Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page

Beesu Venkatesham Goud

President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham, Chintal, Quthbullapur, Medchal, Telangana, BRS

Beesu Venkatesham Goud is the President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham from Quthbullapur. He was born on 15th November 1978 in Dhacharam.

Education Background:

In 1995, Venkatesham Goud earned his Board of Secondary Education from Govt high school, near Dhacharam, and completed Intermediate from Govt junior college, Mothkur.

Since 2010, he was working as a Ration Dealer.

Political Career:

In 2008, Venkatesham Goud was appointed and currently working as President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham from Quthbullapur.

His primary goal is to assist the handicapped has aided disabled individuals in many ways and infused their lives with brightness.

As the President of the Association, Venkatesham brings every problem faced by the disabled to the notice of the concerned authorities. He has been providing basic necessities blankets, and food to the poor, and disabled on behalf of Mother Teresa Sankshema Sangham.

He becomes Quthbullapur Gowda Association President. Venkatesham fought to give caste membership to the Gouds in the community. He fought to get the funds coming from the government and society to the gouds.

Venkatesham is a Devotee of Quthbullapur MLA KP.Vivekananda Goud. He follows in his footsteps in every single situation.

Venkatesh entered politics in 2020 through the Bharat Rashtra Samithi(BRS) party. His constant effort and hard work made him promoted to Bhagat Singh Nagar Gowda Sangham Vice President.

Venkatesham was elected and served as State Secretary of the Jai Goud Movement.

Venkatesham has been involved in various BRS party programs as the President of Quthbullapur Goud Association:

  • Venkatesam’s cousin Swami Goud died recently. Quthbullapur MLA Vivekananda Goud was met on behalf of the Telangana State KPV Goud Association to seek financial assistance from the government for their family members. They responded positively and promised to provide financial assistance. The event was attended by 127 Division Ward Member MD Abdul Khader, Ramesh Goud, Beesu Venkatesh Goud, and others.
  • Beesu Venkatesh Goud received the appointment letter of the Working President of the Welfare Society in the hands of Bhagat Singh Nagar Welfare Society President Alla Bakash. On the occasion, Venkatesham assured that he would do his part to provide services for the development of Bhagat Singh Nagar. The function was attended by Welfare Society Working President Nagbhushanam, General Secretary Shyamala, Treasurer Casey Krishnareddy, and other committee members.
  • The villagers politely met Division Corporator Mohammad Rashidarafi on behalf of the Goud community in Chintal Division Bhagat Singh Nagar at his residence. Explained the problems before the last Corporator elections. He promised in front of everyone that he would solve your problems after winning.
  • President and Committee Members of Balanagar Circle 1 Ration Dealers Association and TRS leaders welcomed Nandini, newly appointed ACSO, with flowers at the office.
  • Hon’ble Shri KP Vivekananda Goud MLA of Quthbullapur constituency was felicitated by Beesu Venkatesam Goud at his office. Venkatesh told the MLA that for the past three months, they had not been building the committee hall, the perimeter wall. Venkatesham was asked to take immediate action on the issue and the MLA who responded immediately said the issue would be resolved.
  • On the occasion of the death anniversary of Acharya Kottapalli Jayashankar, a Telangana ideologue and movement inspiration provider the people of the Chintal division paid tributes to him. Jai Goud Movement State Secretary Beesu Venkatesam Goud distributed fruits to the disabled and widows on the occasion.

Assistance provided by Venkatesham Goud during the epidemic of Corona

  • The outbreak of COVID-19 pandemic has affected millions of people. People are very embarrassed due to lack of employment.
  • Venkatesham Goud provided a lot of services for the village, and disabled people, and supported them financially.
  • He helped roadside beggars who can’t survive during the Pandemic.
  • Organized the Annadhanam program for the migrant workers, Police, and front-line workers who served a lot during the covid crisis.
  • Distributed Rice, Vegetables, and Buttermilk and satisfies the hunger of many people.
  • Venkatesham Goud conducted a Corona Virus awareness program and provided specific precautions to avoid the dreadful virus.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

The Chintal zone people admired Venkatesham for being a kind-hearted guy who assists his peers while

maintaining his self-confidence despite his handicap“.

Disability is natural. We must stop believing that disabilities keep a person from doing something.

