Print Friendly, PDF & Email
Bathini Thirupathi Goud

Bathini Thirupathi Goud

Village President, Varikol, Koheda, Siddipet, Husnabad, Telangana, TRS.

 

Bathini Thirupathi Goud is the Village President of Varikol Village of Karimnagar District from the Political Party TRS.

EARLY LIFE AND EDUCATION:

He was born in the Varikol Village of Koheda Mandal on 12th December 1983 to Mrs. Bathini Mallamma

Thirupathi obtained his early education in 1998 from ZP High School located at Husnabad in Siddipet District.

PROFESSIONAL LIFE:

Soon after the completion of his education, Thirupathi started a Photography business of his own and sustaining his occupational work continuing from his hereditary.

EARLY POLITICAL LIFE:

He has been determined to serve the people since childhood. The determination he took made him join active politics in the year 2000 through the Telugu Desam Party (TDP) which was founded by N.T. Rama Rao and headed by N. Chandrababu Naidu the former Chief Minister of Andhra Pradesh.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind.

For his determination and dedication towards the work, During the election Poll, He was elected as the Ward Member for the 1st Ward in Varikol Village with a majority of 1000 Votes.

After providing services to the people as the ward Member, Thirupathi was designated with the position of BC Cell Mandal President of Koheda in Karimnagar District from TDP Party and worked hard by serving the people and also for the growth and development of the Party in the Society.

After governing the people with the assigned positions in the TDP Party, Thirupathi Goud changed the Political Party in 2004 to Telangana Rashtra Samithi(TRS) founded by Kalvakuntla Chandrashekar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

The day he joined the Party, he worked beyond his means for the development of the party and performed very hard for the victory of the party.

He won the admiration of the party and the people by using the responsibilities, duties, and powers assigned to him. So that in 2015, he was designated with the admired position of Village President from the TRS Party for the good of the persons without compromising on the trust placed in him till today.

For his constant dedication and efforts for the welfare of humankind, he designated the Position of AMC Director from TRS of Koheda Mandal in 2015 by being working hard to put an end to the problems and inconvenience of the People till 2020.

On the one hand, he was continuing his occupational career and on the other hand, he was solving the problems of his villagers politically.

As a Telangana Activist:

Thirupathi was a Telangana Activist, During Telangana Movement, Thirupathi played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India.

He participated in many social Programs and was involved in Million March, Bike Rallies, and Dharan’s to form Telangana as a separate State. Thirupathi was imprisoned while participating in the movement.

He set up a Vanta Varpu during the period of Rasta Roko and in programs of Sakala Jamula Samme, Bahiranga Sabha, and many more dharnas and rallies were held in continuous movement.

Party Activities:

  • He has been constantly fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • He expressed that the effort would be possible only with the TRS party for the development of Dalits, minorities, the poor, and the minorities in the society.
  • He protested that skyrocketing petrol, diesel, and gas prices would become another problem for ordinary people in the community.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • Under the auspices of Husnabad MLA, Kalyana Lakshmi scheme, Shadi Mubarak, CM Relief Fund, and cheques were handed over to the beneficiaries.
  • The construction of Gowda Sangh Bhavan was started in Varikol village under the patronage of Husnabad TRS former MLA Vodithala Satish Kumar.

Social Activities:

  • The 3 disabled people in the village were perceived to be suffering from their mental and physical disability and were treated in Hyderabad in collaboration with the Husnabad MLA.
  • Thirupathi has performed many developmental programs and social activities for the welfare of the people.
  • He fights over the problems of the people, for the welfare of the people.
  • Through the Party, Thirupathi has been installing street lights in his village, eliminating drainage problems, and solving water problems.
  • Thirupathi fight over every issue raised in the town and persistently worked to solve the issues.
  • He fought for the issues related to Handicapped Pensions, Widow Pension, Old age Pension, and also the problems of Ration Card and Health cards of the villagers. The loans were sanctioned quickly which has been delayed for a long time.
  • Fighting over rising water bills and electricity bills. Many of the colony’s development programs were a resounding success.
  • Every year a blood donation camp and a medical camp are set up in the colony and medicines are provided free of cost to those in need.
  • He always stood by the people of the colony. He does his part to help those in need.
  • Clean and Green was aimed to increase green cover and improve sanitation in villages. As a part of Haritha Haram, massive plantation programs were taken up and power supply has improved.

Pandemic Services:

  • Thirupathi distributed vegetables and fruits to the villagers, and Municipality workers by following the precautions.
  • Thirupathi came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He looked after the people and is constantly available mainly to the poorest people in the zone.
  • He rushed to the hospital with the corona affected people and admit them by consulting the doctor.

Village: Varikol, Mandal: Koheda, District: Siddipet, Constituency: Husnabad, State: Telangana.

Email: [email protected]

Mobile: 94413 18367

There is no higher religion then the human service.. To work for the common good is the greatest Greed…

Bathini Thirupathi Goud

Village president

Recent Activities

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

వరికోల్ గ్రామంలో తెరాస పార్టీ గ్రామ అధ్యక్షులు తిరుపతి గారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చెయ్యడం జరిగింది.

