Bangari Parvathalu | INTUC Telangana State Working President| DCC Vice President | Telangana State Madari Kuruva/Madasi Kuruva SC Welfare Association State General Secretary | Telangana | | the Leaders Page

Bangari Parvathalu

INTUC State Working President, DCC Nagarkurnool District Vice President, Telangana State Madari kuruva/Madasi Kuruva SC Welfare Association, State General Secretary, Nagarkurnool, Telangana, INC

 

Bangari Parvathalu, born on April 2, 1986, in Chegunta village, Telangana, has become a prominent figure in local politics and social activism. He completed his education at Zilla Parishad High School in Bijinapalle and later ventured into real estate. His career in community service began in 2001 with his active involvement in the Telangana Rastra Madari Kuruva/Madasi Kuruva SC Sankshema Sangham (TRMKSSS), where he worked tirelessly to address the issues faced by the people. Over the years, Parvathalu has held several significant positions, including the Vice President of the Nagar Kurnool District Madari Kuruva/Madasi Kuruva SC Welfare Association, INTUC State General Secretary of Telangana, and eventually, INTUC State Working President. His dedication and service earned him the role of DCC Vice President for the Nagarkurnool constituency in the INC Party.

Throughout his career, Parvathalu has been deeply involved in various social activities, advocating for equitable access to higher education and supporting farmers’ rights. He has been instrumental in assisting flood victims and providing essential supplies during the COVID-19 pandemic. Parvathalu’s commitment to public welfare and his effective leadership have garnered him respect and admiration within his community. His efforts continue to drive positive change and improve the lives of many in Telangana.

Early Life and Education:

Bangari Parvathalu was born on April 2, 1986, to Mr. Bangari Venkatayya and Mrs. Bangari Anjamma in the village of Chegunta, situated in Thimmajipet Mandal of Nagar Kurnool District, Telangana, India. Growing up in a supportive family, Parvathalu received a strong foundation in values and community service. In 2001, he completed his secondary education, obtaining his Secondary School Certificate (SSC) from Zilla Parishad High School in Bijinapalle, located within the same district. This educational achievement laid the groundwork for his future endeavours in both his professional and community service careers.

Professional Life:

After completing his education, Bangari Parvathalu embarked on his professional journey by establishing his own business in the real estate sector. Demonstrating both entrepreneurial spirit and dedication, he successfully managed his business while simultaneously fulfilling his family responsibilities. His ability to balance these demanding roles showcases his commitment to personal and professional growth. Parvathalu’s venture into real estate not only provided financial stability but also equipped him with valuable skills and experiences for his future endeavours in public service.

CAREER IN THE COMMUNITY:

In 2001, Bangari Parvathalu became an active member of the Telangana Rastra Madari Kuruva/Madasi Kuruva SC Sankshema Sangham (TRMKSSS). He dedicated himself to this role, working tirelessly to address and resolve the various problems and inconveniences faced by the community. His efforts aimed to improve the quality of life for the people and eliminate the challenges they encountered.

Due to his perseverance, dedication, and service, Parvathalu was appointed as the District Vice President of the Nagar Kurnool District Madari Kuruva/Madasi Kuruva SC Welfare Association. In this role, he has consistently demonstrated a commitment to serving the community with compassion and diligence. By effectively fulfilling his responsibilities, he has provided valuable services to many, earning the admiration and respect of the people he serves.

Recognizing his exceptional capabilities and reliability, the party promptly appointed Parvathalu as the INTUC State General Secretary of Telangana. He embraced this role with dedication and earnestness, diligently fulfilling his responsibilities while upholding the trust and confidence placed in him by the party. His commitment to the duties assigned to him further demonstrated his unwavering dedication to the party’s objectives and goals.

Bangari Parvathalu | INTUC Telangana State Working President| DCC Vice President | Telangana State Madari Kuruva/Madasi Kuruva SC Welfare Association State General Secretary | Telangana | | the Leaders Page 
After successfully fulfilling his duties in his previous role, Parvathalu further enhanced his work ethic by accepting the position of District Incharge of Nagarkurnool. In this capacity, he effectively addressed local issues with the support of party members, demonstrating his capability and leadership. Since assuming this role, he has dedicated himself fully to public welfare, applying his skills and resources to benefit the community. Parvathalu has consistently adhered to established rules and regulations, ensuring the improvement of both the party’s performance and the well-being of the people he serves.

