Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page

Azmeera Yugandar Naik(Yogi)

Youth Constituency Leader, Polampally, Singareni, Wyra, Khammam, Telangana, TRS

 

Yugandar Naik popularly known as Yogi is the Youth Constituency Leader of Wyra from the TRS. He was born on 09-August-1990. His parents were Kishan Naik and Dharmi.

EDUCATION BACKGROUND:

In 2005, Yugandar Naik studied SSC at Yellandu public school. In 2007, He completed Intermediate from The Merit junior college located at Yellandu. He took Teacher Training Course(TTC) at Madina B.Ed college, Kothagudem. Yugandar Naik received his Graduation(Degree) in 2012.

PROFESSIONAL CAREER:

He has his own Business of Yogi Constructions and works as Civil Contractor.

POLITICAL LIFE:

Apart from his business, Yugandhar made his debut in politics. In 2007, Yugandar Naik joined the Telangana Rashtra Samiti(TRS). Along with party leaders Yugandar has participated in party programs such as election campaigns, party joining programs, Village tours, etc.

From 2007-2009, he was elected and worked as Mandal President of Student Wing from Yellandu.

Yugandar Naik took charge as District General Secretary of Khammam and served from 2009-2016. Recognizing his tireless work, the party promoted him as TRS Youth Constituency Leader from Wyra, and currently serving in the position.

RECENT ACTIVITIES:

  • TRS members honor Telangana Tribal Affairs Minister Satyavathi Rathode with a shawl during her visit.
  • TRS Youth Leader Azmeera Yugandar Nayak donates a volleyball kit to Bhagyanagar Tanda Grama Youth in a bid to promote youth in sports.
  • TRS youth leader Azmeera Yugandar Nayak – Sukanya couple who rendered various services to tribal families affected by the corona epidemic
    were felicitated by Telangana State Speaker and RTI Commissioner Shankar Nayak on the occasion of Tribal Day.
  • The party leaders held a meeting with the MLA at the office of MLA Koram Kanakayya Camp and expressed support for TBGKS in the Singareni worker’s identity elections.
  • Wyra constituency Youth Leader, Yugandar, met Telangana Deputy Chief Minister Mohammad Ali and discussed various issues.
  • Khammam & Bhadradri Kottagudem District TRSV leaders congratulate Gellu Srinivas Anna on his election as TRSV State President.
  • Youth Leader Yugandar & Gundala S.I, TRSV District Secretary Naveen, TRSV Pinapaka Constituency Leader Ranjit, TRSV Gundala Mandal President Mukesh as the chief guest at the Talent Test organized by the TRSV Gundala Committee and presented prizes to the students who excelled in the examination.

 

SERVICE  DURING THE PANDEMIC COVID-19:

 

-Yugandar served a lot during the covid crisis. He distributed Essentials, Masks, Sanitizers to the village and poor people and he was financially supportive of many poor people during the pandemic.

-Yugandar feed over 300 families during the pandemic Yugandar Nayak – Sukanya couple were also honored for his service Ministers, MLA’s appreciated them.

-Distributed food, vegetables to the villagers who had no employment or food to eat during Covid.

-Provided free food service to the Police, Municipal Workers, Front line Workers who served a lot during the pandemic.

-Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

-Distributed face masks, sanitizers as part of Corona prevention.

-Arranged buses for the migrants to go to their villages and provided financial assistance to them.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.

-Delivered food for the covid victims, made them mentally strong with his motivational words.

-He donates food and clothes to poor and orphaned children during the Second Wave Corona and satisfies the hunger of many orphans.

-Arranged oxygen cylinders for covid victims and saved many lives.

 

 

Village: Polampally, Mandal: Singareni, Constituency: Wyra, District: Khammam, State: Telangana

Mobile: 9504433222, 9550077764
Email: [email protected]

Recent Activities

జన్మదిన వేడుకలు

యుగంధర్ నాయక్ గారి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే లావుడ్య నాయక్ గారి తో జరుపుకున్న యుగంధర్ గారి కుటుంబం

స్థల పరిశీలన

భద్రాచలం  ITDA PO  గారితో  నూతనంగా  నిర్మించే  ఏకలవ్య స్కూల్ స్థలన్ని పరిశీలిస్తున్న అధికారులు, TRS నాయకులు

సౌండ్ సిస్టమ్, లైటింగ్ వితరణ

TRS నాయకుడు యుగంధర్ నాయక్ స్వగ్రామం లో బంజారా సాంప్రదాయ పండుగ కు సౌండ్ సిస్టమ్, లైటింగ్ వితరణ ఇచ్చిన TRS యువ నాయకుడు యుగంధర్ నాయక్ – సుకన్య దంపతులు

