Banglaa Chaitanya Goud | BJYM District President | Kamareddy | the Leaders Page

Banglaa Chaitanya Goud

District President, Kamareddy, Yellareddy, Telangana, BJP.

 

Banglaa Chaitanya Goud is the BJYM District President of Kamareddy in Telangana State.

EARLY LIFE AND EDUCATION:

On the 30th of August 1991, Chaitanya was born in Demikalan Village of Tadwai Mandal in Kamareddy District in the Indian State of Telangana to the couple Mr. Banglaa Ganga Goud and Mrs. Banglaa Vani.

In the year 2006, Chaitanya studied his Secondary School of Education from Zilla Parishad High School located at Demikalan Village of Kamareddy District and completed his Intermediate in 2010 from Vignan Junior College near Tadwai Mandal of Kamareddy Reddy District.

Chaitanya Concluded his Bachelor of Arts(B.A) in the subjects of Psychology, Sociology, and Philosophy from Nizam College in 2013, and in from 2015-2017, he attained his Masters in Sociology from Nizam College.

Later on, he extended his education by acquiring his Masters’s in Philosophy from Arts College affiliated with Osmania University.

EARLY POLITICAL CAREER:

Before completing his education, in the year 2006, Chaitanya entered politics with a passion to serve the people by joining the Akhil Bharatiya Vidyarthi Parishad(ABVP) and served as an Active Member to promote the right perspective towards the need for holistic and sustainable development in students.

He stood by the students and gave courage to the students by solving every problem. His modesty further enhanced his responsibilities by being elected as ABVP Mandal Convinor of Tadwai in 2008 for his services to the People.

By continuing his tenure in ABVP, Chaitanya joined the Rashtriya Swayamsevak Sangh (RSS). After joining the RSS he has gone through the Initial Training Camp(Prathmik Shiksha Varg) in 2009.

Later on, He moved to the second level, called Pratham Varsha Sangh Shiksha Varg for physical and ideological training in 2010. As part of his role, he conducted RSS camps throughout the village.

On the one hand, he is continuing his education and on the other, he is desperately fulfilling his responsibilities as the Executive Member of Nizam College from ABVP in 2010

In the time period between 2011 to 2012, Chaitanya served as the Hyderabad City Joint Secretary from the ABVP to resolve the issues raised in the society.

On the one end, he was advancing in terms of education, and on the other by accepting the position of Nizam College President in 2013, he was gaining great positions by exerting his power in terms of politics.

In addition to his primary responsibilities, in 2014, he was appointed and served as an ABVP Bagh Convinor of Osmania University to ensure that the initial and subsequent tasks run smoothly, and from 2015 to 2017 Chaitanya served as the Zonal Incharge for Abids from ABVP as a process of excessive his commitments.

POLITICAL CAREER:

From an early age, he was very interested in politics and his interest turned him into a politician who expected the happiness of the people through his service.

Chaitanya was a Telangana Activist, During Telangana Movement, Chaitanya played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India.

He holds several positions in ABVP during the student phase and shows his solutions to every problem faced by the students by providing his support. In the year 2021, Chaitanya switched to through the Bharatiya Janata Party(BJP) which was founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) and Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

Recognizing Chaitanya’s services to the people, he was appointed as the District President of Kamareddy in Telangana from the BJP in 2021 to empower him to fulfil his obligations and tackle the issues.

He has worked diligently for the prosperity of the community since the dawn of his career in politics, constantly working for the party’s and society’s prosperity and offering passionate service to society through the positions he has been entrusted to.

