Banapuram Venkatesham(Venkanna) | the Leaders Page District President of KCR Sevadalam | Siddipet | TRS | the Leaders Page

Banapuram Venkatesham(Venkanna)

District President of KCR Sevadalam, Nemtoor, Wargal, Gajwel, Siddipet, Telangana, TRS

Banapuram Venkatesham popularly known as Venkanna is the District President of KCR Sevadalam, Siddipet, and Gajwel Consistency Mulugu Division Atma Committee Director, and ST Cell Mandal President. He was born on 16-07-1990 to Chinna Yellaiah and Laxmi.

Education Background

In 2007, He studied SSC at ZPHS, Nemtoor, and completed Intermediate from Govt junior college, Gajwel. He completed his Graduation from SP college, Secundrabad.

He is a member of NCC and got an NCC.C certificate while studying for graduation. In 2016, Venkanna attained BP.Ed from Vinayaka college, Kondapaka, Thimmareddypally.

Extra-Curricular Activities

He used to play Indoor, Outdoor games. Venkanna played Volleyball through Osmania University and he won in the Kabaddi competition at the state level also won in the Chess and Carrom games at the district level.

Political Career

Due to a keen interest in Politics and with the intention of serving the people Venkanna entered into Politics. He joined the Telangana Rashtra Samiti(TRS) party in 2008.

He gave his contributions to the Telangana Movement and took part in Million March, Chalo Hyderabad, Vanta Varpu, Bahiramba Sabha, Rasta Rocos, and Protest programs, Bike Rallies as a part of the Telangana Movement.

He took our Telangana Chief Minister Kalvakuntla Chandra Shekar as his inspiration. Venkanna follows KCR’s ideologies.

In 2015, Venkanna was elected as Mandal President of KCR Sevadalam, Wargal. In 2016, He served as ST Cell Mandal President, Wargal from the TRS. He was promoted to the KCR Sevadalam Constituency President, Gajwel in 2017.

Due to his hard work towards the service, he was appointed as District President of KCR Sevadalam, Siddipet in 2018 and serving in the position at present. Venkanna held the position of Gajwel constituency in Incharge.

Venkanna becomes the Director of the Mulugu Division Atma Committee due to his dedication to the work, in 2020 he was promoted to Director of Gajwel Constituency Mulugu Division Atma Committee and continues in the position till now.

Social Service

  • Venkanna is also a Social Activist. He provided service to the people in many aspects.
  • Provided financial assistance to the old age home people, Orphanages people, the funeral programs, to the dead families.
  • Conducted Blood Donation Camps, Eye camps.
  • Participated in Haritha Haram, Swachh Bharath programs.
  • Participated in Party joining programs.
  • He provided service through KCR Sevadalam.
  • Venkanna will ensure compensation from the government to the farmers who lost their crops.
  • He distributed stationery things, Exam pads, plates to the students, facilitates hostel to them, conducted awareness programs on Education, how to secure good scores also conducted awareness programs to the youth on how to prepare for Govt exams, for jobs.
  • Venkanna put his interest in village development programs like he provided a water facility, cleared road issues, drainage issues.
  • Solved many issues faced by the village people such as he made people aware of using Smartphones, how to update at the current society he makes all requirements available to the people.
  •  Wet and dry bins were distributed to the village people created awareness of wet garbage and dry garbage.
  • He made people aware of the dangers of using plastic and completely avoided the use of plastic. Sanctioned Pensions, Ration Cards, double bedroom homes to the people.
  • On the occasion of Dr. BR Ambedkar’s 130th birth anniversary, Ambedkar Gajwel constituency in charge Banapuram Venkanna laid flowers at the statue and spoke about Ambedkar. As a result of Ambedkar’s efforts, we got the constitution and made reservations for the Dalits. He said the services rendered were unchanging.

Service During Pandemic Covid-19

  • He distributed Essential things, Masks, and Sanitizers in the village during the COVID-19 Pandemic lockdown period.
  • He also provided healthy food, eggs to Poor people in lockdown time.
  • Provided free food service to the migrants, municipal workers, to the police who served a lot in the pandemic time.
  • Awareness was created on how to prevent Covid-19, how to maintain social distance.
  • Gave precautions to prevent Covid-19.

