
Beeram Harshavardhan Reddy
MLA, Kollapur, Nagarkurnool, Telangana, TRS
Beeram Harshavardhan Reddy was the Member of the Legislative Assembly(MLA) of Kollapur Constituency from the Congress party. He was born in 1980 to Lakshma Reddy and Buchamma. He has completed his LLB from PRR Law College, Osmania University, in 2001. He was the Lawyer. He worked as an Advocate for 10 years. Harshavardhan’s father Lakshma Reddy worked as Sarpanch of Singotam village and District Co-operative bank Director.
He started his political journey with the Telugu Desam Party(TDP). He worked at the YSRCP party for some days. He joined the Congress party. In 2014, in Telangana Legislative Elections, he contested for the post of MLA but he lost.
In 2018, Telangana Legislative Elections, he was elected as Member of Legislative Assembly(MLA) over Jupally Krishna Rao from Kollapur Constituency from the Congress party. In 2019, He quit the Congress party and joined the Telangana Rashtra Samiti(TRS) party.
H.No.2-15-11/A1, Beside Govt. Hospital, Kollapur, Nagarkurnool, Telangana
Recent Activities
Born in Kollapur
Completed LLB
from PRR Law College, Osmania University
Advocate
worked for 10 years.
Sarpanch
his father Lakshma Reddy
Joined in the TDP Party
Joined in the YSRCP Party
Joined in the Congress Party
MLA
Member of Legislative Assembly from Kollapur Constituency.
Joined in the TRS party
నేడు కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటం గ్రామంలో రైతు వేదిక పనులను పరిశీలించినగౌరవ ఎమ్మెల్యే @BeeramHarshaTRS గారు, వారితో పాటు DLPO సాంబిరెడ్డి, ఎంపీడీఓ గారు,సర్పంచ్ ,సింగిల్ విండో చెర్మెన్ శ్రీనివాసులు గారు పాల్గొన్నారు@trspartyonline @TelanganaCMO pic.twitter.com/JZPh36C07U
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) October 6, 2020
ఈరోజు కొల్లాపూర్ మండల పరిధిలోని నార్లపూర్, సున్నపుతాండ, మంచాలకట్ట,కొండూరు గ్రామాల లబ్ధిదారులకు వైద్య సహాయర్థం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) October 6, 2020
పేదల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుంది@trspartyonline pic.twitter.com/dQgAQQEjTx
Many happy returns of the day to Hon’ble Minister @YadavTalasani garu,🙏 who is celebrating his birthday today.
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) October 6, 2020
May you be blessed with peace, good health and long life in public service.🌱
(File pic) pic.twitter.com/572b72zcmf
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పరిపాలించిన నాయకులు తెలంగాణరైతులకువ్యవసాయం దండగ అంటే, అదే తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ గారు దేశంలో వ్యవసాయం రంగంలో నెంబర్ 1 గా నిలిపినారన్నారు pic.twitter.com/tmzZChpTM2
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) October 5, 2020
కురుస్తున్న ఈ భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయిన బాధితులను పరామర్శించి,
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) October 1, 2020
వర్షాలు నిరంతరాయంగా పడుతున్నందున ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని వారికి చెప్పడం జరిగింది,
ఇండ్లు కూలిపోయిన బాధితులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా నష్ట పరిహారం అందేలా చూస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. pic.twitter.com/eCXAL7RG9T
మహబూబ్ నగర్, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎం.ఎల్.సి ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో...@trspartyonline @MinisterKTR @TelanganaCMO pic.twitter.com/ViOZjjGvJy
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 21, 2020
🌱ఈ రోజు కొల్లాపూర్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం కార్యాలయ ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి మొక్కను నాటడం జరిగింది.#GIC@KTRTRS@trspartyonline@MPsantoshtrs pic.twitter.com/c6pgBBcA2O
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 21, 2020
అన్నివర్గాల సంక్షేమమే @trspartyonline ప్రభుత్వ లక్యం pic.twitter.com/eqyOjN4FF3
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 19, 2020
కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం పలు గ్రామాలకు చెందిన 102 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాధిమూభారక్ పథకం కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది@trspartyonline @TelanganaCMO pic.twitter.com/pcFp91rOPX
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 19, 2020
నేడు కొల్లాపూర్ నియోజకవర్గంలో కరోనా సోకిన వ్యక్తులకు హోం ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేయాలని హెల్త్ ఆఫీసర్ల కు అందజేయడం జరిగింది
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 18, 2020
ఈ కరోనా ఇంటి చికిత్స కిట్ లో టాబ్లెట్లు, మాస్క్ లు, ఫేస్ షీల్డ్ ఫ్రేమ్, శానిటైజర్ లు ఉంటాయి
ప్రభుత్వం కరోనా నివారణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. pic.twitter.com/3rAaINCYa8
పానుగల్ మం" పరిధిలో తెళ్లరాలపల్లీ తాండలో తెగిన ఆనకట్ట,వాగును,కేతేపల్లిలో కోతకు గురైన ప్రధాన రొడ్డును,జమ్మాపూర్,బండపల్లి గ్రామాలలో తెగిన కాలువలు,పానుగల్ లో నీట మునిగిన వరి పంటను,కొట్టుకుపోయిన పైప్ లైన్ ను పరిశీలించి,రైతులతో మాట్లాడి ప్రభుత్వం అండగా వుంటుందని భరోసా ఇవ్వడం జరిగింది pic.twitter.com/tJ73qBPLoz
