AV Ramana APCO | APCO Retired Divisional Marketing Officer | HYD | the Leaders Page

AV Ramana

APCO Retired Divisional Marketing Officer, AP and Telangana State President of Handloom and Textile People Welfare Council.

 

AV Ramana is the Social Activist and APCO Retired Divisional Marketing Officer, State President of Handloom and Textile People Welfare Council in AP and Telangana.

EARLY LIFE AND EDUCATION:

On the 01st of July 1944, Mr. Ramana was born to the couple Mr. Anantha Venkata Swamy and Mrs. Anantha Chinnakka in the Kadapa District in the Indian State of Andhra Pradesh.

In the year 1952, Ramana completed his Secondary Board of Education from Board High School located at Rayachoti in Kadapa District and completed his Undergraduate in 1954 from Besant Theosophical College at Madanapalle in Andhra Pradesh.

Ramana attained his Diploma in 1965 at Indian Institute of Handloom Technology, Salem in Tamilnadu.

CAREER IN PROFESSION:

Soon after the accomplishment of his Education, Ramana turned into Professional as the Technical Assistant for the Handloom Weavers Cooperative Society at Mangalagiri in 1971 with the main objective of providing marketing support to the Primary Handloom Weavers’ Cooperative Societies.

In 1976, he stepped up his commitment and effort by accepting the coveted post of APCO Export Assistant for the Hyderabad and Narayanaguda to protect the heritage of the State and support is required to be continued to offset the built-in cost handicap of the handlooms.

After acquiring the authority and carrying out all activities as his commitment for the welfare of the Handloom people and by fully complying with a code of conduct, Ramana was elevated as the APCO Export Manager for the Chennai in 1980 and Delhi in 1985 to establish and run sales units within and outside the area of operation for Exhibition and sale of products of member-societies.

He earned the people’s admiration by holding out the commitments, obligation, and powers assigned to him. As a result, he was honored as the APCO General Secretary of Staff Union in 1983 to 1986. He has served many people through his kind heart by carrying out the tasks assigned to him and earning the people’s response.

He ramped up his service and effort by accepting the prestigious position of Divisional Marketing Officer of Hyderabad in 1986 to focus of all its policy has been to provide a level playing field so as to enable the weaver to stand up on his own and face the market in a level playing field.

His unwavering commitment and true effort gained him the position of APCO Officers Association Incharge in 1986 to 2002 and has been constantly working for the primary handloom people, thinking about their welfare, and gaining immense admiration from them.

Ramana’s ongoing dedication and true attention gained him the position of State President of Handloom and Textile People Welfare Council for Telangana and Andhra Pradesh in 2007, and he has since served the welfare of society by carrying out his duties properly and by the rules and regulations.

Ramana’s Main Motive:

  • Ramana stepped into the Handloom Business with the purpose to develop job possibilities, especially for women and poorer parts of the community, and offering regular training on power looms to weavers for their improved profits.
  • He worked very hard to impart advanced training to handloom Weavers to upgrade their abilities to work on upgraded looms with better designs and to build and manage sales units within and beyond the region of operation for Exhibition and sale of goods of member societies.
  • To bring the necessary changes and for the growth and the development of the handloom workers in the developing society, Ramana worked tirelessly during his tenure to bring employment to Opprutinites and to bring varieties of Clothes to the people.

With the Association of the APCO, Ramana strived to bring the following changes in Society:

  • The full handloom labor is built on to deliver an amazing assortment of all sorts of Handlooms Cotton & Silk textiles of Andhra Pradesh. Preserve the tradition of the state and boost the handloom weavers, delivering an outstanding choice of clothes.
  • To advise and offer help to member societies in the preparation of production plans, design development, product diversification, and such quality improvement as may be required in the goods produced by the member societies to be in tune with the customer preferences and market demand.
  • To hold, own, establish and rent processing facilities to undertake take, and supply processing including dyeing, mercerizing, printing, furnishing, etc.. for all kinds of yarn and textile, to the member societies and other organizations and people.
  • To advise and offer help to member societies in the preparation of production plans, design development, product diversification, and such quality improvement as may be required in the goods produced by the member societies to be in tune with the customer preferences and market demand.
  • To organize for the training of weavers funded by the member-societies in better ways of weaving and newest techniques and also for the training of its staff in sales skills, accounting and business administration etc,.