Parvathalu has held the critical position of INTUC State Working President, a role that significantly emphasizes his impactful contributions to local governance and development initiatives. This influential position not only reflects his major role in advancing effective governance strategies but also showcases his unwavering commitment to improving the quality of life for individuals within his community. His tenure in this role demonstrates his dedication to driving positive change and fostering substantial progress in community welfare.

In recognition of his steadfast determination, unwavering commitment, and exemplary service, Parvathalu was appointed in 2024 as the DCC Vice President for the Nagarkurnool Constituency within the INC Party. In this esteemed role, he has diligently and compassionately executed his responsibilities, earning widespread respect and admiration from the community he serves. His effective leadership and dedication to his duties have significantly contributed to the advancement of the party’s objectives and the well-being of the constituency.

In 2024, Bangari Parvathalu’s outstanding performance and dedication led to his promotion to the position of State General Secretary of the Telangana State Madari Kuruva/Madasi Kuruva SC Welfare Association. This advancement marked the onset of his significant role in enhancing the party’s digital presence and refining its communication strategy. In this capacity, he has been instrumental in shaping and implementing strategic initiatives to improve the party’s outreach and engagement, thereby contributing to its overall effectiveness and impact.

Social Activities:

 

  • Bangari Parvathalu has been a relentless advocate for equitable access to higher education, striving to ensure that students from all backgrounds, including Scheduled Castes (SC), Scheduled Tribes (ST), Backward Classes (BC), minorities, and lower-caste communities, have equal opportunities for educational advancement.
  • He actively supported the farmers’ strike against controversial agricultural reforms, demonstrating his commitment to the agricultural sector and its stakeholders.
  • Parvathalu championed the cause of fair crop pricing for farmers, working to secure discounted rates and better financial conditions for their produce.
  • He consistently opposed government policies he deemed detrimental to farmers, advocating for necessary changes to protect their rights and interests.
  • Parvathalu called for the government to allocate agricultural land for cultivation, emphasizing the need for land access as a fundamental requirement for farmers’ survival and productivity.
  • He also pushed for the provision of essential dry fertilizers to support agricultural activities and enhance crop yields.
  • Beyond his agricultural advocacy, Parvathalu provided significant humanitarian aid to flood victims, demonstrating his dedication to disaster relief and support for affected communities.
  • His service extended to compensating victims impacted by seasonal floods, reflecting his commitment to alleviating the hardships faced by those affected by natural disasters.
  •  Parvathalu’s efforts included providing resources and support to help flood victims recover and rebuild their lives after the devastating impact of heavy rains.
  • His broad-ranging social activities underscore his dedication to improving the well-being of individuals and communities, reinforcing his commitment to social justice and public service.

Pandemic Services:

During the COVID-19 pandemic, particularly throughout the first and second waves, Parvathalu provided substantial financial and humanitarian support to individuals adversely affected by the lockdown measures. His efforts were crucial in helping those who experienced significant hardship due to the restrictions imposed to curb the virus’s spread.

In response to the crisis, Parvathalu exhibited exceptional compassion by aiding distressed people and extending additional assistance to those severely impacted by the lockdown. His proactive approach ensured that those in dire need received the support to navigate the challenging times.

Parvathalu demonstrated remarkable generosity throughout the pandemic by distributing essential items such as face masks, hand sanitisers, and meals to the less fortunate. In addition to these efforts, he provided financial support to individuals and families struggling with the economic repercussions of the lockdown.

In light of the social distancing measures enforced to mitigate the spread of COVID-19, Parvathalu took proactive steps to address related challenges, including distributing essential commodities to areas experiencing water scarcity. His actions were aimed at alleviating the compounded difficulties faced by affected communities.

Parvathalu also organized and conducted awareness demonstrations to educate the public about the importance of social distancing and the necessity of taking precautionary measures to prevent the further spread of the virus. These efforts were instrumental in promoting public health and safety.

As the pandemic eventually receded, Parvathalu undertook a final comprehensive measure by spraying sodium hypochlorite solution across the entire village. This initiative was designed to eliminate any remaining traces of the virus and ensure the continued safety and well-being of the community.