 Party Activities:

  • At the call of BJP state president Bandi Sanjay, the state government under the auspices of the BJYM Suryapet District set fire to the effigy in protest of the lathicharge on tribal and BJYM leaders during the tribal assurance drive.
  • A fund-raising drive has been announced for the construction of a holy Ram Mandir in Ayodhya. As part of the construction of an unprecedented Sri Rama Mandir in Ayodhya, he, along with his party members helped raise funds for the entire city.
  • Chaitanya strenuously criticised and protested to the assaults on temples. A petition was also addressed to the relevant authorities at Bhainsa, proposing that they take immediate action.
  • Chaitanya is a regular attendee at the village’s party meetings and lends his support to the village’s leaders.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • During elections, he actively participates in the door-to-door campaign and works hard to bring in more Democrats to help the candidates win in his community.
  • Many party development programmes were carried out in the village to help the party grow, and he courteously accepts the work assigned by higher authorities and is totally immersed in remedying any issues raised on any topic.
  • Many dharna’s was held in every government college near the Nizam College to protest against the injustices being done to students and to fought hard for justice.
  • He was instrumental in organizing BJYM Joining Programs and Membership Programs in the Tadwai Zone.

Chaitanya Goud’s Participation in Protests and Dharnas:

  • On Republic Day, the national flag was raised at the Red Fort, As the police were assaulted with swords, and the effigies of traitors were set ablaze in the streets  who had insulted the constitution drafted by Ambedkar .
  • The Telangana Raitu Gosa BJP Poru Deeksha program was inaugurated at the residence of Chaitanya on the initiative of the state president state president Bandi Sanjay Kumar and the program was implemented in accordance with Covid regulations.
  • On the occasion of the 75th anniversary of independence, In-charge of the Yellareddy constituency Lakshmareddy commenced a padayatra and Chaitanya Goud, and other activists marched from Tadwai zone to Kamareddy under the auspices of the Bharatiya Janata Yuva Morcha as part of the Azadi Ka Amrit Mahotsav.
  • As part of the ruling party’s TMC partisan actions in West Bengal, black badges were dressed at the Ambedkar statue in Tadwai, masks were worn, and physical distance was maintained under the auspices of the Yuva Morcha, protesting violent attacks on BJP workers and the formation of TMC party leaders and activists at the call of BJP Telangana state party president Shri Bandi Sanjay. Protesters marched with their hands tied behind their backs.

 Social Activities: 

  • He helped the old and poor people in the village by providing the basic essentials to them for the survival and also assisted them during financial crisis.
  • He broadened his efforts by assisting impoverished people who had been harmed by the death of family members, as well as offering a guaranteed amount for the well-being of bereaved families.
  • Chaitanya is always seeking and contending for the people’s well-being. He will aid people who come to him for assistance and provide people with the necessities they desire.
  • For the hefty price of the crops grown by the farmer, Chaitanya worked hard for the welfare of the farmers during his reign.
  • Under the auspices of BJP, a blood donation camp was organized and blood was donated to the needy in the Village.
  • On the honor of Ambedkar’s birth anniversary, on April 14th, a wreath was placed at the Ambedkar statue, and a charity event(Annadanam) for the underprivileged as well as blood donation Camp was conducted.
  • Fruits were distributed at the hospital as part of a service programme commemorating the 7th anniversary of the election of Narendra Modi our country’s Hon’ble Prime Minister, on successfully completing his tenure as a Prime Minister.
  • A condolence gathering was held under the aegis of the ABVP section of Nizam College in order to offer peace to the Souls of the Indian forces who perished in the Siachen avalanche.
  • During the first and second waves of Corona, Chaitanya assisted those who were affected by the lockdown by offering financial and humanitarian aid.
  • Chaitanya moved forward with humanity to assist people in distress during the corona and to provide additional aid to those affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.

Personal Interests:

  • Chaitanya has been fascinated by Outdoor Sports since childhood particularly Baseball. He learned the fundamentals related to the game in his teens. Later on, his enthusiasm led him to compete at the national level.

 

Village: Demikalan, Mandal: Tadwai, District: Kamareddy, Constituency: Yellareddy, State: Telangana.

Email: [email protected]

Mobile: 96408 73133, 96666 62251.

A Genuine Leader Is Self-Assured Enough To Stand Alone, Courageous Enough To Make Difficult Decisions, And Compassionate Enough To Listen To The Concerns Of Others.

– Banglaa Chaitanya Goud

– BJYM District President

Recent Activities

వినతిపత్రం

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో కామారెడ్డి ఎం ఆర్ ఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనె భర్తీ చేయాలని, గత ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చైతన్య గౌడ్ గారు పాల్గొన్నారు.