Landmark: Hindupur Road, Opposite St.bpal high school, beside Vijetha Super Market, Post: Ananthapur, Village&Mandal: Anantapur, District&Constituency: Anantapur, State: Andhra Pradesh, Zipcode: 515001.

Email: [email protected]

Mobile: 92984 08184

“Let the passion for tradition show you

the handloom magic”

Recent Activities

ముఖ్య అతిథిగా

జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీ చిన్న రెడ్డి బాబు ,  ప్రధాన కార్యదర్శి శిబ్యాల వెంకటరమణ, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి సీతాదేవి మరియు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమమునకు, ముఖ్య అతిథిగా  విశ్రాంత ఆప్కో అధికారి మరియు నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్ అధ్యక్షుడు ఏవి రమణ ఐన నన్ను, ఆహ్వానించిన మేరకు,  ఏప్రిల్ 30 తారీఖున తిరుపతిలో ఏర్పాటు చేసిన  సభలో పాల్గొని,  చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి, చేనేత చట్టము, ఆప్కో బైలా మరియు సర్వ శిక్ష అభియాన్ పథకం ఉత్తర్వుల ఉల్లంఘనల వలన, రెండు రాష్ట్రాలలోని చేనేత కళాకారులు ఉపాధి కోల్పోతున్న విషయం గురించి వివరించి, సభకు విచ్చేసిన విశిష్ట అతిథి గౌరవ  ఎమ్మెల్సీ  శ్రీమతి  పోతుల సునీతమ్మ   గారి కి మెమరాండం సమర్పించడమైనది.విశిష్ట అతిథిగా గౌరవ ఎమ్మెల్సీ  శ్రీమతి పోతుల సునీతమ్మ గారు పాల్గొని చేనేత పరిశ్రమ అభివృద్ధి కొరకు ప్రభుత్వం 
తీసుకుంటున్న చర్యలను  సభకు విచ్చేసిన వీక్షకులకు వివరించారు. తదుపరి ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొని నేతన్న నేస్తం గురించి మరియు చేనేత కార్మికులకు అమలు చేయుచున్న పెన్షన్ గురించి సమగ్ర సమాచారము విలేఖరులకు తెలియజేశారు.

చేనేత పరిశ్రమ గురించి మరియు చేనేత కళాకారులు గడచిన 5 సంవత్సరాలుగా తమ చేనేత వృత్తి హక్కును పోగొట్టుకొని, జీవనోపాధిని కోల్పోయి, ఆకలి చావులకు ఆత్మహత్యలకు లోనైన దుస్థితిని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ దృష్టికి తెచ్చిన విషయాన్ని
గ్రహించి, పరిశ్రమ పునరుద్ధరణకు ప్రాధాన్యత నిచ్చి కాపాడ వలసిందిగా  కోరుచున్నాము.

జిల్లా ఉపాధ్యక్షులు మిద్దే నాగరాజు గారు,బిజెపి జిల్లా చేనేత అధ్యక్షులు పరిసే నారాయణస్వామి గారు, తాడిపత్రి మండల చేనేత అధ్యక్షులు తిప్పావతి వెంకట ప్రసాద్ గారు, బిజెపి యాడికి మండల అధ్యక్షులు ఎంత తౌడయ్య గారు,ఈశ్వర ప్రసాద్ గారు, చింత ప్రసాద్ గారు, మరియు వారి కుటుంబ సభ్యులు, పుష్కల రాజుగారు రిటైర్డ్ ప్రిన్సిపల్ వారి సతీమణి కల్పన, పుంగనూరు శేషు, ఏవి రమణ గారి కుమారుడు గోపాలకృష్ణ అడ్వకేట్, కోడలు సరస్వతి, మనవరాలు మహిత, కుమార్తె పుష్పావతి, రవి కుటుంబం, అరుణ కుమార్ కుటుంబం, ఇంతియాజ్, నూరు తదితరులు పాల్గొన్నారు.

జనరల్ బాడీ సమావేశం

AP రాష్ట్ర తొగట వీర క్షత్రియ సేవా సంఘం జనరల్ బాడీ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వీరాంజనేయ ప్రసాద్ అధ్యక్షతన 21 జనవరి 2024న ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది.

