Banoth Madan Lal | MLA | Erlapudi | Raghunadhapalem | Wyra | TRS | the Leaders Page

Banoth Madan Lal

MLA, Erlapudi, Raghunadhapalem, Wyra, Khammam, Telangana, TRS

Banoth Madan Lal was the MLA of Wyra Constituency. He was born on 03-05-1963 to Mansingh. He has completed a BA from Osmania University. Basically, he hails from an Agricultural family.

He started his political journey with the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP).  In 2014, Telangana Assembly elections, He was elected as Member of Legislative Assembly(MLA) with the highest majority of 59,318 votes from Wyra Constituency.

He quit the YSRCP party and joined the Telangana Rashtra Samithi(TRS) party.

H.No.1-208, Erlapudi (V), Raghunadhapalem (M), Wyra (Constituency), Khammam (Dist), Telangana (State)

Contact Number: +91-9000477567

Recent Activities

ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ గారు 100 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మిర్చి తోటలో పనిచేసారు, పని చేసినందుకు వచ్చిన 20000 రూపాయలను రెబ్బవరం టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు షేక్ మదర్ కి అందిచారు

వరికోత పనులలో

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ళ సమీపంలోని వరికోత పనుల లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ లాల్ గారు మరియు 50 మంది కార్యకర్తలతో కలిసి యకరం పొలం కొసినారు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరసింహరావు, చిరంజీవి, రచ్చ రమకొటయ్య, చల్లా మెుహన్ రావు, పాములు వెంకటేశ్వరరావు, దొడ్డపనేని రామారావు, మిట్టు నాయక్, గుండ్ల కొటి, వెంకటేశ్వరరావు, క్రిష్ణా మూర్తి, తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లో ఇంట్టింటికి తిరుగుతూ టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ లాల్ గారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరసింహరావు, బొడపొతుల బాబు, చిరంజీవి, చల్లా మెహన్ రావు, రచ్చ రమకొట్టయ్య, మిట్టు నాయక్, తదితరులు పాల్గొన్నారు

చెక్కుపంపిణి

కల్యాణలక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిణి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ లాల్ గారు

}
03-05-1963

Born in Erlapudi

}

Completed BA

from Osmania University

}

Joined in the YSRCP party

}
2014

MLA

Member of Legislative Assembly from Wyra constituency

}

Joined in the TRS party