H.No: 10-41/G, Village&Mandal: Bijinapalle, District: Nagar Kurnool, Constituency: Nagar Kurnool, State: Telangana, Zipcode: 509203.
Mobile: 94408 62731

Bangari Parvathalu with Prominent leaders

తెలంగాణ రాష్ట్ర TPCC రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర INTUC ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలుగారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

దిగ్విజయ్ సింగ్” గారిని మర్యాపూర్వకంగా కలవడం జరిగింది.

బల్మూర్ వెంకట్ ” గారిని హృదయపూర్వకంగా కలిసిన సందర్భంలో .

సంగం నాగయ్య ” గారిని మర్యాపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర TPCC రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర INTUC కమిటీ సభ్యులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు.

మాజీ మంత్రి “ మొహమ్మద్ అలీ షబ్బీర్ ” గారిని హృదయపూర్వకంగా కలిసిన సందర్భంలో

కొబ్బేతుల కొత్వాల్ ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

AICC బెంగాల్ ” డాక్టర్ కన్నయ్యతో ” గారిని హృదయపూర్వకంగా కలిసిన సందర్భంలో.

మాదాసి కురువ మాదారి కురువ వ్యవస్థాపక అధ్యక్షులు రంగన్న గారిని నాగర్ కర్నూల్ జిల్లా మాదాసి మదారి కురువ ఉపాధ్యక్షులు బంగారి పర్వతాలు గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

INTUC నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ” సిరిసిల్ల రాజయ్య ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

“ప్రముఖ నాయకుడిని” మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది.

అరుణాచల్ ప్రదేశ్ ” INTUC బృందంతో

Recent Activities

నియామక పత్రం అందజేత

తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన గౌ, శ్రీ ముత్తినేని వీరయ్య వర్మ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన, కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు బంగారి పర్వతాలు, మరియు మ్యాతారి సత్యం గారు

శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన గౌ, శ్రీ ముత్తినేని వీరయ్య వర్మ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన, కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు బంగారి పర్వతాలు, మరియు మ్యాతారి సత్యం గారు

బంగారి పర్వతాలు మాజీ సింగిల్ విండో చైర్మన్ వెంకటస్వామి, ముత్యం మాజీ సర్పంచ్ అమృత రెడ్డి, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి నజీర్, గుడ్లు నర్వ మాజీ సర్పంచ్ రామచందర్, మహదేవన్ పెట్ డిప్యూటీ సర్పంచ్ బలపిర్, అల్లిపూర్ డిప్యూటీ సర్పంచ్ వెంకట్ స్వామి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి ఈశ్వర్,వార్డు మెంబర్ పాషా, పర్వతాల్ యాదవ్, వెలుగొండ గోపాల్ రెడ్డి, భూపాల్, కారుకొండ వెంకట్ రెడ్డి, వెంకటాపూర్ వెంకటయ్య, ఖానాపూర్ బంగారయ్య, రామకృష్ణ, కారకొండ శ్రీనివాస్ గౌడ్, బీసం మహేష్,పాలెం జెకె, లవ, కుశ , కుమ్మరి శంకరయ్య, మంగనూరు బీముడు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జన్మదిన వేడుకలు

సమీక్షా సమావేశం

అచ్చంపేట పట్టణం లో ఐ ఎన్ టి యు సి తాలూకా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

పలు ఆఫీసును సందర్శించిన సందర్భంలో

నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు ఆఫీసును సందర్శించి కాంటాక్ట్ బేసిక్ వర్క్ చేస్తున్న కార్మికులకు వారి ఇబ్బందుల, జీతాల గురించి మరియు వారి ఆరోగ్య పరిస్థితి గురించి వారి పిల్లల చదువుల విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది.

కలిసిన సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన బంగారి పర్వతాలు గారు.

కలిసిన సందర్భంగా

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మరియు వాయనాడ్ పార్లమెంట్ సభ్యులు గౌ. శ్రీ. రాహుల్ గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

రౌండ్ టేబుల్ సమావేశం

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి గారితో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బంగారి పర్వతాలు గారు మరియు మదాసి మదారి కురువ రాష్ట్ర కమిటీ సభ్యులు.

