Battu Vittal Mudhiraj | Mudhiraj Mahasabha District President | the Leaders Page

Battu Vittal Mudhiraj

Mudhiraj Mahasabha District President, Kamareddy, Telangana

Battu Vittal Mudhiraj is the Mudhiraj Mahasabha District President of Nizamabad, Telangana. He is a person who has strived a lot for the welfare of the Mudhiraj people and consequently gained a reputation among the people for his pure service.

Early Life:

On 12th March 1972, Battu Vittal was born to the couple Parvaiah and Ellavva and was raised in Bonal village, Lingampet Mandal.

Education Background:

In 1988, Battu Vittal obtained his Board of Secondary Education at Social Welfare Residential School, located at Uppalwai. He acquired his Intermediate at Govt junior college and resided at Kamareddy in 1990. He graduated with a Degree from Govt degree college, Kamareddy. In 1997, Battu Vittal attained his Post Graduation(PG) at Kakatiya University. He gets into higher education with his Master’s. Battu Vittal received his Masters in MA(Political Science). Later in 2014, he acquired his Ph.D. in Ownen Benfinces in NGNREGS.

Professional Life:

He is highly passionate about Journalism. Prior to entering politics, Battu Vittal worked as a journalist for Vartha Newspaper from 1998 to 1999.

He served as a reporter for Eenadu New Paper in 2000. He provided his contributions to Vartha Newspaper between 2000 and 2014. Later from 2014 to 2018, Battu Vittal works as a Namaste Telangana Reporter. 

A career in Mudhiraj Mahasabha:

Battu Vittal has an extensive career in Mudhiraj Mahasabha. His service in Mudhiraj Mahasabha is immersible. He played a major role in  Mudhiraj Mahasabha being a Member.

In 2014, Battu Vittal established the Telangana Civil Society Organization.

The organization’s major objective is to raise awareness about the right to vote, the value of education, the advantages of the impoverished, economic factors, and political engagement. He rendered his service as Founder and President of the Telangana Civil Society Organization.

In 2015, The authorities appointed Battu Vittal to the honorary designation Mudhiraj Maha Sabha District President from Nizamabad, Telangana state he currently serving in the position. He was credited for having successfully carried out the responsibility of being the District President.

His constant dedication and pure effort towards the Mudhiraj Communities’ welfare made him promoted to SWERO District Secretary from Nizamabad, Telangana.

On behalf of SWERO, Battu Badugu explains the loans and other welfare schemes offered by the Central and State Governments to the weaker sections. He is one of the members of the SWERO Foundation.

As a part of his responsibilities as a member of the SWERO Foundation, he will be giving petitions to ministers and MPs on the issues of the Mudhiraj Mahasabha people. Vittal Mudhiraj has made the people of weaker sections aware that the state power should go to BC’S.

Activities undertaken by Vittal Mudhiraj being District President:

  • Vittal Mudhiraj, Kamareddy district president, asked the entire Mudiraj community to denounce the spate of assaults on Mudirajs in Telangana state as proof of the government’s irresponsibility. The District President of Kamareddy Telangana Mudhiraj Mahasabha has unanimously decided to hang the man who witnessed the village MPTC indiscriminately attack and murder the old men of Mudhiraj who were guarding his farm alone in Pulumamidi village under Nawabupeta mandal of Vikarabad district.
  • Harish Rao and Pocharam Srinivas Reddy were honored on behalf of the contract professors at the Banswada Degree College Nursing College assembly. Following that, he vowed to regularise all contract lecturers quickly. Principal Dr.I.Gangadhar and Contract Faculty B.Vittal Mudhiraj are in charge of this program. 
  • Kamareddy District President B. Vittal Mudhiraj, along with Fisheries Department Commissioner Lachi Ram Naik, requested that the lease for the ponds not within the control of Matsya Industrial Cooperative Society be canceled immediately. Lachi Naik, the commissioner, spoke to district AD Venkateswara Rao and directed him to “halt the leasing process of ponds and create societies”.
  • Members of the Telangana Mudhiraj Mahasabha Kamareddy District asked the authorities to allocate space for the construction of the Mudhiraj Mahasabha building and order the authorities to provide membership in the Fisheries Department under the leadership of Telangana Mudhiraj Mahasabha Kamareddy District President B. Vittal Mudhiraj and Kamareddy District Collector Dr.Sarath Kumar. This event was attended by MPP Rajyadhikaram Das Mudiraj president Siddaiah, Mudiraj district leaders Anjaneyulu, and many village presidents, secretaries, and mandal leaders. 
  • Telangana Mudhiraj Mahasabha district president B.Vittal Mudhiraj and other district presidents held a rally in which they said that the Mudhiraj community’s concerns would be answered if the Mudiraj Corporation was founded with Rs.10000 crores. This event was attended by the presidents of several Mandals, including Saikumar Mudiraj, Satyanarayana Mudiraj, Siddaiah Mudiraj, Venkanna Mudiraj, and others. 

