Bandakinda Manohara | Mandal SC Cell President | Rayachoti | the Leaders Page

Bandakinda Manohara

Mandal SC Cell President, Yandapalli, Rayachoti, Annamayya, Andhra Pradesh

 

Bandakinda Manohara is an Indian Politician of TDP and Mandal SC Cell President of Rayachoti in Annamayya District in the Indian State of Andhra Pradesh.

Early Life and Education:

On the 20th of June 1982, Bandakinda Manohara was born to a couple Mr. Bandakinda Kadiraiah and Mrs: Bandakinda Yashodha resided in the village of Rayachoti Mandal in Annamayya District in the Indian State of Andhra Pradesh.

In the year 1997, Manohara acquired his Secondary Board of Education from APSWR High School located at Ramapuram and completed his 2-year course of Intermediate from APSWR Junior College located at Ramapuram in the year 1999.

In the year 2003, he finished his Graduation from KMM Degree College located in Tirupathi and obtained his Post Graduation M.SC(Micro Biology) from SV University at Tirupathi.

Professional Career:

Soon after accomplishing his Education, Manohara started his career as Employee in Arabindo Pharma(Quality Control Micro Biologist) in the year 2008-2012, and ever since he started the profession he has simultaneously handled his family responsibilities.

A career in Politics:

In the year 2010, Manohara began his political career by joining the Telugu Desam Party (TDP) and continued rendering services to the people as an Active Member of TDP.

Manohara was a sincere TDP Party Activist right from his joining and propagating its principles from the beginning. He has been deeply attracted by the policies and ideals of the party and the vision of our great leader former Chief Minister of Andhra Pradesh and was immensely inspired by the unique schemes introduced by the Nara Chandra Babu Naidu.

Later, he was designated as the District Executive Member of Kadapa in the year 2015-2017, to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

His unwavering commitment and true effort gained him the position of District SC Cell General Secretary of Kadapa in the year 2017-2022 and has been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

His ongoing dedication and true attention gained him the elected position of Mandal SC Cell President of Rayachoti in Annamayya District from TDP in 2022, and he has since served the welfare of society by carrying out his duties properly and by the rules and regulations.

Ever since he started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

Family Participation in Politics:

Manohara served in various positions and served the people, and his Mother Bandakinda Yashoda is the inspiration of Manohara and was also involved in politics by following in his footsteps.

Manohara’s Mother naming as Yashoda was elected as the Ex-MPTC of Yandapalli in Rayachoti Mandal from TDP.

Manohara’s Father naming as Kadiraiah(Late) was elected as Ex-MRPS District President of Kadapa District in Andhra Pradesh.

Kadiraiah(Late) takes a genuine interest in the Party and participates proactively in every activity as an Active Member executing his responsibilities by a code of conduct and for the benefit of the party’s public exposure.

Activities Performed Recently:

  • Mandal SC Cell President Bandakinda Manohara was actively involved in all activities like the Badhude Badhudu program.
  • TDP Mandal SC Cell President Bandakinda Manohara participated in the party activities under the leadership of TDP senior leader and former TTD board member Sugawasi Prasad Babu.
  • At the request of the TDP party, protests are being conducted around the state to demonstrate their strong condemnation and resistance to decisions made in the three capitals.
  • Manohara gave a fascinating explanation about the welfare development programs that will be implemented when Farmer CM Chandra Babu Naidu arrives.
  • Manohara burnt an effigy of Drishti who had made inappropriate comments about the Nandamuri family.

Party Activities:

  • Manohara has been struggling hard for the rights and reservations of the Singareni People to grant them loans, pensions, and other schemes that benefit their lives.
  • He has been constantly fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Manohara expressed that the effort would be possible only with the TDP party for the development of Dalits, minorities, the poor, and the minorities in society.
  • An awareness seminar was organized on behalf of the party in the village and in the zone to brief the people on the Chandranna welfare schemes and pamphlets were distributed to give them brief information.

Social Activities:

  • By notifying the issues in the village, he solved many issues and gave Pensions like -Widow Pension,old-age pensions, Handicapped Pension, and also dispensed White Ration Cards for in the village.
  • He provided moral support to the villagers and created employment for the graduated students who were unemployed after the conclusion of their education.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.
  • A free Health Camp and Blood Donation camp have been conducted under the auspicious National Leaders Birth Anniversary in the areas of the weaker section.

