Bandi Sanjay Kumar | President of Telangana BJP | Karimnagar | Chief | the Leaders Page

Bandi Sanjay Kumar

President of Telangana BJP, Chief of Telangana BJP, Board Member of (AIIMS), Karimnagar, Bibinagar, Telangana.

Bandi Sanjay Kumar is the State President of the Bharatiya Janata Party in Telangana. He was born on 11-07-1971 to Late B. Narasiah & B. Shakunthala in Karimnagar. In 1986, He completed his SSC Standard from Sri Saraswathi Shishumandir Unnata Paatashaala in Karimnagar. In 2014, He completed his Post-Graduation M.A. from Madhurai Kamaraj University in Tamilnadu.

Sanjay was also Active in the Rashtriya Swayamsevak Sangh(RSS) as a youth, joining the organization at the age of twelve. Sanjay was involved with the Akhil Bharatiya Vidyarthi Parishad(ABVP) of the RSS student wing, and eventually became Town-President and a State-Executive Member of the organization. He was also involved in the Bharatiya Janata Yuva Morcha, the BJP’s Youth Wing.

From 1994-2003, he served as Director of The Karimnagar Co-operative Urban Bank for two terms. Bhartiya Janata Yuva Morcha Karimnagar has served in various capacities as the Town’s General Secretary, Town President, State Executive Member, State Vice President, National Executive Member, National Secretary and he was the Incharge of the Bharatiya Janata Party in Kerala and Tamil Nadu.

In 1996, during BJP leader LK Advani’s Suraj Rath Yatra, in which he campaigned across India for 35 days, Sanjay was responsible for “ensuring seamless functioning of Advani’s vehicle.

Sanjay was elected as Municipal Corporator for Karimnagar’s 48th division in 2005 and served in this role until his resignation in 2019. From 2004-2014, Sanjay was served as a Town-President of BJP in Karimnagar. Sanjay was elected to the Lok Sabha. Sanjay was also fielded by the BJP in 2014 and 2018 as its candidate for the state assembly elections; he contested the Karimnagar seat both times. He was, however, unsuccessful in both elections, and lost to the Telangana Rashtra Samiti’s Gangula Kamalakar.

In the 2019 Lok Sabha elections, Karimnagar contested the Lok Sabha seat on behalf of the Bharatiya Janata Party and won by a margin of over 87 thousand votes against TRS candidate B Vinod Kumar.

The BJP high command appointed him as President of Telangana BJP on 11-March-2020 and him as a Chief of Telangana BJP. In 2020, He is also a Board Member of the All India Institute of Medical Sciences (AIIMS) located at Bibinagar, Hyderabad, Telangana.

H-no: 2-10-1525(new), 2-10-1145 (old), Jyothinagar, Karimnagar, Telangana.

Contact Number: +91-9885289261

Recent Activities

సి.సి రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన

సిద్దిపేట జిల్లా,బెజ్జంకి మండలం,దాచారం గ్రామంలో ఎం.పి నిధుల ద్వారా ₹ 5 లక్షల వ్యయంతో చేపట్టబోయే సి.సి రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి శ్రీ కొలిపాక రాజు తదితరులు పాల్గొన్నారు

 రంగారెడ్డి జిల్లా టీఆరెస్ రాష్ట్ర నాయకులు,ఇంజపూర్ మాజీ సర్పంచ్ శ్రీ నోముల దయానంద్ గౌడ్ గారు బిజెపిలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డా.కె.లక్ష్మణ్ గారు,ఎమ్మెల్సీ శ్రీ రాంచందర్ రావు గారు,బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ బొక్క నర్సింహారెడ్డి గారు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఇంటింటికీ ప్రధాని నరేంద్ర మోదీ సందేశం కార్యక్రమంలో

ఇంటింటికీ ప్రధాని నరేంద్ర మోదీ సందేశం కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం లోని పలు బస్తీల్లో పర్యటించి ప్రతి ఇంటికీ శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ లేఖలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ డా.కె.లక్ష్మణ్, శ్రీ రామ్ చందర్ రావు గార్లు పాల్గొన్నారు.

