Ayyala Santhosh | ASR Foundation Founder and Chairman | Desaipet | the Leaders Page

Ayyala Santhosh

ASR Foundation Founder and Chairman, Desaipet, Kamareddy, Telangana.

 

Ayyala Santhosh is the Social Activist and ASR Foundation Founder and Chairman in Desaipet, Kamareddy.

EARLY LIFE AND EDUCATION:

On the 14th of July 1984, Santhosh was born to the couple Mr. Ayyala Kashaiah and Mrs. Ayyala Bharathi in the village of Desaipet in Banswada Mandal of Kamareddy District in the Indian State of Telangana.

In the year 2000, Santhosh obtained his SSC Standard from Andra Pradesh social welfare residential school at Bhiknoor, Kamareddy district, and completed his Intermediate from Dr. B.R. Ambedkar Junior College at Hathnoora, Medak in 2002.

He completed his D.Ed from Government Diet College at Ghanpur, Medak in 2004-2006. He attained his Graduation Dr. B.R. Ambedkar University from at Banswada in 2013 and finished his B.Ed from Pragathi Degree College at Durki, Baswada in 2018.

PROFESSIONAL LIFE:

Soon after finishing his Studies, Santhosh turned into a professional as a Government Teacher in High School and simultaneously handled his family responsibilities.

CAREER IN SOCIAL LIFE:

From an early age, he had a strong desire to work in the public service. Santhosh has been in service since he was a child. He has participated in several service activities while pursuing his education.

In the year 2018, Santhosh was appointed as the SWAERO Network Organization State Committee Member working to empower the children, students, and parents from under-resourced communities, who need guidance and support. SCS implementing its programs through ‘SWAERO CIRCLES’

Since 2021, he has been serving as a Social Activist and has participated in welfare and developmental initiatives, as well as awareness campaigns, for the benefit of the society’s people.

Santhosh’s sense of service was exposed by establishing a charitable foundation by naming as the Aspire Social Responsibilities (ASR Foundation) in 2021 and has been serving as the Founder and Chairman of the respective foundation and continued to provide his service to the public, as well.

Ayyala Santhosh | ASR Foundation Founder and Chairman | Desaipet | the Leaders Page

He is the first responder to everyone in need of assistance in the area around him. He continues to help society by assisting individuals who seek assistance without reservation.

By assisting those in need, he earned the adoration of the whole society. His early commitment to social work gained him a reputation as an educated man.

ACTIVITIES PERFORMED:

  • To help disadvantaged children further their education, he provides them with books, pencils, and clothing every year. He also provides them with financial assistance to ensure that they have a bright future.
  • Santhosh distributed food, clothing, and Bed sheets to the Orphan Children and helped them by donating a certain amount whenever required.
  • With the generosity of sponsors who distributed food for free, oil, garments, and medications, scholarships were granted to eligible students.
  • He set up a blood camp and a medical camp in the locality every year and provided blood to those in need.
  • He provided financial assistance to the village’s impoverished residents and other forms of assistance. Santhosh will be accessible to the residents of the village through their difficult times.

SERVICES RENDERED DURING THE PANDEMIC:

  • During the first and second waves of Corona, he offered financial and humanitarian assistance to people impacted by the lockdown. During the crisis, and responded with compassion, assisting those in need and extending further support to those who had been victimized by the lockdown.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those who had been afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • Santhosh snuck toward helping those who had been devastated by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the standard protocol.
  • When the coronavirus was ultimately eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee that they were not exposed to any negative consequences.
  • The Covid Immunization Drive was conducted in response to Prime Minister Modi’s call to raise public awareness about the need to receive a free corona immunization.
H.No: 2-106. Village: Desaipet, Mandal: Banswada, District: Kamareddy, State: Telangana, Pincode: 503187.
Email: [email protected]

Mobile: 99489 66594

Recent Activities

ఉత్తమ ఉపాధ్యాయులకు పోచారం సన్మానం

 కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గురుపూజోత్సవంలో భాగంగా శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం

 సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బోర్లాం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ కృష్ణ మాట్లాడుతూ. సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలను వివరించారు. మోసంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి

జయంతి సందర్బంగా

దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వారి యొక్క జయంతి సందర్బంగా పూలే గారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

స్కూల్ పాడ్స్ అందజేత

ఏఎస్ఆర్ ఫౌండేషన్ (బాన్సువాడ ) తరపున ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ పాడ్స్ అందజేయడం జరిగింది.

ఆత్మీయ సన్మానం

జుక్కల్ MPDO శ్రీనివాస్ గారికి ASR ఫౌండేషన్ జుక్కల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది.