మండల పర్యటన లో

సింగరేణి మండలంలో పర్యటిస్తున్న యూత్ నియోజకవర్గ నాయకుడు యుగంధర్ గారు మరియు పార్టీ నాయకులు 

లావుడ్య జీవన్ లాల్ (IRS ) యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొని బహుమతులు అందించి, గెలిచిన వారిని అభినందించిన TRS యువ నాయకుడు అజ్మీరా యుగంధర్ నాయక్ గారు

మహబూబాబాద్  తెరాస ఎంపీ శ్రీమతి కవితక్కా గారితో మన యుగంధర్ నాయక్ గారు

ఎమ్మెల్యే గారితో పర్యటన

ఎల్లందు  ఎమ్మెల్యే  బానోత్ హరిప్రియ గారితో కలిసి పర్యటిస్తున్న TRS యూత్ లీడర్ యుగంధర్ నాయక్ గారు మరియు పార్టీ సభ్యులు పర్యటన

ర్యాలీ లో

ఇల్లందు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల లో తెరాస అనుబంధ సంఘం TBGKS భారీ గెలుపు సందర్బంగా యుగంధర్ నాయక్ గారి గురువు రాజేందర్ గారితో ర్యాలీ లో పాల్గొన్న TRS పార్టీ సభ్యులు

జన్మదినం సందర్భంగా

CM KCR గారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటుతున్న TRS యూత్ లీడర్ అజ్మీర యుగంధర్ నాయక్ & కరేపల్లి SI గారు, వైస్ MPP గారు, సొసైటీ చైర్మన్ గారు, సర్పంచ్ లు తదితరులు

Yugandar who took part in various activities as the Wyra Constituency Leader

జయంతి కార్యక్రమం

సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమన్ని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి గారితో కలిసి జరుపుకున్న TRS నాయకులు

వాలీబాల్ కిట్ పంపిణీ

యూత్ ని క్రీడల్లో ప్రోత్సహించే క్రమంలో భాగ్యనగర్ తండా గ్రామ యూత్ కు వాలీబాల్ కిట్ ను అదిస్తున్న TRS యూత్ నాయకుడు అజ్మీరా యుగంధర్ నాయక్ గారు

ఎమ్మెల్యే గారితో

ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ గారితో నియోజకవర్గ యూత్ లీడర్ యుగంధర్ నాయక్ గారు

గౌరవ ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ గారిని శాలువాతో సత్కరించి ఆహ్వానించిన TRS సభ్యులు

పూజలో

TRS యువ నాయకుడు అజ్మీరా యుగంధర్ నాయక్ గారు ఏర్పాటు చేసిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజలో వైరా MLA శ్రీ రాములు నాయక్ గారి కుమారుడు ముంబై ఇన్కమ్ టాక్స్ అడిషన్ కమిషనర్ లావుడియా జీవన్ లాల్ గారు పాల్గొనడం జరిగింది

సేవకు గుర్తింపు

కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడిన గిరిజన కుటుంబాలకు అనేక రకలైన సేవలు అందించిన TRS యువ నాయకుడు అజ్మీరా యుగంధర్ నాయక్ – సుకన్య దంపతులకు గిరిజన దినోత్సవం సందర్బంగా వారిని సన్మానిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్పీకర్, RTI కమిషనర్ శంకర్ నాయక్ గారు.

మంత్రి గారితో

సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారితో మన TRS నాయకుడు యుగంధర్ నాయక్ గారు

దర్శనం అనంతరం

శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర RTI కమిషనర్ శంకర్ నాయక్ గారితో శబరి మాల అయ్యప్ప స్వామి ని దర్శించుకొని వస్తున్న TRS నాయకుడు యుగంధర్ నాయక్ గారు

భాగ్యనగర్ తండా యూత్ నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను క్రికెట్ ఆడి ప్రారంభించిన TRS యూత్ నాయకుడు అజ్మీరా యుగంధర్ నాయక్ గారు

Party Events

సింగరేణి కార్మికుల కుమారులు (వారసత్వ సాధన సమితి ) ఇల్లందు MLA కోరం కనకయ్య గారి క్యాంప్ కార్యాలయంలో MLA గారితో పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి సింగరేణి కార్మికుల గుర్తింపు ఎన్నికలలో TBGKS కు మద్దతు తెలిపారు .