Pandemic Activities:

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • Manohara was a responsible leader who maintained to contribute even when the situation was terrible.
  • During the Pandemic Period, he handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause as well as provided the migrants with food and rice bags.
  • During the Corona crisis, the Annadhanam program was made available to front-line workers, including police officers, municipal employees, and emergency personnel.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those who had been afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • Even after the second wave of the covid infection, Manohara continued to put his efforts into helping other individuals.
  • The residents of the village as well as others who were in need received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.
  • The region that is contaminated with the coronavirus has been designated as a red zone, and residents have been informed of the necessary safety measures and precautions to take.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

 

Door No: 10-18, Eguva, Harizana Wada, Village: Yandapalli, Mandal&Constituency: Rayachoti, District: Annamayya, State: Andhra Pradesh, Post: Bolta Cheruvu, Pincode: 516269.

Email: [email protected]

Mobile No: 9885222500.

Bio-Data of  Mr. Bandakinda Manohara

Bandakinda Manohara | Mandal SC Cell President | Rayachoti | the Leaders Page

Name: Bandakinda Manohara

DOB: 20-06-1982

Father: Mr. Bandakinda Kadiraiah

Mother: Mrs. Bandakinda Yashoda

Present Designation: Mandal SC Cell President

Education Qualification: Obtained Post Graduation

Permanent Address: Yandapalli, Rayachoti, Annamayya, Andhra Pradesh

Contact No: 9885222500

“A good leader is a person who takes a little more than his share of the blame and a little less than his share of the credit.”

 

Recent Activities

పిర్యాదు

జగన్ రెడ్డి పరిపాలనలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి గవర్నర్ గారికి పిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు.

సమావేశం

రాయచోటిలోని SK ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ యువత ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారికి స్వాగతం పలికి ఘనంగా సన్మానించిన తెలుగుదేశం పార్టీ యువకులు.

సన్మానం

రాయచోటి పట్టణం నందు అర్చన నర్సింగ్ హోమ్, బట్టు వీది, వారు నూతనంగా Advance Scan Center మరియు సూపర్ స్పెషాలిటీ న్యూరో కేర్* ఆధునిక సౌకర్యాలతో గొప్ప ప్రారంభోత్సవము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా. నారాయణరెడ్డి సార్ పిలుపు మేరకు మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ప్రసాద్ బాబు గారిని హాస్పిటల్ యాజమాన్యం ఘనంగా ఆహ్వానించి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది.

సన్మానం

రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం తొగటపల్లెలో జరుగుతున్న శ్రీ చౌడేశ్వరి దేవి విగ్రహప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ యం.పి మరియు యం.ఎల్.ఎ శ్రీ సుగవాసి పాలకొండరాయుడు గారిని సన్మానిస్తున్న మాజీ సర్పంచ్ రామ్మూర్తి స్వామి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

MRPS దీక్ష

10వ రోజుకు చేరిన MRPS దీక్షలో కూర్చున్న MRPS జాతీయ నాయకులు రామాంజనేయులు, టీడీపీ యస్సీ సెల్ రాయచోటి నియోజకవర్గ అధ్యక్షులు మనోహర్, MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులుకు సంఘీభావం తెలియజేస్తున్న జంగం సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు అందెల రమణ, దేవి ప్రశాంతి హాస్పిటల్ డాక్టర్ డా. రాజా గారు.

"బాదుడే బాదుడు" కార్యక్రమం

రాయచోటి మున్సిపాలిటీ 11వ వార్డులో(బేతల్ కాలనీ, రెడ్డీస్ కాలనీ రోడ్డులో) మాజీ కౌన్సిలర్ మస్తాన్ ఆధ్వర్యంలో జరిగిన “బాదుడే బాదుడు” కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు.

"సడక్ బంద్"

SC రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టభద్దత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జూలై 2న “సడక్ బంద్”, జూలై 3న “చలో హైదరాబాద్” కరపత్రాలను విడుదల చేస్తున్న MRPS నాయకులు.

 

సమావేశం

మనోహర గారు పార్టీ నాయకులతో కలిసి సమావేశం లో పాల్గొనడం జరిగింది. 

 

అవగాహనా సదస్సు

అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ కొండేటి కిషోర్ చౌదరి ఆధ్వర్యంలో స్థానిక ప్రీతం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అవగాహనా సదస్సులో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు…

కేక్ కట్

గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ నాయకులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సమక్షంలో భారీ కేక్ కట్ చేయడం జరిగింది.

 

విజ్ఞప్తి

రాయచోటి న్యూస్ : ఎంఆర్ పియస్ జాతీయ కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ను కలిసి జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించిన విషయాల్లో అండగా ఉండాలని కోరారు. అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలనీ విజ్ఞప్తి చేయడం జరిగింది.

