Banoth Naresh Nayak

Banoth Naresh Nayak

District President of Lambadi's Ikya Vedika(LIVE), Vattimalla, Konaraopet, Vemulawada, Rajanna Sircilla, Telangana

 

Banoth Naresh Nayak is an Indian politician and current District President of Lambadi’s Ikya Vedika(LIVE) from Rajanna Sircilla, Telangana. He is well known for his simplicity. He has always been a fighter for Lambadi rights. He was a young dynamic leader who has great leadership values.

Born and Education:

On 20th December 1993, Naresh Nayak was born to the couple Jayaram and Shobha in Vattimalla village.

In 2009, Naresh Nayak obtained his Board of Secondary Education at The Hyderabad public high school, Ramantapur. He earned Intermediate from Narayana junior college and resided at Kukatpally. From 2011-to 2015, Naresh attained his Graduation(B.Tech) at Lords Institute of Engineering&Technology. He gets into his higher education with his Master’s. Naresh acquired his M.Tech from Arjun Engineering college, Abdullapurmet in 2017.

From 2016-to 2019, Naresh worked as a Lecturer at Sri Raja Rajeshwara Polytechnic college.

 

A career in Lambadi’s Ikya Vedika:

In the year 2016, Naresh Nayak joined the Lambadi Ikya Vedika and has started fighting over Lambadi’s issues. Naresh Nayak has succeeded in every effort to bring justice to the Lambadis. Seeing Naresh Nayak’s tireless work for the betterment and development of the tribals, the people of  Vattimalla chose him as the Active Leader from Lambadi’s Ikya Vedika.

In recognition of his continuous hard work, the authorities offered him the post of District President of Lambadi’s Ikya Vedika(LIVE) in 2017 and he currently working in the position.

Activities by Naresh Kumar on behalf of the Lambadi’s Ikya Vedika:

  • Lambadi’s Ikya Vedika president Naresh Nayak said at a protest organized by Lambadi’s Ikya Vedika that the promise of 12% reservation for tribals in 2014 had not been fulfilled so far. They demanded that reservations be made for the tribals as per the given word.
  • Naresh Kumar, District President of Lambadi’s Ikya Vedika visited the Tribal Ashram at Konaraopeta Mandal. Speaking on the occasion, Naresh Kumar said that more than a hundred tribal students are studying in the tribal ashram. But it is very sad that they have three teachers yet they have asked the government to pay attention to the education of tribal students.
  • Banoth Naresh Nayak, district president of Lambadi’s Ikya Vedika, said tribal livelihoods were suffering due to rising prices of essential commodities and cooking gas. Tribesmen went wild for firewood in protest of rising cooking gas prices. On this occasion, he said that the tribals were facing difficulties due to the divisive attitude adopted by the Central and State Governments. Gas cylinder, cooking oil, and petrol and diesel prices are skyrocketing. On the one hand, the state government will increase the current bill by 50%. This will make the lives of tribals and commoners inaccessible. He urged the present central and state governments to give subsidies and do justice to the tribals.
  • Konaraupet Mandal SI Premdeep and ASI Srinivas Reddy had earlier arrested Naresh Nayak, district president of Lambadi United Front Rajanna Siricilla, on his way to the siege of Raj Bhavan, demanding a 12 percent increase in tribal reservation and subsequent issuance of job notifications.

Naresh Nayak’s Efforts During the Covid Crisis

  • Pandemic hit the people’s lives very badly. Ordinary people could not survive during the Covid crisis
  • As a responsible leader Naresh gave his contribution even during the covid time.
  • During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them. He provided food and rice bags to the migrants and also contributed to them financially.
  • Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis. Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.
  • Naresh put his effort to serve people even during the covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus. The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.
  • Delivered food, and supplements for the covid victims by home delivery.

 

H.NO-6-22, Near Primary School, Village: Vattimalla, Mandal: Konaraopet, Constituency: Vemulawada, District: Rajanna Sircilla, State: Telangana, Zipcode: 505301

Mobile: 9966505568, 8567890890
Email: nareshbanoth@live.com

Bio-Data of Mr. Banoth Naresh Nayak

Name: Banoth Naresh Nayak

Date of Birth: 20th December 1993

Father: Mr. Jayaram

Mother: Mrs. Shobha

Present Designation: District President of Lambadi’s Ikya Vedika(LIVE)

Education Qualification: M.Tech

Profession: Lecturer in Sri Raja Rajeshwara Polytechnic college

Permanent Address: H.NO-6-22, Near Primary School,

Village: Vattimalla, Mandal: Konaraopet, District: Rajanna Sircilla, State: Telangana.

