Avula Madhu | BC Sangam District Incharge | Badradri-Kothagudem | the Leaders Page

Avula Madhu

BC Sangam District Incharge, Badradri-Kothagudem, Kothagudem, Telangana

 

Avula Madhu is an Indian Politician and current BC Sangam District Incharge from Badradri-Kothagudem of Telangana State.

EARLY LIFE AND EDUCATION

On the 09th of September 1987, Avula Madhu was born to the couple Mr. Avula Rangaiah and Mrs. Avula Ramulamma and resided in the village of Punukula of Badradri-Kothagudem District in the Indian State of Telangana.

He never believed in any Fancy education, he had a simple educational background as anyone did and in the year 2002, Avula Madhu acquired his Secondary Board of Education from ZP High School located at Mulkalapally in Karimnagar.

CAREER IN PROFESSION-

Avula Madhu joined a news channel promptly after accomplishing his higher education in pursuit of suitable employment for his studies and has been working as an Electronic Media Co-Ordinator from Today TV at Badradri-Kothagudem, Mulugu, Mahabubabad, and, gaining a summary of the challenges encountered by the people.

TODAY TV

Avula Madhu | BC Sangam District Incharge | Badradri-Kothagudem | the Leaders Page

EARLY CAREER IN POLITICS-

Towards the growth and the welfare of the people, he was appointed as the Secretary for Lion Club of Kinnera by providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

In the year 2013, Avula Madhu joined the Telangana Jagruthi founded by the (Member of Telangana Legislative Council) Kalvakuntla Kavitha, and his unwavering commitment and genuine determination in 2014, earned him the post of Telangana Jagruthi Youth Convenor where he has contributed immensely till 2015.

In the year 2015, Avula Madhu was drawn into politics on joining the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) founded by currently designated as Chief Minister of Andhra Pradesh and President of YSRCP YS Jagan Mohan Reddy.

From the date of joining, he has been working incredibly as a YSRCP Party Activist working hard for the welfare of the people, constantly striving for the development of society, and has rendered desperate services to society.

As a BC Sangam Mandal President from Palwancha in 2018, he demonstrated his commitment to the people by continuously working for their well-being, college development, and striving hard for their benefit of them.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

Avula Madhu extended his service and work by accepting the respectable position of District Incharge of BC Sangam in 2010, to look after the people and the issues they are facing and served with the assigned position and by providing services to the people by satisfying the needs of everyone.

Ever since he was started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

Avula Madhu is a devoted admirer of Ponguleti Srinivas Reddy (a Member of Parliament from Khammam) and an enthusiastic participant in the Ponguleti Srinivas Reddy’s activities.

SOCIAL ACTIVITIES-

  • He extended his services by assisting poor people and orphans who are deeply affected by the assassination of their families and also for the death-affected families by donating a certain amount for their well-being.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • He was primarily concerned with issues pertaining to students, such as fee reimbursement and scholarship grants, and he worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.
  • Avula Madhu offered financial support as well as other kinds of relief to the village’s needy people and will be accessible to the village’s residents during their tough times.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.

PANDEMIC SERVICES-

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals who had been affected by the lockdown. Avula Madhu distributed face masks, hand sanitizers, and meals to the less fortunate, as well as financial support for them.
  • Avula Madhu sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the corona boom, Avula Madhu held a dharna thinking about the life of the students stating that it is not appropriate to endanger the lives of children by conducting final exams of SSC and Intermediate.

HNO: 8-42, Village: Punukula, Mandal: Palwancha, District: Badradri-Kothagudem, Constituency: Kothagudem, State: Telangana, Zip Code: 507115

Email: [email protected] 

Mobile: 9959109497

Bio-Data of Mr. Avula Madhu 

Avula Madhu | BC Sangam District Incharge | Badradri-Kothagudem | the Leaders Page

 

Name: Avula Madhu

DOB: 09th-September, 1987

Father: Mr. Avula Rangaiah

Mother: Mrs. Avula Ramulamma

Present Designation: BC Sangam District Incharge, Badradri-Kothagudem

Education Qualification: Secondary Board of Education

Profession: Politician

Permanent Address: Punukula, Palwancha, Badradri-Kothagudem, Telangana.

