Avula Ravinder Reddy

Avula Ravinder Reddy

Balanagar 120th Division Corporator, Balanagar, Kukatpally, Medchal-Malkajgiri, Telangana, TRS

Avula Ravinder Reddy is an Indian politician belonging to the TRS Party. He is a prominent TRS leader with plenty of experience in the political field. He currently holds the designation “Balanagar 120th Division Corporator” of Medchal-Malkajgiri, Telangana. He strongly believes that a leader is someone who demonstrates what is possible. Ravinder Reddy, who has been in politics for over more than 20 years and is a loyal supporter of the people, has built a good reputation among the people.

Born&Education:

On 12th May 1971, Ravinder Reddy was born to the couple Venkatram Reddy and Varamma. He was raised in Warangal.

In 1988, Ravinder Reddy obtained his Board of Secondary Education at Zilla Parishad High School, located at Ippagudem. He acquired his intermediate at Babu Junior College, Lakdikapul. 

Professional Life:

Ravinder Reddy is a Businessman by his Profession. Prior to taking an active role in politics in 1992, he ran Ekashila Printer’s Business.

A Career in Politics:

Ravinder Reddy is deeply committed to social service and is constantly willing to contribute to the prosperity of the country. His passion to serve people prompted him to enter politics. He became involved in politics and began his political career as a Member of the Bharat Rashtra Samiti (BRS) Party which is formally called as Telangana Rashtra Samiti (TRS).

He enthusiastically engaged in the party’s activities by contributing to every event as soon as he entered and established a mark for himself within a short period of time.

Ravinder Reddy contributed significantly to the party’s development by participating in every event. He was recognized as an active leader by party officials, who acknowledged his abilities to assist the public in whatever way possible at any given time as a party worker.

He is a politician who began his political career as a party activist and swiftly came to fame as a public leader via his service to the public. His humble service captured the minds of the people, hoping that they would connect with him.

His contribution to the well-being of the party and people impressed senior political leaders. As a result of this, he was eventually appointed the Kukatpally Municipality Treasurer and was credited for having successfully carried out the responsibility of being Kukatpally Treasurer.

Under the supervision of Ravinder, he did equal justice to the party and the people. The party’s high command praised his strategic and organizational abilities.

Because of his active participation, the authorities elevated him to the position of Greater Hyderabad Municipal Corporation Vice President from the BRS(TRS) party with the hope that he would continue to serve. He served effectively in the designation from 2009-2016.

Ravinder Reddy has a huge Political Career his leadership impact on the people is immeasurable.

In 2019, Ravinder Reddy who has been in politics for 20 years and has been a staunch supporter of the people was contested and elected as Balanagar’s 120th Division Corporator with a huge majority of 3900 votes and he currently working in the position.

Activities Performed Recently:

  • Corporator Avula Ravinder Reddy Directed that the Development Works at Dil Kush Nagar, Kukatpally Circle’s Balanagar Division, be completed as soon as possible. He oversaw the construction activities of Dil Kush Nagar. On this occasion, the corporator stated that MLA Madhavaram Krishna Rao is willing to spend any amount of funds for development works within the division and that development works such as roads and drainage are currently under construction and should be completed quickly with the MLA’s cooperation and made available to the public without any problems. This event was attended by GHMC AE Rashid, Assistant AE Kavitha, General Secretary Mohammad Jamil,BRS(TRS) party leaders Mandadi Sudhakar Reddy, Devulapalli Krishnamurthy, and others.
  • To prevent the issue of drinking water during the summer, corporator Avula Ravinder Reddy met with water board authorities addressing the Balanagar division issues. The corporator directed the authorities on this occasion to guarantee that there were no difficulties with the provision of drinking water and to stick to the timetable.
  • Residents of Navajeevan Nagar Colony in Kukatpally Circle Balanagar Division recently Presented Corporator Avula Ravinder with a Shawl for freeing the government park space for public use on the initiative of Honorable Kukatpally MLA Madhavaram Krishna Rao and local Balanagar Division Corporator Avula Ravinder Reddy. This session was attended by colony president Arun Kumar and prominent leaders Ramesh Naidu, Sulochana Reddy, and Vangala Venkat Reddy.
  • As part of the “Mana Basti Mana Badi Program”, a review meeting was conducted at Balanagar Government School with TSW IDC AE Prasad and School Principal Srikanth Reddy on the initiative of Corporator Avula Ravinder Reddy. It is primarily advised in this evaluation that the school provide required amenities such as repairs of electrical cables, lighting, fans, patchwork, and so on. This event was attended by local politicians Jakka Srinivas Rao and M. Sudhakar Reddy, as well as school instructors.
  • Corporator Avula Ravinder Reddy, along with members of the colony association, Examined the shuttle court work being done at Kalyani Nagar under the Balanagar division of Kukatpally at a cost of 54 lakhs. On this occasion, the corporator instructed the employees to adhere to quality standards in their job, finish them quickly, and make them accessible to the public. This program was attended by Colony President Manohar Reddy, General Secretary of Terasa Party Division Mohammad Khaja, Leaders Devulapalli Krishnamurthy, Srinivas Mudiraj, and others.
  • Ravinder Reddy, Corporator of Balanagar Division, stated that the division’s goal of constructing infrastructure in every colony is proceeding. With the assistance of Kukatpally MLA Madhavaram Krishna Rao, he began construction of the top floor of the community hall in Cherabanda Rajunagar, Balanagar division, at a cost of 50.00 lakhs, together with the association’s members. The ceremony was attended by the president of Cherbanda Raju Nagar, Y. Yadagiri, the general secretary, Sagar, and the leaders Srinivas Raju and Devender Reddy.

