Battapothula Sathish | TRS Party Social Media Member | Danavaigudem | the Leaders Page

Battapothula Sathish

TRS Party Social Media Member, Danavaigudem, khammam District, Telangana, TRS

hh

Battapothula Sathish is an Indian Politician of TRS and a Party Social Media Member of Danavaigudem, Khammam District in the Indian state of Telangana.

Early Life And Education:

On 08th April 1985, Sathish was born to a couple Mr. Battapothula George and Mrs: Battapothula Lalitha Rani in the village of Chennaram in Nelakondapalli Mandal in the Indian State of Telangana.

Sathish acquired his Secondary Board of Education from Viveka Bharathi High School located at Khanapuram in the year 1999 and completed his Intermediate from Government Junior College located at Nelakondapalli in the year 2001.

He finished his Graduation from Kavitha Memorial Degree College located at Khammam in the year 2004 and acquired his Post Graduation from Priyadarshini PG College located at Khammam in the year 2011.

Early Career In Politics:

Sathish was appointed as TNSF Town President in Khammam in the year 2004-2007.

Sathish joined active politics in the year 2008 through the Telangana Rashtra Samithi(TRS) as he was highly inspired by the party founder Kalvakuntla Chandrashekar Rao’s sense of work during the Telangana Movement.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind by citing code of conduct and disciplinary issues.

He was appointed as a Social media member of the TRS Party.

He was elected as Rural SC Cell President in the year 2018-2020.

Ever since he started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

In the Khammam Corporation elections in 2021, Sathish mother Battapotula Lalitha Rani contested and was elected as the 59th Division Corporator. She is the village’s First Female Corporator, elected and serving in an efficient manner.

Party and Social Activities:

  • By notifying the issues in the village, he solved many issues and gave Pensions like -Widow Pension,old-age pensions, Handicapped Pension, and also dispensed White Ration Cards for in the village.
  • He fought for the issues related to Handicapped Pensions, Widow Pension, Old age Pension, and the problems of Ration Card and Health card of the villagers and distributes Handicapped certificated to the disabled people.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • Many party development programs were carried out in the village for the growth of the party and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved to sort out the issues raised on any topics.
  • During Telangana Movement, Sathish played an active role and fought for the separation of Telangana from Andhra Pradesh and to form the Telangana as a separate State He lent great support to the Telangana Statehood Movement by providing intellectual support.
  • If anyone in the village encounters any problem, Sathish will be at the forefront of the problem and he is not limited to his services to the village but also extends to the people of the entire district.
  • Sathish has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage, and every minute problem to the individual.
  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children.

Covid Activities:

  • During the first and second waves of Corona, he offered financial and humanitarian assistance to people impacted by the lockdown. During the crisis, and responded with compassion, assisting those in need and extending further support to those who had been victimized by the lockdown.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those who had been afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate and cash assistance.
  • Sathish snuck toward helping those who had been devastated by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the standard protocol.
  • When the coronavirus was ultimately eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee that they were not exposed to any negative consequences.
  • The Covid Immunization Drive was conducted in response to Prime Minister Modi’s call to raise public awareness about the need of receiving a free corona immunization.

H.NO: 12-3-158/650/1, Landmark: Near Meeseva, Village: Danavaigudem, Mandal & District: khammam, Constituency: Paleru, State: Telanagana, Zipcode: 507003.

Email: [email protected]

Mobile NO: 7997698008, 9553405169.

Recent Activities

క్యాలెండర్ ఆవిష్కరణ

ఖమ్మం 59వ డివిజన్ దానవాయిగూడెంలో నూతన సంవత్సర సందర్భంగా పలు సెంటర్లో కేక్ కటింగ్ చేసి డివిజన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే జాన్ పాల్ పాస్టర్ గారి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనీ నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది

నూతన సంవత్సర శుభాకాంక్షలు

పాలేరు ఎమ్మెల్యే శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బెల్లం వేణు గారి సూచనలతో ఎమ్మెల్యే గారి క్యాలెండర్లు కార్పొరేటర్ బట్ట పోతుల లలితా రాణి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది 