Because that’s not true . . . Having a disability doesn’t stop me from doing anything

Beesu Venkatesham Goud

President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham

H.No: 46-177, Bhagathsingh Nagar Colony Village: Chintal, Mandal&Constituency: Quthbullapur, District: Medchal, State: Telangana, Pincode: 500054

Mobile: 9866731097, 9700681097
Email: [email protected]

Recent Activities

నూతన సంవత్సర శుభాకాంక్షలు

శాసనసభ్యులు కేపీ వివేకానంద గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, తెలిపిన మదర్ తెరిసా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బీసు వెంకటేశం గౌడ్ గారు.

భగత్ సింగ్ నగర్ గౌడ కుటుంబ సమ్మేళనం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని హెచ్ఎంటిలో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ నగర్ గౌడ కుటుంబ సమ్మేళనంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్ గారు , డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ గారు, రుద్ర అశోక్ గారు మరియు బీసు వెంకటేశం గౌడ్ గారు , బిక్షపతి గౌడ్ గారు, నరేందర్ గౌడ్ గారు, శ్రీధర్ గౌడ్ గారు, రమేష్ గౌడ్ గారు, వెంకటేశ్వర గౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

కలిసిన సందర్భంలో

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు కేపి వివేకానంద గౌడ్ గారిని తన నివాసం వద్ద భగత్ సింగ్ నగర్ గౌడ సంఘం కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా జరగబోయే భగత్ సింగ్ నగర్ గౌడ సంఘం కుటుంబ సమ్మేళనం కు ముఖ్య అతిథిగా పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు గారికి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బబ్బూర్ బిక్షపతి గౌడ్ గారు పచ్చిమట్ల నరేంద్ర గౌడ్ గారు బీసు వెంకటేశం గౌడ్ గారు బత్తిని పెద్ద కుమార్ గౌడ్ గారు మడ్డి వెంకటేశ్వర్లు గౌడ్ గారు ఎల్లన్న గారి ప్రవీణ్ కుమార్ గౌడ్ గారు బత్తిని కిషన్ గౌడ్ గారు తదితరులు హాజరైనారు

జన్మదిన వేడుకలు

భగత్ సింగ్ నగర్ లోని కమిటీ హాల్ వద్ద మదర్ తెరిసా జన్మదిన వేడుకలు మరియు మదర్ తెరిసా వికలాంగుల సంక్షేమ సంఘం 15వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి గారు భగత్ సింగ్ నగర్ సంక్షేమ అధ్యక్షుడు అల్లాబక్ష గారు హాజరై నివాళులర్పించారు దాతల సహకారంతో విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేయడం జరిగింది.

సాంక్షన్ లెటర్

చింతల్లోని ఎమ్మెల్యే కార్యాల వద్ద భగత్ సింగ్ నగర్ చెందిన కే పి వి దివ్యాంగులు పొదుపు సంఘాలు వారికి 1,60,000 రూపాయలు గ్రూప్ సభ్యులకు సాంక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది కేపీవి దివ్యాంగుల పొదుపు సంఘం మరియు నందిని దివ్యాంగుల పొదుపు సంఘం వారికి కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు గౌరవ కేపీ వివేకానంద గౌడ్, చేతుల మీదుగా బీసు వెంకటేశం గౌడ్ సాంక్షన్ లెటర్ తీసుకోవడం జరిగింది.

జయంతి

జై గౌడ్ జాతీయ ఉద్యమం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372 వ జయంతి జాతీయ వారోత్సవ పోస్టర్ ఆవిష్కరణ తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కౌండిన్యశ్రీ విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో శ్రీ సర్దార్ పాపన్న మహరాజ్ ధర్మపరిపాలన సంస్థ (SPDPO) నేతృత్వంలో జై గౌడ్ ఉద్యమం – జాతీయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 372వ జయంతి జాతీయ వారోత్సవాల వాల్ పోస్టర్ల లను ఆవిష్కరించడం జరిగింది.

అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం భగత్ సింగ్ నగర్ చెందిన ప్రతినిధులు మరియు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వివరించడం జరిగింది. ఈ సందర్భంగా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి గారు, గడ్డం రమేష్ చిప్ప రమేష్, బీసు వెంకటేశం గౌడ్, నరేష్, మణికంఠ, మధు గౌడ్ తదితరులు హాజరయ్యారు

ఆర్ధిక సహాయం

కరెంటు షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చొరవతో రూ.5 లక్షలు మంజూరు… స్వయంగా ఇంటికి వెళ్లి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు…

నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో నివాసం ఉంటున్న బి.వెంకటరమణయ్య (39) గాంధీనగర్ లోని ఎంటీఏఆర్ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తన ఇంట్లో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి వెంకటరమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు దీనిపై ప్రత్యేక చొరవ చూపి విద్యుత్ శాఖ అధికారులతో చర్చించారు. రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియ ఇచ్చేలా అధికారులను ఒప్పించి బాధితకుటుంబానికి అండగా నిలిచారు. మంజూరైన చెక్కును భగత్ సింగ్ నగర్ లోని వెంకటరమణయ్య నివాసం వద్దకు ఎమ్మెల్యే గారు స్వయంగా వెళ్లి మృతుడి భార్య సుమిత్రకు అందజేశారు. కార్యక్రమంలో బీసు వెంకటేశం గౌడ్ గారు మరియు పార్టీ సభ్యులు పాల్గొన్నారు

సన్మానం

చికిలే మధు బాబు గారికి మేడ్చల్ జిల్లా సివిల్ సప్లైస్ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా మరియు రేషన్ షాప్ కార్డు హోల్డర్ కు పదవి వచ్చినందుకు గర్విస్తున్నారు, మరియు వారిని అభినందిస్తూ వారికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన బాలానగర్ సర్కిల్ వన్ రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యుడు బీసు వెంకటేశం గౌడ్ గారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని రంగానగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో ఇప్పటివరకు చేపట్టిన పనులు, వాటి పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. మిగిలిన సీసీ రోడ్లు పూర్తి చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే గారిని కోరగా వెంటనే స్పందించి రూ.35 లక్షలు కేటాయించి త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా రోడ్లు, నాలాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది.

ఎమ్మెల్యే గారితో

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గౌరవ శ్రీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ గారిని వెంకటేశం గౌడ్ గారు ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 128వ చింతల్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో కొన్ని గల్లీలో డ్రైనేజ్ పైప్ లైన్ పూర్తిగా కావడం జరిగింది కావున పూర్తయిన చోట కొత్తగా సిసి రోడ్లు త్వరగా ప్రారంభించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో వికలాంగులకు వృద్ధులకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని చెప్పడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించారు త్వరలో పూర్తి స్థాయిలో పనులు చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమనికి బి.మధు బి. శ్రావణ్ కుమార్ గౌడ్ మహేష్ నరేష్ తదితరులు హాజరయ్యారు

ఆహ్వానం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీ కేపీ వివేకానంద గౌడ్ గారిని వెంకటేశం గౌడ్ గారు ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వచ్చే నెలలో ఆరవ తేదీన గౌడ కుటుంబ సభ్యుల సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. కావున ఎమ్మెల్యే గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించడం జరిగింది. మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గతంలో దివ్యాంగుల కోసం సదరన్ క్యాంపు నెలకు ఒకసారి షాపూర్ నగర్ ప్రభుత్వ దావకాన లో క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలోని విన్ పాలస్ లో నిర్వహించిన ఫస్ట్ నేషనల్ లెవెల్ కుంగ్ ఫు & కరాటే ఛాంపియన్ షిప్ 2022 పోటీల్లో మాస్టర్ కె.ఎల్లేష్ శిక్షణలో గెలుపొందిన విద్యార్థులు ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ గారిని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారిని అభినందించి గోల్డ్ మెడల్స్ తో పాటు సర్టిఫికెట్లు అందజేశారు

కుత్బుల్లాపూర్ నియాజకవర్గం గౌరవ శ్రీ .కేపీ వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే గారు 128 చింతల్ డివిజన్ టి. అర్ .ఎస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ అన్న గారు మరియు మున్సిపల్ జోనల్ కమిషనర్ మమత మేడం గారు భగత్ సింగ్ నగర్ లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలు కోసం వచ్చిన సందర్భంగా వారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. కార్యక్రమంలో బీసు వెంకటేశం గౌడ్ గారు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఆర్థిక సాయం అందించాగలరని మనవి

