Ayushman Dr.Sanjeev Kumar Singari | MP | Kurnool | Andhra Pradesh | YSRCP | the Leaders Page

Ayushman Dr.Sanjeev Kumar Singari

MP, Kurnool, Andhra Pradesh, YSRCP

 

Dr.Sanjeev Kumar Singari is the Member of Parliament(MP) to the 17th Lok Sabha from the Kurnool constituency in the state of Andhra Pradesh. He was born on 03-01-1967 to Srirangam Singari and Rangamma Singari. He has completed M.B.B.S. He completed M.S.& M.Ch at Kurnool Medical College, Kurnool, Andhra Pradesh. He was a Medical Practitioner(Doctor). He married Vasundhara.

He joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) party. In 2019, He elected to the 17th Lok Sabha of Kurnool Constituency as Member of Parliament(MP) with a margin of 6,02,554 votes from the YSRCP party. He was the Member of, Standing Committee on Food, Consumer Affairs, and Public Distribution.

He worked as a Member of, Committee on Absence of Members from the Sittings of the House. He was the Member of, Consultative Committee and he served as Minister of Road Transport and Highways. He conducted Motivational classes for unemployed youth and also conducted Free Medical Camps.

Social Services:

  • To own villages due to lockdown in corona disaster situations, to all the expatriates who are not able to go to their own states, to the 260 migrant workers who are living in the rehabilitation center at Montessori School near Panchalingala, as a part of the foodservice program, rice, Pappu, curry, sambar curd, Meal arranged with it. Kurnool honorable parliament member Dr. Sanjeev Kumar distributed food to them. In the same way, we had lunch with them. The donors who helped us in the same way as our hard work expressed millions of thanks to their family members who helped us in this way.
  • He has done many public services in the Kurnool constituency.
  • Indiramma Houses, Pensions, and CC Roads in the constituency.
  • He releases the LOC cheques.

45-142-A1, Venkata Ramana Colony, S.A.P Camp, Kurnool, Andhra Pradesh

Contact Number: +91-9949201976

Recent Activities

కరోనా విపత్కర పరిస్థితుల్లో లాక్ డౌన్ కారణంగా సొంత గ్రామాలకు, సొంత రాష్ట్రాలకు వెళ్ళలేక, పంచలింగాల వద్ద మాంటిస్సోరి స్కూల్ నందు గల పునరావాస కేంద్రంలో ఉంటున్న 260 మంది వలస కూలీలకు నిర్వాసితులందరికీ, అన్న సేవ కార్యక్రమంలో భాగంగా భోజనం ఏర్పాటు చేసిన కర్నూల్ గౌరవ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు వారితో కలిసి భోజనం చేసారు

తనిఖీ

నిర్మసనములో ఉన్న 10 covid negative pressure icu chambers ను పరిశీలించిన గౌరవ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర శేఖర్ గారు మరియు engineer విజయ్ భాస్కర్ గారితో చర్చించి కొన్ని సూచనలు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ negative pressure chamber అన్న అధునాతన సదుపాయం 4 రోజులలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు

సహాయనిధి

స్థానిక కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో కాలిన రోగుల విభాగం సందర్శించిన కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు కర్నూలు పాత నగరంలో 4 రోజుల క్రితం జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. ఒకే కుటుంబానికిచెందిన 6 మంది కుటుంబ సభ్యులు అగ్ని ప్రమాదంలో గాయ పడ్డారు. వారిలో ఒకరు చనిపోయారని తెలుసుకొని, వారికి 20,000 రూపాయల సహాయము చేశారు. ఎంపీ గారి మిత్రుడు, చైతన్య విద్యా సంస్థలు AGM, శ్రీ సురేష్ గారు 10,000 రూపాయల సహాయము చేశారు

సమావేశం

మెంటర్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమైన కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు రోజురోజుకు పెరుగుతున్న కరోనా మహమ్మారి పై వైద్య సిబ్బందికి అవగాహన కల్పిద్దాం అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు

టైలర్స్ డే కార్యక్రమంలో

ప్రపంచ టైలర్స్ దినోత్సవ సందర్భంగా ఆదోని వేలిఫెర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టైలర్స్ డే కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు మరియు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ సంజీవ్ కుమార్ గారు మాట్లాడుతూ ఇంగ్లండ్ నుంచి లంబ ఫౌండేషన్ నుంచి త్వరలోనే అత్యాధునిక కుట్టు మిషన్లు తెపించి ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఉత్తర భారతదేశంలో పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి ఆదోని పట్టణంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు

జయంతి వేడుకలలో

సామాజిక చైతన్య మూర్తి దళిత హక్కుల పరిరక్షకుడు కీ. శే. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా స్థానిక ఎంపీ కార్యాలయం నందు జగ్జీవన్ రామ్ గారి పటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎంపీ సంజీవ్ కుమార్ గారు. అదేవిధంగా కరోనా ప్రభావం ద్వారా నిరుపేదలకు పోలీసు లకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది

ప్రచార రథ ప్రారంభోత్సవం

కరోనా మహమ్మారిపై కర్నూలు పార్లమెంట్ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తన సొంత ఖర్చులతో కరోనా ప్రచార రథాలను ప్రారంభించిన గౌరవ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు

దివ్యాంగుల ఆఫిస్ ప్రారంభోత్సవం

క్యాంపు నందు దివ్యాంగుల ఆఫిస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా M.P. డా. సంజీవ్  కుమార్ గారు, మరియు దివ్యాంగుల A.D గారు మరియు వార్థు మాజీ కార్పొరేటర్ యం.జె బాబు రాజు గారు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతు క్యాంపు నందు దివ్యాంగ పిల్లలకు రెసిడెన్షియల్, మరియు దివ్యాంగులకు మీటింగ్ హాలు నిర్మాణం 60%జరిగింది, ఆనిర్మాణానికి కావలసిన నిధులను విడుదల చేయించి త్వరగా ఆపని పూర్తి చేయించాలనికోరడం జరిగింది

బాలికల దినోత్సవం సందర్భంగా

బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలపై వివక్షను రూపుమాపి, బాలిక విద్యను ప్రోత్సహించి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని అన్న కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు

}
03-01-1967

Born in Kurnool

}

Completed M.S.& M.Ch

at Kurnool Medical College

}

Joined in the YSRCP party

}
2019

MP

Member of Parliament

}
2019

Member

of  Standing Committee on Food

}
2019

Member

of Committee on Absence of Members from the Sittings of the House

}
2019

Member

of Consultative Committee

}
2019

Minister

 of Road Transport and Highways