Baikani Maheshwar | Basheerabad Village President | TRS | the Leaders Page

Baikani Maheshwar

Basheerabad Village President, Basheerabad, Kammarpally, Nizamabad, Telangana, TRS

 

Baikani Maheshwar is an Indian Politician and current Village President from the TRS Political Party of Basheerabad village of Nizamabad district from the Indian State of Telangana.

EARLY LIFE AND EDUCATION

On the 12th of May 1981, Maheshwar was born to the couple Mr. Baikani Bhoomanna & Mrs. Baikani Dharmani in Basheerabad Village of Nizamabad district from the respective state of Telangana in India.

Maheshwar completed his Education by acquiring his Secondary Board of Education in 1999 from ZP High School located at Basheerabad in Telangana and completed his Intermediate course in 2001 from Government Junior College placed at Mortadu in Telangana.

In the year 2004, Maheshwar attained his Graduation with a Degree from Dr. Ambedkar University, Telangana.

EARLY CAREER IN PROFESSION-

After obtaining his advanced education, Maheshwar spent eleven years in Gulf countries. Maheshwar began his career as a GTPL (Cable) Operator in Telangana’s Basheerabad shortly after his arrival in India and on the one hand he was continuing his occupational career (Farming) by sustaining his occupational work continuing from his hereditary and handling his family responsibilites.

EARLY CAREER IN POLITICS

In 2015, Maheshwar commenced his Political Career by joining the Telangana Rashtra Samithi (TRS) founded by Kalvakuntla Chandrashekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

Maheshwar has worked above and beyond his means as Party Activist to advance the party and improve society by performing his tasks correctly and sticking to the party’s laws and regulations.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage them to advance.

To further enhance his responsibilities so that she could stay closer to the people and monitor their well-being every moment in the year 2018, he was appointed as the TRS Village President from Basheerabad Village of Telangana State.

TRS Party Activities

  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • Maheshwar was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.

Blood Donation Camp

Maheshwar conducted a Blood Donation Camp in the region of Kammarpally and donated blood to the extreme people.
This has started by the Youth Members, with the thought of no INDIAN should die with lack of blood and by implementing into reality started a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, Rare Groups across INDIA with the help of donors.

Services Rendered in Pandemic COVID-19

  • Maheshwar came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period. Maheshwar came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • Maheshwar also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

HNO: 2-72, Village: Basheerabad, Mandal: Kammarpally, District: Nizamabad, Assembly: Balkonda, State: Telangana, Zip Code: 503225

Email: [email protected]

Mobile:9505687478 

Recent Activities

విరాళం

మండలంలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన కోల నితిన్ తన తండ్రి దివంగత కోల జనార్దన్ స్మారకార్థం రూ.50వేలు విరాళంగా అందజేయడం జరిగింది.

పాలాభిషేకం

బషీరాబాద్ గ్రామంలో రైతుల రుణమాపి సందర్బంగా కెసిఆర్ గారి మరియు మంత్రివర్యులు ప్రశాంతన్న చిత్రపటానికి గ్రామశాఖ అధ్యక్షులు బైకని మహేష్ అద్వర్యం లో పాలాభిషేకం చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్.. సీనియర్ నాయకులు బొడ దేవేందర్ అప్పయ్య నర్రా మోహన్ రాజు మరియు రైతులు పాల్గొన్నారు..

బషీరాబాద్ గ్రామ కుల సంఘాల పోస్టింగ్ కాపీలు రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది

బషీరాబాద్ గ్రామంలో cmrf చెక్కు ల పంపిణి.

అల్లాకొండ లహరి w /o శ్రీనివాస్ గారికి 25500/రూపాయల చెక్కును లబ్దిదారు ఇంటివద్దకే వెళ్లి అధ్యక్షుడు బైకని మహేష్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది..కార్యక్రమం లో సర్పంచ్ అశోక్. BRS మండల సోషల్ మీడియా కన్వీనర్ బొడ దేవేందర్.. యువనాయకులు లక్మ శ్రీనివాస్. ఇల్లేందుల చారి. ఆవుసుల సునీల్. తూర్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు… లబ్దిదారులు BRS పార్టీ కి ప్రశాంతన్న గారికి ధన్యవాదములు తెలిపారు.ఎప్పటికి BRS తోనే ఉంటాము అని తెలియజేసారు…

సమావేశం

గ్రామ పంచాయతీ కార్యాలయంలో చౌటుపల్లి సొసైటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ సక్కారం అశోక్ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి, ఏసంగి వడ్ల కొనుగోలు విషయంలో ఎక్కువ మొత్తంలో హమాలి(కూలీలు) లను తీసుకువచ్చి తొందరగా వడ్లు జోకిపిస్తా అని చెప్పడం జరిగింది. రైతులు ఆందోళన చెంద వద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బి.మహేష్,n రమేష్,నారాయణ, బాశెట్టి,బుచ్చన్న,శంకర్,a నారాయణ, రైతులు పాల్గొన్నారు.

ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం

బషీరాబాద్ గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్లో పిచ్చి గడ్డిని తొలగించుట, మురికి కాలువలు తియ్యుట,పనులను జిల్లా లేబర్ ఆఫీసర్, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ యోహాన్ గారు స్థానిక సర్పంచ్ సక్కరం అశోక్ గారితో పరిశీలించడం జరిగింది. గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోలని ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని స్పెషల్ ఆఫీసర్ కోరారు. ఇట్టి కార్యక్రమంలో mpo శ్రీనివాస్ గౌడ్, సెక్రటరీ శ్రీనివాస్,గ్రామ నాయకులు బి. మహేష్,ఆర్పీ. రాజు, తదితరులు పాల్గొన్నారు.

CMRF చెక్కులు పంపిణి

బషీరాబాద్ గ్రామానికి చెందిన నలుగురు లబ్దిదారులకు CMRF చెక్కులు గ్రామశాఖ అధ్యక్షుడు బైకని మహేష్ చేతుల మీదుగా పంపిణి చేయడం జరిగింది.ప్రశాంతన్న ఆదేశాల మేరకు నేరుగా లబ్దిదారుల ఇంటివద్దకే వెళ్లి ఇవ్వడం జరిగింది..లబ్దిదారులు ఆమినబి.. S. అంజలి.. లక్మ చిన్న ముతేన్న… P. రాజశేఖర్.. లబ్దిదరులు ప్రశాంతన్నకు కెసిఆర్ గారికి ఎల్లవేళలా ఋణపడి ఉంటామని చెప్పడం జరిగింది..ఇట్టికార్యక్రమం లో BRS సోషల్ మీడియా వారియర్ అధ్యక్షుడు బోడ దేవేందర్.. సీనియర్ నాయకులు నర్రా మోహన్.. తోట అప్పయ్య.. Ch భూమేష్.. ఉపసర్పంచ్ విక్రమ్.. S. శ్రీనివాస్.. భాశెట్టి..s. సతీష్ P. సుదర్శన్..తదితరులు పాల్గొన్నారు…

కార్యాచరణకోసం సమావేశం

మంత్రివర్యులు ప్రశాంత ఆదేశాలతో కమ్మరపల్లి లో జరిగే బాల్కొండ ముఖ్యనేతల సమావేశానికి సంబంధిచిన కార్యాచరణకోసం సమావేశం నిర్వహించడం జరిగింధి. గ్రామం నుండి 50మంది ముఖ్యనేతలం వెళ్లడం జరిగింది..

స్కూల్ అనివార్సరీ కార్యక్రమం

అకాల వర్షలకు నెలకొరిగిన వరి నువ్వు సజ్జ పంటలు.. మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఏం ఆర్ ఓ గారిని మరియు వ్యవసాయ అధికారులను వ్యవసాయ క్షేత్రాల వద్దకు తీసుకెళ్లి పంట నష్టం అంచనా వేయించడం జరిగింది. అలాగే అంగవాడి స్కూల్ అనివార్సరీ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

ఆధ్యాత్మిక కార్యక్రమం

అక్షయ్య తృతీయ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమంలో బైకని మహేష్ గారు పాల్గొనడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

బషీరాబాద్ గ్రామంలోని కాశీభాగ్ హనుమాన్ దేవాలయం వద్ద గౌరవనీయులు మంత్రివర్యులు అయినటువంటి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి పేరు మీద ఆలయంలో అభిషేకం చేయించి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. తర్వాత గ్రామపంచాయతీ ముందర టిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బషీరాబాద్ గ్రామ సర్పంచ్ సక్కారంఅశోక్ గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్ ఉపసర్పంచ్ విక్రం నాయకులు టి అప్పయ్య బి దేవేందర్ బి ఎన్ మోహన్ బి రాజు ఎన్ రమేష్ జి రాజు ఎస్ భూమేశ్వర్ ఏ శ్రీనివాస్ జగదీష్ జె శ్రీనివాస్ బుచ్చన్న బక్కన్న రాములు ఎస్ శ్రీనివాస్ ఎన్ ప్రశాంత్ బి నారాయణ ఎల్ దేవేందర్ మరియు అర్చకులు మురళి పంతులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

దిష్టి బొమ్మ దహనం

బండి సంజయ్ గారు కల్వకుంట్ల కవిత గారిమీద అనుచిత వాక్యాలకు నిరసనగా దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.

