Azmeera Chandulal | MLA | Jaggannapet | Mulugu | TRS | Warangal | the Leaders Page

Azmeera Chandulal

MLA, MP, Jaggannapet, Mulugu, Warangal, Telangana, TRS

Azmeera Chandulal was a Member of the Legislative Assembly(MLA) of Mulugu Constituency. He was born on 17-August-1954 to Meetu Naik in Jaggannapet village, Warangal District. He has completed Intermediate. Basically, he hails from an Agricultural family. He has Business.

From 1981-1985, he served as Sarpanch from Jaggannapet village. He started his political journey with the Telugu Desam Party(TDP). From 1985-1989, he elected as MLA with the highest majority of 36719 votes from Mulugu Constituency.

From 1986-1988 he was the Chairman, Committee on the Welfare of 1994-1996 Scheduled Castes and Scheduled Tribes. In 1989, He was the Minister of Tribal Welfare, Andhra Pradesh State.

From 1994-1996, he Re-elected to the Member of Legislative Assembly(MLA), Andhra Pradesh of the TDP party. He was the Member of Politbureau, Telugu Desam Party from 1994-1996. In 1996, He was elected as Member of Parliament(MP) to the 11th Lok Sabha from Warangal Constituency.

From 1996-1997, he served as a Member of, Committee on Labour and Welfare. He Re-elected to the Member of Parliament(MP) post to the 12th Lok Sabha from the Warangal Constituency of the TDP party.

From 1998-1999 he worked as a Member of, Committee on Human Resource Development. He also served as Member, Committee on Members of Parliament Local Area Development Scheme. He was the Member of, Consultative Committee, and served as Ministry of Social Justice and Empowerment.

Azmeera Chandulal was selected as S.T.Cell State President, Telugu Desam Party from 1999-2001. He was the Director of TRIFED, New Delhi from 2001-2003. From 2003-2005, he was the Chairman, TRICOR Andhra Pradesh. In 2005, He joined the Telangana Rashtra Samithi(TRS) party.

In 2006, He was selected as Politbureau Member, Telangana Rashtra Samithi. In 2014, He was Re-elected to Member of Legislative Assembly(MLA) from Mulugu Constituency, Warangal Dist, Telangana State. From 2014-2018, he served as Minister of Tribal welfare, tourism, and Cultural Portfolios.

 H No: 4-103, Jagannapeta (V), Mulug (M&Constituency), Warangal (Dist,), Telangana (State)

Email: [email protected]

Contact Number: 9440197004

Recent Activities

 హన్మకొండలోని గౌరవ మంత్రి అజ్మీరా చందూలాల్ గారి నివాసంలో మహబూబాబాద్ ఎంపీగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా అజ్మీరా చందూలాల్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన శ్రీమతి మాలోత్ కవిత గారు

రైతుబంధు పథకానికి అందరూ మద్దతుగా నిలిచి, రైతుల సంక్షేమానికి పాటుపడాలని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ గారు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రవీంద్రభారతిలో అవతరణ ఫిల్మోత్సవం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ లఘు చిత్రాలకు, ఉత్తమ కళాకారులకు అవార్డులు ప్రదానంచేసిన మంత్రి చందూలాల్ మాట్లాడుతూ వ్యవసాయానికి సాయం అందిస్తున్న రైతుబంధు పథకానికి మద్దతివ్వాలని కోరారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాద్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ జెండా వేగురవేసి వందనం చేసారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఏఆర్ డిఎస్పీ రాంచందర్రావు నేతృత్వంలో కవాతు చేశారు

బ్రోచర్‌ ఆవిష్కరణ

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రాజెక్టు సందర్శనకు ఏసీ లగ్జరీ కోచ్‌లను కొనుగోలు చేసింది. హైదరాబాద్‌ నుంచి కాళేశ్వరం వరకు వీటిని నడపనుంది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్‌ గారు వెల్లడించారు. ఆయన సచివాలయంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు టూర్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

సమీక్ష

గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం గిరిజనప్రాంతాల్లో అటవీఉత్పత్తుల శుద్ధికర్మాగారాలను ఏర్పాటుచేయనున్నట్టు రాష్ట్ర గిరిజనాభివృద్ధిశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ గారు తెలిపారు. సచివాలయంలో మంత్రి గిరిజన సహకారసంస్థ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చోడ, నార్నూరు, ఇల్లెందు తదితర గిరిజన ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తుల శుద్ధికర్మాగారాలను ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు

ఒకే చోట వివిధ రాష్ట్రాలకు చెందిన వెయ్యి రకాల మిఠాయిలను ప్రదర్శించడం అరుదైన విషయమని శాసనసభాపతి మధుసూదనాచారి గారు అన్నారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహిస్తున్న 3వ తెలంగాణ అంతర్జాతీయ పతంగుల పండుగ-2018లో భాగంగా నిర్వహించనున్న ‘అంతర్జాతీయ మిఠాయిల పండుగ’ను ఎమ్మెల్యే చందూలాల్‌ గారి తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మధుసూదనాచారి గారు మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణతోపాటు దేశంలోని ప్రత్యేకతలను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు

హరితహారం కార్యక్రమంలో

మహబూబాబాద్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో మొక్కలు నాటి మూడవ విడత తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక ,సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ గారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీతారామ్ నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ ప్రీతిమీనా, ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, జేసీ దామెదార్ రెడ్డి,డి ఎఫ్,ఓ కృష్ణ గౌడ్, మునిసిపాలిటీ ఛైర్మన్ ఉమా, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

}
17-August-1954

Born in Jaggannapet

}

Intermediate

}

Business

}
1981-1985

Sarpanch

from Jaggannapet village

}

Joined in the TDP

}
1985-1989

MLA

Member of Legislative Assembly

}
1986-1988

Chairman

of Committee on the Welfare of 1994-1996 Scheduled Castes and Scheduled Tribes

}
1989

Minister

 of Tribal Welfare, Andhra Pradesh State

}
1994-1996

MLA

Member of Legislative Assembly 

}
1994-1996

Member

 of Politbureau, Telugu Desam Party 

}
1996

MP

 Member of Parliament to the 11th Lok Sabha from Warangal Constituency

}
1996-1997

Member

Committee on Labour and Welfare

}
1998-1999

MP

Member of Parliament to the 12th Lok Sabha from Warangal Constituency

}
1998-1999

Member

of Committee on Human Resource Development

}

Member

of Committee on Members of Parliament Local Area Development Scheme

}

Member

of  Consultative Committee

}

Ministry

of Social Justice and Empowerment

}
1999-2001

S.T.Cell State President

}
2001-2003

Director

of TRIFED

}
2003-2005

Chairman

of TRICOR, Andhra Pradesh

}

Joined in the TRS

}
2006

Member

of Politbureau, Telangana Rashtra Samithi

}
2014

MLA

 Member of Legislative Assembly

}
2014-2018

Minister

 of Tribal welfare, tourism and cultural portfolios