చర్చ వేదిక

హైదరాబాదులో జరిగిన INTUC తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చర్చ వేదికలో పాల్గొన్న INTUC రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారి పర్వతాలు గారు- మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులకు రాబోయే మూడు నెలల్లో ప్రతి తాలూకా మండల కమిటీలు ఫుల్ ఫీల్ చేయాలని అదేవిధంగా సభ్యత్వాలను చేయించాలని సూచించారు మరియు మండల జిల్లా అధ్యక్షులకు ఉన్న ఇబ్బందులని తెలుసుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాటిపై పూర్తి సమాచారం తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో INTUC అధ్యక్షులు డాక్టర్ బుద్ధారం మురారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాథరి సుదర్శన్,& సుమన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోరింగ్ శ్రీనివాసులు,& రాజు, రాష్ట్ర జైన్ సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శరణ్య రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నర్మదా రెడ్డి, మరియు అన్ని జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

అపాయింట్మెంట్

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ,డాక్టర్ మల్లు రవి గారిని కలిసి మదారికురువ/ మదాసి కురువ, మా సమస్యపై , శ్రీ గౌ,, ముఖ్యమంత్రివర్యులు, ఎనుముల రేవంత్ రెడ్డి గారిని కలవడానికి అపాయింట్మెంట్ ఇప్పించవలసిందిగా కోరడం జరిగింది. అందుకుగాను డాక్టర్ మల్లు రవి గారు తప్పనిసరిగా అపాయింట్మెంట్ ఇప్పిస్తానని చెప్పినారు.

అభినందనలు

డీసీసీ ఉప అధ్యక్షునిగా ఎన్నికైన బంగారి పర్వతాలు గారికి అభినందనలు తెలియజేయడం జరిగింది.

సమస్య వివరణ

తెలంగాణ మదారికురువ/మదాసి కురువ SC సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దిబ్బన్న కంటి రంగన్న హాజరైనారు కుల పత్రాల సాధనలో కులజ్ఞులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుటకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లే సమస్యను వివరించి మదారి కురువ మదాసి కురువ మన కులాన్ని కాపాడి సమస్యని పరిష్కరించుకోవడానికి రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది రాష్ట్ర కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నుకోబడి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మాకు ఇచ్చిన ఈ బాధ్యతను కుల సర్టిఫికెట్ల సాధన కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురైన ఎదుర్కొంటూ, మరియు ఇంతకుముందు మన సంఘం కోసం పనిచేసిన ప్రతి ఒక్క గౌరవ పెద్దల అందరివి, సూచనలు తీసుకుంటూ, మరియు,కుల బంధువులను కలుపుకొని మీరు ఇచ్చే సూచనలను పాటిస్తూ మా వంతు బాధ్యతగా సంఘం కోసం పని చేస్తామని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది.

జడ్చర్ల కార్యక్రమం

హలో మదారికురువ/ మదాసి కురువచలో జడ్చర్ల కార్యక్రమం స్టార్ట్ అవుతున్నది కావున కుల బాంధవులు అందరూ త్వరగా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

పత్రిక విడుదల కర్యక్రమం

జడ్చర్ల చంద్ర గార్డెన్ లో అంబేద్కర్ జయంతి రోజు నిర్వహించే మదాసి/మదారి కురువ హక్కుల సభ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో, బంగారి పర్వతాలు,M తిక్కన, ఎర్రవప్ప శ్రీనివాసులు, ప్యాట వెంకటయ్య, జోగు సాయిలు, కొత్త కురువ శంకరయ్య, రాహుల్, భీమప్ప, ఎర్రవప్ప శేఖర్,సంఘం నాయకులు పాల్గొన్నారు.

పత్రిక ఆవిష్కరణ

జడ్చర్ల చంద్ర గార్డెన్ లో అంబేద్కర్ జయంతి రోజు నిర్వహించే మదాసి/మదారి కురువ హక్కుల సభ గోడ పత్రికను వడ్డేపల్లి మండలం శాంతినగర్ మున్సిపాలిటీలో కమిటీ హల్ దగ్గర అలంపూర్ తాలూకా సంఘం కమిటీ వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బంగారి పర్వతాలు, ఎం తిక్కన్న మాజీ తాలూకు గౌరవ అధ్యక్షులు పెద్ద సోమన్న, యాపదిన్నె వడ్డేపల్లి మండలం అధ్యక్షులు గోకారి, కృష్ణ, అడివప్ప, చిన్న స్వామి, రంజిత్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఆహ్వాన పత్రిక

హలో మదాసికురువ/మదారికురువ చలో జడ్చర్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న బంగారి పర్వతాలు గారు.