Social Service:

  • Balanagar Division Corporator Avula Ravinder Reddy expressed gratitude for the service efforts of GHMC employees concerned with the public welfare. He organized a special sanitizing campaign across the division. On this occasion, Corporator Ravinder Reddy stated that in view of the Coronavirus outbreak, sanitization was carried out on the order of State Municipal Minister KTR, with the assistance of Madhavaram Krishna Rao, Member of Legislator of Kukatpally Constituency, to prevent people from becoming infected with the virus. Along with him, Srinivasaraju, Rangampet Srinivas, Anand Reddy, and others took part in the program.
  • Under the auspices of the NH Navajeevan Nagar Welfare Association in Balanagar division, Balanagar division corporator Avula Ravinder Reddy handed over necessary commodities to the impoverished. On this occasion, he said that it is commendable that the group has stepped forward to assist the poor and unemployed migrant worker families in Corona’s hard times. Participants in this session were Ramesh Naidu, President of the Colony Association T. Arun, General Secretary Raj Kumar, and others.
  • Avula Ravinder Reddy, a Balanagar Corporator, said that “Gift a Smile” would help the handicapped. Minister KTR directed that Kukat Pally MLA Madhavaram Krishna Rao and MLC Naveen Rao deliver two-wheelers to five handicapped people in the division as part of the Gift a Smile initiative. The recipients were presented with shawls to express gratitude to the corporators Avula Ravinder Devender Reddy, Kandula Ramesh, Bhima Rao, and Surender Reddy for registering their names and providing them with automobiles.

Ravinder Reddy’s Contribution to the Public During the Pandemic:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • Ravinder Reddy came forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place and distributing Covid Kits to the members who were afflicted with the appropriate sickness while in their home quartine.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

H-No: 6-10-7/2, Vinayak Nagar, Village&Mandal: Balanagar, Constituency: Kukatpally, District: Medchal-Malkajgiri, State: Telangana, Pincode: 500042

Mobile: 9618885979
Email: ravindertrs@gmail.com

 

Leadership is instrumental for Social Change.

Overcoming social problems or modernizing and abolishing social norms has been impossible without the right

kind of leadership!!

-Avula Ravinder Reddy

 BIOGRAPHY OF RAVINDER REDDY

 

Personal Information
Full Name Avula Ravinder Reddy
Date of Birth

12th May 1971

Birth Place
Warangal
Qualification Undergraduation
Nationality Indian
Father Name Mr. Venkatram Reddy
Mother Name Mrs. Varamma
Occupation
Business
Marital Status Married
Profession Full-Time Politician
Constituency Kukatpally
Designation Balanagar 120th Division Corporator
Permanent/ Residential Address Balanagar, Kukatpally, Medchal-Malkajgiri, Telangana
Mobile Number 9618885979