పరామర్శ

రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం అరవీడు గ్రామం సింగంవారిపల్లిలో ఉండే మందపాటి ప్రసాద్ గారికి ఆక్సిడెంట్ అయిన విషయం తెలుసుకొని హాస్పిటల్ కి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు.

కేక్ కట్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి,మాజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు తన కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Party Events

రక్తదానం

టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగావాసి ప్రసాద్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న బండకింద మనోహర్ ను అభినందిస్తున్న ప్రసాద్ బాబు గారు.

పండ్లు,బ్రెడ్లు పంపిణీ

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా నాయకుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు(మాజీ టిటిడి పాలకమండలి సభ్యులు) గారి పుట్టినరోజు సంధర్భంగా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేస్తున్న సుగవాసి ప్రసాద్ బాబు యువసేన నాయకులు బండకింద మనోహర్.

SC రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ యం.ఆర్.పి.యస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న “ఛలో ఢిల్లీ” మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని యం.ఆర్.పి.యస్ జాతీయ నాయకులు శ్రీ సలవ రామాంజనేయులు గారు పిలుపునిచ్చారు.

ప్రారంభోత్సవం

రాయచోటి టౌన్ మదనపల్లి రోడ్ లో “ఛాయ్ క్లబ్” కాఫీ షాప్ ను ప్రారంభిస్తున్న మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు.

విగ్రహ ప్రతిష్ట

రాయచోటి మండలం దిగువ ఆబ్బవరం గ్రామం ఎగువ ఇందుకూరుపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీకోదండరామాలయం లో సీతారామలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీగణపతి సుబ్రమణ్యస్వామి వార్ల విగ్రహప్రతిష్ఠ కార్యక్రమానికి టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారిని ముఖ్య అతిధిగా గ్రామప్రజలు ఆహ్వానించి జోరువర్షంలో కూడా ప్రసాద్ బాబు గారికి మంగళహారతులతో బాజాబజంత్రీలతో ఘనస్వాగతం పలికి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పూజలు చేసి ప్రారంభించారు.

గత వారంలో కురిసిన వర్షాలకు ఉదయం రాయఛోటి మున్సిపాలిటీ పాతరాయచోటి మాండవ్య నదిలో రాకపోకల రోడ్డు కొట్టుకొనిపోవడంతో విద్యార్థులకు,ప్రజలకు రాకపోకలకు దారి లేకపోవడంతో టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు తన స్వంత ఖర్చుతో JCB పెట్టి రోడ్డుకు మరమ్మతులు చేయడం జరిగింది..

రాయచోటి మండలం, పెమ్మాడపల్లె గ్రామం హరిజనవాడకు చెందిన రిటైర్డ్ టీచర్ బండపల్లి సుబ్బయ్య భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు.

సమస్య పరిష్కరణ

రాయచోటి మున్సిసమస్య పరిష్కరణ

సన్మానం

రాయచోటి మున్సిపాలిటీ 33వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన తరువాత తొలిసారిగా వార్డు సచివాలయానికి వచ్చిన సందర్బంగా సచివాలయ సిబ్బంది కౌన్సిలర్ జ్యోత్స్నకుమారి గారిని గజమాలతో సన్మానం చేయడం జరిగింది.

ప్రచారం

రాయచోటి మున్సిపాలిటీ 23వ వార్డు అభ్యర్థిని జానం రవీంద్ర యాదవ్ భార్య జానం రాధ గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.

ఎన్నిక

మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి సహకారంతో మరియు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారి ఆశీస్సులతో రాయచోటి మున్సిపాలిటీ 33వ వార్డు కౌన్సిలర్ గా శ్రీమతి నేలపాటి వెంకట జ్యోత్స్న గారు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా నాయకుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు(మాజీ టిటిడి పాలకమండలి సభ్యులు) గారి పుట్టినరోజు సంధర్భంగా ప్రేమలయం వృద్ధాశ్రమంలో Smd.అఫ్రోజ్ ఆధ్వర్యంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

పండ్లు,బ్రెడ్లు పంపిణీ

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా నాయకుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు(మాజీ టిటిడి పాలకమండలి సభ్యులు) గారి పుట్టినరోజు సంధర్భంగా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేస్తున్న సుగవాసి ప్రసాద్ బాబు యువసేన నాయకులు బండకింద మనోహర్ గారు.

నిరాహార దీక్ష

రాయచోటి ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని 52 వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ప్రాసాద్ బాబు యువసేన నాయకులు బండకింద మనోహర్ గారు.