Mobile Number: 9959109497

E-mail: [email protected]   

” You Are A Leader-If Your Actions Encourage Others To Dream Bigger, Perform Better, And Improve Most.”

                                                                                                          – Avula Madhu 

చరిత్ర సృష్టించే వాడు ఎప్పుడు మాటలు చెప్పడు .. చేతులతో చేసి చూపిస్తాడు… ఒక్కడిగానే వస్తాడు… ప్రజల గుండెల్లో నిలుస్తాడు… చరిత్ర సృష్టించే తీరుతాడు..

నాయకుడు అంటే భరోసా… నాయకత్వం అంటే నమ్మకం

  – ఖమ్మం జిల్లా మాజీ శాసనసభ్యులు పొంగులేటి శ్రీను

Avula Madhu With Prominent Leaders 

రైతు బరోసా ర్యాలీ

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు బరోసా ర్యాలీ లో పాల్గొన్న బిసి సంగ జిల్లా సెక్రటరి ఆవులమధు

వివాహ వేడుక

నూతన వధూవరులను ఆశీర్వదించిన BC సంఘం జిల్లా అర్జ్ఞేజింగ్ సెక్రటరీ ఆవుల మధు గారు.

పుట్టిన రోజు వేడుకలు

పెరిక సంగ యువ నాయకుడు ప్రసాద్ పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్న బీసీ సంఘ జిల్లా ఆర్గ్నేజింగ్ సెక్రటరి ఆవుల మధు గారు.

ఆశీర్వాదం

పెళ్లి వేడుకల లో మహిళ నాయకుల తో కలసి ఆశీర్వదించిన బీసీ సంఘ జిల్లా సెక్రటరి ఆవుల మధు గారు.

పలు కార్యక్రమాలు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పలు కార్యక్రమంలో పాల్గొన్న ఆవులమధు

ప్రత్యేక పూజలు

మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీసీ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవుల మధు కుటుంబ సభ్యులు.

విగ్రహ ప్రతిష్ట

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గార్కి కరకవాగు లోని అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టకు ఆహ్వాన పత్రిక అందజేసిన బిసి సంఘ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవుల మధు గారు.

బాలాజీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గోపి నూతన వాహనాన్ని ప్రారంభించిన BC సంఘ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవులమధు.

మన ఊరు మనబడి కార్యక్రమం భాగంగా

పునుకుల గ్రామ ప్రభుత్వ పాఠశాలలోని మన ఊరు మనబడి కార్యక్రమం భాగంగా పని వివరాలు తెలుసుకుంటున్న కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు మరియు BC సంఘ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవులమధు

స్కూల్ యానివర్సరీ డే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పునుకుల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జరిగిన స్కూల్ యానివర్సరీ డే ముఖ్య అతిథిగా పాల్గొన్న BC సంఘ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవుల మధు

కలిసిన సందర్భంగా

కొత్తగూడెం జిల్లా డైనమిక్ లీడర్ గోపాల్ రావు గారు BC సంఘ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవులమధు ఆధ్వర్యంలో కలిసిన ప్రముఖ నాయకులు.

కలిసిన సందర్భంగా

ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ MP పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు (శ్రీనన్న) గారి ఖమ్మం క్యాంప్ కార్యాలయం లో మర్యాదా పూర్వకంగా కలసిన ఆవుల మధు గారు.

కలిసిన సందర్భంగా

హైదరాబాద్ కూకట్పల్లి ఎస్సై ప్రేమ్ గారిని మర్యాదగా పూర్వకంగా కలిసిన టుడే టివి కోఆర్డినేటర్ ఆవులమధు.

పుట్టినరోజు వేడుక

ఆవుల మధు కుమారుడు ఆవుల రఘువరన్ పుట్టినరోజు సందర్భంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లా కొంగిరెడ్డి శీనన్న గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది.

సైన్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డైనమిక్ లీడర్ గోపాల్ రావు గారిని సైన్యం ని కలిసిన సందర్భంలో .

పోస్టర్

గ్రామాలలో పత్తి విత్తనాల పోస్టర్ను పరిశీలిస్తున్న ఆవుల మధు గారు.