Contact No: 9966505568, 8567890890

 

Recent Activities

జన్మదిన శుభాకాంక్షలు

వైఎస్ ఆర్టీపీ తెలంగాణా అధినేత వైఎస్ షర్మిల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

లంబాడి ఐక్యవేదిక రాజన్న జిల్లా అధ్యక్షుడు బానోత్ నరేష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

బాలు కాయతి సిరిసిల్ల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

డిమాండ్

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని లైవ్ జిల్లా అధ్యక్షుడు బానోత్ నరేశు మార్ అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా లైవ్ నాయకు లను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు వెళ్లకుండా అడ్డుకుని కోనరావుపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నరేశ్కుమార్ గారు మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ జయంతి ఫిబ్రవరి 15న సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటిం చాలని, గిరిజనుల కోసం గిరిజన బంధు పథకాన్ని అమలు చేయాలని, గిరిజన గ్రామపంచాయతీల అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

పాదయాత్ర

42° ఎండలోను పాదయాత్రలో పాల్గొన్న బానోత్ నరేష్ కుమార్ గారి శ్రేయోభిలాషి బహుజన బిడ్డ సద్దాం గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

రౌండ్ టేబుల్ సమావేశం

రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బానోత్ నరేష్ గార.

డిమాండ్

సిరిసిల్ల జిల్లాకు గిరిజన సంక్షేమ శాఖను వెంటనే కేటాయించాలని లంబాడీ ఐక్య వేదిక అధ్యక్షుడు నరేష్ నాయక్ గారు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి ఆరేళ్లయినా గిరిజన శాఖ ఊసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద లంబాడీల ఐక్యవే దిక (లైవ్) జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్ మాట్లాడుతూ… ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి విడిపోయి ఆరు సంవత్సరాలు కావస్తున్నా గిరిజన సంక్షేమ శాఖను ఎందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించలేదని మండిపడ్డారు. గిరిజన సంక్షేమ శాఖను సిరిసిల్లకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది.

అభినందనలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా సమయంలో లైవ్ జిల్లా అధ్యక్షుడు బానోత్ నరేష్ నాయక్ చాలామందికి ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందించడంతో పాటు పాటు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. దీనికిగాను భానోత్ నరేష్ నాయక్ కు లీడర్స్ పేజ్ వారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ భీమ్య నాయక్ గారి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని సిరిసిల్ల జిల్లాలోని గోర్ మిత్రులు టి ఎస్ టి టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు భూక్య హాజూ నాయక్ గారు , ప్రధాన కార్యదర్శి మదన్ లాల్ నాయక్ గారు , రాష్ట్ర లంబడా హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షుడు భూక్య గజన్ లాల్ నాయక్ గారు , సేవాలాల్ స్వచ్ఛంద సేవా సమితి ప్రధాన కార్యదర్శి రవిలాల్ నాయక్ గారు ,శ్రీకాంత్ నాయక్ గారు తదితరులు పాల్గొని నరేష్ నాయక్ గారిని అభినందించారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

శుభాకాంక్షలు

లైవ్ సైనికుడు బానోత్ అరుణ్ గారికి వివాహానికి హాజరయ్యి  నూతన జంటలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జయంతి కార్యక్రమం

శ్రీ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బానోత్ నరేష్ నాయక్ గారు.

వివాహ మహోత్సవం

వివాహ మహోత్సవానికి విచ్చేసి నూతన వదు వరులను ఆశీర్వదించిన బానోత్ నరేష్ నాయక్ గారు.

కొమురంభీం జయంతి

నిమ్మపల్లిలో కొమురంభీం జయంతి వేడు కలను లైవ్ జిల్లా అధ్యక్షుడు నరేశ్నాయక్ గారి అధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కూడలిలో భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళుర్పించారు. ఇక్కడ ఐక్యవేదిక నాయకులు మోహన్ నాయక్, చిలుక ధర్మపురి, కూస బాల్రెడ్డి, సీతాల్ల మోహన్, నాగండ్ల భూమేశ్, శ్రీకాంత్ నాయక్, వినోద్ ఉన్నారు.