 బీసు వెంకటేశం గౌడ్ గారి బంధువు S. స్వామి గౌడ్.. ఈ మధ్య లొ చనిపోయినాడు. వారి కుటుంబ సబ్యులకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించాగలరని కుత్బుల్లాపూర్. ఎం. ఎల్. ఏ. కెపి. వివేకానంద. గౌడ్. గారిని. తెలంగాణ రాష్ట్ర కెపివి గౌడ సంఘము తరుపున బీసు వెంకటేశం గౌడ్ గారు…. కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఈ. కార్యక్రమంలో 127 డివిజన్ వార్డు మెంబర్ md. అబ్దుల్ ఖాదర్… రమేష్ గౌడ్… జలందర్ గౌడ్.. ధనుఅంజయ్య గౌడ్. కరుణాకర్.. బాలు తదితరులు పాల్గొన్నారు 

కుత్భుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా GHMC వారు నిర్వహించినటువంటి వికలాంగుల సాదికారిత కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్..గారు మరియు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు రావడం జరిగింది

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది

వినతి పత్రం

128 చింతల్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో రోడ్ నెంబర్ 10 మంజీరా వాటర్ పైపులైనుకు రోడ్ నెంబర్ 9 కు ఒకే లైను కలిగి ఉండడం వలన సరైన వాటర్ సరఫరా జరగట్లేదు కావున ఈ యొక్క విషయాన్ని గతంలో చాలా సార్ల పలుమార్ల అధికారులకు నాయకులకు విజ్ఞప్తి తెలియజేసినాము అయినా ఫలితం రాకపోవడంతో మరలా త్వరలో సీసీ రోడ్డు వెయ్యబోతున్నారు కావున ఈ గల్లీ వాసులకు చాలా ఇబ్బందులుగా ఉంటాయని ఇట్టి విషయాన్ని ఈ రోజు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగా లక్ష్మారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందిస్తూ గల్లీలో ఉన్న ప్రాబ్లం చూసి త్వరలోనే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం స్థానిక గౌరవ శాసనసభ్యులు కేపీ వివేకానంద గారి దృష్టికి తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను వారి యొక్క సహకారాలతో అధికారులు దృష్టి కి కూడా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది బస్తీలో ఏదైనా సమస్యలు ఉంటే ఏ చిన్న సమస్య అయినా నా వద్దకు తీసుకు రాగలరని బస్తీలో ఉన్న ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసు వెంకటేశం గౌడ్ పోచయ్య శ్యామలమ్మ వెంకటస్వామి పద్మ సారయ్య పద్మ నాగమ్మ పద్మావతి రమాదేవి భాగ్య అశ్విని బాబు తదితరులు హాజరైనారు

గ్రామ సభ

గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామాలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి పార్టీ నాయకులు చర్చించడం జరిగింది

పార్టీ చేరిక

మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన 5 కుటుంబాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో గౌరవ శాసన సభ్యుడు కేపి వివేకానంద గౌడ్ గారి సమక్షంలో చేరారు.

కలిసిన సందర్భం లో

దుర్గామాత ఆశీస్సులతో జమీ పూజలో పాల్గొని గౌరవ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి గారి ఇంటి దగ్గర కి వెళ్లి తన యొక్క ఆశీర్వాదాలు దీవెనలు తీసుకోవడం జరిగింది

దసరా వేడుకలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చెందిన భగత్ సింగ్ నగర్ మదర్ తెరిసా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బీసు వెంకటేశం గౌడ్ ఈరోజు గౌరవ శాసనసభ్యుడు కేపి వివేకానంద్ గౌడ్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు మరియు బాస్ పల్లివ్యాస్ గౌడ్ జన్మదిన సందర్భంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

నూతన ప్రారంభోత్సవం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో రూ.1.20 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డి గారు మరియు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారితో కలిసి ప్రారంభించారు

దుర్గామాత పూజ సందర్భంగా

భగత్ సింగ్ నగర్ లో పెయింటర్ రాజు ఆహ్వనం మేరకు దుర్గామాత పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ టి లక్ష్మారెడ్డి గారు, అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు జెల్లా వెంకటేశ్ గారు, సీనియర్ నాయకులు గడ్డం రమేశ్ గారు, అర్జుల రాజిరెడ్డి గారు, గడ్డం రాముగారు, బీసు వెంకటేశ్ గౌడ్ గారు, సత్తిరెడ్డి గారు, డేగల రాముగారు, భవాని మాలధారులు, తదితరులు పాల్గొన్నారు

