Beeda Ravichandra
MLC, Nellore, Andhra Pradesh, TDP
Beeda Ravichandra is a Member of the Legislative Council(MLC) from Nellore in Andhra Pradesh. He was born on 29-07-1969 to Raghuramaiah and JayaLakshmi in Iskapalli. He completed M.Com. Ravichandra married Jyothi. He was a Businessman.
He started his political journey with the Telugu Desam Party(TDP) and was the TDP President of Nellore District. He worked as President of State Telugu Yuvata and Vice-President Aqua Association State, Andhra Pradesh.
His Vision is to transform Andhra Pradesh into the heaven of prosperity by adopting a better commercial and corporate style of management of the human and material resources of the State. His mission is to make the state of Andhra Pradesh a leading investment destination in the country through various reformist policies. In 2015, He was elected as a Member of the Legislative Council(MLC) from Nellore in Andhra Pradesh.
Iskapalli (V), Allur (M), S.P.S.R.Nellore(Dist). PIN-524324
Email: [email protected]
Contact:+91-9848656999
Recent Activities
Party Activities
Born in Iskapalli
Nellore
Completed M.Com
Joined in the TDP
President
of Nellore District, from TDP.
President
of State Telugu Yuvata
Vice-President
Aqua Association State, Andhra Pradesh.
MLC
from Nellore in Andhra Pradesh.
తెలుగుదేశం పార్టీ గూడూరు,వెంకటగిరి నియోజక వర్గాల మాజీ శాసన సభ్యులు కురుగోండ్ల రామకృష్ణ,పాశం సునీల్ గార్ల అధ్యక్షతన జరిగిన సమన్వయ కమిటీ సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిడిపి జిల్లా అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు శ్రీ బీద రవిచంద్ర గారు..@JaiTDP pic.twitter.com/2noVhgpuHl
— Beeda Ravichandra (@brc_tdp) June 2, 2020
భారతీయులందరికీ 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...
— Beeda Ravichandra (@brc_tdp) August 15, 2020
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుని వేడుకలు జరుపుకుందాం.#StayHomeStaySafe#IndiaIndependenceDay#స్వాతంత్ర్యదినోత్సవం pic.twitter.com/2D2IRvntuL
కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ.
— Beeda Ravichandra (@brc_tdp) August 10, 2020
నా పై మీరు చేసిన ఆరోపణలకు అఖిలపక్ష కమిటీ ద్వారా విచారణ కు నేను సిద్ధం.. pic.twitter.com/poCtLz51wx
కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ మంత్రి @Somireddycm, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, బొల్లినేని రామారావు, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, తాళ్లపాక రమేష్ రెడ్డి , కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తాళ్లపాక అనూరాధ, కావలి టీడీపీ నేతలు,ఎన్టీఆర్ అభిమానులు. pic.twitter.com/NdEezHYl1C
— Beeda Ravichandra (@brc_tdp) July 29, 2020
కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన వారు, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. pic.twitter.com/uTJIN4NWUx
— Beeda Ravichandra (@brc_tdp) July 29, 2020
భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి, రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు... భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం..#apjabdulkalam pic.twitter.com/tgTs1bjGor
— Beeda Ravichandra (@brc_tdp) July 27, 2020
నెల్లూరు టిడిపి జిల్లా కార్యాలయం నందు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన నందమూరి బాలకృష్ణ గారి 60వ జన్మదినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నాను.
— Beeda Ravichandra (@brc_tdp) June 10, 2020
ప్రేమ,అభిమానానికి నిలువెత్తు రూపం నందమూరి బాలకృష్ణ గారి కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు.@JaiTDP#HappyBirthdayNBK pic.twitter.com/1mY9R9BsLx
జగన్ కి ఇచ్చిన ఒక్క అవకాశం రాష్ట్ర ప్రజల కొంప ముంచింది. పోలీసుల సాయంతో రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నారు.
— Beeda Ravichandra (@brc_tdp) June 9, 2020
అవినీతి, అసమర్థత , అవగాహనరాహిత్యం తో కూడిన వైసీపీ ఏడాది పాలనలో దోచుకోవాలన్న తాపత్రయం తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ గారికి ఏ కోశానా లేదు.@JaiTDP pic.twitter.com/7b8uc63Xdh
బీసీ ల గొంతు నొక్కేందుకు వైసీపీ దశల వారీ ప్రణాళిక అమలు చేస్తోంది , బీసీ లంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
— Beeda Ravichandra (@brc_tdp) June 7, 2020
నెల్లూరు జిల్లాలో బీసీ భవన్ శంకుస్థాపన శిలాఫలకం ధ్వంసం చేయడం ద్వారా బీసీ ల పై వైసిపి నాయకులకు ఉన్న ఆక్రోశాన్ని , చిన్న చూపు ని మరోసారి వ్యక్తపరిచింది.#TDPTwitter pic.twitter.com/gHSP9TAhlL
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికి వుందంటే దానికి కారణం న్యాయ వ్యవస్థే ! వైసీపీ అరాచకాల పై న్యాయ పోరాటం చేస్తాం...
— Beeda Ravichandra (@brc_tdp) June 7, 2020
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నందు జరిగిన జిల్లా స్థాయి లీగల్ సెల్ సమన్వయ కమిటీ సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా టిడిపి అధ్యక్షులు, బీద రవిచంద్ర గారు. pic.twitter.com/b9TP1jBAtm
నెల్లూరు సాక్షి ఎడిషన్ కార్యాలయంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు గారికి,తనపై వచ్చిన అవాస్తవ కథనాలను రుజువు చేయాలని కోరుతూ లేఖ అందించడం జరిగింది. pic.twitter.com/axHLQ107Pf
— Beeda Ravichandra (@brc_tdp) June 3, 2020