Bathula Swamy | Councilor of 9th Ward | Dharmajipet | Siddipe | TRS | the Leaders Page

Bathula Swamy

Councilor of 9th Ward, TRS, Dharmajipet, Dubbak, Siddipet, Telangana.

 

Swamy is the Councilor of the 9th Ward from the TRS Party. He was born on 10-04-1984 to Mallesham in Dharmajipet village of Dubbak Mandal Siddipet.

In 1999, He has completed his SSC Standard from ZPHS in Dharmajipet. From 1999-2001, he has completed Intermediate from Prathiba Junior College in Siddipet.

Swamy started his political journey in 2008 with the Telugu Desam Party(TDP) and was the Active Leader.

In 2010, He was elected as a Village President of TDP in Dharmajipet. In 2011, Swamy was worked as a Village Youth Incharge of TDP in Dharmajipet.

In 2012, Swamy joined the Telangana Rashtra Samithi(TRS) Party and was the Active Leader. In 2020, Swamy elected as a Councilor of the 9th Ward from the TRS Party in Dharmajipet, Dubbak, Siddipet, Telangana.

Recent Activities:

  • Swamy distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Dubbak Mandal during the COVID-19 Pandemic lockdown period, and was Provided food & Vegetables to Poor people in lockdown time.
  • Swamy did many Social Activities. The village was sprayed with sodium hypochlorite solution. Sand roads were paved in the village.
  • He involves in many social activities like Harithaharam, Palle Pragathi Programs, Swachh Bharath Programs & helping poor people in the village, and also fought for development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in the village.
  • Swamy Distributed Kalyana Lakshmi checks were handed over to the beneficiaries. Wet and dry bins were distributed to households.

Village: Dharmajipet, Mandal: Dubbak, District: Siddipet,  State: Telangana

Mobile: 9848121213
Email: [email protected]

Recent Activities

పార్టీ సభ్యులతో కలిసి పత్రాలు అందజేస్తున్నా సందర్భంలో

ప్రజలకు కృతఙ్ఞతలు తెలుపుతున్న 7,8,9, కౌన్సెలర్స్

పార్టీ సభ్యులతో

చెత్త బుట్టల పంపిణీ

పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ -స్వచ్ఛ దూబాక్ ను ప్రవేశపెట్టిందని ధర్మాజిపేట్ ‌ 9వ వార్డు కౌన్సిలర్‌ బాతుల స్వామి ‌ అన్నారు. ధర్మాజిపేట్ 9వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని, వాటిని ప్రతి ఉదయం వచ్చే చెత్త బండ్లలో వేయాలన్నారు. తడి, పొడి చెత్త ఒకే వద్ద వేయకుండా ప్రభుత్వం ఇంటింటికీ రెండు చెత్త బుట్టలను ఉచితంగాను అందిస్తుందన్నారు. వాటిని పట్టణ వాసులు సద్వినియోగం చేసుకోవాలని, తడి పొడి చెత్తలను వేర్వేరుగా వేయాలన్నారు. స్వచ్ఛ దుబ్బాక‌ నిర్మాణానికి తడి పొడి చెత్తలు దోహదపడుతాయన్నారు. ఎలాంటి అపరిశుభ్రతకు చోటివ్వకుండా పరిశుభ్రతను పాటించాలన్నారు. తన వార్డులో ఎలాంటి పారిశుధ్య సమస్యకు చోటు లేదని, అందరూ పరిశుభ్రతకు సహకరించాలన్నారు.

సంతాప సభ

సంతాప సభ సమావేశంలో భాగంగా స్వామి గారు మాట్లాడుతున్నా సందర్భంలో

 మట్టి రహదారిని బాగుచేపిస్తున్నా 9వ వార్డు కౌన్సిలర్ స్వామి గారు

పనులను పరిశీలిస్తున్నా..

నిర్మాణిస్తున్నా పనులను దగ్గర ఉండి చేపిస్తూ, పనులను పరిశీలిస్తున్నా 9 వ వార్డ్ కౌన్సిలర్ స్వామి గారు మరియు తదితరులు

పరిశుభ్రం చేపిస్తున్నా...

