Print Friendly, PDF & Email
Badugula Lingaiah Yadav

Badugula Lingaiah Yadav

MP, Rajya Sabha, Telangana, TRS

Badugula Lingaiah Yadav is the Member of Parliament (MP) of Rajya Sabha for Telangana. He was born on 13-06-1957 to B. Anthaiah and Yelamanchamma in Bheemaram, Village of Nalgonda Dist. He has completed a B.A in 1983 & Bachelor of Education in 1995 from Osmania University. Basically, he hails from an Agricultural family. He married Shrimati Nagamani.

He started his Political Journey with the Telangana Rashtra Samithi Party(TRS). In 2018, He was elected as Member of Parliament(MP) of Rajya Sabha for Telangana. In 2019, He was the Member of the Committee on Food, Consumer Affairs, and Public Distribution and was Members of the Committee on Personnel, Public Grievances, Law and Justice.

He was the Member of the Consultative Committee for the Ministry of Road Transport and Highways and Shipping and was the Member of the Committee on Coal and Steel. He was the Member of the Committee on Member of Parliament Local Area Development Scheme (MPLADS).

 H.No 1-1-186/5/1 J.J. Nagar, Suryapet Nalgonda District

Email: lingaiahyadavb@gmail.com

Contact Number:+91-9848813229

Recent Activities

నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

ఆంధ్ర ప్రభ సూర్యాపేట జిల్లా నూతన క్యాలెండర్ ను హైదరాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఆంధ్ర ప్రభ ఉమ్మడి జిల్లా మేనేజర్ దంతాల ప్రవీణ్, బ్యూరో ఆర్ అంజయ్య, స్టాఫర్ వజ్జె వీరయ్య యాదవ్, పీసీ ఇంచార్జ్ రాపర్తి మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

శంకుస్థాపన కార్యక్రమాల్లో

 సూర్యపేట రూరల్ కుడ కుడ గ్రామము నందు డెబ్బై రెండు లక్షల ఎల్.ఆర్.ఎస్ నిధుల నుండి మంజూరైన అంతర్గత మురికి కాలువలు మరియు సిసి రోడ్ల నిర్మాణ శంకుస్థాపన మరియు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజ్యసభ ఎం.పి.బడుగుల లింగయ్య యాదవ్ గారు

నాసా కిట్స్ పంపిణీ

సూర్యపేట పట్టణంలో ని స్థానిక శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కు చెందిన విద్యార్ధులు ఇటీవల *నాసా* నిర్వహించిన టాలెంట్ పరీక్ష నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు మరియు నాసా కిట్స్ అందజేసిన రాజ్యసభ ఎం.పి.బడుగుల లింగయ్య యాదవ్ గారు.

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

 సూర్యపేట పట్టణంలో ని స్థానిక సుమంగళి ఫంక్షన్ హాళ్ళో *అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు-2019* సమావేశంలో పాల్గొని ట్రై సైకిళ్ళను పంపిణీ చేస్తున్న రాజ్యసభ ఎం.పి.బడుగుల లింగయ్య యాదవ్ గారు.

శానిటీజర్లు పంపిణీ

సూర్యపేట జిల్లా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో  రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ సొంత ఖర్చులతో కారోనా నిర్ములన కార్యక్రమంలో ప్రాణాలను పణంగా పెట్టి పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులకు మాస్కులు, శానిటీజర్లు పంపిణీ చేశారు.

జన్మదినం సందర్భంగా

ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ గారు కుమాడు యశ్వంత్ జన్మదినం సందర్భంగా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న సుమారు వంద మంది వలస కూలీలకు బడుగుల లింగన్న యువసేన ఆధ్వర్యంలో హైదరాబాద్ భరత్ నగర్ కాలనీ లో నిత్యావసర సరుకులు కూరగాయలు బియ్యం పంపిణీ చేసిన బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మట్ట రాజు యాదవ్. Trsv ఉపాధ్యక్షుడు దాము మహేందర్ యాదవ్. సతీష్ గౌడ్ . ప్రవీణ్ గుప్తా . ఎంపీ బడుగుల లింగన్న సోషల్ మీడియా ఇంచార్జ్ ఆవుల నాగరాజు యాదవ్ పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు

తుంగతుర్తి మండలం వెలుగుపల్లి రుద్రమదేవి చెరువు కాళేశ్వరం గోదావరి జలాలతో జలకళలాడుతూ అలుగు పోస్తున్న చెరువును సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు తన్నీరు హరీష్ రావు గారు,గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారు,ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు*

దీక్షా దివస్ సందర్భంగా

దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణా భవన్ , అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ టి.ఆర్.ఎస్. పార్లమెంట్ సభ్యులతో కలిసి నివాళులు అర్పించిన రాజ్యసభ ఎం.పి.బడుగుల లింగయ్య యాదవ్. బడుగుల మాట్లాడుతూ ఈరోజుకు దీక్షా దివస్ కు దశాబ్ది అని,ప్రపంచ ఉద్యమాల చరిత్రకు ఒక కొత్త భాష్యం చెప్తూ, అత్యంత ప్రజాస్వామికంగా, అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు , చివరిగా *కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో* … తేలిపోవాలని నిర్ణయించుకొని నిరాహారదీక్ష బూనిన ఈరోజు నవంబర్-29 తెలంగాణ చరిత్రలో ఒక మర్చిపోలేని రోజు అని అన్నారు.తెలంగాణను సాధించుకోవడానికి ఒక గొప్ప సందర్భాన్ని కేసీఆర్ గారి దీక్ష నెలగొల్పింది అని అన్నారు.

వారోత్సవాల్లో భాగంగా

జిల్లా గ్రంథాలయంలో యాభై రెండు వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున చిత్రలేఖనం ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు గౌరవ శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి సీతారామశాస్త్రి వివి రామయ్య లైబ్రేరియన్లు శ్యాంసుందర్ రెడ్డి రంగారావు విజయభాస్కర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గండూరి రమేష్ పాలెల్లి సురేష్ రేపాల పాండు రంగా ఎల్గూరి రమాకిరణ్ గౌడ్ గట్ల శరణ్ కుమార్ నిమ్మల శ్రీకాంత్ బొల్లం ప్రభాకర్ నూకల మల్లికార్జున్ చిత్రలేఖనం కార్యక్రమంలో పాల్గొన్న మనస్విని మౌనీష్ లకు బడుగుల లింగయ్యయాదవ్ గారు అభినందనలు తెలియజేశారు

మధుమిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో

సూర్యాపేట జిల్లా ,స్థానిక ఎస్. వి. డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మధుమిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహకారంతో ఏర్పాటుచేసిన జాతీయ స్థాయి ” ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞాన0 ” ట్రైనింగ్ క్లాసుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజ్యసభ ఎం.పి.బడుగుల లింగయ్య యాదవ్ గారు.కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్ గారు సూర్యాపేట జిల్ల జాయింట్ కలెక్టర్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్ర చారి గారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో

కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో IKP ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు..

}
13-06-1957

Born in Bheemaram

Nalgonda Dist

}
1995

Completed Graduation

B.E from Osmania University Graduate

}

Joined in the TRS Party

}
2018

Member of Parliament(MP)

of Rajya Sabha for Telangana.

}
2019

Member of Committee

on Food, Consumer Affairs, and Public Distribution and on Personnel, Public Grievances, Law and Justice.

}
2019

Member of Consultative Committee

 for the Ministry of Road Transport and Highways and Shipping and Coal, Steel

}
2019

Member of Committee

 on Member of Parliament Local Area Development Scheme (MPLADS)