప్ లయజమనులు పాల్గొన్నారు

CC రోడ్ రిపేర్

3వ వార్డ్ లో dr. ప్రభాకర్ హాస్పిటల్ దగ్గర CC రోడ్ పగిలినందున CC రోడ్ ను. మునిసిపల్ నిధులతో రిపేర్ చేయిస్తున్న చేర్మన్ వస్పరి శంకరయ్య, కౌన్సిలర్ బేతి రాములు, నర్సిములు, సిపిఐ నాయకులు ఐలి సత్తయ్య, ఏలే రామ, సాగర్ కాలనీపెద్దలు.

ధన్యవాదములు

3వార్డ్ ఆదర్శ నగర్ Dr. ప్రభాకర్ హాస్పటల్ దగ్గర సీసీ రోడ్ పగిలినందున బిళ్ళలు ను తొలగించడం జరిగింది. తరువాత సీసీ రోడ్ మురికి కాల్వ రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ పని పూర్తి చేయిస్తున్న చెర్మన్ వస్పరి శంకరయ్య గారికి ధన్యవాదములు తెలిపిన కౌన్సిలర్ బేతి రాములు, అయిలి సత్తయ్య, ఏలే రాము సాగర్.

బియ్యం పంపిణీ

అయ్యప్ప స్వాముల పడిపూజకు అన్నదాన కార్యక్రమని కీ, గురు స్వామి దూడల యాదగిరి స్వామి రంగనాయకస్వామి సన్నిధానానికి లయన్స్ క్లబ్ ఆలేరు చాటర్ ప్రసిడెంట్ బేతి రాములు ఆధ్వర్యంలో 50కేజీ బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథి మిలీనం క్లబ్ అధ్యక్షులు వెంకటేష్, మాజీ అడ్డక్షులు dr ప్రతాపరెడ్డి, క్లబ్ కార్యదర్శి Ch.మురహరి, కోశాధికారి. K. శ్రీనివాస్, రాజేశ్వర్, వెంకటేష్, ఎలి రాము పాల్గొన్నారు.

క్రిస్టమస్ వేడుకలో

3వార్డ్ లో ఆల్ఫా ఒమేగా చర్చ లో పాస్టర్ సలేమాన్ అదక్షత న క్రిస్టమస్ వేడుకలో మునిసిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య స్థానిక SI. రమేష్, కౌన్సిలర్, బేతి రాములు తెరాస నాయకులు వెంకటయ్య ఫయాజ్ బాలాజీనగర్ పెద్దలు సమ్మయ్య, నర్సింహా రాములు, మహిళలు  పాల్గొన్నారు.

డ్రేనేజీ పనుల పరిశీలన

3వ వార్డ్ లో మున్సిపల్ నిధులతో నిర్మాణం చేస్తున్న అండర్ డ్రేనేజీ పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, కౌన్సిలర్ బేతి రాములు తెరాస నాయకులు వెంకటయ్య ఫయాజ్ గార్లు 

మురికి కాల్వ నిర్మాణం

3వార్డ్ ఆదర్శ నగర్ ఏరియాలో మురికి కాల్వ నిర్మాణం భాగంగా కచకాల్వ కోటించడం జరిగింది కౌన్సిలర్ బేతి రాములు తెరాస నాయకులు స్వామి, శ్రీను, రాజు పాల్గొన్నారు

ఐటీ శాఖా మంత్రి కేటీర్ గారితో సభలో పాల్గొన్న భేతి రాములు గారు మరియు పార్టీ నాయకులు

చెక్కు పంపిణీ

ఆడబిడ్డలపెండ్లి కర్చులకు తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే.శ్రీమతి గొంగిడి.సునీత.మహేందర్రె డ్డి.గారి.ఆదేశాల మేరకు పట్టణంలో లబ్ధిదారులకు రూ..100116/.రూపాయల చెక్కులు ను పంపిణీ చేయడంజరిగింది. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ . వస్పరీ శంకరయ్య పట్టణ అద్యకులు మోరిగడి వెంకటేష్.. కౌన్సిలర్.బెతి.రాములు.తెరాస.నాయకుడు. దాసి.సంతోష్. గార్లు పాల్గొన్నారు.

Pandemic Services

సొసైటీ హెల్త్ రురల్ డెవలప్మెంట్ ngo గారి ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు వర్కర్లకు ఫ్రూట్స్, డైఫ్రూట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బేతి రాములు గారు సముస్తా అడ్వైసర్ సురేష్ రోయ్యురు కమిటికరి  క్రెష్ణ సముద్రాల శ్రీను బయన్న శ్రీను, వేణు పాల్గొన్నారు.

వాక్సినేషన్ సెంటర్ వద్ద

భోజనాలు పంపిణీ

కరోనా  కట్టడికి  లాక్ డౌన్ లో పని చేస్తున్న,  ఆలేరు చెక్ పోస్ట్ వద్ద విధులు  నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి  భోజనాలు ఏర్పాటు చేసిన ఆలేరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ మొరిగాడి మాధవి కౌన్సిలర్ లు బేతి రాములు, జూకంటి శ్రీకాంత్  TRS  పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేష్ మరియు శ్రీనివాసులు

కరోనా కట్టడికి వాక్సిన్

దగ్గరుండి  వాక్సినేషన్  ప్రక్రియను  నిర్వహించిన బేతి రాములు  గారు  

ఇంటింటి సంక్లుప్త సర్వే

3వార్డ్ లో  కోవిడ్-19 నివారణ లో భాగంగా ఇంటింటి సంక్లుప్త సర్వే చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ బేతి రాములు,  a.n.m. నిర్మల అంగన్వాడి  టీచర్ జాన్సి శారద. v.b.k. రమా, వార్డ్.పెద్దలు. పాల్గొన్నారు