రోజు రోజుకూ నిత్యావసర సరకులు, వంట గ్యాస్ ధరల పెంపుతో గిరిజనుల బ్రతుకులు చితికిపోతున్నాయని లంబాడీల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బానోత్ నరేష్ నాయక్ గారు అన్నారు. పెరిగిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ గిరిజనులు కట్టెల కోసం అడవిబాట పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ద్వంద వైఖరి వలన గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్యాస్ సిలిండర్, వంట నూనె మరియు పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కరెంట్ బిల్ 50% పెంచుతుంది. దీని వలన గిరిజనులు, సామాన్యుల జీవనం అగమ్యగోచరంగా మారనుంది అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి గిరిజనులకు న్యాయం చేయాలి అని కోరారు.

వర్ధంతి సందర్భంగా

నిజాం సైన్యాన్ని గడగడా లాటించిన విప్లవకారుడు…. నిజాం రాజ్యంలోని దోరలు, దేశ్ముఖ్ లను గుండాలతో పోరాడి విముక్తిని కల్పించిన ధీరుడు….. సాయుధ పోరాటంలో 20మార్చ్, 1950లో వీరమరణం పొందిన జాటోత్ ఠాణు నాయక్ గారి 71వ వర్ధంతి సందర్భంగా లంబాడి ఐక్యవేదిక సభ్యులు ఆయనకు ఘన నివాళులర్పించారు

ముందస్తు అరెస్ట్

లైవ్ నాయకుల ముందస్తు అరెస్ట్
చలో రాజ్ భవన్ ముట్టడి!!

గిరిజనుల దామాషా ప్రకారం రిజర్వేషన్ 12శాతం ను పెంచాలని, ఆ తరువాతే ఉద్యోగాల నోటిఫికేషన్ లు విడుదల చేయాలని,  రాజ్ భవన్ ముట్టడికి వెళుతుండగా లంబాడిల ఐక్యవేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్ గారిని ముందస్తు అరెస్ట్ చేసిన కొనరావుపేట్ మండల్ SHM SI ప్రేమ్ దీప్ మరియు ASI శ్రీనివాస్ రెడ్డి గారు .

లంబాడీల కు 12% రిజర్వేషన్ కల్పించాలి

లంబాడీల ఐక్యవేదిక అధ్యక్షులు నరేష్ నాయక్ లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ 2014 సంవత్సరంలో గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదు. ఎప్పటికైన ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసారు

నిత్యావసర సరకులు పంపిణీ

మరిమడ్ల గ్రామంలోని నిరుపేద మహిళ దేవవ్వకు లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యకర్తలు 25కిలోల బియ్యం, మరియు నిత్యావసర సరకులు పంపిణీ చేసారు కల్పించాలి

గిరిజన విద్యార్థుల చదువు సాగేదెట్టా
వంద మంది విద్యార్థులు.. ముగ్గురే ఉపాధ్యాయులు…
కోనరావుపేట మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల(బాలురు) ను లంబాడీల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్ కుమార్ గారు సందర్శించారు.ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సుమారు వందమందికి పైగా గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని అన్నారు. కానీ వారికీ ఉపాధ్యాయులు ముగ్గురే ఉండటం చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజన విద్యార్థుల విద్య పట్ల శ్రద్ధ పెట్టాలని కోరారు

Social Services

Party Activities

News Paper Clippings

}
20th December 1993

Born in Vattimalla village

}
2009

Completed SSC

at Hyderabad public high school, Ramantapur 

}

Intermediate

from Narayana junior college, resided at Kukatpally

}
2011-2015

Graduation(B.Tech)

at Lords Institute of Engineering&Technology

}
2017

Attained M.Tech

 from Arjun Engineering college, Abdullapurmet

}
2016-2019

Lecturer

in Sri Raja Rajeshwara Polytechnic college

}

Joined in the Lambadi's Ikya Vedika

}
2017-presents

District President

of Lambadi Ikya Vedika from Rajanna Sircilla, Telangana state