Banoth Shankar Naik
MLA, Mahabubabad, Telangana, TRS.
Banoth Shankar Naik was the Member of the Legislative Assembly(MLA) of Mahabubabad Constituency from the TRS Party.
He was born in 1968 to Kevla Naik & Banoth Baju Bhai in Rayaparthi village of Mahabubabad, Telangana.
He has completed B.Tech from REC Engineering college, Warangal from 1985-1990. He has completed MBA from Kakatiya University in 2009. Basically, he hails from an Agricultural family. He has Business.
He worked as an Assistant Executive Engineer in the Irrigation department before he entered into politics. He resigned from his job and joined Praja Rajyam Party. Shankar was contested as MLA from Praja Rajyam Party but he lost.
In 2009, He joined the Telangana Rashtra Samiti (TRS) party. He has actively participated in the Telangana movement.
In 2014, in Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 78,370 votes from the TRS party.
In 2018, Telangana Legislative Elections, he was elected as Member of Legislative Assembly(MLA) of Mahabubabad Constituency with the highest majority of 85397 votes from the TRS party.
H.No 5-4-73, Beside LIC Office, Mahabubabad, Telangana
Recent Activities
Born in Mahabubabad
Completed B.Tech
from REC Engineering college, Warangal
MBA
from Kakatiya University
Business
Worked as Assistant Executive Engineer
Joined in the TRS
MLA
Member of Legislative Assembly of Mahabubabad Constituency.
MLA
Member of Legislative Assembly of Mahabubabad Constituency.
జనహృదయ నేతను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వేళ pic.twitter.com/qtWig4lY7y
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) February 18, 2020
హరిత తెలంగాణ సాధకుడు
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) February 17, 2020
బంగారు తెలంగాణ నిర్మాత
తెలంగాణ జాతిపిత
పెద్దలు దైవసమానులు ముఖ్యమంత్రి #కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు pic.twitter.com/Ehn1xVvNT6
వన దేవతలు...కోరిన కోరికలు తీర్చే కల్పవల్లులు మేడారం సమ్మక్క సారక్క తల్లులను నేడు దర్శించుకోవడం జరిగింది
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) January 26, 2020
ఆ తల్లుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను pic.twitter.com/vkQFzmdmcJ
నేడు మహబూబాబాద్ నియోజకవర్గంలోని నెల్లికుదురు మండలం వావిలాల గ్రామం పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం 3,63000 రూ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) January 3, 2020
"గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం" pic.twitter.com/d3s2nX8rRJ
నేడు మహబూబాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాలు పర్యటించి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు తగు సూచనలు చేయడమే కాకుండా రోడ్డు నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేయడం జరిగింది pic.twitter.com/7TyPmYqKnY
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) January 2, 2020
మనసున్న మారాజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ ముఖ్యమంత్రి #కేసీఆర్ గారు మరియు ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా అయ్యప్ప మహా పడి పూజ నిర్వహిస్తూ వస్తున్నాను
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) December 31, 2019
నిన్న నా ఆహ్వానానికి మన్నించి పడి పూజకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు pic.twitter.com/X2tIKnojwJ
నేడు నియోజకవర్గంలోని కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామం పర్యటించి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి..ఆ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నర్సరీని ప్రారంభించడం జరిగింది
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) December 30, 2019
గ్రామ ప్రజలు వీలైనన్ని మొక్కులు నాటి హరిత తెలంగాణకు సహకరించాలని కోరడం జరిగింది pic.twitter.com/44x7ac4g3A
నేడు మహబూబాబాద్ పరిధిలోని 36 వార్డుల తెరాస అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి..వారికి దిశా నిర్ధేశం చేయడం జరిగింది
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) December 28, 2019
ప్రతి ఒక్కరూ పూర్తి సమన్వయంతో పనిచేసి మహబూబాబాద్‌లోని 36కు36 వార్డులలో టీఆర్ఎస్ జెండా ఎగరేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని కోరడం జరిగింది pic.twitter.com/7lNdThW9Pf
నేడు మహబూబాబాద్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) December 21, 2019
ఈ సందర్భంగా వచ్చే సర్వసభ్య సమావేశం కల్లా మండలంలోని గ్రామ పంచాయతీ లలో నర్సరీలు,డంపింగ్ యార్డు, స్మశాన వాటికలతోపాటు, 100శాతం టాయిలెట్స్ నిర్మాణం జరపాలని అధికారులను ఆదేశించడం జరిగింది pic.twitter.com/2HA74AKHfo
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని పలు కాలనీలలో 24 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) December 17, 2019
ముఖ్యమంత్రి #కేసీఆర్ గారి ఆశీస్సులతో మహబూబాబాద్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు సాగడం జరుగుతుంది pic.twitter.com/4HDfLLYgiR
నేడు నియోజకవర్గంలోని నైనాల , రావిలాల మరియు మల్యాల గ్రామాలు పర్యటించి నూతన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు నర్సరీలు ప్రారంభించడం జరిగింది
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) December 12, 2019
అలాగే మల్యాల గ్రామంలో ధాన్యం కొనుగులు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది#కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ దూసుకుపోతుంది pic.twitter.com/YR6ZWWxlnX
నేడు #బస్తీబాట లో భాగంగా మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీలను సందర్శించి స్థానిక సమస్యలను తెలుసుకోవడమే కాకుండా జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యావేక్షించడం జరిగింది
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) December 9, 2019
ఈ సందర్భంగా పారిశుధ్యం విషయంలో పచ్చదనం పెంపుదలలో సహకరిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ప్రజలకు వివరించడం జరిగింది pic.twitter.com/XL2rISghRJ
మనసున్న మారాజు ముఖ్యమంత్రి #కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం సమ్మె కాలంలో మరణించిన మహబూబాబాద్ డిపోకు చెందిన ఆర్టీసి ఉద్యోగి ఆవుల నరేష్ కుమారునికి స్థానిక డిపో మ్యానేజర్ మహేష్ గారి ఆధ్వర్యంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ నియామక పత్రం మరియు నగదును అందజేయడం జరిగింది pic.twitter.com/FFfUZlLzk1
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) December 6, 2019
నేడు భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది pic.twitter.com/nVHUztScBZ
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) December 6, 2019
నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) December 3, 2019
దివ్యాంగుల సంక్షేమానికి #కేసీఆర్ గారు ఎనలేని కృషి చేస్తున్నారు ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేశారు..3016రూ పింఛన్ అందిస్తూ వారికి #ఆసరా'గా నిలిచారు pic.twitter.com/4vmrw5IJk5
నేడు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి ఆధ్వర్యంలో జరిగిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మహబూబాబాద్ కలెక్టర్ శివలింగయ్య గారితో కలిసి మొక్కలు నాటడం జరిగింది@MPsantoshtrsగారి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఒక ఉద్యమంగా పురుడు పోసుకొని విజయవంతంగా ముందుకు సాగుతుంది
— BANOTH SHANKAR NAIK (@MLAShankarTRS) December 2, 2019
మనం బాగుండాలంటే భూమి పచ్చగుండాలి pic.twitter.com/zP4kwnW02v