Vittal Mudhiraj’s Contribution to the Public During the Pandemic:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • Vittal Mudhiraj came forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place and distributing Covid Kits to the members who were afflicted with the appropriate sickness while in their home quartine.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

H-No: 1-11, Near School,  Village: Bonal, Mandal: Lingampet, Constituency: Yellareddy, District: Kamareddy, State: Telangana, Pincode: 503124

Mobile: 9912451365
Email: [email protected]

 

Biodata of Mr. Battu Vittal

Battu Vittal Mudhiraj | Mudhiraj Mahasabha District President | the Leaders Page

Name: Battu Vittal Mudhiraj

Date of Birth:  12th March 1972

Father: Mr. Parvaiah

Mother: Mrs. Ellavva

Education Qualification: Ph.D

Profession: Social Activist

Present Designation: Mudhiraj Mahasabha District President

Contact No: 9912451365

 

Recent Activities

నిపుణులతో కమిటీ ఏర్పాటు

ఎంతో కాలంగా వివాదలతో ఉంటూ రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో బెస్త వారున్న సొసైటీ లలో ముదిరాజ్ లకు నూతన సభ్యత్వాల నమోదుల్లో గాని కొత్తగా సొసైటీ ఏర్పట్లలో గల ఇబ్బందులపై గత నెల రాష్ట్ర హైకోర్టు ముదిరాజులకు అనుకూలంగా తీర్పు నివ్వడం కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ బట్టు విట్టల్ ముదిరాజ్ మరియు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు, ప్రభుత్వం అధికారికంగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి నివేదికను హైకోర్టు కు అందజేయాలని కోరారు.

పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం

పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం 5ఎకరాల భూమిని,1.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి & మంత్రివర్గాన్ని డిమాండ్ చేయాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ యావత్ తెలంగాణ ముదిరాజ్ నాయకులను కోరారు. 5 ఎకరాలలో హరితహారంలో భాగంగా పండ్ల తోటల పెంపకం చేపట్టాలని ముదిరాజ్ సంఘం జాతి నాయకులకు సూచించారు. ప్రకృతి సమతుల్యత పాటు – పచ్చదనంతో గ్రామ స్థాయిలో ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా గ్రామాలు అధివృద్ధిని సాదిస్థాయన్నారు తెలంగాణలో తెనుగు జాతి సంస్కృతిని ప్రతిబింబించే పెద్దమ్మ తల్లి ఆలయాల నిర్మాణం గ్రామ,గ్రామాన ప్రభుత్వమే బాధ్యతతో,1.50 కోట్ల నిధులతో చెప్పాట్టాలని డిమాండ్ చేశారు. ములవాసులుగా తెలంగాణ ప్రాంత ఆదిమ తెగ జాతీయ తెనుగు జాతి అని ఆయన పేర్కొన్నారు.

విజయదశమి పండుగ సందర్భంగా

బోనాల్ గ్రామంలో జరుపుకున్న విజయ దశమి సంబరాలలో పాల్గొన్న డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ గారు జిల్లా అధ్యక్షులు కామారెడ్డి. 