విజయ స్ఫూర్తి కార్యక్రమం

బాన్సువాడ మండలం బోర్లం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన CI కృష్ణ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు ప్రణాళికను సిద్ధం చేసుకుని, అనుగుణంగా ఇష్టపడి చదువుకోవాలని, సమయం చాలా కీలకమైందని పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు పెన్స్, ప్యాడ్ లు అందచేశారు.

ఘన సన్మానం

బిచ్కుంద మండలానికి చెందిన 8 మంది,వివిధ గురుకులాల సొసైటీ లలో నూతనంగా ఉద్యోగాలు సాధించిన వారికి ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం.ముఖ్య అతిథిగా MPP అశోక్ పటేల్,ZPTC భారతి రాజు,సొసైటీ చైర్మన్ నాంచార్ బాలు.

 

ఉపాద్యాయల సంఘాల సమాఖ్య సమావేశం

ఉపాద్యాయల సంఘాల సమాఖ్య సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల జిల్లాఅధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు.

వీడ్కోలు సమావేశం

బాన్సువాడ మండలం బోర్లం ప్రాథమిక పాఠశాల నుంచి పదోన్నతిపై వేరే పాఠశాలకు బదిలీ అయిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నందల రామచందరికి వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరళ శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాలకు విశేష సేవలందించిన రామచందర్ ను అభినందించారు. కార్యక్రమంలో Hm గోపి రమ, ఉపాద్యాయులు రజనీకాంత్, అయ్యల సంతోష్, స్వప్న, మౌనిక, మమత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జయంతి

భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు (1848) మరియు మహారాష్ట్రకు చెందిన భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవియాత్రి  సావిత్రీబాయి ఫూలే గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది.

సమావేశ కార్యక్రమం

మహాత్ముల జయంతి నిర్వహన కో ఆర్డినేషన్ సమావేశ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ పాటిల్ గారితో కలిసి అయ్యల సంతోష్ గారు పాల్గొనడం జరిగింది.

సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం

కొయ్యగుట్ట గురుకుల పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అయ్యల సంతోష్ గారు మరియు ఇతర నాయకులు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

దేశాయిపేట్ గ్రామంలో ASR విద్యా కేంద్రం ను ప్రారంభిస్తున్న రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు దుద్దాల అంజిరెడ్డి గారు మరియు మాజీ ఎంపీపీ ప్రకాష్ గారు.

జయంతి సందర్భంగా

బాన్సువాడ లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా వారి చిత్రపతినికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అయ్యల సంతోష్ గారు మరియు ఇతర నాయకులు.

ఆర్థిక సహాయం

బీర్కూర్ మండలంలో ద్రోణవల్లి సతీష్ గారి సహాయంతో అయ్యల సంతోష్ గారు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

వర్థంతి సందర్భంగా

సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘసంస్కర్త,స్వాతంత్య్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని, డా.బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్థంతి సందర్భంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.

సమావేశం

బిచ్కుంద మండల కేంద్రంలో ASR ఫౌండేషన్ సభ్యుల సమావేశం లో పాల్గొన్న అయ్యల సంతోష్ గారు మరియు ఇతర పార్టీ నాయకులు.

చేర్చ

ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులతో ముఖ్యమైన విషయాలను చర్చించడం జరిగింది. 

కరపత్రాలు ఆవిష్కరణ

బిచ్కుంద మండల పరిధిలో గల కందర్ పల్లి లో ఈనెల 20 తేదీన జరిగే దళిత గిరిజన ఆత్మ గౌరవ సభ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది.

పరామర్శ

బాన్సువాడ సాక్షి ఆర్సి బర్ల సుధాకర్ గారి మాతృమూర్తి పరమపదించిన కారణంగా ఫౌండేషన్ సభ్యులు వారిని కలిసి పరామర్శించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

ఫౌండేషన్ సభ్యులు నారాయణ గారు ZPHS పిట్లం గారి ఆధ్వర్యంలో అయ్యల సంతోష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

SGF రాష్ట్ర స్థాయి హాకీ గేమ్స్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి గారు. 

సమావేశం

దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సమావేశం లో పాల్గొన అయ్యల సంతోష్ గారు మరియు ఇతర నాయకులు.

సన్మానం

జిల్లా ప్రధాన కార్యదర్శికి సన్మానం కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గోద్మేగాం గ్రామంలో దళిత హక్కుల పోరాట సమితి సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దళిత గిరిజన ఆత్మ గౌరవ మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. తదనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్ గారిని మండల నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. 

కరపత్రాలు ఆవిష్కరణ

పిట్లంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ, ఉద్యోగ దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ గారు తెలిపారు. జుక్కల్ మండలంలోని పలు గ్రామాల్లో సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది.