పండ్లు,బ్రెడ్లు పంపిణీ

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా నాయకుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు(మాజీ టిటిడి పాలకమండలి సభ్యులు) గారి పుట్టినరోజు సంధర్భంగా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది.

మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రాం

రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఎలక్షన్ ఏజెంట్ల మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న సి.బి.యన్ ఆర్మీ రాష్ట్ర కార్యదర్శి బి.కె మనోహర్, రాజంపేట యం.పి అభ్యర్థిని డి.ఎ.సత్యప్రభ గారు, పుంగనూరు ఎం.ఎల్.ఏ అభ్యర్థిని అనీషా రెడ్డి గారు మరియు టిడిపి నాయకులు.

కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమం

రాజంపేట పార్లమెంట్ పరిధిలోని  రైల్వేకోడూరు నియోజకవర్గం కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న సి.బి.యన్ ఆర్మీ రాష్ట్ర కార్యదర్శి బికె మనోహర్,రైల్వేకోడూరు ఇంచార్జి విశ్వనాథ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్ది పి.నరసింహప్రసాద్, నాలెడ్జి సెంటర్ నుంచి వెంకటేశ్వరరావు, సీబియన్ ఆర్మీనుంచి అఖిల్,సుబ్బరాజు యాదవ్, ఎమ్మెల్వో శ్రీనాథ్ లు పాల్గొనడం జరిగింది.

కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ

రాజంపేట పార్లమెంట్ పరిధిలోని రాయచోటి మరియు రాజంపేట నియోజకవర్గాల యం.పి మరియు ఎం.ఎల్.ఏ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్న టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు.

కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ

రాజంపేట పార్లమెంట్ పరిధిలోని రాయచోటి మరియు రాజంపేట నియోజకవర్గాల యం.పి మరియు ఎం.ఎల్.ఏ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్న టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు…

సన్మానం

టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని సన్మానిస్తున్న శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం బోర్డు సభ్యులు శ్రీ తరుగు మహేష్(అప్పోజీ)గారు.

రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో చిన్నమండెం మాదిగపల్లెకు చెందిన మంచింటి శ్రీను మృతదేహానికి నివాళులర్పించి, కటుంబ సభ్యులను పరామర్శిస్తున్న టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు…

ప్రచారం

రాయచోటి మున్సిపాలిటీ 29వ వార్డులో ఇంటింటి ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు.

చిన్నమండెం రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు…

ప్రచారం

రాయచోటి మున్సిపాలిటీ 29వ వార్డులో ఇంటింటి ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు…

సమావేశం

టీటీడీ పాలకమండలి సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు తన కార్యక్రమంలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.

Party Events

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

 

పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు….

 రాయచోటిలోని SK ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ యువత ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారికి స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘసంస్కర్త,స్వాతంత్య్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని, డా.బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్థంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.

10వ రోజుకు చేరిన MRPS దీక్షలో కూర్చున్న MRPS జాతీయ నాయకులు రామాంజనేయులు, టీడీపీ యస్సీ సెల్ రాయచోటి నియోజకవర్గ అధ్యక్షులు మనోహర్, MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులుకు సంఘీభావం తెలియజేస్తున్న జంగం సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు.

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కడప నగరం జిల్లా పరిషత్తు ఆవరనములో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నాయుడు గారికి 4వ రోజు దీక్షా శిబిరం వద్ద సంఘీభావం తెలుపడానికి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు.

On the Occasion of Meeting

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా . చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది.

అన్నమయ్య జిల్లా జంగమ సంగం జిల్లా అధ్యక్షుడుగా అందెల వెంకటరమణ ఎన్నికైన సందర్బంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ ప్రసాద్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలసి వారిని గజమాలతో సన్మానం చేయడం జరిగింది.

సీబీఎన్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు మనం బ్రహ్మయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మనోహర గారు.

టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగావాసి ప్రసాద్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

On the Occasion of Meeting

Party Activities

News Paper Clippings

}
20-06-1982

Born in Rayachoti

Annamayya, Andhra Pradesh

}
1997

Studied SSC Standard

From APSWR High School at Ramapuram 

}
1999

Completed Intermediate

From APSWR Junior College at Ramapuram

}
2003

Finished Graduation

From KMM Degree College at Tirupathi

}
2007

Obtained Post Graduation M.SC(Micro Biology)

From SV University at Tirupathi.

}
2010

Joined in TDP

}
2010

Party Activist

Of TDP

}
2015-2017

District Executive Member

Of Kadapa

}
2017-2022

District SC Cell General Secretary

Of Kadapa

}
2022-Till Now

Mandal SC Cell President

Of Rayachoti in Annamayya District