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 18, 2020
భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న రామాపురం లోని పశువుల వాగును ఈ రోజు పరిశీలించి గ్రామ ప్రజలతో మాట్లాడి, వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేస్తానని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 17, 2020
తెరాస ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని వారికి భరోసా ఇవ్వడం జరిగింది@trspartyonline pic.twitter.com/z1Q5JdTa23
ఈరోజు కొల్లాపూర్ పరిధిలోని పెంట్లవెల్లి, వీపనగండ్ల, కొడేర్, కొల్లాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు వైద్య సహాయర్థం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 17, 2020
పేదల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుంది@trspartyonline pic.twitter.com/YJDLqIaEpW
కొల్లాపూర్ నియోజకవర్గం లో గత 33ఏళ్ళల్లో ఎప్పుడు రని వర్షం..@trspartyonline pic.twitter.com/wdc8Tve00k
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 17, 2020
పెంట్లవెల్లి మండల కేంద్రంలోని,చెరువు వెనక ఉన్న ఎస్.సి కాలనీ లోకి వర్షపు నీరు చేరడంతో వారికి స్కూల్ లో పునరావాసం ఏర్పాటు చేసి, వారి తో స్వయంగా మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపుతామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది pic.twitter.com/C8LQnI0JzC
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 16, 2020
గత మూడు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొల్లాపూర్ పట్టణ పరిధిలో వరద నీరు నిండడం తో సోమశిల కట్టను తెంచిన ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది@KTRTRS@trspartyonline@TelanganaCMO pic.twitter.com/STI7xamVGF
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 16, 2020
గీత కార్మికుల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి.. గౌడన్నకు చేయూత
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 13, 2020
ఈ రోజు కొల్లాపూర్ పట్టణ సమీపంలోని గీత కార్మికులకు సంబంధించిన స్థలంలో ఈతచెట్లను గౌడ సంఘం ప్రతినిధులు, అధికారులతో కలిసి నాటడం జరిగింది.@trspartyonline pic.twitter.com/DWLmxA3gqB
నేడు కొల్లాపూర్ నియోజకవర్గం సింగోటం రిజర్వాయర్ (శ్రీవారి సముద్రం) లో చేప పిల్లలను విడుదల చేసిన గౌరవ మంత్రులు @SingireddyTRS డి గారు, @YadavTalasani గారు, ఎమ్మెల్యే @BeeramHarshaTRS గారు, జడ్పీ చైర్మన్ పద్మావతీ గారు, ప్రజాప్రతినిధులు, తదితరులు. pic.twitter.com/hzkHE4N0IC
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 13, 2020
ఈ రోజు కొల్లాపూర్ మున్సిపాలిటి పరిధిలో సి.సి. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన మరియు నూతన ట్రాన్స్ఫార్మర్ ను ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి ప్రారంభించడం జరిగింది@trspartyonline pic.twitter.com/VGuUaNG1Pk
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 13, 2020
13వ తేదీ ఆదివారం కొల్లాపూర్ నియోజకవర్గం సింగోటం, సోమశిల గ్రామాలలో రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీ@SingireddyTRS, శ్రీ@VSrinivasGoud, శ్రీ@YadavTalasani గార్ల పర్యటన కార్యక్రమం సందర్భంగా ఈరోజు సాయంత్రం సోమశిల పుష్కర ఘాట్, కాటేజ్ పరిసర ప్రాంతాలలో ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది pic.twitter.com/iG7BUpAleo
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) September 12, 2020
*సాతాపుర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే "బీరం హర్షవర్ధన్ రెడ్డి" గారు.*
— BEERAM HARSHAVARDHAN REDDY (@BEERAMHARSHAVA1) April 15, 2020
*-ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ....*
*-ధాన్యం కొనుగోళ్ల కేంద్రానికి వచ్చే రైతులు టార్పాలిన్ కవర్లు వెంట తెచ్చుకోవాలని విజ్ఞప్తిచేశారు.* pic.twitter.com/Z5oHD45dza
*-భారత రాజ్యాంగపు రూపశిల్పి, బహుముఖ ప్రజ్ఞాశాలి
— BEERAM HARSHAVARDHAN REDDY (@BEERAMHARSHAVA1) April 14, 2020
*-సమసమాజ స్వాప్నికుడు దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి..
*- అంతరాలు లేని భారతీయ సమాజం కోసం పరితపించిన మహానుభావుడు.*
*-తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు నైతిక బలాన్నిచ్చే భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన గొప్ప దార్శనికుడు pic.twitter.com/lfNCEfAA3q
#TelanganaFormationDay ని పురష్కరించుకొని కొల్లాపూర్ లో అమరవీరులకు నివాళులర్పించి అర్పించి తర్వాత జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాల వేసి, MLA క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఎగురవేసిన గౌ శాసనసభ్యులు శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు@trspartyonline
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) June 2, 2020
#6YearsOfTelangana pic.twitter.com/emlZqbFSBH
కొల్లాపూర్ మండలంలోని కొల్లాపూర్ టౌన్, రామపురం, ఏన్మన్ బెట్ల గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది@trspartyonline@TRSTrending pic.twitter.com/A1VhUsAszh
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) May 27, 2020
ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీసులో నిర్వహించిన వానాకాలం పంటలు, 2020 వ్యవసాయ సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది@trspartyonline @SingireddyTRS pic.twitter.com/1cjJLZEt20
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) May 25, 2020
రోజు కొల్లాపూర్ పట్టణంలో రామ మందిరం ప్రాంగణంలో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది@trspartyonline pic.twitter.com/dplDjlNXvv
— Beeram Harshavardhan Reddy MLA (@BeeramHarshaTRS) May 23, 2020