సమావేశం

జుక్కల్ మాజీ జడ్పీటీసీ సాయగౌడ్ గారు ,ఉప సర్పంచ్ భానుగౌడ్ గారు , సంతోష్ గారు మరియు లక్ష్మణ్ గార్లతోకలిసి సమావేశం పాల్కొనడం జరిగింది.

సమావేశం

పిట్లం మండలం కాటేపల్లి గ్రామం. వైస్ MPP , ఉపసర్పంచ్ మరియు గ్రామస్తులతో కలిసి సమావేశం అవ్వడం జరిగింది. 

పుట్టినరోజు సందర్భంగా

సన్మానం

ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానం

వివాహ వేడుక

సాంబా పూర్ గ్రామం, బీర్కూర్ వివాహ వేడుకకు మిత్రులతో కలిసి వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన అయ్యల సంతోష్ గారూ.

విద్యా కేంద్రం ఏర్పాటు

దేశాయిపేట గ్రామంలో విద్యా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.

రక్తదానం

అన్ని దానాలకన్నా రక్తదానం గొప్పదనే నానుడిని అనుసరించి, అత్యవసర స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసిన అయ్యల సంతోష్ గారు.

SC, ST ఉపాద్యాయ సంఘం సభ్యత్వ నమోదు

ప్ల కార్డ్ లతో నిరసన కార్యక్రమo

రక్తదాన శిబిరం

రక్తదాన శిబిరంలో ASR ఫౌండేషన్ సభ్యులు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో DSP జగన్నాథ్ రెడ్డి గారు, CI మురళి గారు, రాజు గారు,లక్ష్మణ్ గారు తదితరులు పాల్గొన్నారు.

బాన్సువాడ DSP శ్రీ జగన్నాథ్ రెడ్డి గారిని అయ్యల సంతోష్ గారు మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భం.

సన్మానం

ఉపాద్యాయ వృత్తితో పాటు సామాజిక రంగంలో సేవలందిస్తున్న ప్రభుత్వ ఉపాద్యాయుడు అయ్యల సంతోష్ ఢిల్లీలో డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా SCST ఉపాద్యాయ సంఘం బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

సన్మానం

సామాజిక రంగంలో సేవలందిస్తున్న ఉపాద్యాయుడు, సామాజిక కార్యకర్త అయ్యల సంతోష్ గారు ఢిల్లీలో డాక్టరేట్ సాధించిన సందర్భంగా సయ్యద్ అబ్దుల్ రజాక్ జూనియర్ అసిస్టెంట్ గారు ఆత్మీయంగా ఘనంగా సన్మానించారు.

అవార్డు

స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ని అందుకున్న అయ్యల సంతోష్ గారు.

వాయిస్ ప్రోగ్రామ్

తడ్కోల్ TSWREIS లో బాలికలకు వాయిస్ ప్రోగ్రామ్ నిర్వహించిన సందర్భంగా డీఎస్పీ జైపాల్‌రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

బహుమతులు అందజేత

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి మండల కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలల ఆవరణలో ఏఏజీఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నమూనా పరీక్షా నిర్వహించడం జరిగింది. పరీక్ష లో విజయాన్ని సాధించవరికి బహుమతులు అందజేయడం జరిగింది.
జాతీయ అవార్డు కు ఎంపికైన సంతోష్ గారిని బాన్సువాడ డివిజన్ SC, ST ఉపాద్యాయులు ఘనంగా సన్మానించడం జరిగింది

జన్మదినం సందర్భంగా

ASR ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు, బుడిమి ప్యాక్స్ చైర్మన్ పిట్ల శ్రీదర్ జన్మదిన వేడుకలు

రాజారాం దుబ్బాలో బుడిమి ప్యాక్స్ చైర్మన్ పిట్ల శ్రీధర్ జన్మదినం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ASR ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు నోట్ బుక్ లు అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా ASR ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు గోస్కి సాయి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలని, ప్రతి రోజు బడికి రావాలని, ఉపాద్యాయులు తరగతిలో చెప్పిన విషయాలను జాగ్రతగా విని నేర్చుకోవాలని,ఉపాద్యాయులు ఏదీ చెప్పిన మీ మంచి కోసమే అని అందుకే ఉపాద్యాయులను గౌరవించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్,ఉపాధ్యాయులు రమేష్ గౌడ్, ASR ఫౌండేషన్ మద్నూర్ మండల అధ్యక్షుడు జైపాల్, సభ్యులు సాయి, సజ్జే రావు,నాగేష్, రవి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బహుమతులు అందజేత

TS TGCET model Test-2022 ముఖ్య అతిధిగా రైతు సమన్వయ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి గారి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చెయ్యడం జరిగింది.

విగ్రహ ఆవిష్కరణ

పోచారం సురేందర్ రెడ్డి గారితో ASR ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు బుడిమి ప్యాక్స్ ఛైర్మన్ పిట్ల శ్రీదర్ గారు, రుద్రూర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో లో పాల్గొనడం జరిగింది.