ప్రమాణం

భవిష్యత్ తరాల తమ జాతి బిడ్డల కోసం ఏకమై పోరాటానికి సిద్ధం అంటున్న మహిళలు..  ఏండ్లుగా పనిచేస్తున్నాం కానీ ఆర్థికంగా అభివృద్ధి సాదించిది లేదని,ప్రభుత్వం తమ జాతి పట్ల వివక్షత చూపిస్తూ జాతి బిడ్డల బతుకులను చిన్నాభిన్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు తెలంగాణలో తాము కూడా అంతర్భాగమని,చదువు సంధ్యలు లేక సరైన గౌరవం సమాజంలో లభించక తాగుడు లాంటి వ్యసనాలకు బానిసలుగా మారుతున్నా ప్రభుత్వం తమ జాతిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
చిన్నతనంలోనే తండ్రి ఆత్మహత్య చేసుకుంటే… ఓటరు మహిళగా ఉన్న వారి సంఖ్య అధికంగా తమ జాతిలో ఉందని, ఉపాధి కోల్పోయిన పిల్లలున్న తల్లులున్న జాతిగా పేర్కొనడం గమనార్హం.జాతి కోసం తెగించి పోరాడు తామని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ,ఆధ్వర్యంలో మహిళాలు శపథం (ప్రమాణం) చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ ల పై వరుస దాడులు జరుగుతున్న పట్టించుకోని ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనం. దీనిని యావత్ ముదిరాజ్ సంఘం ముక్త కంఠంతో ఖండించాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విఠల్ ముదిరాజ్ కోరారు. వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట మండల పరిధిలో గల పులుమామిడి గ్రామం లో తన పొలం వద్ద ఒంటరిగా కాపలాగా ఉన్న ముదిరాజ్ వృద్దులపై ఆ గ్రామ ఎంపిటీసి భర్త విచక్షణ రహితంగా దాడి చేసి ప్రాణాలు తీయాలని చూసిన  వ్యక్తిని ఉరి తీయాలని కామారెడ్డి తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించారు.

తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఏలారెడ్డి మండలంలో సబ్జాల్ పూర్ గ్రామ నూతన ముదిరాజ్ మత్స్యకార సహకార  సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా  కామారెడ్డి  జిల్లా  అధ్యక్షుడు బి.విఠల్  ముదిరాజ్  గారిని కలిసి గ్రామ నూతన కమిటికి అభినందనలు తెలిపిన జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం సభ్యులు

జయంతి వేడుకలలో

తెలంగాణ ఉద్యమం కోసం పట్టుపట్టి అన్నింటిని త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి వేడుకలలో పాల్గొన్న ముదిరాజ్ సంఘ నాయకులు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా

“పర్యావరణ పరిరక్షణ – భూమి పై సమతుల్యత అందరి బాధ్యత ” అనే అంశంపై డిగ్రీ విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని తో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విఠల్ ముదిరాజ్ గారు

రాజ్యాంగ  పరమైన  ఓటు  హక్కు తోనే  రాజకీయ  పార్టీల పై తిరుగుబాటు ప్రకటించాలని అద్యక్షుడు బి. విఠల్ ముదిరాజ్ పిలుపు నిచ్చారు.  75  సంవత్సర  కాలంలో ముదిరాజులకు  ఎలాంటి  న్యాయం  జరగ లేదని ఆయన ఆగ్రహించారు.

మంత్రి గారితో

మంత్రి  తలసాని  శ్రీనివాస్  యాదవ్  గారిని   మర్యాదపూర్వకంగా  కలిసిన  ముధీరాజ్  సంఘ  నాయకులు

గౌరవ సత్కారం

బాన్సువాడ  డిగ్రీ  కళాశాల పరిధిలో జరిగిన నర్సింగ్ కాలేజ్ సమావేశంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల తరఫున గజమాలతో హరీష్ రావు గారిని, పోచారం  శ్రీనివాస్ రెడ్ డి గారిని  సత్కరించగా అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే  ఒప్పంద  అధ్యాపకులు అందరినీ  క్రమబద్ధీకరణ చేస్తమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపల్ డా.  ఐ. గంగాధర్ & ఒప్పంద అధ్యాపకులు బి. విఠల్. కృష్ణ , వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు

భారి సమావేశం

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఎల్లారెడ్డి మండల ముదిరాజ్ లు తమ సమస్యలు పరిష్కరించాలని భారి సమావేశం నిర్వహించారు.

Vittal Mudhiraj’s effort for the well-being of the Mudhiraj people

 

ముదిరాజ్ కమ్యూనిటీ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బట్టు విఠల్ ముదిరాజ్ గారు. కార్యక్రమంలో ముదిరాజ్ జిల్లా బిసి యువజన అధ్యక్షుడు అశోక్ ముదిరాజ్, మహాసభ నాయకులు పాల్గొన్నారు 

మత్య్స పారిశ్రామిక సహకార సంఘం పరిధిలో లేని చెరువులు, కుంటలకు కేటాయించిన లీజును తక్షణమే రద్దు చేయాలని మత్య్స శాఖ కమీషనర్ లచ్చి రామ్ నాయక్ ను కలిసి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బి. విఠల్ ముదిరాజ్  గారు  విజ్ఞప్తి చేశారు. దీంతో జిల్లా ఏ డి వెంకటేశ్వర రావు తో కమీషనర్ లచ్చిరాం నాయక్ మాట్లాడుతూ”చెరువుల లీజ్ ప్రక్రియ ను ఆపి సొసైటీ లను ఏర్పాటు చేయాలని” ఆదేశించారు