బతుకమ్మ చీరలు పంపిణీ

గాజులరామారాం సర్కిల్ పరిధిలోని 125 డివిజన్ పరిధిలోని బాలాజీ హై స్కూల్ చంద్రగిరి నగర్ ప్రాంతంలోని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో నా యొక్క రేషన్ షాప్ కస్టమర్ దారులకు

ప్రారంభోత్సవ కార్యక్రమం

128 చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్ రోడ్ నెంబర్ 1బొడ్రాయి వీధి, లో గణేష్ మండపం వద్ద ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి గారు మరియు స్థానిక తెరాస నాయకులు మరియు బీసు వెంకటేశం గౌడ్ గారు పాల్గొనడం జరిగింది

ఘన నివాళి

ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన జై గౌడ్ ఉద్యమం రాష్ట్ర కార్యదర్శి బీసు వెంకటేశం గౌడ్ గారు

బతుకమ్మ చీరలు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రారంభించారు. ఈ మేరకు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న కుత్బుల్లాపూర్ – గాజులరామారం జంట సర్కిళ్లకు చెందిన మహిళలకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు బతుకమ్మ చీరలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 1,61,821 మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందజేయనున్నట్లు తెలిపారు.

పరామర్శ

ఎమ్మార్పీఎస్ మరియు యు.వి హెచ్ పి ఎస్ జాతీయ అధ్యక్షులు దివ్యoగుల సమస్యల పై నిరంతరం పోరాటం చేసి కృషి చేస్తున్న అలుపెరగని ఉద్యమ కారుడు గౌరవ. శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి అనివార్య కారణాల వల్ల కాలుకు శస్త్రచికిత్స అవటంవల్ల ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద లోని విద్యానగర్ కాలనీ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ సందర్భంగా వారిని కలిసి వారి ఆరోగ్య విషయాలూ తెలుసుకొని పరామర్శించిన్న కుత్బుల్లాపూర్ నియజకవర్గము వికలాంగుల సంఘము అధ్యక్షుడు బీసు వెంకటేశం గౌడ్ గారు

సమస్యలు పరిష్కరించాలని వినతి

ప్రియతమ నాయకులు కుత్బుల్లాపూర్ నియాజకవర్గం ఎం.ఎల్ .ఏ గౌ. శ్రీ కెపి.వివేకానంద గౌడ్ ను వారి నివాసం వద్ద జై గౌడ్ ఉద్యమం రాష్ట్ర కార్యదర్శి బీసు వెంకటేశం గౌడ్ గారు కలిసి భగత్ సింగ్ నగర్ లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయని దానిని పరిష్కరించాలని కోరడం జరిగింది

ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గౌరవ శ్రీ కేపీ వివేకానంద గౌడ్ గారిని తెరాస నాయకులూ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అందులో భాగంగా భగత్ సింగ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గౌరవ అధ్యక్షులు అల్లా బకాష్ గారు వెంకటేశం గౌడ్ ని నియమించారని తెలపడం జరిగింది వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రధాన కార్యదర్శి శ్యామల గారు ఉపాధ్యక్షులు భూమయ్య గారు రామకృష్ణ వెంకట్ స్వామి తదితరులు హాజరయ్యారు

వెంకటేశం గారి బంధువు. S. స్వామి గౌడ్ ఈ మధ్య లొ చనిపోయినాడు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించాగలరని కుత్బుల్లాపూర్. ఎం. ఎల్. ఏ. కెపి. వివేకానంద. గౌడ్. గారిని తెలంగాణ రాష్ట్ర కెపివి గౌడ సంఘము తరుపున కలవడం. జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 127 డివిజన్ వార్డు మెంబర్. md. అబ్దుల్ ఖాదర్ రమేష్ గౌడ్ బీసు వెంకటేశం గౌడ్ జలందర్ గౌడ్ ధనుఅంజయ్య గౌడ్ కరుణాకర్ బాలు తదితరులు పాల్గొన్నారు

పుష్పాలతో స్వాగతం

 క్రొత్తగా ACSO గా వచ్చిన నందిని మేడం గారిని బాలానగర్ సర్కిల్ 1 రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులు పిరోజుగుడా లో ఉన్న కార్యాలయంలో కలిసి పుష్పాలతో స్వాగతం పలకడం జరిగింది