స్వాగతం

ఖమ్మం 59 డివిజన్ దానవాయిగూడెం టు దారేడు వరకు మెయిన్ రోడ్డు శంకుస్థాపనకు విచ్చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారిని, ట్రాన్సపోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ అన్ననీ,ఆర్ అండ్ బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారిని,ఎంపీ నామా గారిని, సండ్ర వెంకటవీరయ్య గారి నీ గాయత్రి రవి గారిని గజమాలతో స్వాగతం పలికడం జరిగింది

బియ్యం వితరణ

బెల్లం వేణు అన్న యూత్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ ఖమ్మం జిల్లా 59వ డివిజన్ దానవాయిగూడెం లో ఇటీవల రోడ్డు ప్రమాదం లో మరణించిన పందుల సాయి గారి దశ దిన కర్మల నిమిత్తం అర కింటా బియ్యాన్ని బట్టపోతుల సతీష్ గారి అధ్వర్యంలో అందించడం జరిగింది 

74వ గణతంత్ర దినోత్సవం

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 59వ డివిజన్లో పలు చోట్ల జాతీయ పతాక ఆవిష్కరణ చేసి అనంతరం స్కూల్ పిల్లలకు తన సొంత ఖర్చుతో ప్రైజ్ లను అందించిన కార్పొరేటర్. బట్టపోతుల లలిత రాణి గారు

ఆర్థిక సహాయం

59వ డివిజన్ దానవాయిగూడెం లో ఇటీవల మరణించిన 7 గురు కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి 10,000/- రూపాయలు చొప్పున ఏడుగురికి ఆర్థిక సహాయం అందించిన పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి గారి,సతీమణి విజయమ్మ గారు.

50కేజీల బియ్యం వితరణ

డివిజన్ దానవాయిగూడెం కాలనీ లో ఇటీవల మరణించిన గుండ్ల బాబు గారి తల్లి గారైన గుండ్ల యేశోద గారి దశదినకర్మల నిమిత్తం బెల్లం వేణు అన్న యూత్ ఆధ్వర్యంలో 50కేజీల బియ్యం వితరణ చేయడం జరిగింది.

సైన్స్ ల్యాబ్ మరియు స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభోత్సవ కార్యక్రమం

ఖమ్మం కరుణగిరి హార్వెస్ట్ స్ప్రింగ్ లీఫ్‌ స్కూల్ నందు సైన్స్ ఎక్స్పోను తిలకించి అనంతరం సైన్స్ ల్యాబ్ మరియు స్విమ్మింగ్ పూల్ ను స్కూల్ కరస్పాండెంట్ రవి మారుతి గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.

మధ్యాహ్న భోజనం

 డివిజన్ లో ప్రైమరీ స్కూల్ ని సందర్శించి మన ఊరు మనబడి పనులను పరిశీలించి అనంతరం పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం జరిగినది

ధర్నా

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నీరసనగా పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు ఖమ్మం రురల్ మండలం నాయుడుపేట సర్కిల్ లో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో సలిసి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి,రహదారిపై ధర్నా చేయడం జరిగింది.

రిసెప్షన్ వేడుక

ఖమ్మం పట్టణం వంశీ కృష్ణ పంక్షన్ హాల్లో 59 వ డివిజన్ కు చెందిన అనబత్తుల వెంకటేశ్వర్లు గారి కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరై నవ దంపతులు చరణ్ తేజ్-సాహితి గారిని ఆశీర్వదించిన గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు

ఉపవాస దీక్ష

59 వ డివిజన్ దానవాయిగూడెం లో పవిత్రరంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేసిన మన ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ లో పాల్గొని ఇప్తార్ ను అందించడం జరిగింది.

భవన నిర్మాణ

దానవాయిగూడెం లో భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణా రంగాల కార్మికుల కు లేబర్ డిపార్టుమెంటు ద్వారా ఉచిత హెల్త్ చెకప్ క్యాంపు పెట్టించిన కార్పోరేటర్ శ్రీ మతి బట్ట పోతుల లాలితా రాణి గారు. 

RCM చర్చి

గుడ్ ప్రై డే సందర్భం గా దానాయిగూడెం RCM చర్చి నందు సిలువ మార్గంలో పాల్గొనడం జరిగినది.