కలిసిన సందర్భంలో

కోహెడ ఎమ్మెల్యే గారికి నివాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు మరియు హుస్నాబాద్ శాసనసభ్యులు వి సతీష్ కుమార గారిని కలవడం జరిగింది. 

పాలాభిషేకం

వరికోల్ గ్రామం లో రైతుబంధు విడుదల అవుతున్న సందర్భంగా మసీదు చౌరస్తాలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి మరియు హుస్నాబాద్ శాసనసభ్యులు వి. సతీష్ కుమార్ గారికి పాలాభిషేకం ఏర్పాటు చేయడమైనది. 

ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం

వరికోల్ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బత్తిని తిరుపతి గౌడ్ మరియు గ్రామస్థులు అధికసంకాయలో పాల్గొనడం జరిగింది.

సహాయనిధి

హుస్నాబాద్ శాసనసభ్యులు వి సతీష్ కుమార్ గారికి సహాయనిధి నుండి గాజా సర్అవ్వకు19000 చెక్కు అందజేయడం జరిగింది. 

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

గ్రామంలో హుస్నాబాద్ శాసనసభ్యులు వి సతీష్ కుమార్ గారి సహకారంతో మా గ్రామానికి 9 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు రావడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల చొప్పున అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ ఎం పి టి సి ఏ ఈ ఓ టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బత్తిని తిరుపతి గౌడ్, పంచాయతి సెక్రటరీ, వి ఆర్ ఓ, రైతుబంధు సమితి చైర్మన్, డైరెక్టర్లు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు…

వినతి పత్రం

నీటి విడుదలకు ఇంజినీరింగ్ అధికారులకు వారికోలు నాయకులు వినతి పత్రం అందచెయ్యడం జరిగింది.

రైతు వేదిక

రైతు వేదికలో రైతుల సమస్యలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న AEO మరియు రైతులు సర్పంచ్ ఎంపీటీసీ టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తిరుపతి గౌడ్ రైతు నందు సమితి డైరెక్టర్లు చైర్మన్ పాల్గొన్నారు. 

Social Activities

వీడ్కోలు సమావేశం

వరికోల్ హై స్కూల్ లో దుస్స భూమయ్య సార్ గారికి దంపతులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడమైనది మరియు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి గుగ్గిళ్ళ హెడ్మాస్టర్ గా పదవి చేపడుతున్న ఎల్లయ్య సార్ గారికి సన్మానం చేయడమైనది ఇట్టి కార్యక్రమంలో బత్తిని తిరుపతి గౌడ్ పాల్గొన్నారు.

సహాయనిధి

సీఎం సహాయనిధి నుండి మరియు హుస్నాబాద్ శాసనసభ్యులు వి సతీష్ కుమార్ గారి సహకారంతో గ్రామానికి 3 చుక్కలు రావటం జరిగింది. కనపర్తి ప్రసన్నకు 35000 మహమ్మద్ రసూల్ కి 16000 రేషన్ వేణి అరుణకి 8500 రావటం జరిగింది. 

జయంతి

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలో వారియొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘానా నివాళి అర్పించడం జరిగింది.

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారి సహాయంతో మా వరికోల్ గ్రామానికి 3 కల్యాణ లక్ష్మి చెక్కులు5 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ రావడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎం పి డి ఓ గారు రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ఉప సర్పంచ్ టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బత్తిని తిరుపతి గౌడ్ వార్డు సభ్యులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. 

హరితహారం కార్యక్రమం

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోల్ గ్రామంలో ఈ రోజు తుంగ కట్ట పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమం లో హుస్నాబాద్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత తాటి చెట్లు పెట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రకళ పరిష రాములు గౌడ్ ఎక్సైజ్ సిఐ మరియు ఎస్సై గారు కోహెడ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బత్తిని తిరుపతి గౌడ్ మరియు గౌడ సంఘం అధ్యక్షులు సభ్యులు పాల్గొనడం జరిగింది గ్రామస్తులు పాల్గొన్నారు..

ఆర్థిక సహాయం

చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన అనాధలైన నేరెళ్ల సమంత గౌడ్ మమత గౌడ్ అక్క చెల్లెలకు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోల్ గ్రామానికి చెందిన బాలగోని ఓదమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో NRI బాలగోని వెంకట నారాయణ గౌడ్ 8000/ వేల రూపాయలు అందజేయడం జరిగింది. 

పరామర్శ

కోహెడ మండలం గొట్లమిట్ల గ్రామంలో పర్శరాములు కుటుంబాన్ని గౌడ సంఘ నాయకులు పరామర్శించడం జరిగింది. 