Recent Activities

సైన్స్ ఎగ్జిబిషన్

భారతీయ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రారంచానికి చాటిచెప్పిన గొప్ప శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో బాలానగర్ డివిజన్ పరిధిలోని అప్స స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో ఇంటర్ స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ బాలానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలో జరిగింది ఈ కాంపిటేషన్ ఫెయిర్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మడ్ఫోర్ట్ మరియు జగత్ గిరి గుట్ట విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని స్థానిక *బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు విచ్చేసి ప్రార్భించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ రెడ్డి బాలానగర్ ఇన్స్పెక్టర్ హరీష్ అక్జోనోబల్ కంపెనీ వాలంటీర్స్ ప్రవీణ్, అనిల్, ప్రీతి, ఆంజనేయులు, ఆప్సా సంస్థ కో ఆర్డినేటర్ బస్వరాజ్ సభ్యులు బుగ్గయ్య, భూపెందర్,రాజేశ్వరి,శోభ తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,స్కూల్ ఉపాధ్యాయులు,విద్యార్దిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

నిత్యఆన్నప్రసన్న కారిక్రమం

బాలానగర్ డివిజన్ కల్యాణి నగర్ శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్తులకు కల్యాణి నగర్ అసోసియేషన్ సభ్యులు మనోహర్ రెడ్డి మరియు మధు ఏర్పాటు చేసిన నిత్యఆన్నప్రసన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు విచ్చేసి ప్రారంభించి అయప్ప స్వామి భక్తులకు స్వయంగా వడ్డించి భక్తుల ఆశీర్వాదం పొందారు.

రోడ్డు నిర్మాణ పనులు

బాలానగర్ డివిజన్ పరిధి దిల్ కుష్ నగర్ లో 42 లక్షల వ్యయంతో జరుగుతున్న 9 సీసీ లింక్ రోడ్డు నిర్మాణ పనులను GHMC AE మొహమ్మద్ రషీద్ మరియు స్థానికులతో కలిసి కాలనీ లో పర్యటిస్తూ పనులను పర్యవేక్షించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు.

పర్యవేక్షించడం

బాలానగర్ డివిజన్ పరిధిలోని కళ్యాణి నగర్ లో 54 లక్షల వ్యయంతో జరుగుతున్నా శెట్టెల్ కోర్ట్ పనులను స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు పర్యవేక్షించడం జరిగింది.

ప్రత్యేక పూజలు

బాలానగర్ డివిజన్ పరిధి వినాయక్ నగర్ కాలనీ లో శ్రీ శివపంచాయతన సహిత శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం 21వ వార్షికోత్సవ వేడుకలకు కూకట్పల్లి MLA శ్రీ మాధవరం కృష్ణారావు గారు మరియు స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

పుట్టిన రోజు సందర్బంగ

బాలానగర్ డివిజన్ తెరాస పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు శ్రీమతి సుధా రెడ్డి గారి పుట్టిన రోజు సందర్బంగా బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు వారికి శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

బానసంచ

బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాలానగర్ లో గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారికి బాలానగర్ డివిజన్ నాయకులతో కలిసి బానసంచ కాల్చి ఘనంగా స్వాగతం పలికారు.

ప్రశంస పత్రం

గ్లోబల్ యాక్షన్ NGO సంస్థ వారు గత సంవత్సరం నుండి మహిళలకు కుట్టు శిక్షణ ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇప్పియడం జరిగింది ఈ సందర్బంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు గౌరవ బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారి చేతులమీదుగా సర్టిఫికెట్లు (ప్రశంస పాత్రలను) పంపిణి చేయడం జరిగింది.

ర్యాలీ

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో బహిరంగ సభకు ర్యాలీగా బయలుదేరిన ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి బోయిన్పల్లి కార్పొరేటర్ నరసింహ యాదవ్ గారు జుపల్లీ సత్యనారాయణ గారు, మాజీ కార్పొరేటర్ బాబురావు గారు మరియు తెరాసా శ్రేణులు.

ప్రగతి భవన్లో గౌరవ కూకట్ పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారితో మన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు మరియు కూకట్ పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు మరియు నాయకులు.