అకాల వర్షం కారణంగా గ్రామంలో పెరిగిన గడ్డి వాళ్ళ దోమలు వస్తున్నవి మరియు ఇతర అనారోగ్యాలతో ప్రజలు బాధపడకూడదు అని అపరిశుభ్రత స్థలాలలో మరియు అనవసరంగా ఉన్న గడ్డిని పరిశుభ్రం చేపిస్తున్నా  9వ వార్డు కౌన్సిలర్ స్వామి గారు

పరిశుభ్రం చేపిస్తున్నా...

Social Services

సహాయ నిధి

నిత్యావసరాల సరుకులు మరియు రేషన్ బియ్యం పంపిణీ

పిచికారీ చేపిస్తున్నా

దోమల నివారణకు గ్రామంలో పిచికారీ చేపిస్తున్నా స్వామి గారు

బాధితుల కుటుంబాలను పరామర్శ

పరిశుభ్రత

వ్యర్థాలను సక్రమంగా పారవేద్దాం

పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం

స్వచ్ఛతకు సమష్టి గా కృషి చేయాలంటూ ప్రజలకు అవగాహనా చేపిస్తున్నా 9 వ వార్డ్ కౌన్సిలర్ స్వామి గారు

గ్రామంలో జేసీబీ తో పనులు చేపిస్తున్నా 9 వ వార్డ్ కౌన్సిలర్ స్వామి గారు మరియు తదితరులు

పరిశుభ్రం చేపిస్తున్నా...

వర్షం నీటి వాళ్ళ చెత్తతో కుడుకపోయానా మురికి కాల్వలను దగ్గర ఉండి పరిశుభ్రం చేపిస్తున్నా స్వామి గారు

హరితహారం కార్యక్రమంలో

Party Activities

జయంతి వేడుకలో

అంబేడ్కర్ గారి జయంతి వేడుకలో విగ్రహానికి పూలమాలలతో నివాళ్లు ఆర్పిస్తున్నా సందర్భంలో

దివంగత MLA సోలిపేట రామలింగ రెడ్డి గారికి వినతి పత్రం అందజేస్తున్నా పార్టీ సభ్యులు

దివంగత సోలిపేట రామలింగ రెడ్డి గారితో పార్టీ సభ్యులు

ఎన్నికైన సందర్భంలో శుభాకాంక్షలు తెలుపుతున్నా పార్టీ సభ్యులు 

జయంతి వేడుకలో

కొండపోచమ్మ సాగర్

కొండపోచమ్మ సాగర్  వద్దకి వెళ్లి సందర్శించిన 9 వ వార్డ్ కౌన్సిలర్ స్వామి గారు మరియు తదితరులు

దివంగత Dubbak MLA సోలిపేట రామలింగ రెడ్డి గారికి నివాళ్లు ఆర్పిస్తున్నా 9 వ వార్డ్ కౌన్సిలర్ స్వామి గారు.

సర్పంచ్ గారు , వార్డ్ కౌన్సెలర్స్ కలిసి గ్రామా అభివృధి పనుల గురించి మాట్లాడుకున్నా సందర్భంలో

స్వాగతం-సుస్వాగతం

దివంగత MLA సోలిపేట రామలింగ రెడ్డి గారికి పుష్పా గుచ్చంతో స్వాగతం పలుకుతున్నా 9వ వార్డ్ కౌన్సిలర్ గారు మరియు తదితరులు.

సన్మానిస్తున్నా

మునిసిపల్ కార్మికులను సన్మానించి, నిత్యావసరాల సరుకులు పంపిణీ చేస్తున్నా 9వ వార్డ్ కౌన్సిలర్ గారు మరియు తదితరులు

}
10-04-1984

Born in Dharmajipet

Siddipet

}
1999

Completed SSC standard

from ZPHS in Dharmajipet.

}
1999-2001

Completed Intermediate

Prathiba Junior College in Siddipet.

}
2008

Joined in the TDP

}

Active Member

of TDP 

}
2010

Village President

of TDP in Dharmajipet.

}
2011

Village Youth Incharge

 of TDP in Dharmajipet.

}
2012

Joined in the TRS

}

Active Leader

of TRS Party

}
2020

Councilor of 9th Ward

from TRS Party in Dharmajipet.