BJYM Telangana organised live streaming of Hon’ble PM Shri Narendra Modi Ji addressing the National Youth Festival followed by BJYM Virtually Rally addressed by Shri Tejasvi Surya Ji (National President, BJYM) on the eve of Swami Vivekananda Jayanti (National Youth Day) at Tadwai BJP office

కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలొ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో బాగంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ గారు పాల్గొన్నారు. మరియు దోతి, మారేపల్లి, లక్ష్మపూర్, కేలూరు గ్రామంలలొ జెండా ఆవిష్కరణ చెయ్యడం జరిగింది.మద్నూర్ మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రజలు బీజేపీ లో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార గారు మరియు బీజేవైఎం జిల్లా ఇంచార్జ్ ఎర్రం సుదీర్ గారు తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనె భర్తీ చేయాలని, గత ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజాంసాగర్ మండలంలో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చైతన్య గౌడ్ గారు పాల్గొన్నారు.

సంస్థాగత సమావేశం

బీజేవైఎం కామారెడ్డి జిల్లా సంస్థాగత సమావేశాలు బాన్స్వాడ లొ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ ముఖ్య అతిది గా బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతకృష్ణ గారు మరియు బీజేవైఎం జిల్లా ఇంచార్జి అర్రం సుధీర్ గారు పాల్గొన్నారు.

డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనె భర్తీ చేయాలని, గత ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీలో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చైతన్య గౌడ్ గారు పాల్గొన్నారు.

జయంతి

బీజేవైఎం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కృష్ణాజీవాడి గ్రామంలో వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనె భర్తీ చేయాలని, గత ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ లింగంపేట్ మండలంలలో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో బంగ్లా చైతన్య గౌడ్ గారు పాల్గొన్నారు.

డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనె భర్తీ చేయాలని, గత ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ సదాశివనగర్ మండలంలో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చైతన్య గారు పాల్గొన్నారు.

జోనల్ సమావేశం

బిజెపి జోనల్ సమావేశంలో కేంద్ర రాష్ట్ర నాయకుల లో చైతన్య గారు.

ఆవిర్భావ దినోత్సవం

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేమికలన్ గ్రామంలో జండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ గారు ,జిల్లా సెక్రటరీ సంజీవ రెడ్డి గారు, ఐటి సెల్ & సోషల్ మీడియా సురేష్ గారు, గ్రామా సీనియర్ నాయకులు కందాడి శివారెడ్డి గారు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ గారు, ఆశనగరి నారాయణ గారు,మంగలి రాజయ్య గారు, గడ్డ బాలరాజు గారు, ప్రతాప్ గారు, అచ్యుత్ గారు,రాజిరెడ్డి గారు, నిహంత్ గారు,భాను గారు,రవి గారు,రమేష్ గారు,భరత్ గారు,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

జయంతి

మహాత్మా జ్యోతి బాపూలే గారి జయంతి సందర్బంగా, మహనీయుడికి బీజేవైఎం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

జయంతి

డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా. మహనీయుడికి బీజేవైఎం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

వినతి పత్రం

లింగంపేట మండల తహసీల్దార్ గారికి బీజేవైఎం భారతీయ జనతా యువమోర్చ అధ్వర్యంలో నిరుద్యోగ భృతి విషయమై సీఎం కెసిఆర్ గారు నిరుద్యోగ యువతీ యువకులకు 2019లో ఒక్కొక్కరికి ప్రతీ నెల 3016రూపాయలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదు.కాబట్టి ఇస్తామన్న హామీ ని వెంటనే అమలు చేసి ఇప్పటి వరకు రావల్సిన మొత్తం భృతి 1,20,640/-రూ తక్షణమే ఇప్పించి, తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో బీజేవైఎం మండల అధ్యక్షులు నీల అనిల్ కుమార్ గారు,మండల ఇంచార్జి సంజీవ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి దాసరి అనిల్ గారు,రాజారామ్ సురేష్ గారు, బీజేవైఎం టౌన్ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు అనిల్ గారు,భాస్కర్ గారు, సాయి తేజ గారు,రాజేష్ గౌడ్ గారు, రాజేందర్ గారు,బీజేపీ మండల అధ్యక్షులు జక్సని దత్తురాంలు గారు, వడ్ల రాంచందర్ గారు, బొల్లారం సాయిలు గారు, పెద్ది శివయ్య గారు, మంగలి నవీన్ కుమార్ గారు, కోలా అల్లూరి గారు, చైతన్య గారు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సన్మానం

