Banoth Santhosh

Sarpanch of Tribal Rights Fighting Group, Kapurnayak Thanda, Akkannapet, Siddipet, Husnabad, Telangana

Banoth Santhosh is the Sarpanch of Kapurnayak Thanda. He was born on 10-07-1990 to Somula and Laxmi in Kapurnayak Thanda. He completed his schooling at ZP high school, Husnabad in 2005. Completed Intermediate from Shatavahana junior college, Husnabad in 2008.

In 2006, He was selected as State President in TDSU. He joined the Communist Party of India(Marxist–Leninist) and selected as District Secretary of Public Resistance. He was a Member of the State Committee in the Democratic Student’s Organization(DSO).

He joined the Bharath Communist Party Marxist Leninist and in the Tribal Rights Protection Agency in 2015. In 2019, Santhosh elected as Sarpanch of Kapurnayak Thanda. He was served as State President of the Sarpanch Rights Fighting Group in 2019.

Santhosh has done so many Social Activities in his village. He provided wet-dry trash baskets in his village and solved the sewage problem, participated in Haritha-Haram Program in his village. He Participated in the Maha Dharna to demand justice in the Kalpana case of assault.

Kapurnayak Thanda (Village), Akkannapet (Mandal), Siddipet (District), Husnabad (Constituency), Telangana (State)

Contact Number:+91-9505555749

Recent Activities

గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు ప్రమీల సోమ నాయక్ పై దాడి జరిగిన పట్టించుకోని అధికారులపై మండిపడ్డ కపూర్ నాయక్ తండా గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు

తీర్మాన పత్రం అందజేత

కపూర్ నాయక్ తండా లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని ఎక్సయిజ్ ఎస్ ఐ కి తీర్మాన పత్రం ని అందజేసిన గ్రామ సర్పంచ్ బానోత్ సంతోష్ గారు మరియు గ్రామ ప్రజలు

తడి-పొడి చెత్త బుట్టలు, మొక్కలు పంపిణి

గ్రామ ప్రజలకి తడి-పొడి చెత్త బుట్టలు, మొక్కలు పంపిణి చేసిన గ్రామ సర్పంచ్ బానోత్ సంతోష్ గారు. ఈ సందర్భంగా సంతోష్ గారు మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకన్న, వార్డ్ సభ్యులు బానోత్ మోహన్ ,అజ్మిరా లలిత, బానోత్ సంపత్ తదితరులు పాల్గొన్నారు

చర్చ

గ్రామ ప్రజలతో చర్చిస్తున్న సర్పంచ్ బానోత్ సంతోష్ గారు

ధర్నా

 లావుడ్య కల్పన కేసు ను వెంటనే సీబీఐ కి అప్పగించి విచారణ జరపాలని తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు గుగులోతు తిరుపతి నాయక్ గారు, కేశ నాయక్, సర్పంచ్ బానోత్ సంతోష్ గారు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీఓ ఖాన్ గారికి వినతిపత్రం అందజేశారు

గండిపెల్లి ఎంపీటీసీ బానోత్ ప్రమీల పై గ్రామ పంచాయతీలో కులం పేరుతో దూషిస్తూ దాడి చేసినందుకు గండిపెల్లి సర్పంచ్, ఆమె భర్త,ఉప సర్పంచ్, సర్పంచ్ అత్త ను రిమాండ్ కి పంపాలని సర్పంచ్ బానోత్ సంతోష్ గారు డిమాండ్ చేస్తూ ఏసీపీ మహేందర్ ని గిరిజన సంఘాల నాయకులతో కలిసి వినతి పత్రం అందించారు

రాస్తా రోకో

కల్పన ఘటన పై న్యాయం కోసం హుస్నాబాద్ లో రాస్తా రోకో చేస్తున్న భాదిత గిరిజనులు

సర్వసభ్య సమావేశం

చెత్త బుట్టలు పంపిణి

భూమి పూజ

కపూర్ నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధి లో డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక కు భూమి పూజ చేస్తున్న సర్పంచ్ సంతోష్ గారు

}
10-07-1990

Born in Kapurnayak Thanda

}
2006

State President

 in TDSU

}
2008

Intermediate

from Shatavahana junior college, Husnabad

}

Joined in the CPIML

Communist Party of India(Marxist–Leninist)

}

Member of State Committee

 in Democratic Student’s Organization

}
2015

Joined in the Tribal Rights Protection Agency

}
2019

Sarpanch

of Kapurnayak Thanda

}
2019

State President

of the Sarpanch Rights Fighting Group