గత మూడు రోజుల నుండి వరి ధాన్యంను కొనుగోలు కేంద్రంలో కొంటలేనందున,మనస్థాపానికి గురై రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ గుడి మహిపాల్ రెడ్డి అనే రైతును పరామర్శించాను.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్ఫూర్తిదాయకంగా జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఉద్యమం సమయంలో అమరవీరుల ఆత్మబలిదానాలు, త్యాగాలు, పోరాటాలను స్మరించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి కోడలు శ్రీమతి సుహారిక గారు ఆకస్మిక మరణం చెందడంతో నేడు ఉదయం హైదరాబాద్ లోని కన్నా గారి కుమారుడి నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.కన్నా గారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ,శ్రీమతి సుహారిక గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నాము.

విద్యుత్ సమస్యలు

పవన్ కళ్యాణ్ గారిని కలిసి విద్యుత్ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నా సందర్భంలో

వినతి పత్రం

నిబంధనలకు విరుద్ధంగా లాక్ డౌన్ సమయం లో సాగునీటి పారుదల శాఖ ప్రాజెక్టుల టెండర్ల పేరిట పెద్ద ఎత్తున అవినీతి సాగించిన కెసిఆర్ ప్రభుత్వం పై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఆత్మకు శాంతి

అత్యంత సన్నిహితుడు,మిత్రుడు, యువ మోర్చా మరియు పార్టీ కమిటీలలో సహచరుడిగా స్వామిగౌడ్ గారితో చేసిన ప్రయాణం మరువలేనిది.వారి మరణం మా ఇద్దరి మధ్య జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది.గత పది రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితులు వాకబు చేసేందుకు వారింటికి వెళ్లిన సమయంలో, ఏమి కాదంటూ నాకే ధైర్యం చెప్పిన గుండె ధైర్యం అతడిది.వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను.

పరామర్శించిన..

ఆవిర్భావ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడు అని ప్రకటించిన కెసిఆర్ కు మహిళా ప్రజాప్రతినిధి విద్యావంతురాలైన దళిత మహిళ గౌరవ ఎంపిపి కొప్పు సుకన్య భాషా పై జరిగిన దాడి అహంకార, నిరంకుశ ముఖ్యమంత్రి కెసిఆర్ ను గద్దె దించడానికి నాందిగా యావత్ తెలంగాణ సమాజం గుర్తించాలి.రంగారెడ్డి జిల్లా, యాచారంలో గౌరవ ఎంపీపీ కొప్పు సుకన్య భాష గారిపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రభుత్వం రాక్షసత్వానికి, నిరంకుశ వైఖరికి నిదర్శనం. అహంకారంతో పాలక పక్షం నేతలు చేస్తున్న గుండాగిరిని ప్రజాస్వామ్య వాదులు అంతా ముక్తకంఠంతో ఖండించాలి. విద్యావంతురాలైన దళిత ప్రజాప్రతినిధి పట్ల నేడు జరిగిన సంఘటన గర్హనీయం.

గౌరవ ఎంపీపీ కొప్పు సుకన్య భాష గారిని పరామర్శించిన అనంతరం బిజెపి నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించాలని వారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను.

}
11-07-1971

Born in Karimnagar

Karimnagar

}
1986

SSC Standard

from Sri Saraswathi Shishumandir Unnata paathashaala in Karimnagar.

}

Joined in the RSS

as a youth, joining the organization at the age of twelve.

}

Joined in the ABVP

of the RSS student wing, and eventually became Town-President and a State-Executive Member of the organization.

}

Joined in the BJP

}
1994-2003

Director

 of The Karimnagar Co-operative Urban Bank

}
1996

Suraj Rath Yatra

campaigned across India for 35 days.

}

Incharge

of BJP 

}

Town President & State Vice President

Bhartiya Janata Yuva Morcha Karimnagar of the Bharatiya Janata Party in Kerala and Tamil Nadu.

}

General Secretary & State Executive Member

Bhartiya Janata Yuva Morcha Karimnagar of the Bharatiya Janata Party in Kerala and Tamil Nadu.

}

National Executive Member & National Secretary

Bhartiya Janata Yuva Morcha Karimnagar of the Bharatiya Janata Party in Kerala and Tamil Nadu.

}
2004-2014

Town-President

 of BJP in Karimnagar.

}
2005-2019

Municipal Corporator

for Karimnagar’s 48th division of BJP

}
2014

Completed Post Graduation

M.A. from Madhurai khamaraj University in Tamilnadu.

}
2019

Member of Parliament

of BJP in Karimnagar

}
2020

President of Telangana BJP

}
2020

Chief of Telangana BJP

}
2020

Board Member

of All India Institute of Medical Sciences (AIIMS) located at Bibinagar, Hyderabad, Telangana.