తెలంగాణ సంపర్క్ అభియాన్ యువమోర్చ పదాధికారుల సమావేశంలొ భాగంగా యెల్లారెడ్డి అసెంబ్లీ నియాజకవర్గానికీ విచ్చేసిన బావనగర్ పార్లమెంట్ సభ్యురాలు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డా. భారతిబెన్ షియల్ గారికి యువ మోర్చా నాయకులు , చైతన్య గారు సన్మానం చేయడం జరిగింది.

బైక్ ర్యాలీ

పల్లె గోస బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న బీజేవైఎం చైతన్య గారు, జిల్లా నాయకులు.

కార్యవర్గ సమావేశం

బీజేవైఎం కామారెడ్డి జిల్లా బంగ్లా చైతన్య గౌడ్ గారు కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతకృష్ణ గారు విచ్చేసారు.

డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనె భర్తీ చేయాలని, గత ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి నియోజకవర్గంలో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

కోటి సంతకాల సేకరణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనె భర్తీ చేయాలని, గత ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాన్స్వాడ నియోజకవర్గంలొ బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనె భర్తీ చేయాలని, గత ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్దిపేట్ మండలంలొ బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

లాఠీచార్జి

బాన్సువాడ లో నిన్న పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన కార్యకర్తలని పరామర్శించిన దుబ్బాక శాసనసభ్యులు రఘు గారు బీజేవైఎం జిల్లా టీం.

సంతకాల సేకరణ

బీజేవైఎం ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలొ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ గారు విచ్చేసారు.

హర్ ఘర్ తిరంగా

”హర్ ఘర్ తిరంగా”లో భాగంగా ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది.

సమావేశం

వర్ని మండలంలో వివిధ మోర్చా ల సమావేశంలో భాగంగా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో బీజేవైఎం జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ప్రజాసంగ్రామా యాత్ర

ప్రజాసంగ్రామా యాత్ర నాల్గవ విడుత కార్యక్రమం లొ భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గం లొ పాల్గొన్న కామారెడ్డి జిల్లా బీజేవైఎం నాయకులు.

పాదయాత్ర

ఆజాది కా అమృత్ మహోత్సవం లో భాగంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తాడ్వాయి మండలం నుండి కామారెడ్డి వరకు పాదయాత్ర ను ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ బాణాల లక్ష్మారెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. తాడ్వాయి నుండి యువ మోర్చా తో కలిసి పాదయాత్ర చేసిన బాణాల లక్ష్మారెడ్డి గారు, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు చైతన్య గౌడ్ గారు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వినతి పత్రం

BJYM రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ అధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజులు 50 శాతం వరకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది..

దీక్ష

రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు తెలంగాణ రైతు గోస బిజెపి పోరు దీక్ష కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటి వద్ద దీక్ష ప్రారంభించడం జరిగింది.

నిరసన

బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ TMC కక్షపూరిత చర్యల్లో భాగంగా బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న హింసాత్మక దాడులను, TMC పార్టీ నాయకుల, కార్యకర్తల ఆకృత్యాలను వ్యతిరేకిస్తూ యువమోర్చా ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ తాడ్వాయి లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జి లతో కళ్ళకి గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది.

జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మా స్వగ్రామం దేమికలాన్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

దిష్టి బొమ్మ దహనం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు గిరిజన భరోసా యాత్ర లో గిరిజనులపై, బీజేవైఎం నాయకుల పైన జరిగినటువంటి లాఠీఛార్జ్ ను కండిస్తూ బీజేవైఎం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దహనం చెయ్యడం జరిగింది.