Village: Nemtoor, Mandal: Wargal, Constituency: Gajwel, District: Siddipet, State: Telangana

Mobile: 9030393742
Email: [email protected]

Recent Activities

క్రియాశీల సభ్యత్వ నమోదు దరఖాస్తు పత్రం

మే డే సందర్భంగా

అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం నేపథ్యంలో, కరోనా వైరస్‌ మహమ్మారి కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి సేవలు అందిస్తున్న శ్రామికులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన మన వెంకన్న గారు మరియు పార్టీ నాయకులు

క్షిరాభిషేకం

కెసిఆర్ గారి జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి క్షిరాభిషేకం చేసి జన్మదిన వేడుకలు జరిపిన మన వెంకన్న గారు మరియు తెరాస పార్టీ నాయకులు

ఆయన చేసిన సేవలు మారువలేనివి

డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ గారి 130 వ జయంతి సందర్భంగా, అంబేద్కర్ గజ్వేల్ నియోజక వర్గ ఇంచార్జ్ బనపురం వెంకన్న గారు, అంబేద్కర్ విగ్రహనికి పూలమలాలు వేసి అంబేద్కర్ గూర్చి మాట్లాడుతూ ఆయన కృషికి ఫలితంగా మనకు రాజ్యాంగం వచ్చింది, దళిత వర్ణ లకు రిజర్వేషన్ల కల్పించారు. ఆయన చేసిన సేవలు మారువలేనివి అని అన్నారు

TSIIC చైర్మన్ గ్యాదరి బాల మల్లు గారిని కలిసిన పార్టీ నాయకులు

సన్మాన కార్యక్రమంలో

కెసిఆర్ సేవాదళం వ్యవస్థాపకులు మరియు పార్టీ నాయకులు RTI కమిషనర్ డాక్టర్ MD. అమీర్ గారిని సన్మానించడం జరిగింది.

జన్మదినం సందర్భంగా

తెలంగాణ ఐటీ మినిస్టర్ కెటిఆర్ గారి జన్మదినం సందర్భంగా మంచిపని చేయాలనే ఉద్దేశంతో  హరిత హారం కార్యక్రమం ఏర్పాటు చేసి మొక్కలు నాటుతున్న TRS పార్టీ సభ్యులు

హరీష్ రావు గారితో

సర్పంచ్  ఎలక్షన్స్ లో కష్టపడినందుకు వెంకన్న గారిని హరీష్ రావు గారు అభినందించడం జరిగింది

డిప్యూటీ సీఎం గారితో

తెలంగాణ డిప్యూటీ సీఎం గారిని కలిసిన వెంకన్న గారు, RTI కమిషనర్ డాక్టర్ MD అమీర్ గారు, TRS పార్టీ సభ్యులు

రక్తదానం మరొకరికి ప్రాణదానం

గజ్వెల్ లో  పీవీ నరసింహరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం చేస్తున్న తెరాస పార్టీ సభ్యుడు

మొక్కలు పాడవకుండా చుట్టూ కంచె వేస్తున్న పార్టీ సభ్యులు

రైతులతో

పత్తి పంట లాభాల గురించి, దిగుబడి గురించి పత్తి రైతులతో మాట్లాడుతున్న కెసిఆర్ సేవదల్ జిల్లా అధ్యక్షుడు వెంకన్న గారు

నష్ట పరిహారం చెల్లింపు

 పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చేసిన వెంకన్న గారు మరియు తెరాస పార్టీ నాయకులు

Service in Pandemic COVID-19

నిత్యావసరాలు పంపిణీ

Covid-19 కారణంగా లాక్ డౌన్ అయిన సందర్భంలో గ్రామ ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు అందజేస్తున్న వెంకన్న గారు.

నెంటూర్ గ్రామంలో వృద్ధురాలికి చేయూత

Covid-19 కష్టకాలంలో అండగా నిలిచిన TRS యువనాయకులు

ఉపాధి లేక పూట గడవని పరిస్థితుల్లో ఆహరం, నిత్యావసరాలు అందజేసి నిరుపేదలను ఆదుకున్న వెంకన్న గారు మరియు తెరాస పార్టీ కార్యకర్తలు

కూరగాయలు మరియు పౌష్టికాహారం పంపిణీ

పౌష్టికాహారం పంపిణీ

Covid-19 నిర్ములనకు ఎంతగానో కృషి చేసిన మున్సిపల్ సిబ్బందికి నిత్యావసరాలు, గుడ్లు, పౌష్టికాహారం అందజేస్తున్న తెరాస పార్టీ సభ్యులు

Party Activities

సిద్దిపేట జిల్లా లో పశుసంవర్ధక శాఖ అధికారిని కలవడం జరిగింది. వివిధ సమస్యల పైన చర్చించడం జరిగింది.