స్థలానికి గాను పట్టాల

59 వ డివిజన్ దానవాయిగూడెం లోని 54 గజాల స్థలంలో ప్రజలు 20 సంత్సరాలు గా నివసిస్తున్నారు అట్టి స్థలానికి గాను పట్టాల కొసం పలు మార్లు అధికారులు చుట్టు తిరిగిన లాభం లేకుండా పోయిందని డివిజన్ ప్రజలు బట్టపొతుల సతీష్ గారిని కలవడం జరిగింది

ఆత్మీయ సమ్మెళనం

దానాయిగూడెం నుండి కార్పొరేటర్ బట్టపోతుల లలిత రాణి గారి ఆధ్వరం లో ఆత్మీయ సమ్మెళనం కు హాజరైన డివిజన్ BRS నాయకులు

ఆసరా కార్డు లను పంపిణి

డివిజన్ లో ఆసరా కార్డు లను పంపిణి చేసిన కార్పొరేటర్ బట్టపోతుల లలిత రాణి గారు మరియు డివిజన్ అధ్యక్షులు నల్లూరి మధు బాబు గారు ,కోలా సత్యనారాయణ గారు

రంజాన్ తోఫా పంపిణీ

ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన కానుకను గౌరవ ఎమ్మెల్యే శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణు గారి సూచనలతో  డివిజన్ లో కార్పొరేటర్ బట్టపోతుల లలిత రాణి గారు రంజాన్ తోఫా పంపిణీ చెయ్యడం జరిగింది.

ప్రతినిధుల సభ సందర్భంగా

59 వ డివిజన్ దానాయిగూడెం నుండి మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి గారి పాలేరు నియోజకర్గ ప్రతినిధుల సభ సందర్భంగా డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు గోపాల్ గారి ఆదేశాల మేరకు కార్పొరేటర్ శ్రీమతి బట్టపోతుల లలితా రాణి గారి నేతృత్వంలో అధ్యక్షులు నల్లూరి మధుబాబు గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ప్రతినిధుల సభకు ర్యాలీగా తరలివెళ్లిన డివిజన్ నాయకులు.

ఆశీర్వదం

59 వ డివిజన్ దానవాయిగూడెం లో పలు శుభ కార్యక్రమాలలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించడం జరిగింది. 

మేడే వేడుకలు

మేడే సందర్భంగా డివిజన్లో కార్పొరేటర్ బట్ట పోతుల లలితారాణి గారు మరియు అధ్యక్షులు నల్లూరి మధుబాబు గారి ఆధ్వర్యంలో డివిజన్ లో మేడే వేడుకలు నిర్వహించడం జరిగింది

కంటి వెలుగు కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 59 వ డివిజన్ గవర్నమెంట్ స్కూల్ నందు మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు గోపాల్ గారితో కలిసి కార్పొరేటర్ బట్టపోతుల లలిత రాణి గారు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. .

వివాహ వేడుక

ఖమ్మం కార్పొరేషన్ 59 వ డివిజన్ లో పలు శుభ కార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. 

అర్హులైన లబ్దిదారులకు అందించిన సందర్భంలో

59 వ డివిజన్ దానవాయిగూడెం లో మన బట్ట పోతుల సతీష్ అన్న గారు TSRTC వారితో కలిసి దివ్యాంగులకు 50% రాయితీ తో కూడిన బస్ పాస్ లను అర్హులైన లబ్దిదారులకు అందించడం జరిగింది

తెలంగాణ అవతరణ దీనోత్సవ వేడుక

59 వ డివిజన్ లో కార్పొరేటర్ బట్టపోతుల లలిత రాణి గారి ఆధ్వర్యం లో తెలంగాణ అవతరణ దీనోత్సవ వేడుకలు సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రైమరీ స్కూల్ మరియు డివిజన్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది.

రైతు దినోత్సవం సందర్భం గా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవం సందర్భం గా రామన్నపేట రైతు వేదిక వద్ద రైతులతో కలిసి కెసిఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి అన్నదాన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

సన్మానం

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా గౌరవ మంత్రివర్వులు అజయ్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం చేయడం జరిగింది. 