కలిసిన సందర్భంలో

బైంసా బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారిని కామారెడ్డి బైపాస్ రోడ్డు వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన బీజేవైఎం జిల్లా నాయకులు. 

దిష్టి బొమ్మ దహనం

గణతంత్ర దినోత్సవం నాడు ఎర్ర కోట వద్ద మన జాతీయ జెండాను కాళ్లతో తొక్కుతూ పోలీసులను తల్వార్లతో దాడి చేశి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అవమానించిన దేశద్రోహుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్ బంగ్లా చైతన్య గౌడ్ , ఎంజీ శరత్ గౌడ్ బీజేవైఎం నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పల్గోనడం జరిగింధి ..

Party Activities

జెండా ఆవిష్కరణ

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా స్వగ్రామం దేమికలాన్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మా ఇంటి పైన జెండా కట్టడం జరిగింది.

జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు గారిని వారి స్వగృహంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

నిరుద్యోగ సమస్యలపైన కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం మీడియా తో మాట్లాడుతున్న బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ గారు.

వినతి పత్రం

BJYM అధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలపై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అనంతరం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుంది ఉద్యోగాల్లేక ,PG,PHDలు చేసి కూలిపనులకు వెళ్తున్న దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది ఇంత జరుగుతున్న నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్లు వ్యవహరిస్తుంది ఒకవైపు ఉద్యోగాలు రాక చేసిన చదువుకోసం చేసిన అప్పులు తీర్చలేక ఇంట్లో సమాధానం చెప్పలేక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతుంటే మన KCRమరియు, మంత్రులు చోద్యం చూస్తున్నారు ఇచ్చిన హామీలను మర్చి తమ కుటుంబ సౌలభ్యం కోసం పథకాలను పెట్టి ప్రజలను మరియు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు రాష్ట్రంలో రెండు లక్షలకు పైచిలుకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ వాటి పై ఇప్పటికీ ఊసేలేదు ముఖ్యమంత్రి కూతురు 6 నెలలు పదవి లేకుండా ఉంటే తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ నిరుద్యోగుల ఘోష మాత్రం మన కెసిఆర్ కి తెలవటం లేదు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం నీ బానిస మంత్రులు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా అడుగడుగునా బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకుంటామని హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మన్నె కృష్ణ, గారు, కార్యదర్శి బోనగిరి శివ కుమార్ గారు, పట్టణ అధ్యక్షులు వేణు గారు,దాకి అరవింద్ గారు, రాజేష్ గారు,నవీన్ గారు,కళ్యాణ్ గారు,తదితరులు పాల్గొన్నారు.

సన్మానం

బీజేపీ కార్యవర్గ సమావేశానికి అతిధిగా వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాధవనేని గారు కామారెడ్డి జిల్లా బీజేవైఎం పనిని మెచ్చి బీజేవైఎం నాయకులను సన్మానించడం జరిగింది.

సన్మానం

కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశానికి అతిధిగా వచ్చినటువంటి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాధవనేని గారిని, బీజేపీ జిల్లా ఇంచార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి గారిని సన్మానిచడం జరిగింది.

కార్యవర్గ సమావేశం

నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర రథసారధి బండి సంజయ్ గారిని మార్గమధ్యలో మర్యాదపూర్వకంగా బీజేవైఎం జిల్లా టీమ్ కలవడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

OBC మోర్చా జాతీయ అధ్యక్షులు ” డా. లక్ష్మణ్ ” గారి జన్మదినం సందర్బంగా వారి స్వగృహంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

కలెక్టరేట్ ముట్టడి

నిరుద్యోగ సమస్య పైన కలెక్టరేట్ ముట్టడిలో కెసిఆర్ ప్రభుత్వం పైన మరియు కలెక్టర్ పైన మండిపడ్డ బీజేవైఎం జిల్లాఅధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ గారు.