వీడ్కోలు సమావేశం

కొయ్యగుట్ట గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నబాన్సువాడ DSP జయపాల్ రెడ్డి గారు,ఆ సమావేశానికి శాంతిష్ గారు అతిధిగా ఆహ్వానించబడ్డారు.

సన్మానం

మహిళా దినోత్సవ సందర్బంగా పాఠశాల అధ్యాపకులకు శాలువాతో సన్మానించి వారికి మర్యాద చెయ్యడం జరిగింది.

విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

ఛత్రపతి శివాజీ గారి జయంతి

మరాఠా రాజ్య స్థాపకుడు, స్వరాజ్య విలువలు మరియు మరాఠా వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా పరిపాలనా నైపుణ్యంతో చరిత్రలో తనకంటూ ఒక రాజ పేరును స్థాపించిన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలని వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

రమభాయి అంబెడ్కర్ జయంతి

ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాత రమభాయి అంబెడ్కర్ జయంతి.

DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

స్వామి వివేకానంద గారి జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

సర్టిఫికెట్

ASR ఫౌండేషన్ ప్రారంభించే క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ DCCB చైర్మన్ భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది.

బహుమతులు

TGCET model test నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిధిగా CI రామకృష్ణరెడ్డి sir గారు విచ్చేసి బహుమతులు అందచేయడం జరిగింది.

పుట్టిన రోజు సందర్భంగా

దేశాయిపేట్ గ్రామ సర్పంచ్ శ్రావణ్, పుట్టిన రోజు సందర్భంగా స్వేరో సర్కిల్ లో విద్యార్థులకు నోట్ బుక్ లు,పెన్నులు అందచేశారు.

ఆవిష్కరణ

బాన్సువాడ DSP జయపాల్ రెడ్డి సర్ చేతులమీదుగా SCST ఉపాద్యాయ సంఘం డైరీ2021 ను ఆవిష్కరించారు.

బాహుమతులు

కొయ్యగుట్ట గురుకుల పాఠశాలలో యురేక 2020 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DSP జయపాల్ రెడ్డి sir హాజరై,గెలుపొందిన విద్యార్థులకు బాహుమతులు అందచేశారు.

Honor Ceremony

అవార్డు గ్రహీత

తెలంగాణ ప్రభుత్వం సలహాదారు సముద్రాల వేణుగోపాల చారి గారి చేతులమీదుగా Proud of Icon అవార్డును అందుకున్నారు.

జన సేవ జాతీయ అవార్డు

పూణేలో సీని నటి రాధికాపాటిల్ చేతుల మీదుగా జన సేవ జాతీయ అవార్డు అందుకోవడం జరిగింది.

On the Occasion of Meeting

ఆంధ్ర జ్యోతి (మద్నూర్) జర్నలిస్ట్ “హన్మాండ్లు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అయ్యల సంతోష్ గారు.
“కరాటే కల్యాణి” గారిని హృదయపూర్వకంగా కలిసిన అయ్యల సంతోష్ గారు.
కర్ణాటక లో గల చింతాకి మండలంలో డిఎస్పి “జగన్నాథ్ రెడ్డి” గారిని మరియు “బిచ్కుంద” సీఐ గారిని మర్యాదపూరవకంగా కలిసిన అయ్యల సంతోష్ గారు.
జుక్కల్ ఎమ్మెల్యే “హన్మంత్ షిండే” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అయ్యల సంతోష్ గారు.
బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ “గౌ.శ్రీ. నాగ్ నాథ్ పటేల్” గారికి గౌరవపూర్వకంగా కలిసిన అయ్యల సంతోష్ గారు.
“బధ్యనాయక్” గారిని మరియు “చంద్రశేఖర్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అయ్యల సంతోష్ గారు.
బిచ్కుంద PACS చైర్మన్ “గౌ.శ్రీ. బాలు” గారికి గౌరవపూర్వకంగా కలిసిన అయ్యల సంతోష్ గారు.

Social Activities

Recent Events

News Paper Clippings

Pamphlets

Videos

}
14-07-1984

Born in Desaipet

of Kamareddy, Telangana

}
2000

Studied SSC Standard

from Andra Pradesh social residential school Bhiknoor.

}
2002

Completed Intermediate

from Dr. B.R. Ambedkar Junior College, Hathnoora, Medak

}
2006

D.Ed

From Government Diet College at Ghanpur, Medak

}
2013

Attained Graduation

from Pragathi Degree College

}
2018

B.Ed

From Pragathi Degree College at Durki, Baswada

}
2018

State Committee Member

of SWAERO Network Organization

}
Since 2021

Founder and Chairman

of ASR Foundation