ఆసరా పెన్షన్

బాలానగర్ డివిజన్ పరిధిలోని కోమటి బస్తి లో స్థానిక కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు ఆసరా పెన్షన్ కార్డులను లబ్దిదారులకు స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందచేయడం జరిగింది.

జన్మదిన సందర్భం

ఆవుల రవీందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు ఆశీర్వదించడం జరిగింది.

ప్రారంభోత్సవం

ఢిల్లీ లో బీ ఆర్ ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకులతో కలిసి ఘనంగా బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ కు సంభంధించిన బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది.

అంబారీ ఊరేగింపు

అంబారీ ఊరేగింపు లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు.

ఉచిత వైద్య శిబిరం

అగర్వాల్ సేవ దల్ మరియు యాదవ్ సేవ సంఘం ఆధ్వర్యంలో కళ్యాణి నగర్ సెయింట్ మేరీ జోసెఫ్ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు.

క్రిస్మస్ వేడుకలు

కూకట్ పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి సహకారంతో కూకట్ పల్లి యునైటెడ్ పాస్టర్స్ నిర్వహిస్తున్న మెగా క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు మరియు నియోజకవర్గ కార్పోరేటర్లతో, బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు ఈ వేడుకలలో పాల్గొనడం జరిగింది.

పడి పూజ కార్యక్రమం

బాలానగర్ డివిజన్ పరిధిలోని రాజు కాలనీ లో సుధాకర్ గౌడ్ గురు స్వామి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు.

క్రిస్మస్ సందర్భంగ

 క్రిస్మస్ పండుగ శుభసందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న కానుక (బట్టల కిట్లను) బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు పాస్టర్ లతో కలిసి రాజు కాలనీ ఏలిం చర్చ లో క్రిస్టియన్ సోదరులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రసాద్, పాస్టర్ శాంసన్, పాస్టర్ స్వామి, పాస్టర్ చిన్నరాజు, పాస్టర్ ఇమనియల్, పాస్టర్ జేర్మియరాజు, పాస్టర్ అలెక్స్, పాస్టర్ స్టాన్లీ తో పాటు BRS పార్టీ కూకట్ పల్లీ నియోజకవర్గ క్రిస్టియన్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రత్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాజా నాయకులు సుజాత గౌడ్, కాతురాయ కవిత, మధులత, దేవులపల్లి కృష్ణమూర్తి, రాంగంపెట్ శ్రీనివాస్ ముదిరాజ్, బాజనీ నాగేందర్ గౌడ్, ప్రేమ్ కుమార్, ఆదిముల నగేష్ మరియు క్రిస్టియన్ సోదరులు పాల్గొనడం జరిగింది.

జాతీయ సమైక్యత దినోత్సవం సంధర్బంగా

సెప్టెంబర్ 17th జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని మూసాపేట్ చౌరస్తాలో మూసాపేట్ మాజీ కార్పోరేటర్ శ్రీ తూము శ్రావణ్ కుమార్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామ క్రమం ఈ సెప్టెంబర్ 17, నేటికి 75 వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, కర్క పెంటయ్య, జిల్లా గోపాల్, బాలానగర్ కార్పొరేటర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ పతాక ర్యాలీ

జాతీయ సమైక్యతా వజ్రోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు గౌరవ కూకట్ పల్లి MLA శ్రీ మాధవరం కృష్ణ రావు గారి ఆధ్వర్యంలో కూకట్ పల్లి నుండి మెట్రో వరకు భారీగా జాతీయ పతాక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో GHMC పోలీసులు, PHC అధికారులు భారీ యెత్తున విద్యార్ధినీ విద్యార్ధులు మరియు నియోజకవర్గానికి సంభంధించిన కార్పొరేటర్లు,తెరాస పార్టీ నాయకులూ పాల్గొనడం జరిగింది.

క్షిరాభిషేకం

నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ గారి పేరు ప్రకటించినందుకు బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులూ, కార్యకర్తలు, మహిళలు మరియు దళిత సంఘాల నాయకులూ పాల్గొనడం జరిగింది.

నులి పురుగుల నిర్మూలన రోజు సందర్బంగా

జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్బంగా బాలానగర్ మండల ప్రాధమిక పాఠశాలలో బాలానగర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు విచ్చేసి విద్యార్థిని విద్యార్థులకు ALBENDAZOLE టాబ్లెట్ స్వయంగా వేశారు.