హరితోత్సవ వేడుక

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన హరితోత్సవ వేడుకల్లో భాగంగా 59 వ డివిజన్ దానవాయిగూడెం సోషల్ వెల్ఫేర్ స్కూల్ నందు మొక్కలు నాటిన కార్పోరేటర్ బట్టపోతుల లలిత రాణి గారు

నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంలో

59వ డివిజన్ దానవాయిగూడెం మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో మనబస్తీ మనబడి పథకంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని పాలేరు ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారి తో కలిసి ప్రారంభించిన ఎంపీపీ బెల్లం ఉమ గారు, జడ్పీటీసీ గారు మరియు కార్పొరేటర్ బట్టపోతుల లలిత రాణి గారు. 

77వ స్వాతంత్ర దినోత్సవ వేడుక

59 వ డివిజన్ దానవాయిగూడెంలో గాంధీ బొమ్మ సెంటర్, సాయిబాబా గుడి సెంటర్, రమేష్ స్థూపం, సేక్రెట్ హార్ట్ స్కూల్ నందు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన కార్పొరేటర్ బట్టపోతుల లలితా రాణి గారు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

59 వ డివిజన్ దానవాయిగూడెం బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లను అందజేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ గారు ఇటీవల కాలం లో అనారోగ్యం తో హాస్పటాల్ లో వైద్యం చేపించుకున్న పగిళ్ల విజయ, చిలుకూరి సుమ,మద్దెల సావిత్రి గారికి ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బెల్లం వేణు గారి సలహాతో నేను వారికీ సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చెయ్యగా వారికీ ఎమ్మెల్యే గారు కూసుమంచి క్యాంపు కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది.

అశీస్సులు

డివిజన్ లో పలు శుభకార్యక్రమాలలో పాల్గొని అశీస్సులు అందించడం జరిగినది

ప్రారంభోత్సవం

59 వ డివిజన్ దానవాయిగూడెం లో హెల్త్ క్యాంప్ ను బట్టపొతులసతీష్ గారు మరియు డా” సాయితేజ గారి తో కలిసి ప్రారంబించడం జరిగింది. 

నివాళులు అర్పించిన సందర్భంలో

ఖమ్మం నగరం 59 డివిజన్ దానవాయిగూడెం వాసి కన్నం ఉప్పలయ్య అనారోగ్యం తొ మరణించగా వారి పార్థవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.

గణపతి నిమర్జన కార్యక్రమం

దానవాయిగూడెం ఊరి లోని బాల గణపతి నిమర్జన కార్యక్రమం లో చిన్నారులతో కలిసి పాల్గొనడం జరిగినది

అన్నదాన కార్యక్రమం

59 వ డివిజన్ దానవాయిగూడెం లో శ్రీ కృష్ణ సాయి గణేష్ వినాయక మండపం, ఊరిలో శ్రీ బాల గణేష్ వినాయక మండపం మరియు లీలావతి సెంటర్ వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాల కు ముఖ్య అతిధిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 

శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా

59 వ డివిజన్ దానవాయిగూడెంలో స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించిన డివిజన్ అధ్యక్షులు నల్లూరి మధు బాబు బట్టపోతుల సతీష్ అన్న గడ్డం బాను ,సందుపట్ల రామకృష్ణ ,గూడూరు చంద్రయ్య ,కోలా సత్యనారాయణ ,నర్సింహారావు ,బొంతల అశోక్ ,కొక్కుల వినీత్ ,గూడూరు ఉమేష్ ,కొట్టే పాపారావు తదితరులు పాల్గొన్నారు

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

ఖమ్మం రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 82 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 43 మందికి 15.73 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను స్వయంగా పంపిణి చేసిన పాలేరు ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు

గాంధీ జయంతి ఉత్సవాలు

59వ డివిజన్ దానవాయిగూడెం లో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గాంధీ జయంతి ఉత్సవాలు డివిజన్ అధ్యక్షులు నల్లూరి మధు బాబు గారి తో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఆర్హులైన 44 మందికి 58 జీవో లో భాగంగా