నూతన వధూవరులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీసీ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవుల మధు గారు.

మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం శాస్త్రి రోడు భజన మందిర్ రామాలయం నందు ఉమాడి ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వీరాభిమాని ఆవుల మధు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్వంచ ఎమ్మార్వో రంగస్వామి గారు వర్తక సంఘ భవన చలవడి. ప్రకాష్ గారు పెద్దమ్మతల్లి ఆలయ ధర్మకర్త చింత నాగరాజు . గోల్డ్ షాప్ రాము గారు ఇజ్జగాని.రవి తాలూరి చారి గారు నాగారం కాలనీ ఉపసర్పంచ్ ప్రసాద్ అప్పారావు పర్పత్తి కుశాల్ మరియు పొంగులేటి శ్రీనివాసరావు గారి అభిమానులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

కలిసిన సందర్బంగా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని గౌరవప్రధానంగా కలిసిన ఆవుల మధు గారు..

కలిసిన సందర్బంగా

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ర్యాగ కృష్ణయ్య గారిని గౌరవప్రధానంగా కలిసి మాట్లాడడం జరిగింది..

జన్మదిన శుభాకాంక్షలు

హుజురాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆవుల మధు గారు..

కలిసిన సందర్భంగా

రేగాళ్ల గ్రామ పంచాయతీ లో పోంగనేటి శ్రీను గారితో కలిసి పార్టీ నాయకులని కలవడం జరిగింది..

మాట్లాడిన సందర్బంగా

గ్రామ పంచాయతీ సెక్రెటరీ లక్ష్మణ్ గారిని కలిసి మాట్లాడిన సందర్బంగా..

మాట్లాడిన సందర్బంగా

ప్రముఖ సీనియర్ నాయకుడిని గౌరవప్రధానంగా కలిసి మాట్లాడిన ఆవుల మధు గారు..

నివాళి

Avula Madhu With Prominent Leaders

ఇల్లెందు ఎమ్యెల్యే ” హరి ప్రియ “ గారిని మర్యాదపూర్వకంగా కలసిన ఆవుల మధు గారు.

 బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ” బండి సంజయ్ కుమార్ ” గారితో ఆవుల మధు

మాజీ CM ” కిరణ్ కుమార్ ” గారితో ఆవులమధు

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం ఇంచార్జి  ” దయాకర్ రెడ్డి “ గారితో ఆవులమధు

 వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ” చంద్రావతి “ గారితో ఆవులమధు

పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ” కందాల ఉపేందర్ రెడ్డి ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి “గౌ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ “గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆవుల మధు గారు

కిన్నెరసాని ఎస్ ఐ ” శ్రీధర్ “ గారిని గౌరవప్రధానంగా కలవడం జరిగింది.

దుబ్బాక MLA ” రఘునందన్ రావు ” గారి తో అవులమదు

పిసిసి అధ్యక్షుడు ” రేవంత్ రెడ్డి ” గారితో అవుల మదు

 తెలంగాణ మంత్రివర్యులు ” తన్నీరు హరీష్ రావు ” గారితో అవుల మదు

మాజీ ఎమ్మెల్యేఅందంకి దయాకర్ “ గారితో అవుల మదు

ఇల్లెందు శాసనసభ్యులు “గౌ శ్రీ కోరం కనకయ్య” గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఆవుల మధు గారు

అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే “గౌ శ్రీ జారే ఆదినారాయణ” గారిని మర్యాదగాపూర్వకంగా కలిసిన ఆవుల మధు గారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ఎమ్యెల్యే ” జలగం వెంకట్రావ్ ” గారిని కలిసి మాట్లాడడం జరిగింది.

 MLA ” కోమటి రాజగోపాల్ రెడ్డి “ గారితో అవులమదు

ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ ” పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ” గారితో అవులమదు

ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ” గుమ్మడి నరసన్న ” తో అవులమదు

పినపాక ఎమ్మెల్యే ” రేగా కాంతారావు ” గారిని ఆవుల మధు గౌరవపూర్వకంగా కలవడం జరిగింది .

సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే “గౌ శ్రీ మట్ట రాగమయి” గారిని మర్యాదగాపూర్వకంగా కలిసిన ఆవుల మధు గారు

మాజీ ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసి చైర్మన్ “గౌ శ్రీ విజయ్ బాబు” గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఆవుల మధు గారు

Recent Activities

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

నివాళులు అర్పించిన సందర్భంలో

ఆవుల రాములమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆవుల మధు గారు మరియు ఇతర నాయకులు.

అన్న దానం

అన్న దానం మహా గొప్ప కార్యం  అని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.

పుట్టినరోజు వేడుకలు

ఆవుల మధు గారి పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు అందరూ కలిసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపడం జరిగింది.

గృహప్రవేశం

నూతన గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీను గారితో కలిసి ఆవుల మధు గారు పాల్గొనడం జరిగింది.

వివరణ

పునుకుల గ్రామంలో సైబర్ నేరగాళ్ల గురించి వివరిస్తున్న పాల్వంచ రూరల్ పోలీస్ అధికారులు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆవుల మధు గారు.

నివాళులు అర్పించిన సందర్భంలో

పునుకుల గ్రామ సర్పంచ్ తమ్ముడు మరణించడం తో అయిన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. 

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీసీ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవుల మధు గారు.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న ఆవుల మధు గారు.

వివాహ పత్రిక అందజేత

పాల్వంచ మండలం పునుకుల గ్రామపంచాయతీ నందు ప్రతి ఇంటి గడపగడపకు మన పొంగిలేటి శీనన్న కూతురు గారి పెళ్లి కార్డ్స్ మరియు గోడ గడియారాలు ఊకంటి గోపాలరావు  గారి చేతుల మీదగా అందజేయడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన ఆవుల మధు గారు..

కార్యక్రమాల్లో భాగంగా

కొత్తగూడెంలో పలుచోట్ల కార్యక్రమాల్లో భాగంగా శ్రీను గారితో కలిసి మధు గారు పాల్గొనడం జరిగింది..

ప్రసాదం అందజేత

భోగి పండుగ సందర్భంగా 4 గ్రామాల సర్పంచ్ లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ముద్దు బిడ్డ శ్రీనన్న నివాసంలో పూజారి చేతుల మీద వేద మంత్రాలతో అమ్మ వారి ప్రసాదాలు అందజేయడం జరిగింది.

పూజ కార్యక్రమం

మొక్కోటి ఏకాదశి సందర్భంగా పాల్వంచ అన్నపూర్ణ గోశాల లో గోమాత పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

కలిసిన సందర్భంగా

గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు గ్రామ పెద్దలను కలిసి మాట్లాడిన ఆవుల మధు గారు..

ఆవుల మధు గారి నాన్న గారు కామ్రేడ్ ఆవుల.రాంగయ్య గారి స్థూపాన్ని నమస్కరించుకోవడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆవుల మధు గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

అభినందనలు

Today TV కో ఆర్డినేటర్ గా ఎన్నికైన సందర్భంగా, అభినందనలు తెలియజేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

ఉమ్మడి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు గారిని కలిసి మాట్లాడిన ఆవుల మధు గారు..

Village Developmental Activities

ప్రభుత్వ ఉపాద్యాయుల తో కలసి హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.
ఆదివాసి బిడ్డలను కలిసిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆవుల మధు గారు..
గ్రామ సర్పంచ్ గారిత కలిసి ఆవుల మధు గారు గ్రామ పరి శుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Welfare & Party Activities

Party Activities

News Paper Clippings

}
09-09-1987

Born in Punukula

Palwancha, Badradri-Kothagudem

}
2002

Studied Schooling

From ZP High School, Mulkalapally

}

Secretary

From Lion Club of Kinnera

}
2013

Joined in the Telangana Jagruthi

}
2014

Youth Convenor

From Telangana Jagruthi 

}
2015

Joined in the YSRCP

}
2015

Party Activist

from YSRCP 

}
2018

Mandal President

From Telangana BC Sangam

}
SInce - 2020

District Incharge

From Telangana BC Sangam, Badradri- Kothagudem