జయంతి సందర్భంగా

బషీరాబాద్ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ సక్కరం అశోక్ సుభాష్ చంద్రబోస్ కు పూలమాల వేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నవోదయ యువజన సంఘంసభ్యలు.B.గోవర్థన్ గారు, N.రమేష్.M.రవిందర్ గారు, రమేష్ గారు, వి డి సి అధ్యక్షుడు B.ముఖేష్ గారు, బి మహేష్. తోటపయ్య గారు, . T.సుమన్ V.రాజ్ కుమార్ గారు, Dr.మురళి గారు, j.జగదీష్ గారు, G.గణేష్ గారు, తదిపరులు పాల్గొన్నారు.

సన్మానం

మా బషీరాబాద్ గ్రామానికి చెందిన నెల్ల సత్యనారాయణ గారికి ఆర్మీ జాబ్ లో ప్రమోషన్ రావడం వలన ఈరోజు సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో బైకని మహేష్, బైకని ముకేశ, శక్కారం అశోక్, శ్రీనివాస్, గంగాధర్ పాల్గొన్నారు

 సీఎం కెసిఆర్ గారి సమావేశానికి జగిత్యాల ప్రజలు పాల్గొన్నారు

పాలాభిషేకం

బషీరాబాద్ గ్రామంలో ఏసిక్కి రెండవ పంటకు కాడిచెరువులోకి హన్మంతు రెడ్డి ఎత్తిపోతల పథక లిఫ్ట్ ద్వారా రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేపించడం జరిగింది. గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు, మరియు సర్పంచ్ సక్కరం అశోక్ ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ గారికి,మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి, పాలాభిషేకం చేయడం జరిగింది. గ్రామ ప్రజల తరుపున, గ్రామ పంచాయతీ పాలక వర్గం తరుపున మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలపడం జరిగింది.రైతులు సంతోషం వక్తం చేశారు.ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ విక్రమ్, సెక్రటరీ శ్రీనివాస్, నాయకులు బి. మహేష్, ఎన్. రమేష్, అప్పయ్య,ఎస్. నారాయణ,ఆర్పీ. రాజు, బి. రాజు, భాశెట్టి, తదితరులు పాల్గొన్నారు.

అవగాహన సదస్సు

బషీరాబాద్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసుసింగ్ భాగంగా సీసీ కెమెరా,సైబర్ నేరాలు,రోడ్డు ప్రమాదల నివారణలపై అవగాహన సదస్సు సర్పంచ్ సక్కరం అశోక్ అధ్యక్షత నా ముఖ్య అతిథిగా ఎస్ ఐ ఎం. రాజశేఖర్ గారు మాట్లాడుతూ యువకులు ఎటువంటి బహిరంగా ప్రదేశంలో డుమ్మా పాణం, పట్టకుండా వీడీసీ చూడాలని కోరారు.సీసీ కెమెరా కొరకు మొదటగా పెసరి గణేష్ వెయ్యి రూపాయలు చందా ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ విక్రమ్ గారు, సెక్రటరీ శ్రీనివాస్ గారు, వీడీసీ అధ్యక్షులు ముకేష్ గారు, దేవేందర్ గారు, తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు బైకాని మహేష్. శ్రీనివాస్ గారు, రాజు గారు తదితరులు పాల్గొన్నారు.

బహుమతి అందజేయడం

బషీరాబాద్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడా రంగంలో కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని ఉదేశ్యంతో బషీరాబాద్ గ్రామానికి చెందిన నెల్ల (ఎర్పిస్) శ్రీనివాస్ గారు 5000 రూపాయలతో వాలీబాల్లను విరాళలను ఎస్ ఐ ఎం. రాజశేఖర్ గారు, సర్పంచ్ సక్కరం అశోక్ గారి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలోఉప సర్పంచ్ విక్రమ్ గారు వీడీసీ అధ్యక్షులు ముకేష్ గారు, దేవేందర్ గారు, మురళి గారు, నాయకులు బి గారు. మహేష్ గారు, ఎస్. నారాయణ గారు, ఎన్. రమేష్ గారు, ఆర్పీ. రాజు గారు, బి. రాజు గారు, భాశెట్టి గారు, ఎస్. శ్రీనివాస్ గారు, గోవర్ధన్ స్కూల్ HM మధుసూదన్ గారు, PET గంగాధర్,తదితరులు పాల్గొన్నారు.