 

తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యం లో ఎల్లారెడ్డి మార్కేట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణం స్వీకార కార్యక్రమంలో శ్రీ రాధ విఠల్ ముదిరాజ్ గారిని ఘనంగా సన్మానం చేసిన జిల్లా అధ్యక్షుడు బి.విఠల్ ముదిరాజ్ గారు.   ఎల్లారెడ్డి పిఏసియస్ చైర్మన్ నర్సింలు ముదిరాజ్, నాగిరెడ్డి పేట మండలం తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు సిద్దయ్య ముదిరాజ్, లింగంపేట మండల అధ్యక్షుడు సాయి కుమార్ ముదిరాజ్ గార్లు సన్మానం చేశారు

 

జంగంపల్లి  చెరువు  విషయంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారిని కలిసిన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు విఠల్ ముదిరాజ్ గారు  మరియు గ్రామ మహిళలు. వెంటనే  చెరువు  సమస్య  పరిష్కరించాలని  ఈ సంధర్బంగా వారు ఆయనను కోరారు 

 

తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బి.విఠల్ ముదిరాజ్ గారి ఆధ్వర్యం లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ గారిని కలిసి ముదిరాజ్ మహాసభ భవన నిర్మాణానికి స్థలం కెటాయించాలనీ &మత్స్య శాఖ లో సభ్యత్వం కల్పించే దిశగా అధికారులను ఆదేశించాలనీ, సమస్య లేనిచోట వెంటనే సభ్యత్వం తీసుకోవడానికి మత్స్య శాఖ అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలనీ ముదిరాజ్ మహాసభ సభ్యులు  కోరారు. ఈ కార్యక్ర మంలో  Mpp రాజ్యాధికారం దాస్ ముదిరాజ్ అధ్యక్షుడు సిద్దయ్య, ముదిరాజ్ జిల్లా నాయకులు ఆంజనేయులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు మండల నాయకులు పాల్గొన్నారు

 

ముదిరాజ్ సంఘం  నాయకులు Dr B.R అంబేడ్కర్  గారి జయంతి  పురస్కరించుకొని  సామాజిక  విప్లవ  జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి  పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

 

 

18 సంవత్సరాలు నిండిన ప్రతీ ముదిరాజు బిడ్డలకు మత్స్యసహకార సంఘంలో సభ్యత్వం ఇవ్వాలనీ నీటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా మత్స్య కారులు ఏ ఏ గ్రామాలలో ఉన్నారో వారందరికీ మత్స్యసహకార సంఘాల్లో, సభ్యత్వం ఇచ్చే విధంగా జీవో విడుదల చేయడం జరిగినది.  రిపబ్లిక్ దినోత్స వం సందర్భంగా సభ్యత్వాలు ప్రారంభం కానున్నాయని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.  జిఓ విడుదల చేసేందుకు  నిరంతరం కృషి చేసిన గౌరవనీయలు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు  శ్రీ  ఈటల రాజేందర్ ముదిరాజ్ గారికి సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. 

 

 

ముదిరాజ్ జాతి కి ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే రూ: 10000 కోట్ల తో ముదిరాజ్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి అని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన జిల్లా అధ్యక్షులు బి విఠల్ ముదిరాజ్ గారు, జిల్లా అధ్యక్షులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి గారు.. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు సాయికుమార్ ముదిరాజ్ సత్యనారాయణ ముదిరాజ్ సిద్దయ్య ముదిరాజ్ వెంకన్న ముదిరాజ్ రాజులు తదితరులు పాల్గొన్నారు

 

Activities on behalf of the Mudhiraj Mahasabha

Vittal Mudhiraj with Mudhiraj Mahasabha Authorities

Newspaper Clippings

Videos

}
12th March 1972

Born in Bonal village

}
1988

Completed SSC

at Social Welfare Resedential school, located at Uppalwai

}
1990

Intermediate

at Govt junior college

}
1993

Graduation(Degree)

from Govt degree college, Kamareddy

}
1997

Post Graduation(PG)

at Kakatiya University

}

MA(Political Science)

}
2014

Acquired Ph.D

}

Member of Mudhiraj Mahasabha

}
2014

Founder and President

of Telangana Civil Society Organization

}
2014

SWERO District Secretary

}

SWERO Foundation Member

}
2015-till now

District President

of Mudhiraj Mahasabha