గోడ పత్రిక విడుదల కార్యక్రమం

పాప కళ్ళు గ్రామంలో బొంగరాల లింగం గారి ఆధ్వర్యంలో గోడ పత్రిక విడుదల కార్యక్రమంలో పాల్గొన్న బంగారి పర్వతాలు గారు.

గోడపత్రిక రిలీజ్ కార్యక్రమం

ఆవంచ గ్రామం తిమ్మాజిపేట మండలంలో బంగారి పర్వతాలు ఆధ్వర్యంలో గోడపత్రిక రిలీజ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

వినతి పత్రం అందజేత

తేదీ 17-03-2024, జరిగిన సమావేశంలోని ఎజెండా లోని మొదటి అంశమైన కులపత్ర సాధనలో భాగంగా, వినతిపత్రం ముఖ్యమంత్రి శ్రీరేవంత్ రెడ్డి గారికి, శ్రీ చిన్నారెడ్డి ప్లానింగ్ సంఘం ఉపాధ్యక్షులు గారి ద్వారా అధికా రికంగాతేదీ19-03-2024 చేరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ ‌డి రంగన్న గారు మరియు బంగారి పర్వతాలు,యాం కి రాములు,అశోక్ కుమార్ పాల్గొన్నారు.

బహిరంగ సభ

డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జడ్చర్లలో మదాసి కురువ మదారి కురువ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభకు మదాసి కరువ మదారి కురవలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా నియోజకవర్గ చిక్కొండ రామచంద్రయ్య,
వారు మాట్లాడుతూ మదాసి కురువ మదారి కురువ అయిన మాకు వెంటనే కుల పత్రాలు జారీ చేయాలి, మదాసి కురువ మదారి కురువ లకు కురుబ,కురుమ బిసి బి కుల పత్రాలు జారీతో చేయు కుల మార్పిడి ఆపాలి. కుల పత్రానికై చేసిన దరఖాస్తులను పూర్తిస్థాయి విచారణ చేయకనే తిరస్కరించు విధానం ఆపాలి. ప్రస్తుతం ఉన్న కుల పత్రాలు జారీ అధికారం ఆర్డీవో స్థాయి నుండి ఎమ్మార్వో స్థాయికి బదిలీ చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంగారి పర్వతాలు, ఎం తిక్కన్న, చిక్కండ్ర రామచంద్రయ్య, చిక్కుండ్ర చిరంజీవి, ఆర్ పరమేష్, వై మహేష్, ఎస్ బాలస్వామి, ఎస్ శివ, ఆర్ భాను ప్రకాష్, కొటాల్ గడ్డ శ్రీశైలం, చిక్కండ్ర బాలాపీర్ తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ విడుదల

డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని జడ్చర్లలో మదాసి కురువ/ మదారి కురువ (ఎస్.సి.) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగు బహిరంగ సభకు మదాసి కరువ/మదారి కురవలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతూ షాద్నగర్ అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది.

పోస్టర్ విడుదల

డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని జడ్చర్లలో మదాసి కురువ/ మదారి కురువ (ఎస్.సి.) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగు బహిరంగ సభకు మదాసి కరువ/మదారి కురవలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతూ అచ్చంపేట్, అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది.

గడప గడప కార్యక్రమం

ఎమ్మెల్యే ఎలక్షన్ల భాగంగా గ్రామంలో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న బంగారి పర్వతాలు గారు.

నియమ పత్రం

నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారు, మరియు AICC observer,& నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఇంచార్జి బంగారి పర్వతాలు గారిని నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియమ పత్రం అందజేసినారు. బంగారి పర్వతాలు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన వంతు సాయి శక్తుల పని చేస్తానని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విన్నుదంటి ఉంటానని, కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.