బషీరాబాద్  గ్రామానికి  చెందిన మారంపల్లి  భావులు గారికి 35000రూపాల cmrf చెక్ రావడం జరిగింది. అట్టి చెక్ ను  వారి ఇంటికి వెళ్లి గ్రామశాఖ అధ్యక్షుడు బైకని మహేష్ .సర్పంచ్ శక్కరం అశోక్ గార్ల చేతులమీదుగా పంపిణీ  చేయడం జరిగింది. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బోడ devendhar. నర్రా మోహన్. తోట అప్పయ్య. నెల్ల రమేష్. పెసరి నారాయణ్ పిట్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు…..

 

టీకా

బషీరాబాద్ Zphs హైస్కూల్ లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీడీ దనుర్వతం యొక్క టీకాలను విద్యార్థి విద్యార్థులకు గ్రామ సర్పంచ్ సక్కర0 అశోక్ గారి అద్వ్యర్యం లో ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో Smc చేర్మెన్ సాయన్న,hm మధుసూధన్,నాయకులు s నారాయణ,n. రమేష్, బి.రాజు, మహేష్,anm అరుణ,శ్యామల ఉపాధ్యాయులు,శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు

దసరా కానుక

బషీరాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో దసరా కానుకగా పారి శుద్ధ కార్మికులకు సర్పంచ్ సక్కరాం అశోక్ చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ సర్పంచ్ విక్రమ్,కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు బి.మహేష్, బీఎన్.మోహన్,ఎన్. రమేష్, ఎస్.నారాయణ,ఆర్పి.రాజు, బసేట్టి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

చీరల పంపిణీ

బషీరాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో కెసిఆర్ గారు ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు కనుక గా మహిళలకు, చీరల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సక్కరం అశోక్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.యిట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ విక్రమ్ గారు,కార్యదర్శి శ్రీనివాస్ గారు,వార్డు సభ్యులు పోషాన్నగారు, ఏర్రవ్వ గారు, లావణ్య గారు, నాయకులు బి. మహేష్ గారు, బీఎన్. మోహన్ గారు, ఆర్పి. రాజు గారు, తదితరులు పాల్గొన్నారు.

గణపతి పంపిణి

బషీరాబాద్ గ్రామంలో ఇంటింటికి మట్టిగణపతి ప్రతిమల పంపిణి చేసిన బైకాని మహేశ్వర్ గారు.

స్వతంత్ర వేడుకల సందర్భంగా

బషీరాబాద్ గ్రామంలో 75వ స్వతంత్ర వేడుకల సందర్భంగా, వృదులకు, వికలాంగులకు ఇంటింటికీ తిరుగుతూ అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది. యిట్టి కార్యక్రమంలో సర్పంచ్, కార్యదర్శి శ్రీనివాస్ గారు ,vdc అధ్యక్షులు ముకేష్ గారు , నాయకులు బి. మహేష్ గారు , ఎస్. నారాయణ గారు , అర్పి.రాజు గారు , బి. రాజేందర్ గారు , బాసెట్టి గారు ,సర్గం గారు , డా.మురళి గారు , కే.రమేష్ గారు డి. రవి గారు , ఎస్.నారాయణ గారు ,మధు గారు తదితరులు పాల్గొన్నారు.

75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవల బాగంగా

బషీరాబాద్ గ్రామంలో 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవల బాగంగా ఆగస్టు 16, జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో,మరియు గ్రామ పంచాయితీ పాలక వర్గం,గ్రామ స్థాయి నాయకులు అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయితీ కార్యాలయ ముందు సామూహిక జాతీయ గీతాలాపన చేయడం జరిగింది. యిట్టి కార్యకరమానికి సర్పంచ్ సక్కరం అశోక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మరియు ఉప సర్పంచ్ విక్రమ్ గారు ,కార్యదర్శి శ్రీనివాస్ గారు , వార్డు సభ్యులు శ్యామ్ గారు ,గణేష్ గారు , సాగర్ గారు ,లావణ్య గారు , ఏర్రవ్వ గారు ,స్కూల్ హెడ్మాస్టర్ మధు సుధన్ గారు , గంగాధర్ గారు ,నాయకులు బి.మహేష్ గారు ,ముకేష్ గారు , ఎన్. రమేష్ గారు , ఎస్. నారాయణ గారు , అర్పి.రాజు గారు , బి.రాజు గారు , బాసెట్టి గారు ,లింగన్న గారు , గంగాధర్ గారు , ప్రశాంత్ గారు , ఉపాధ్యాయులు,విద్యార్థులు, ఎ ఎన్ ఎం లు యువకులు,తదితరులు పాల్గొన్నారు.