"మనం మారుదాం మన నగరాన్ని స్వచ్ఛ నగరంగా మారుద్దాం"

GHMC ఆధ్వర్యంలో ఏంటోమోలోజి సెక్షన్ లో పనిచేస్తున్న కార్మికుల శ్రేయస్సుకై వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్ బ్యాగ్ లను బాలానగర్ డివిజన్ పరిధిలో పని చేస్తున్న కార్మికులకు స్థానిక కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు అందచేయడం జరిగింది.  ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతు “మనం మారుదాం మన నగరాన్ని స్వచ్ఛ నగరంగా మారుద్దాం” అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ప్రజలకు స్వచ్ఛతపై అవగాహాన పరుస్తూ ఇటు కార్మికుల శ్రేయస్సు కోసం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో GHMC ఏంటమొలజీ సూపెర్వైసర్ స్వామీ నాయకులు యం.సుధా, శంకర్ గౌడ్ మరియు GHMC కార్మికులు పాల్గొన్నారు.

సీసీ కెమెరాల ప్రారంభోత్సవం

బాలానగర్  డివిజన్  కార్పొరేటర్  శ్రీ  ఆవుల రవీందర్ రెడ్డి గారు, తెరాస నాయకులు బాలనగర్ డివిజన్ దిల్ కుష్ నగర్ లో సీసీ కెమెరాలు ప్రారంభించారు.

ఆసరా పింఛన్లు పంపిణీ

కూకట్ పల్లి  నియోజకవర్గం, బాలానగర్ డివిజన్ కు చెందిన 837 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లు కార్డులను కూకట్పల్లి MLA, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలంగాణ గార్డెన్స్ లో అందజేశారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు

బాలానగర్ డివిజన్ పరిధిలోని కళ్యాణి నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు పలువట్ల మనోహర్ రెడ్డి గారి జన్మదినం సందర్బంగా వారిని బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు శాలువాతో సన్మానించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు

మట్టి వినాయక విగ్రహాల పంపిణి

పర్యావరణ పరిరక్షణ లో భాగంగా GHMC ఆధ్వర్యంలో సాయి నగర్ మరియు కళ్యాణి నగర్ అసోసియేషన్ సభ్యులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణి చేసిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు. కార్యక్రమంలో తదితర తెరాస నాయకులు పాల్గొన్నారు

వివాహ వేడుకలు

పగౌరవ నీయులు MLC తక్కెలపల్లీ రవీందర్ రావు గారి పుత్రుని వివాహానికి హాజరై వధువరులను ఆశీర్వదించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు.

TRS Party Events

కూకట్ పల్లి MLA శ్రీ మాధవరం కృష్ణారావు గారి సహకారంతో 50 లక్షల వ్యయంతో బాలానగర్ డివిజన్ పరిధిలోని చెరబండ రాజు నగర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ పై అంతస్తు భవనం నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి రెడ్డి గారు అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెరబండ రాజు నగర్ అధ్యక్షులు వై.యాదగిరి ప్రధాన కార్యదర్శి సాగర్ నాయకులు శ్రీనివాస రాజు, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, నాగేందర్ గౌడ్, ప్రేమ్ కుమార్, అభిమన్యు, నాగరాజ్ గౌడ్,సుధాకర్ రెడ్డి,టి.వి.ప్రసాద్, స్థానికులు బాలరాజ్, ఓదయ్య వర్క్ ఇన్స్పెక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

బాలానగర్ డివిజన్ పరిధిలోని కళ్యాణి నగర్ లో 54 లక్షల వ్యయంతో జరుగుతున్న షటిల్ కోర్ట్ పనులను కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి పర్యవేక్షించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కాంట్రాక్టర్ కు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, తెరాస పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాజా… నాయకులు దేవులపల్లి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

బాలానగర్ డివిజన్ లో 975 మంది విద్యార్థులకు స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు గౌరవ MLA శ్రీ మాధవరం కృష్ణారావు గారితో కలిసి బ్యాగుల కిట్లను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ చాలామంది నిరుపేద పిల్లలు కనీసం పుస్తకాలు.. బ్యాగులు కొనుక్కునే స్థితిలో కూడా లేరని ప్రత్యక్షంగా ఓ సందర్భంలో ఈ దృశ్యం చూసి చలించిపోయానని, అందుకనే నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో.. ఈ విధంగా తన వంతు సహాయంగా ఈ కిట్లను అందించానని అన్నారు…

బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు GHMC సిబ్బందితో కలిసి డివిజన్ లో పని చేస్తున్న స్వచ్ఛ్ ఆటో రిక్షా కార్మికులతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేస్తూ స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యం వహించొద్దు అలాగే ప్రతి ఒక్కరు తమ ఇంటి లోని చెత్తను స్వచ్ఛ్ ఆటోలలో వేసే విధంగా చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ గారు GHMC అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు దేవులపల్లి కృష్ణమూర్తి, రంగంపేట్ శ్రీనివాస్ ముదిరాజ్, ఎలిజాల యాదగిరి, సింగజోగి రామేశ్వర్, ప్రేమ్ కుమార్, కారింగుల నాగరాజ్ గౌడ్ పాల్గొన్నారు

విద్యార్థులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి సొంత నిధులతో పుస్తకాలు పెన్సిల్స్, బ్యాగ్ లు, డిక్షనరీతో కూడిన కిట్లను అందించే బృహత్తర కార్యక్రమంలో తమ వంతు కీలక పాత్ర పోషించిన కూకట్ పల్లి టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ సతీష్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బాలానగర్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి గారు తదితరులు

వన మహోత్సోవం సందర్బంగా GHMC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు డివిజన్ పరిధిలోని సాయి నగర్ మరియు కళ్యాణి నగర్ లో కాలనీ సభ్యులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళ్యాణి నగర్ అసోసియేషన్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి తెరాస డివిజన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాజా సీనియర్ యయకులు అంబటి సునీల్ కుమార్, దేవులపల్లి కృష్ణమూర్తి, శ్రీనివాస్ ముదిరాజ్, నాగేందర్ గౌడ్, శేఖర్ రెడ్డి,సోషల్ వర్కర్ మధులత మహిళ విభాగం నాయకురాల్లు కాతురాయ కవిత, కలకుంట్ల స్వాతి, భారతి, లక్ష్మి, షాహిదా బేగం,చింతల జ్యోతి,ప్రసన్న, అరుణ, మరియు కాలనీ వాసులు వెంకటేశ్వర్లు,శ్రీశైలం యాదవ్, నాగరాజు, లక్ష్మణ్ GHMC సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

Ravinder Reddy with TRS Officials

తెలంగాణ  రాష్ట్ర  సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ “కల్వకుంట్ల తారక రామారావు” గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల రవీందర్ రెడ్డి గారు

కూకట్ పల్లి ఎమ్మెల్యే “మాధవరం కృష్ణ రావు” గారిని కలిసిన బాలానగర్ 120వ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల రవీందర్ రెడ్డి గారు

కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు తెలంగాణ తొలి హోంమంత్రి “నాయిని నర్సింహా రెడ్డి” గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

Awards and Recognition

తెలంగాణ శాసనసభ 2వ స్పీకర్ గౌరవనీయులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి చేతులమీదుగా గౌరవ సన్మానం అందుకున్న ఆవుల రవీందర్ రెడ్డి గారు

కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారిని సన్మానించిన కూకట్ పల్లి ఎమ్మెల్యే “మాధవరం కృష్ణ రావు” గారు

భవన నిర్మాణ కార్మిక సంఘము 25వ వార్షికోత్సవ మహోత్సవ వేడుకలో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారికి జ్ఞాపిక ను అందజేసిన తెరాస నాయకులు

 Party Activities

Highlighted Events of Ravinder Reddy

 Election Campaign

 Assistance by Ravinder Reddy during people’s hard times

News Paper Clippings

Pamphlets

Videos

}
12th May 1971

Born in Warangal

}
1988

Completed SSC

at Zilla Parishad high school

}

Intermediate

at Babu junior college, Lakdikapul

}
2001

Political Entry

through the TRS party

}
2003-2004

Kukatpally Municipality Treasurer

}
2009-2016

Vice President

of Greater Hyderabad Municipal Corporation

}
2019-till now

Corporator

of Balanagar 120th Division