పరామర్శ

అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దామయ్య రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు, మరియు INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు

పరామర్శ

మాజీ సర్పంచి సంఘం నాగయ్య గారిని పరామర్శించిన, మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనాందర్ రెడ్డి గారు, మరియు *INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

మాజీ సింగిల్ విండో డైరెక్టర్ వీరారెడ్డి గారిని, పరామర్శించిన మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు మరియు INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు, గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్ర

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొన్న పర్వతాలు గారు.

ధర్నా

TPCC పిలుపుమేరకు ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో కలెక్టరేట్ ఆఫీస్ వద్ద పోడు భూములు, ధాన్యం కొనుగోలు, మరియు ధరణి సమస్యలపై , రైతుల రుణమాఫీ, రైతు బంధు, రైతు భీమ బాధితులు&వ్యవసాయం ,భూమి, రైతు సంబంధిత అంశాలపై నిరసన ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మల్లు రవి గారు TPCC ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు డిసిసి-అధ్యక్షుడు నాగర్ కర్నూల్ జిల్లా డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర INTUC ప్రధాన కార్యదర్శి బంగారు పర్వతాలు గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

సన్మానం

Intuc నాగర్ కర్నూల్ తాలూకా అధ్యక్షుని సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలిపిన బిజినాపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుహాసన్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర INTUC ప్రధాన కార్యదర్శి
బంగారి పర్వతాలు గారు.

నియమకమైన సందర్భంగా

INTUC నాగర్ కర్నూల్ తాలూకా అధ్యక్షునిగా వేణుగోపాల్ గారిని నియమిస్తూ మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర INTUC ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు గారు తాలూకా అధ్యక్షుడు నియమాక పత్రము ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజినాపల్లి గ్రామ ఉపసర్పంచ్ మిద్దె రాములు గారు, వార్డ్ మెంబర్ పాష గారు, వెంకటేష్ గౌడ్ గారు, వట్టెం రామకృష్ణ గారు, మ్యాతరి సత్యం గారు, మిద్దె సూరి గారు, వాల్య నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.

ధర్నా

 రైతుల సమస్యలపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఐఎన్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు గారు , నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు తైలి శ్రీనివాసులు గారు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్ధన్ రెడ్డి గారి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి అర్థం రవి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తిమ్మాజీపేట పాండు, తెలంగాణ రాష్ట్ర INTUC ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు కౌన్సిలర్ సుల్తాన్, తీగల సునీంద్ర, అప్పుల శ్రీను సీనియర్ నాయకులు సలీం, శ్రీనివాసరావు, వెంకటేష్, జగదీష్, భీముడు, రుద్రయ్య, అహ్మెద్ పాషా, యూసుఫ్, బాబా, శ్రీనివాసులు, పాషా, సత్యం, నాగర్ కర్నూల్ జిల్లా యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాము, నాగర్ కర్నూల్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు హరీష్ గౌడ్, వేణు, దినేష్, మణిదీప్, ప్రవీణ్ భీమయ్య, గుండూరి శంకర్, అనంత, విష్ణు సుమన్ తదితరులు పాల్గొన్నారు.

మీటింగ్

INTUC జాతీయ సందస్ మీటింగ్ ముంబైలో సభా వేదికపై జరిగింది. ఈ మీటింగ్ లో బంగారి పర్వతాలు గారు మరియు ప్రముఖ నాయకులూ పాల్గొన్నారు.

భారత్ జోడోయాత్ర

INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు భారత్ జూడో యాత్రలో భాగంగా బిజినాపల్లి మండల కేంద్రంలో ప్రైవేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో బంగారి పర్వతాలు ముఖ్యఅతిథిగా పాల్గొని భారత్ జూడో యాత్ర విశిష్టత గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కుల మతాలకు అతీతంగా భారతీయులను సంఘటిత పరుస్తూ సాగుతున్న భారత్ జూడో యాత్ర మహబూబ్నగర్ చేరుకుంటుంది ఈ సందర్భంగా భారత్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత భారత్ జూడో యాత్ర రథసారథి రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలుకుతూ యాత్రలో INTUC కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిజినపల్లి గ్రామ ఉపసర్పంచ్ మిద్దె రాములు గారు, పోలేపల్లి మహేందర్ గారు, మంగనూరు జైపాల్ గారు, చిక్కోందృ పరశురాములు గారు, పండ్లపాష గారు, కుర్మయ్య గారు, వెంకటేష్ గౌడ్ గారు, సత్యం గారు, మిద్దె సూరి గారు, లట్టుపల్లి రవీందర్ గారు ,గంగారం వెంకటేష్ గారు పాల్గొన్నారు.