ఐక్యవేదిక కార్యాచరణ

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు నేడు 19 వ తేది 2023, రాష్ట్రంలోని పలు జిల్లాలలో, ఆయా జిల్లాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో, జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించబడినవి తదనంతరం ముఖ్య చేనేత ప్రముఖులు, స్పందన కార్యక్రమంలో పాల్గొన్న సంబంధిత కలెక్టర్ గారికి, చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న ఈ క్రింది సమస్యలను పొందుపరచిన మెమరాండంను సమర్పించారు.

సన్మానం

శ్రీ పోతుల సురేష్ గారు ఈనెల 7వ తేదీ అనంతపురం విచ్చేసిన సందర్భంలో వారి మేనల్లుడు శ్రీ మనోజ్ గారి స్వగృహములో శ్రీ ఏవి రమణ దంపతులను సన్మానించిన సందర్భంగా . 

శ్రీ ఎ వి రమణ ఆర్టిడి డిఎంఓ ఆప్కో, జాతీయ చేనేత మరియు జౌళి ప్రజల సంక్షేమ మండలి అధ్యక్షుడు, సత్యసాయి జిల్లాలోని హ్యాండ్ లూమ్ వీవర్స్ కోసం పనిచేస్తున్న ప్రముఖ రాజకీయ నాయకుడు శ్రీమతి జయశ్రీ గారు మరియు జిల్లాకు చెందిన ప్రముఖ ఉద్యోగుల నాయకుడు చింతా నాగరాజు రాష్ట్ర జనరల్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హ్యాండ్ లూమ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని 25 డిసెంబర్ 2022న ధర్మవరంలో జరిగిన షెడ్యూల్డ్ సమావేశంలో సన్మానించారు.

చేనేత ఉద్యోగుల ఆత్మీయ సమావేశం పిలుపు

రాష్ట్ర, జాతీయ స్థాయిలో సమస్త చేనేతకులాలు ఏకం కావాలి….
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం చేనేత ఉద్యోగుల ఆత్మీయ సమావేశం పిలుపు

ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ (AIWF) భాగస్వామ్య సంఘమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత ఉద్యోగులు, వృత్తినిపుణుల సంక్షేమ సంఘం (APWEPWA) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేంద్ర మరియు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వేతర ఉద్యోగులు, వృత్తినిపుణులతో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశము ఆద్యంతం చైతన్యపూరితం, స్ఫూర్తిదాయకం

ఆత్మీయ సమావేశం

శ్రీమాన్ ఆకురాతి రంగనాయకుల స్వామి 141 వ జయంతి సందర్బంగా ఈపూరు పాలెం మహాత్మా గాంధీ పార్క్ లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఆకురాతి రంగనాయకుల స్వామి వారి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోతుల సునీత గారు ఎమ్మెల్సీ, పోతుల సురేష్ గారు, శ్రీ అవ్వారు ముసలయ్య గారు బీసీ కమీషన్ మెంబర్, శ్రీ జంజనం శ్రీనివాస్ రావు గారు చీరాల మున్సిపల్ చైర్మన్, శ్రీమతి ఆకురాతి పద్మిని గారు జడ్పీటీసీ శ్రీ మోడెం వీరాంజనేయ ప్రసాద్ గారు తొగట వీర క్షత్రియ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ అనంత వెంకట రమణ గారు రిటైర్డ్ ఆప్కో DMO, శ్రీమతి అనంత రామకృష్ణమ్మ గారు, శ్రీ కైల సాని సాయికుమార్ గారు, శ్రీ పప్పు దుర్గా రమేష్ గారు AIWF జాతీయ కమిటీ సభ్యులు, చేనేత కవి రాపోలు జగన్ వేదికను అలంకరించారు. ఆకురాతి రంగనాయకుల స్వామి గారు గొప్ప దార్శనికుడు, వాస్తు శిల్పి, దాతయని అవ్వారు ముసలయ్య గారు తనకు వారితో గల అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు శ్రీమాన్ ఆకురాతి రంగనాయక స్వామి గారి స్ఫూర్తితో చేనేతలు చైతన్యమై ఐక్యమై చేనేత కళను రక్షించుకోవాలని మరియు సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వకమైన ధన్యవాదాలు తెలిపారు.
శ్రీ గుద్దంటి చంద్రమౌళి, శ్రీ గంజి పురుష్టోత్తం, కోట శ్రీనివాస్ రావు, శ్రీ అందె శ్రీనివాస్ రావు, శ్రీ మునగపాటి నాగరాజు, శ్రీ ఆకురాతి పానకాల రాయుడు శ్రీ కోడూరు శివకుమార్ గారలు మరి చేనేతలు, చేనేత ప్రముఖులు, శ్రేయోభిలాషులు అభిమానులు పాల్గొన్నారు. శ్రీ ఆకురాతి లక్ష్మీకాంతం గారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీ మేడ వెంకట్రావు గారు అధ్యక్షత వహించారు.