దౌల్తాబాద్ మండలం లో ఎలక్షన్ ప్రచారం మహిళలతో చేయడం జరిగింది.

మాట ముచ్చట

టిఆర్ఎస్ ప్రచారంలో భాగంగా వృద్ధుల తో మాట ముచ్చట చేయడం జరిగింది

కమిటీ మెంబర్స్ తో

గజ్వేల్ లో ఆత్మ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంలో కమిటీ మెంబర్స్ తో కెసిఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు వెంకన్న గారు

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఎర్రోళ్ల సీనన్న గారితో

దౌల్తాబాద్ మండల్ ఎలక్షన్ ప్రచారం కోసం రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారితో నియామక పత్రం అందుకోవడం జరిగింది

దౌల్తాబాద్ ఎలక్షన్ Campaining లో గజ్వేల్ సీఎం కెసిఆర్ గారి ఆఫీస్ లో ప్రతాప్ రెడ్డి గారి తో మాట ముచ్చట

రైతు బంద్ కార్యక్రమంలో

రైతు బంద్ కార్యక్రమంలో MP మల్లారెడ్డి గారితో వెంకన్న గారు పాల్గొనడం జరిగింది

ప్రచారంలో

బూర్గుపల్లి ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రచారంలో పాల్గొన్న TRS పార్టీ నాయకులు

విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం

మలేపల్లి గ్రామంలో  డా.బి. ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం లో పాల్గొన్న TRS పార్టీ సభ్యులు

బతుకమ్మ పండుగ సంబరాలలో

MLA గారితో

మెదక్  MLA  పద్మ దేవేందర్ రెడ్డి గారితో మన వెంకన్న గారు మరియు  తెరాస పార్టీ కార్యకర్తలు

ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు గారు విచ్చేసిన సందర్భంలో ఆయనతో తెరాస పార్టీ నాయకులు

దౌల్తాబాద్ ప్రచార కార్యక్రమంలో

దౌల్తాబాద్ ప్రచార కార్యక్రమంలో  బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి గారితో వెంకన్న వర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది.

పుట్టిన రోజు వేడుకలలో

అనాథాశ్రమంలో పిల్లల పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్న కెసిఆర్ సేవదల్ జిల్లా అధ్యక్షుడు వెంకన్న గారు

మాజీ మంత్రివర్యులు  సునీత లక్ష్మ రెడ్డి గారితో  వెంకన్న గారు మరియు పార్టీ నాయకులు

ఆత్మీయ సన్మానం

కెసిఆర్ సేవదల్ జిల్లా అధ్యక్షుడు వెంకన్న గారిని శాలువా కప్పి సన్మానించిన హరీష్ రావు గారు 

పార్టీ నాయకులతో

గజ్వెల్ లో ఆత్మ కమిటీ డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంలో పార్టీ నాయకులతో

హరీష్ రావు గారి బయోగ్రఫీ రాసిన పుస్తకం

Party Events

పాలాభిషేకం

కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది

మాలపల్లి  గ్రామంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం కోసం భూమి పూజ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

భూమి పూజ

వర్గల్ మండల్ ఎస్. టి సెల్ ఏకలవ్య భవనం నిర్మాణం కోసం స్థలాన్ని కొనుగోలు చేసి కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూమి పూజ చేయడం జరిగింది.

NCC లో శిక్షణ పొందిన సందర్భంలో

పళ్ళు పంపిణీ

ఆశాజ్యోతి కేంద్రంలో పళ్ళు పంచుతున్న వెంకన్న గారు

ప్రచారంలో భాగంగా

కెసిఆర్ గారిని మరోసారి అత్యధిక మెజారిటీతో  గెలిపించుకోవాలని ప్రచారంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ అన్నారు.