ప్రముఖ నాయకులతో

Mlc గారు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ గురువు దిండిగాల రాజేందర్ గారు, అన్న భార్గవ్ గారితో యుగంధర్ గారు

ఉప-ముఖ్యమంత్రి గారితో చర్చ

తెలంగాణ రాష్ట ఉప-ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ గారిని కలిసి తదితర అంశాలపై చర్చించిన వైరా నియోగకవర్గ యూత్ లీడర్ యుగంధర్ గారు

అభినందనలు తెలుపుతున్న సందర్భంలో

TRSV రాష్ట అధ్యక్షుడిగా ఎన్నికైన గెల్లు శ్రీనివాస్ అన్న ను కలిసి అభినందనలు తెలుపుతున్న ఖమ్మం&భద్రాద్రికొత్తగూడెం జిల్లా TRSV నాయకులు

పర్యటన లో భాగంగా

ట్రైకర్ రాష్ట ఛైర్మన్ గిరిజన ముద్దు బిడ్డ తాటి వెంకటేశ్వర్లు పర్యటన లో భాగంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో యుగంధర్ గారు తదితరులు పాల్గొన్నారు

TRSV గుండాల కమిటి ఆద్వర్యంలో నిర్వహించిన 10వ తరగతి విద్యార్దులకు టాలెంట్ టెస్ట్ కార్యక్రమనికి ముఖ్యఅతిధి గా హాజరై పరీక్ష లో ప్రతిభ కనబరిచిన విద్యార్దులకు బహుమతి అందిస్తున్న యూత్ లీడర్ యుగంధర్ గారు & గూండాల S.I, TRSV జిల్లా కార్యదర్శి నవీన్ , TRSV పినపాక నియోజకవర్గ నాయకుడు రంజిత్, TRSV గూండాల మండల అధ్యక్షుడు ముకేష్

MP సీతారామ్ నాయక్ yellandu పర్యటన లో MP గారితో మాట్లాడుతున్న యుగంధర్ గారు

వైరా MLA రాములు నాయక్ కుమారుడు గిరిజన జాతి ముద్దుబిడ్డ లవుడియా జీవన్ లాల్ అన్న గారితో మన యుగంధర్ గారు

Service During Covid Crisis 

Youth Leader Yugandar along with Party Leaders distributing Food, Essentials, to the villagers and the poor during the Pandemic 

Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page

కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు గౌరవ MLA గారితో కలిసి నిత్యావసరాలు, కూరగాయలు పచ్చుతున్న తెరాస యువ నాయకుడు యుగంధర్ నాయక్ గారు

Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page

Covid మహమ్మారి సమయం లో కరోనా బారి నుండి ప్రజలను కాపాడాడనికి ఎంతో కృషి చేసిన కారేపల్లి పోలీస్ లకు Covid నివారణలో భాగంగా మాస్క్ లు అందిస్తున్న తెరాస నాయకుడు యుగంధర్ నాయక్ 

Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page

కరోనా సంక్షోభ సమయం లో అనాధ ఆశ్రమం లో కూరగాయలు, పండ్లు, బియ్యం, కూరగాయలు పంపిణి చేస్తున్న తెరాస యువ నాయకుడు యుగంధర్ నాయక్ గారు మరియు పార్టీ నాయకులు

Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page

మహమ్మారి సమయం లో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో తన సొంత గ్రామం పొలంపల్లి లో సుమారు 300 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేస్తున్న తెరాస యువ నాయకుడు మన యుగంధర్ నాయక్ గారు

Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page

అలియాతండా గ్రామంలో కరోనా కాలంలో ఉపాధి లేక దీన స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు నిత్యావసరలు, కూరగాయలు పంచుతున్న తెరాస యువ నాయకుడు అజ్మీరా యుగంధర్ నాయక్ గారు

Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page

కరోనా సంక్షోభ సమయం లో కరోనా బారి నుండి ప్రజలను కాపాడడానికి నిత్యం ఎంతో కష్టపడ్డ ఆశా వర్కర్లకు కారేపల్లి CI గారితో కలిసి కూరగాయలు పంపిణి చేస్తున్న మన యుగంధర్ నాయక్ గారు

Youth Leader Yugandar at different Party Programs with Famous Leaders

Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page
Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page
Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page
Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page
Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page
Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page
Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page
Azmeera Yugandar Naik(Yogi) | Youth Constituency Leader | Wyra | TRS | the Leaders Page

Party Programs Videos

}
09-August-1990

Born in Polampally village

}
2007

Intermediate

from The Merit junior college located at Yellandu

}
2009-2011

Completed TTC

Teacher Training Course at Madina B.Ed college, Kothagudem

}

Graduation(Degree)

}

Business

of Yogi Constructions

}
2007

Joined in the TRS party

}
2007-2009

Mandal President

of Student Wing from Yellandu

}
2009-2016

District General Secretary

of Khammam

}
2016-till now

Youth Constituency Leader

from the TRS party