Bandla Krishna Mohan Reddy | MLA | Bureddypally | Dharoor | TRS | the Leaders Page

Bandla Krishna Mohan Reddy

MLA, Bureddypally, Dharoor, Jogulamba-Gadwal, Gadwal, Telangana, TRS.

 

Bandla Krishna Mohan Reddy was the Member of the Legislative Assembly(MLA) of Gadwal Constituency from the TRS party. He was born in 1968 to Venkatrami Reddy in Bhureddypally Village, Daroor Mandal.

He has completed SSC from Govt High School, Gadwal in 1982 and he completed his Intermediate from Govt. Junior College, Atmakur in 1988. Basically, he hails from an Agricultural family. He has the Business. He married Jyothi, who was active in Politics.

During his school days, he was an Active Leader in ABVP. He fought for there has been a large-scale fight against illegal mining. He joined the Telugu Desam Party(TDP). He was contested as MLA but he lost the MLA post from the TDP.

He joined the Telangana Rastra Samithi Party. He again contested as MLA but he lost the MLA post from the TRS Party. 

In 2018, in Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 100415 votes from the TRS party.

 H.No.12-18/A, Bureddypally, Dharoor, Gadwal , Jogulamba Gadwal, Telangana 

Contact Number: +91-9440256611, +91-8463960555

Recent Activities

అవగాహన సదస్సు

మిషన్ భగీరథ పై అవగాహన సదస్సులో పాల్గొన్న గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి గారు మరియు పార్టీ నాయకులు 

గ్రామ పంచాయితీ కార్యాలయంలో

గ్రామ పంచాయితీ కార్యాలయంలో ప్రజలతో  మాట్లాడుతున్న ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి గారు

చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి గారు

 తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో రెండవసారి ఆర్థిక శాఖ మంత్రి గా ఎన్నికైన తన్నీరు హరీష్ రావు గారిని కలసి శుభాకాంక్షలు తెలిపిన గద్వల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు, వెంట గట్టు మండలం యం పి. పి విజయ్, కెటి దొడ్డ మండలం zptc రాజశేఖర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ గారు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

హరితహారం కార్యక్రమంలో

హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి గారు మరియు తదితరులు

గ్రామాలలో కృష్ణమ్మ నీటితో

తొలకరి నాట్లు వేయడం జరిగిందని…‌రైతులు అందరూ పండుగలా వరినాట్లు వేసుకునీ…. సంబురాలు జరుపుకుంటున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

పరామర్శ

ధరూర్ మండలం పార్చర్ల గ్రామానికి చెందిన తెరాస నేత సురేందర్ రెడ్డి గారి తండ్రి నాగిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ స్వగృహంలో మృతి చెందడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న శాసనసభ్యులు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి గారు పార్చర్ల గ్రామానికి వెళ్లి నాగిరెడ్డి గారి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు నాగిరెడ్డి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

 

ధరూర్ మండలం లోని ర్యాలంపాడు రిజర్వాయర్ లో పంప్ హౌస్ లో వద్ద నీటి వరదలను పరిశీలించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు రిజర్వాయర్ లో నీటి వరదలను, ధరూర్ మండలం లోని కాలువలను పరిశీలించడం జరిగినది

నంది కోల సేవ ఉత్సవాలు

*ఆరగిద్ద* గ్రామం లో దేవాలయం లో **నంది కోల సేవ ఉత్సవాలు* వేడుకల్లో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే
ఈ కార్యక్రమం లో ఆయన గట్టి మండల ఎంపిపి విజయ్ కుమార్ జడ్పిటిసి బాసు శ్యామల ఎంపీటీసీ లక్ష్మి ఆనంద్ గౌడ్ తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Party Activities

Harithahara programs

Participated in Harithahara programs in Gadwal Constitution on the occasion of KTR  birthday.

బహిరంగ సభ

భారీ బహిరంగ సభను విజయవంతం చేసినందుకు జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు ఇట్లు మీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి.

ర్యాలంపాడు రిజర్వాయర్ నీటి ప్రవాహం పరిశీలించిన ఎమ్మెల్యే*

 ధరూర్ మండలం లోని ర్యాలంపాడు రిజర్వాయర్ లో వద్ద నీటి వరదలను పరిశీలిస్తున్న గద్వాల *ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు*

పంచాయతీ రాజ్ మరియు RWS అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే*

 గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు పంచాయతీ రాజ్ మరియు RWS అధికారులతో గ్రామాలలోని సమస్యలపై చర్చించడం జరిగినది. 30 రోజులపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ గురించి కూడా జరిగినది. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ గారు పని చేయడం జరుగుతుంది. అన్ని శాఖల అధికారులు గ్రామాలలో సమన్వయంతో పని చేసినప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందుతుంది తెలిపారు జరిగినది

ర్యాలంపాడు రిజర్వాయర్ నీటి ప్రవాహం పరిశీలించిన ఎమ్మెల్యే*

 ధరూర్ మండలం లోని ర్యాలంపాడు రిజర్వాయర్ లో వద్ద నీటి వరదలను పరిశీలిస్తున్న గద్వాల *ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు*

గ్రామాల అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యం

30 రోజుల ప్రత్యేక* *కార్యాచరణలో భాగంగా*

1,పారిశుధ్యం కాపాడే విధులు,
2,పచ్చదనం పెంచే విధులు,
3,నిధులు సద్వినియోగం చేసే విధులు,
4,పరిపాలనా విధులు,
5,విద్యుత్ సంబంధ వీధులు…

*సి.ఇ లక్ష్మణ్ రెడ్డి కలిసిన గద్వాల ఎమ్మెల్యే*

హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ సి.ఇ లక్ష్మణ్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు
గద్వాల పట్టణంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి గురించి మాట్లాడను మరియు హాస్పిటల్ సిబ్బంది గురించి, వసతుల గురించి కూడా చర్చించడం జరిగినది
అలాగే ఉప్పెర్ ప్రభుత్వం ఆసుపత్రి లో వైద్య సిబ్బంది కొరకు ఆసుపత్రి అభివృద్ధి కొరకు మాట్లాడడం జరిగినది. మాత శిశు సంక్షేమ ఆరోగ్య కేంద్రం కూడా అభివృద్ధి చేయాలని కోరారు. అన్ని సౌకర్యాలతో నిర్మించడానికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

}
1968

Born in Bureddypally

}
1988

Intermediate

from Govt. Junior College, Atmakur

}

Active Leader

in ABVP during his school days

}

Business

}

Joined in the TDP party

}

Joined in the TRS party

}
2018

MLA

from Gadwal Constituency from the TRS Party