ఎంపీ గారికి మద్దతు

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి మద్దతు తెలిపిన తెరాస నాయకులు

ఆర్థిక సహాయం

మండల కేంద్రంలో కూరాకుల నర్సయ్య గుండెపోటుతో మరణించాడు. మృతుని కుటుంబానికి మన బాణాపురం వెంకటేశం గారు 1500 ఆర్థిక సహాయం చేసారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

చలివేంద్రం ఏర్పాటు

మండలంలో ని నెంటూర్ గ్రామంలో కెసిఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని SI పరుశురాం గౌడ్ ప్రారంభించాడు. కార్యక్రమంలో సేవాదళ్ అధ్యక్షుడు మన వెంకటేశం గారు, ప్రధాన కార్యదర్శి స్వామిచరణ్ తదితరులు పాల్గొన్నారు

ప్రచారం లో

వర్గల్ మండలం లో టిఆర్ఎస్ పార్టీ ప్రచారం లో పాల్గొన్న తెరాస పార్టీ సభ్యులు

ర్యాలీ

హైదరాబాదులో గన్ పార్క్ వద్ద ర్యాలీ లో పాల్గొనడం జరిగింది

పోస్టర్ బ్యాలెట్ పైన అవగాహన

టిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో వర్గల్ మండల్ నెంటూర్ లో వృద్ధులకు పోస్టర్ బ్యాలెట్ పైన అవగాహన తెలుపుతున్న కెసిఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు వెంకన్న గారు

యువతను ఎన్నుకో సేవలు అందుకో

వర్గల్ మండల్ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రచారంలో KCR ప్రచారంలో సభా వేదిక పైన మాట్లాడుతున్న హరీష్ రావు గారు

ఆదివాసులకు అండగా

గజ్వేల్ లో గోండు జాతి వారికి ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చిన ఆదివాసులకు అండగా వారి యొక్క సమస్యల పరిష్కార పరిష్కారానికి కృషి చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ

గజ్వేల్ నియోజకవర్గం kcr ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా నియోజకవర్గం లో ప్రచారం చేస్తున్న TRS పార్టీ సభ్యులు

Banapuram Venkatesham with Prominent Leaders

ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన వెంకన్న గారు OU క్యాంపస్ ని సందర్శించిన సందర్భంలో

Banapuram Venkatesham(Venkanna) | the Leaders Page District President of KCR Sevadalam | Siddipet | TRS | the Leaders Page
Banapuram Venkatesham(Venkanna) | the Leaders Page District President of KCR Sevadalam | Siddipet | TRS | the Leaders Page
Banapuram Venkatesham(Venkanna) | the Leaders Page District President of KCR Sevadalam | Siddipet | TRS | the Leaders Page
Banapuram Venkatesham(Venkanna) | the Leaders Page District President of KCR Sevadalam | Siddipet | TRS | the Leaders Page
Banapuram Venkatesham(Venkanna) | the Leaders Page District President of KCR Sevadalam | Siddipet | TRS | the Leaders Page
Banapuram Venkatesham(Venkanna) | the Leaders Page District President of KCR Sevadalam | Siddipet | TRS | the Leaders Page
Banapuram Venkatesham(Venkanna) | the Leaders Page District President of KCR Sevadalam | Siddipet | TRS | the Leaders Page
Banapuram Venkatesham(Venkanna) | the Leaders Page District President of KCR Sevadalam | Siddipet | TRS | the Leaders Page

Newspaper Clippings 

Venkanna’s Education and Sports Certificates

Party Activities Videos

}
16-07-1990

Born in Nemtoor village

}

Graduation

from SP college, Secundrabad

}
2008

Joined in the TRS party

}
2008

Participated in the Telangana Movement

}
2015

Mandal President of KCR Sevadalam

Wargal

}
2016

Completed B.Ped

from Vinayaka college, Kondapaka, Thimmareddypally

}
2016

ST Cell Mandal President

of Wargal from the TRS

}
2017

KCR Sevadalam Constituency President

Gajwel

}
2018-at present

District President

of KCR Sevadal, Siddipet

}

Director

of Mulugu Constituency Atma Committee

}
2020-at present

Director

of Gajwel Constituency Mulugu Division Atma Committee

}

Gajwel Constituency Incharge

}

Party Activist

of TRS

}

Social Activist

in Nemtoor village