Batchula Arjunudu
MLC, Malkapatnam, Machipatnam, Krishna, Andhra Pradesh, TDP
Batchula Arjunudu is a Member of the Legislative Council (MLC) elected by MLA’s. He was born on 04-07-1957 to Subbaiah and Achamma. Basically, he hails from an Agricultural family. He completed his Graduation with BA. Arjunudu married Siva Parvathi.
He started his political journey with the Telugu Desam Party(TDP). From 1995-2000, he was appointed as PACS President. He served as Municipal Chairman of Machilipatnam from 2000-2005.
From 2017-2023, he was elected as a Member of the Legislative Council(MLC) by MLA’s. He has a Special Interest in Developmental Activities.
D.No.30/183, Malkapatnam, Machipatnam, Krishna Dist- 521001
Email: [email protected]
Contact Number: +91-9908044155
Recent Activities
Born in Machilipatnam
Graduation
in BA
PACS President
Joined in the TDP
Municipal Chairman
of Machilipatnam
MLC
Member of the Legislative Council by MLA’s
NTR గృహనిర్మాణం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు పూర్తయిన G+3 గృహాలను లబ్దిదారులకు కేటాయించకుండా తాత్సారం చేయడం మంచిది కాదు, తక్షణమే లబ్దిదారులకు కేటాయించాలి. NTR గృహాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1500 కోట్లను తక్షణమే చెల్లించాలి. pic.twitter.com/W006IwWahA
— Batchula Arjunudu MLC (@BatchulaM) June 19, 2020
మూడు గంటల పాటు అప్ర్రాప్రియేషన్ బిల్లు పెట్టాలని సభలో కోరాము
— Batchula Arjunudu MLC (@BatchulaM) June 17, 2020
లైవ్ ప్రసారాలు ఆపి టిడిపి డిమాండ్ బయటకు వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేసింది.
వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే వీడియో బయటపెడితే అప్ర్రాప్రియేషన్ బిల్లుకు అడ్డుపడింది ఎవరో తేలిపోతుంది.#RowdyRajyamInAP pic.twitter.com/P0NhqDHfGh
టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎల్జీ పాలిమర్స్ స్టేరైన్ గ్యాస్ లీకేజీ వలన చనిపోయిన ఒక్కొక్కరికి తెలుగుదేశం పార్టీ తరపున 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాలకు అండగా నిలబడి వారికి ధైర్యం ఇచ్చి ఆదుకోవడం ఎంతో అభినందనీయం.#LGPolymers #VizagGasLeak pic.twitter.com/hjY1KM6Bxm
— Batchula Arjunudu MLC (@BatchulaM) June 15, 2020
వైసీపీ సర్కారు చేతకానితనం వల్ల కరోనా కోరల్లో చిక్కి ఏపీ ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇప్పుడు టెన్త్ పరీక్షల పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారు. తక్షణమే పరీక్షలు రద్దు చేయాలి.#Cancel10thExamsInAP#SaveOurStudents pic.twitter.com/vVwHmeMx3s
— Batchula Arjunudu MLC (@BatchulaM) June 20, 2020
టీడీపీ అధినేత శ్రీ @ncbn గారి ఆదేశాల మేరకు రాష్టంలో టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లను నిరసిస్తూ,అరెస్ట్ కు కారణమైన FIR కాపీలను తగలబెట్టి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ కాగడా ప్రదర్శన చేయడం జరిగింది#WeStandWithAtchannaidu #TDPWithJCFamily pic.twitter.com/esfsNHW6M5
— Batchula Arjunudu MLC (@BatchulaM) June 14, 2020