వినతి పత్రం

BJYM రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ గారి అధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజులు 50 శాతం వరకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

మీడియా సమావేశం

భారతదేశనికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆగస్ట్ 15 న బీజేవైఎం నిర్వహించబోయే కార్యక్రమాల గురించి మీడియా సమావేశం నిర్వహించిన బీజేవైఎం జిల్లా శాఖ.

పాదయాత్ర

ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా మహనీయులను తలుచుకుంటూ తాడ్వాయి మండల కేంద్రం సుభాష్ చంద్ర భోస్ విగ్రహం నుండి కామారెడ్డి మహాత్మా జ్యోతి బాఫూలే విగ్రహం వరకు 11 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనంతరం ప్రతిజ్ఞ తో ముగించిన బీజేవైఎం నాయకులు.

నిరసన

రాష్టంలో నిరుద్యోగ సమస్యలను నిరసిస్తూ బీజేవైఎం అధ్యర్యంలో బూట్ పాలిష్ గారు రాష్ట్రం లో నెలకొన్న నిరుద్యోగ సమస్యలను నిరసిస్తూ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద షూ పాలిష్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ గారు, నరేందర్ రెడ్డి గారు,జిల్లా కార్యదర్శి బోనగిరి శివకుమార్ గారు, జిల్లాల సంజీవ్ రెడ్డి గారు,వేణు గారు,రాజేందర్ రావు గారు, రాజిరెడ్డి గారు, స్వామి గారు, దాకి అరవింద్ గారు తదితరులు పాల్గొన్నారు.

సత్కారం

ప్రజా సంగ్రామ యాత్రలో గజమాలతో సత్కరించిన బీజేవైఎం నాయకులు.

వినాయకుడి లడ్డు

ప్రజా సంగ్రామ యాత్ర లో బండి సంజయ్ గారికి వినాయకుడి లడ్డుని ఇస్తున్న బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ గారు.

ప్రజాసంగ్రామ యాత్ర

ప్రజాసంగ్రామ యాత్ర లో ” బండి సంజయ్ ” గారితో బీజేవైఎం జిల్లా టీమ్.

రక్తదానం

గర్భిణీ మహిళకి రక్తదానం చేసిన బీజేవైఎం నాయకుడు మచ్చుత్ రెడ్డి గారు కామారెడ్డి పట్టణంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీ మహిళ కూ అత్యవసరంగా చికిత్స నిమిత్తమై అత్యంత O+ ve పాజిటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు రక్తదాతల సమూహాలు నిర్వాహకులను ను సంప్రదించడంతో బీజేవైఎం నాయకుడు మచ్చుత్ రెడ్డి గారి సహకారంతో వారికీ కావాల్సిన O+ పాజిటివ్ రక్తం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ గారు, రక్తదాతల సమూహ నిర్వకుడు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బోనగిరి శివకుమార్ గారు, బీజేవైఎం ఉపాధ్యక్షులు మన్నేకృష్ణ, గారు, జిల్లాల రమేష్ రెడ్డి గారు, జిల్లా కార్యదర్శి జిల్లాల సంజీవ్ రెడ్డి గారు, నాయకులు నరేష్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు, రాజేంధర్ రావు గారు,కొత్మీర్ కార్ రామకృష్ణ, గారు, సంగి విశాల్ గారు, వీటి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషన్ చందన్ పాల్గొనడం జరిగింది.

బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చంద్రశేఖర్ గారి వివాహానికి బీజేవైఎం నాయకులతో కలిసి హాజరు కావడం జరిగింది.

కామారెడ్డి జిల్లా ప్రాంత ప్రశిక్షణ శిబిరంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన ” యేండల లక్ష్మినారాయణ (బాయి సాబ్ ) ” గారితో బీజేవైఎం నాయకులు.

కామారెడ్డి జిల్లా ప్రాంత ప్రశిక్షణ శిబిరంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన ” మంత్రి శ్రీనివాస్ ” గారితో బీజేవైఎం నాయకులు.