మాస్క్ లు, శానిటైజర్ లు పంపిణీ

మునిసిపల్  సనిటేశన్ సిబ్బంకి. p.p. కిట్టులు. మాస్క్ లు, శానిటైజర్ లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మునిసిపల్  చైర్మన్ వస్పారీ శంకరయ్య,  కమిషనర్ లావణ్య, లత మేనేజర్, తెరాస పట్టణ అధ్యకుడు వెంకటేష్, కౌన్సిలర్ బేతిరాములు, నర్సింలు. కో అప్సన్  రాజేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

పిచికారీ

ఆలేరులో మహమ్మారి కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా సోదిఉమ హైపోక్లోరితే సొల్యూషనుని అన్ని వార్డులలో పిచికారీ చెయ్యడం జరిగింది.

కోవిడ్ పరీక్షలు

ఆలేరు మూడవ వార్డు బస్టాండ్ సమీపంలో సారాజిపేట పిహెచ్సి వారి సహకారంతో మొబైల్ కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా 46 మందికి నెగిటివ్ 4 పాజిటివ్ వచ్చినది. పాజిటివ్ వచ్చినవారికి మందులు ఇప్పించడం జరిగింది . మూడవ వార్డులో ఎక్కడ చూసినా పాజిటివ్ కేసులు రావడంతో, అక్కడ  మూడు రోజులు పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నది .కావున కరోనా లక్షణాలు ఉన్న వారందరూ ఈ పరీక్షలు చేయించుకోవలసి ఉందిగా కోరుచున్నాము .

ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 ఒంటిగంట వరకు పరీక్షలు చేయడం జరుగుతుంది . ఈ కార్యక్రమాన్ని మూడో వార్డు కౌన్సిలర్ బేతి రాములు గారు ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేందర్ గారు డాక్టర్ శ్రవణ్ గారు మరియు ఏఎన్ఎంలు నర్సులు పాల్గొన్నారు.

మొబైల్ కోవిడ్ పరీక్షలు

అందరికీ నమస్కారము ..ఆలేరు z p h s స్కూల్ సమీపంలో సారాజిపేట పిహెచ్సి వారి సహకారంతో మొబైల్ కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో 47మందికి పరీక్షలు నిర్వహించగా 40 మందికి నెగిటివ్ రాగా 7 మందికి పాజిటివ్ వచ్చినవి . పాజిటివ్ వచ్చినవారికి మందులు ఇప్పించడం జరిగింది. ఎక్కడ చూసినా పాజిటివ్ కేసులు రావడంతో అక్కడ ప్రజలు అందరు అప్రమత్తం గా ఉండాలని కోరుచున్నాము కావున కరోనా లక్షణాలు ఉన్న వారందరూ ఈ పరీక్షలు చేయించుకోవలసి ఉందిగా కోరుచున్నాము .ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం
1 ఒంటిగంట వరకు పరీక్షలు చేయడం జరిగింది .ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్ బేతి రాములు గారు కో ఆప్షన్ సీసా రాజేష్ డాక్టర్ రాజేందర్ గారు డాక్టర్ శ్రవణ్ గారు మరియు నాయకులు వడ్డెమాన్ కిషన్ మరియు చెన్న రాజేష్ మరియు ఏఎన్ఎంలు నర్సులు పాల్గొన్నారు.

కోవిడ్ పరీక్షలు

ఆలేరు మూడవ వార్డు బస్టాండ్ సమీపంలో సారాజిపేట పిహెచ్సి వారి సహకారంతో మొబైల్ కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా 46 మందికి నెగిటివ్ 4 పాజిటివ్ వచ్చినది. పాజిటివ్ వచ్చినవారికి మందులు ఇప్పించడం జరిగింది .మూడవ వార్డు లో ఎక్కడ చూసినా పాజిటివ్ కేసులు రావడంతో అక్కడ మూడు రోజులు పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నది .కావున కరోనా లక్షణాలు ఉన్న వారందరూ ఈ పరీక్షలు చేయించుకోవలసి ఉందిగా మూడో వార్డు కౌన్సిలర్ బేతి రాములు గారు కోరారు.ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు చేయడం జరుగుతుంది .ఈ కార్యక్రమాన్ని మూడో వార్డు కౌన్సిలర్ బేతి రాములు గారు ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేందర్ గారు డాక్టర్ శ్రవణ్ గారు మరియు ఏఎన్ఎంలు నర్సులు పాల్గొన్నారు.

వెంటిలేటర్ల అందచేత

మహావీర్ ట్రస్ట్ వారు 3. వెంటిలేటర్లను మన ఎమ్మెల్య ఆధ్వర్యంలో లో గవర్నమెంట్ హాస్పిటల్ వారికి అందచేశారు..

Party Activities

Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page
Bethi Ramulu | Councilor of 3rd Wrd | Alair | Yadadri-Bhuvanagiri | the Leaders Page

News Paper Clippings

}
22-02-1975

Born in Sharbhanapuram

}
1992

Completed SSC

From Z.P.H.S Govt School

}
2000

Lion's club secretary

}
2001

Joined in the Congress

}
2014

Ward Member

From Congress

}
2019

Joined in the TRS

}
2019

Member

Of Sri Ranganayakamma Trust

}
2020

3rd Ward Councillor

From Alair

}
2020

Lion's Club Chairman