రాఖి పూర్ణిమ

ఎస్టీ ఆశ్రమం పాఠశాల సిరికొండలో పిల్లల్తో రాఖి పూర్ణిమ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల hm కల్పన గారు, మరియు సునీత మేడం టీచర్స్ పాల్గొన్నారు.

ర్యాలీ

బషీరాబాద్ గ్రామంలో ఎలాంటి వ్యాధులు రాకుండా సర్పంచ్ సక్కరం అశోక్, mpo శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ గా వెళ్లి మురికి కాలువలో దోమ లార్వా నివారణకు ఆయిల్ బాల్స్ స్పెరే చేయడం జరిగింది.గల్లీ గల్లిన మరియు పాఠశాల ఆవరణలో బ్లీచింగ్ పౌడర్ చలించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ విక్రమ్ గారు, సెక్రటరీ శ్రీనివాస్ గారు, వార్డు సభ్యులు సాగర్ గారు, పోషన్న గారు,విడిసి అధ్యక్షుడు ముకేష్ గారు, నాయకులు బి. మహేష్ గారు,ఎస్. నారాయణ గారు, ఎన్. రమేష్ గారు, ఆర్. పి రాజు గారు, anm రూప గారు, అరుణ గారు, అంగడి వాడి టీచర్స్ మరియు ఆశ వర్కర్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

పరిశీలన

ఇటీవలే వర్షం లో కూలిన పాత ఇండ్లను పరిశీలించడం జరిగింది. వారికీ ఎలాంటి వ్యాధులు ప్రాబల కుండా అవగాహనా కార్యక్రమం నిర్వహించి బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగింది.

జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

బహుమతి

ప్రముఖ నాయకుడు వివేక్ గారిని స్వామి వివేకానంద గారి జయంతి సందర్బంగా కలిసి, వారికీ వివేకానంద చిత్రపటాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది..

ఎక్సమ్ పాడ్స్ పంపిణీ

బషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మహేశ్వర్ గారు, ఎక్సమ్ పాడ్స్ ని అందించడం జరిగింది..

సన్మానం

పార్టీ నాయకులు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకులని సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

చలివేంద్ర

వేసవి కాలంలో ప్రధాన రహదారిపైనా చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు చళ్ళని నీటిని అందచేస్తున్న మహేశ్వర్ గారు మరియు ఇతర నాయకులు..

జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది..

అభినందనలు

కమ్మరపల్లి మండలం, బషీరాబాద్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు నికిత మరియు దివిజ మండల స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన సందర్బంగా, మహేశ్వర్ గారు వీరిని అభినందించి సన్మానం చేయడం జరిగింది..

మాట్లాడిన సందర్బంగా

ప్రముఖ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన సందర్బంగా..

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా జాతీయ పథకాన్ని ఎగరవేసి విద్యార్థులకు బిస్కెట్లు ఇవ్వడం జరిగింది.

సన్మానం

బషీరాబాద్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులని గౌరవప్రధానంగా సన్మానించడం జరిగింది..

రక్తదానం

అన్ని దానాలకన్నా రక్త దానం గొప్పదనే నానుడిని అనుసరించి, మహేశ్వర్ గారు రక్తదానం చేయడం జరిగింది..

గొర్రెల పంపిణి కార్యక్రమం లో భాగంగా ..

తెరాస ప్రభుత్వం కులవృతులను ప్రోత్సహించే విదంగా ప్రతిష్టత్మాకంగా చేపట్టిన గొర్రెల పంపిణి కార్యక్రమం. రెండో విడత గొర్రెల పంపిణికి కోసం వెటర్నరీ డాక్టర్ లు రావడం జరిగింది. అందరి పేర్లు పరిశీలిస్తున్నము.. కార్యక్రమం లో కులసంగం పెద్దమనుసులు ముకేశ్. దేవదాస్. బైకని మహేష్.. పెద్ది రాజు. కులస్తులు పాల్గొన్నారు…

Party Activities

Baikani Maheshwar Garu Giving Cheques to the Village people

Newspaper Clippings 

}
12-05-1981

Born in Basheerabad

Kammarpally, Nizamabad

}
1999

Studied Schooling

From ZP High School, Basheerabad

}
2001

Finished Undergraduate

From Government Junior College, Mortadu 

}
2004

Attained Graduation

From Dr. Ambedkar University, Telangana

}
2015

Joined in the TRS

}
2015

Party Activist

From TRS 

}
Since - 2018

Village President

From TRS, Basheerabad