సమస్యలు పరిష్కరించాలని వినతి

చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్ లో గౌడ సంఘం తరపున డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ రసీదారఫీ గారిని గ్రామ ప్రజలు మర్యాదపూర్వకంగా తన నివాసం వద్ద కలవడం జరిగింది. గత కార్పొరేటర్ ఎలక్షన్ల ముందు సమస్యలను వివరించారు గెలిచిన తర్వాత మీ యొక్క సమస్యలు తీరుస్తానని అందరి సమక్షంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నియామకం

భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘము అధ్యక్షుడు అల్లా బకాష్ అన్న గారి చేతుల మీద గా సంక్షేమ సంఘము వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బాధ్యత నియామక పత్రము బీసు వెంకటేశం గౌడ్ గారు అందుకున్నారు తన వంతు బాధ్యతగా భగత్ సింగ్ నగర్ లో అభివృద్ధి కొరకై సేవల అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పెం డెం నాగభూషణం గారు, ప్రధాన కార్యదర్శి శ్యామల గారు, కోశాధికారి కేసీ కృష్ణారెడ్డి గారు భూమయ్య మల్లేష్, తదితర కమిటీ సభ్యులు హాజరయ్యారు

Recent Events

Venkatesham carries the service projects as directed by MLA KP. Vivekananda Goud

Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page

శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 371 వ జయంతి వేడుకలు128 చింతల్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగినాయి. 

Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page

ధ్వని పత్రిక న్యూస్ రిపోర్టర్ కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ రమేష్ అన్న గారి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొని ఎమ్మెల్యే గారు ఆయనకు 10.000 రూపాయలు ఇవ్వమని వెంకటేశం గారికి చెప్పారు. వెంకటేశం వారి ఇంటి దగ్గర కు వెళ్ళి రమేష్ అన్న గారి కుటుంబ సబ్యులకు ఇవ్వడం జరిగింది. 

Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page

కుత్బుల్లాపూర్ నియజకవర్గం గౌరవనీయులు శ్రీ కెపి .వివేకానంద గౌడ్ ఎం.ఎల్. ఏ గారిని కార్యాలయం వద్ద బీసు వెంకటేశం గౌడ్ గారు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. 

Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page

 చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో రూ.9.05 లక్షలతో నూతనంగా చేపడుతున్న స్మశాన వాటిక ప్రహరీ గోడ, రూ.14.90 లక్షలతో భారీ వరదలకు దెబ్బతిన్న వర్షపు నీటి నాలాల పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ గారితో కలిసి శంఖుస్థాపన చేశారు. అనంతరం బస్తీ వాసులతో కలిసి స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేశారు. 

Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page

ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సంధర్భంగా డివిజన్ ప్రజలు వారికి ఘన నివాళులు అర్పించారు. 

Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page

 కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ డివిజన్ లో గల భగత్ సింగ్ నగర్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజా చేతన్య సోషల్ వేల్పర్ సొసైటీ ప్రారంభించడము జరిగింది అధ్యక్షుడు బీసు వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో నిరుపేదలైన 25 కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందించడం జరిగినది.

As President of the Quthbullapur Goud Association, Venkatesham has been active in a number of

TRS party initiatives.

వైకల్యం మనిషికే కానీ మనసుకి కాదు

సాధించాలనే పట్టుదల, తపన ఉంటే జీవితంలో సాధించలేనిది ఏది ఉండదు!!

Beesu Venkatesham Goud

President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham

Venkatesham Goud has met with some of the TRS leading leaders on some occasions

Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page
Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page
Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page
Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page
Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page
Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page
Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page
Beesu Venkatesham Goud | President of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham | the Leaders Page

Party Events Newspaper Clippings

Party Activities

Phamplets

Beesu Venkatesam was an admirer of K.P Vivekanand

}
15th November 1978

Born in Dhacharam village

}
1995

Completed SSC

from Govt high school, near Dhacharam

}
1997

Intermediate

 from Govt junior college, Mothkur

}
2008

President

of Mother Teresa Vikalangula Vinthantuvula Vayovruddula Sankshema Sangham from Quthbullapur

}
2017

President

of Quthbullapur Goud Association

}
2017

Vice President

of Bhagat Singh Nagar Gowda Sangham

}
2019

State Secretary

of Jai Goud Movement

}
2020

Joined in the BRS party

}

Social Activist

in Chintal