దానవాయిగూడెం లోని ఆర్హులైన 44 మందికి 58 జీవో లో భాగంగా పట్టాలను పాలేరు MLA కందాళ ఉపేందర్ రెడ్డి గారు మరియు MLC తాత మధు గారి చేతుల మీదుగా పట్టాలను అందజేయడం జరిగింది

పలు చోట్ల భవాని మాత విగ్రహాల వద్ద పూజ

59 వ డివిజన్ లో పలు చోట్ల భవాని మాత విగ్రహాల వద్ద పూజలో పాల్గొని అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేయడం జరిగింది

ప్రచారం

59వ డివిజన్ దానవాయిగూడెం లోగడప కు కందాళ ఉపేందర్ రెడ్డి గారి కృషి ని పాలేరు అభివృద్ధి ని తెలుపుతూ భవిష్యత్ కోసం కందాళ కి మనం మళ్ళీ పట్టం కట్టాలని ఆకాంక్షిస్తూ ప్రచారం ని మొదలు పెట్టడం జరిగింది.

ప్రజాపాలన కార్యక్రమం

59 వ డివిజన్ దానవాయిగూడెం లో ప్రజాపాలన కార్యక్రమం లో కమీషనర్ ఆదర్శ్ సురభి గారి తో కలిసి పాల్గొన్న కార్పొరేటర్ బట్టపోతుల లలితా రాణి గారు

పోలియో చుక్కలు కార్యక్రమం

59వ డివిజన్ లో పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమం ప్రారంభించిన బట్టపోతుల సతీష్ గారు

శుభాకాంక్షలు

మన దానవాయిగూడెం లో మసీదు నందు ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సొదరులకు ఇఫ్తార్ ను అందించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మన బట్టపొతుల సతీష్ ముందుగా ముస్లిం, సోదర సోదరీమణులందరికి పవిత్రరంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు 59 వ డివిజన్ దానవాయిగూడెం లో పవిత్రరంజాన్ మాసంలో మెదటి రోజు ఉపవాస దీక్ష చేసిన మన ముస్లిం సోదరులందరికి మన బట్టపొతుల సతీష్ అన్న ఇప్తార్ ను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మత పెద్దలు brs పార్టి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది

పుట్టిన రోజు కార్యక్రమంలో

సతీష్ గ్గారు పార్టీ నాయకుడు పుట్టిన రోజు కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

ధర్నా

సతీష్ గ్గారు పార్టీ సభ్యులతో కలిసి ధర్నా చేయడం జరిగింది.

పుస్తకాలు పంపిణి

సతీష్ గారు పార్టీ నాయకులతో కలిసి పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది.

బైక్ ర్యాలీ

సతీష్ గారు పార్టీ నాయకులతో కలిసి బైక్ ర్యాలీ చేయడం జరిగింది.

మహాతమ్మ జ్యోతి రావు ఫుల్ జయంతి

సతీష్ గారు పార్టీ నాయకులతో కలిసి మహాతమ్మ జ్యోతి రావు ఫుల్ జయంతి లో పాల్గొనడం జరిగింది.

DR B.R అంబేడ్కర్ గారి జయంతి

 పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

పోలియో చుక్కలు

భవిష్యత్తులో సంభవించే వ్యాధిని నివారించడానికి 5 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలను పోలియో చుక్కలను ఇవ్వడం జరిగింది.

రైస్ బాగ్స్ పంపిణి

సతీష్ గారు పార్టీ నాయకులతో కలిసి రైస్ బాగ్స్ పంపిణి చేయడం జరిగింది.

Party Activities

News Paper Clippings

}
08-04-1985

Born in Chennaram

Nelakondapalli Mandal

}
1999

Studied Schooling

Viveka Bharathi High School, khammam

}
2001

Intermediate

Government Junior College, Nelakondapalli

}
2007

Graduation

Kavitha Memorial Degree College, khammam

}
2009

Post Graduation

Priyadarshini PG College, Khammam

}
2007

TNSF Town President

Khammam

}
2008

Join in the TRS Party

}
2008

Party Activist

of TRS

}
2018-2020

Rural SC Cell President

}

TRS Social Media Member

from Danavaigudem village