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ప్రారంభోత్సవం కార్యక్రమం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమం

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కోహెడ మండల పరిషత్ లో హుస్నాబాద్ శాసనసభ సభ్యులు వి సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దేవేందర్ రావు గారు ఎంపీపీ స్వామి గారు జడ్పిటిసి పొన్నాల లక్ష్మణ్ గారు ఎమ్మార్వో శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బత్తిని తిరుపతి గౌడ్ వరికోల్. 

Party Activities

జన్మదిన వేడుక

కోహెడ మండల్ అంబేద్కర్ చౌరస్తాలో హుస్నాబాద్ శాసనసభ్యులు వి సతీష్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

మొక్కలు నాటడం

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా కోహెడ మార్కెట్ కమిటీ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. 

ప్రచారం

సొసైటీ ఎన్నికల ప్రచారంలో వరికోల్ గ్రామం లో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవీందర్ రావు గారితో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార భాగంలో ఒకటో వార్డు అభ్యర్థి నలిని దేవి డాక్టర్ రవి గారు ప్రచారం కై కోహెడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తిని తిరుపతి గౌడ్

ఆర్థిక సహాయం

సిద్దిపేట కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో కార్తీక పౌర్ణమి నాడు వరికోల్ గ్రామం లో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద ఒక్కో కుటుంబానికి 2 లక్షల 50 వేల రూపాయలు ఇప్పించడం జరిగింది.  హుస్నాబాద్ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ గారి సహకారంతో జిల్లా కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి గారు మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారంతో ఇప్పించడం జరిగింది. 

సన్మానం

కోహెడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్ రావు గారి సతీమణి నవ్య గారు నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సన్మానించారు. 

సంబరాలు

2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి గారి పై 35 వేల మెజార్టీతో తొలిసారి హుస్నాబాద్ లో టిఆర్ఎస్ జండా ఎగురవేశారు వాడితల సతీష్ బాబు గారు హుస్నాబాద్ నియోజకవర్గం లో అయిదు వేల కోట్లతో అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు వి సతీష్ బాబు గారు నాలుగున్నర సంవత్సరాలలో 2018 డిసెంబర్ 11 వ తారీకు నాడు మహా కూటమి అభ్యర్థి చాడ వెంకటరెడ్డి గారి పై 70వేల 530 తో గెలుపొందారు సతీష్ బాబు గారు గెలిచిన ఆనందంలో కోహెడ మండలం వరికోల్ గ్రామంలో సంబరాలు జరిగాయి. 

ప్రజా ఆశీర్వాద సభ

హుస్నాబాద్ లో ఆరు మండలాల గౌడ కులస్తులకు ప్రజా ఆశీర్వాద సభ కు హుస్నాబాద్ తాజా మాజీ శాసనసభ్యులు శ్రీ వి సతీష్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ గారు వరంగల్ ఎంపి సీతారాం నాయక్ గారు మాజీ ఎమ్మెల్యే చొప్పదండి సత్యనారాయణ గౌడ్ గారు ఇట్టి కార్యక్రమంలో కోహెడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పి దేవేందర్ రావు గారు డైరెక్టర్ బత్తిని తిరుపతి గౌడ్ గారు పాల్గొన్నారు. 

Honor Ceremony 

సన్మానం

సర్వేపల్లి రాధా కృష్ణ జయంతి పురస్కరించుకొని వరికోల్ హైస్కూల్లో స్కూల్ డైరెక్టర్ తిరుపతి గౌడ్ గారికి సన్మానం చేశారు. 

Bathini Thirupathi Goud with Eminent TRS Political Leaders

కలిసిన సందర్భంలో

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గారి నివాసంలో హృదయపూర్వకంగా కలవడం జరిగింది. 

కలిసిన సందర్భంలో

ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని కలవడం జరిగింది.

కలిసిన సందర్భంలో

హుస్నాబాద్ శాసనసభ్యులు వి సతీష్ కుమార్ గారిని మర్యాదపూరవకముగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మరియు టూరిజం చైర్మన్ పన్యాల భూపతి రెడ్డి గారిని మర్యాదపూరవకముగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంలో

హనుమకొండ గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారిని మర్యాదపూరవకముగా కలవడం జరిగింది.

Newspaper Clippings 

Bathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPage
Bathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPageBathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPage
Bathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPageBathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPage
Bathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPageBathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPage
Bathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPageBathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPage
Bathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPage
Bathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPageBathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPage
Bathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPageBathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPage
Bathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPageBathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPage
Bathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPage
Bathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPageBathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPage
Bathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPageBathini Thirupathi Goud | Village President | Varikol | theLeadersPage
}
12-12-1983

Born in Varikol Village

of Karimnagar District

}
1997-1998

Completed SSC Standard

from ZP High School, Husnabad

}
2000

Joined the TDP

}

Party Activist

of TDP

}

BC Cell Mandal President

of Koheda, TDP

}
2004

Joined the TRS

}
2004-2007

Active Member

of TRS

}
2007-2015

1st Ward Member

of Varikol Village, TRS

}
2015

AMC Director

of Koheda Mandal, TRS

}
2015-Till Now

Village President

of Varikol Village, TRS