భారత్ జోడో యాత్ర

శ్రీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కు సంబంధించి సన్నాహక సమావేశం ఈ రోజు మధ్యాహ్నం బిజనపల్లి లో జరిగింది. యాత్రను దిగ్విజయం చేయాల్సిందిగా మాజీ మంత్రివర్యులు గౌరవ డా. నాగం జనార్దన్ రెడ్డి గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగ శశిధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు గారు, తిమ్మాజిపేట పాండు, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొడదల రాము, జిల్లా జనరల్ సెక్రెటరీ మిద్దె మల్లేష్, వెలుగొండ ఉప సర్పంచ్ నాగేష్, బిజినపల్లి ఉపసర్పంచ్ రాములు, కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారం

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గారి తరపున నాంపల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న బిజినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కారిక్రమంలో బంగారి పర్వతాలు గారు కూడా పాల్గొనడం జరిగింది.

INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన మన బిజినపల్లి గ్రామ యువ నాయకుడు గౌరవ శ్రీ బంగారి పర్వతాలను సన్మానిస్తున్న డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిజినపల్లి గ్రామ ఉపసర్పంచ్ మిద్దె రాములు, నెల్లికంటి గోపాల్ రెడ్డి, కత్తే ఈశ్వర్, మిద్దె సూరి పాల్గొన్నారు

ధర్నా

రాహుల్ గాంధీ పై ED కేసుపై ధర్నా ప్రోగ్రాంలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు

నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని తన ఆఫీసులో కలవడానికి జిల్లా కమిటీ సభ్యులు వెళ్లడం జరిగింది. బిజినాపల్లి గ్రామానికి KTR గారు రావడంతో మన మాదాసి కురువలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ ఇవ్వాలని వెళ్లి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. కావున మన కులస్తులు అందరూ బిజినేపల్లి సభకు వచ్చి కేటీఆర్ గారికి మన ఐక్యతను చాటి చెప్పాలని రిజర్వేషన్ గురించి తెలియజేయడానికి అన్ని గ్రామాల కులస్తులు పాల్గొనడం జరిగింది.

Telangana State General Secretary of INDIAN NATIONAL TRADES UNION CONGRES
మాదాసి కురువ మాదారి కురువ అచ్చంపేట తాలూకా కమిటీ మరియు మండల కమిటీ ప్రోగ్రాం నిర్వహించబడినది

కలిసిన సమయంలో

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే “ఈటెల రాజేందర్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

పండ్ల పంపిణీ

మహా శివరాత్రి రోజు పాదయాత్ర స్వాములకు పండ్ల పంపిణీ పోగ్రామ్ చేయబడింది

జన్మదిన వేడుక

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్థంతి

భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళల అభ్యున్నతి కోసమై కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామ చేసిన మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మానవతావాది మనుధర్మ శాస్త్రాన్ని మంటలో కాల్చి భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్థంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

పండ్ల పంపిణీ

పాదయాత్ర చేస్తున్న స్వాములకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.

DR B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి చిత్రపటానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

సన్మానం

Appointment Letter

ప్రారంభోత్సవం

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

Recent Events

Social Activities

Paper Clippings

Pamphlets

Videos

}
02-04-1986

Born in Chegunta Village

of Nagar Kurnool District, Telangana

}
2000-2001

Completed SSC Standard

from Zilla Parisahd High School, Bijinapalle

}
2001-2021

Active Member

of TRMKSSS

}
2021-Till Now

District Vice President

of TRMKSSS, Nagarkurnool

}

District Incharge

of Nagarkurnool

}
2022-Till Now

INTUC State General Secretary

of Telangana

}
2024-Till Now

INTUC State Working President

of Telangana

}
Since - 2024

DCC Vice President

of Nagarkurnool, Telangana

}
Since - 2024

State General Secretary

 Telangana State Madari kuruva/Madasi Kuruva SC Welfare Association