దిష్టి బొమ్మ దహనం

కేంద్ర మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కామారెడ్డి జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా దగ్గర సిఎం కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చెయ్యడం జరిగింది.

రక్తదాన కార్యక్రమం

సేవా సమర్పణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ లో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

వివాహా కార్యక్రమం

బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి నర్మాల రాజు వివాహానికి బీజేవైఎం నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.

Social Activities

పండ్ల పంపిణీ

గౌరవనీయులైన మన దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధాని గా ఎన్నికై 7 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సేవా హి సంఘటన కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి వద్ద పండ్ల పంపిణీ చేయడం జరిగింది.

రక్తదానం

డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా BJYM ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న BJYM జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ గారు.

అంబేద్కర్ గారి 127 వ జయంతి

భారతరత్న ,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి Dr బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 127 వ జయంతి సందర్భంగా ఓయూ E2 హాస్టల్లో అన్నదానం చేయడం జరిగింది.

జ్యోతిరావు ఫూలే జయంతి

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా BJYM ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి విగ్రహానికి పూల మాలలు వేసి ఆ మహనీయుడిని స్మరించుకోవటం జరిగింది.

రక్త దానం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రక్తలేమితో బాధపడుతు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిర్మల అనే మహిలకు అత్యవసరంగా 5 యూనిట్ ల రక్తం( B+ve) రక్తం అవసరం ఉండగా BJYM కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ గారు స్పందించి కార్యకర్తలతో రంగు అరవింద్ , రంజిత్ కుమార్,బోనగిరి శివకుమార్,బోయినిపల్లి నిఖిల్ రాజ్ లతో రక్తం ఇప్పించటం జరిగింది. 

నిధి సేకరణ కార్యక్రమం

అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ కార్యక్రమంలో భాగంగా  ఎల్లారెడ్డి మండలం అడ్విలింగాల్, ఆల్మజీపూర్ గ్రామాలలో పాల్గొనడం జరిగింది.

అన్నదానం

భారతరత్న ,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి Dr బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 127 వ జయంతి సందర్భంగా ఓయూ E2 హాస్టల్లో అన్నదానం చేయడం జరిగింది. 

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న చైతన్య గౌడ్ గారు

On the occassion of Meeting with Eminent Leaders 

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సభ్యులు “బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు “బాణాల లక్ష్మారెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మంత్రి “శ్రీనివాస్” గారిని రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

గోషామహల్ ఎమ్మెల్యే “రాజాసింగ్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు “డా. లక్ష్మణ్” గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు “భాను ప్రకాశ్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ “మురళీధర్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు “నీలం చిన్న రాజులు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ “కపిల్ పర్మార్ జీ “ గారితో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Activities Undertaken by Banglaa Chaitanya Goud

Participation in Dharna’s and Protests

News Paper Clippings & Pamphlets

Video Clippings 

}
30-08-1991

Born in Demikalan Village

of Kamareddy District

}
2005-2006

Studied SSC Standard

from Zilla Parishad High School, Demikalan

}
2006

Joined ABVP

}
2006-2008

Active Member

of ABVP

}
2008-2009

ABVP Mandal Convinor

of Tadwai

}
2009

Completed Prathmik Shiksha Varg

}
2010

Completed Pratham Varsha Sangh Shiksha Varg

}
2008-2010

Completed Intermediate

from Vignan Junior College, Tadwai

}
2010

Executive Member

of Nizam College, ABVP

}
2011-2012

Hyderabad City Joint Secretary

from ABVP

}
2010-2013

Attained B.A.( (psychology -sociology -philosophy )

from Nizam College

}
2013

Nizam College President

from ABVP

}
2014

ABVP Bagh Convinor

of Osmania University

}
2015-2017

Zonal Incharge

for Abids, ABVP

}
2015-2017

Finished M.A.(Sociology)

from Nizam College

}

Pursuing M.A.( Philosophy )

from Arts College, Osmania University

}
2021

Joined BJP

}
2021-Till Now

District President

of Kamareddy, BJP