పోరాట యోధులు శ్రీ అనంత వెంకటరమణ-రామకృష్ణమ్మ దంపతులతో చేనేత నాయకులు శ్రీ జింకా వెంకటరమణ, శ్రీ ముస్టూరు రామమోహన, శ్రీ మధు, లతో గుత్తి త్యాగరాజు గారు

Kind attention of the Hon’ble Chief Justice of the Supreme Court is invited to the attached paper Clippings. Enforcement JD Appaji confirmed the production of sarees on power looms violates the Handloom Reservation Act. The enforcement officers use to raid once a month and book one or two cases against the poor power loom Weavers owning one or two power looms without touching master weavers possessing more than 100 power looms engaged with the said production. They have been doing the same activity for 20 years under the umbrella of the Commissioner for the reasons best known. As per the act they are liable for prosecution and imprisonment along with the fraudulent Master weavers. I made 8000 complaints to the State and Central Governments over 20 years and also the judiciary but of no use. Pl, take the statement of JD as evidence and order for CBI inquiry at once to protect the Livelihood of lakhs of handloom Weavers. With regards. Ramana President H&T people Welfare Council AP.

జాతీయ చేనేత దినోత్సవం

జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పామిశెట్టి గోవిందు గారి నాయకత్వంల వందలాది మంది చేనేత కార్మికులతో అనంతపురం జిల్లా కేంద్రంలో నడిబొడ్డున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి గారు డాక్టర్ వీరభద్రయ్యగారు ఆప్కో మాజీ డిఎం ఏ. వి.రమణ గారు జిల్లాలోని అన్ని మండల గ్రామీణ ప్రాంతాలలోని కార్మికుల పాల్గొని విజయవంతం చేయడమైనది.చేనేత కార్మిక నినాదాలతో ర్యాలీ ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది

కొత్తగా ఎన్నికైన అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారిని, మరియు అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకట ప్రసాద్ గారిన, అనంతపురం జిల్లా తొగట వీర క్షత్రియ సంఘం జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు బండి శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి చింతా కృష్ణమూర్తి గారు,నేషనల్ హ్యాండ్లూమ్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ ఏవి రమణ గారు, వైస్ ప్రెసిడెంట్ గుంటిముక్కల సాయి ప్రసాద్ గారు, మిద్దె నాగరాజు గారు, జ్యూడిషియల్ బిల్డింగ్ సెక్రెటరీ కమ్యూనిటీ మెంబర్స్ ఆనంద్ కుమార్ గారు, చింత ఎర్రి స్వామి గారు, శివ గారు, మధుబాబు గారు, ఈశ్వర్ ప్రసాద్ గారు, గట్టు చౌడప్ప గారు, ప్రెసిడెంట్ లింగం ఆదినారాయణ గారు,రంగనాథ్ గారు , చింత లోకేష్ గారు, రంగం రాఘవేంద్ర గారు, బాలం ఓబులేష్ గారు, స్టేట్ కమిటీ సభ్యులు మాస్పతి ఎర్రి స్వామి గారు కలసి వారికి అభినందనలు తెలియజేయడం జరిగినది

OUR COUNTRY

                OUR HANDLOOM

                                 OUR TRADITION

OUR COUNTRY

                OUR HANDLOOM

                                 OUR TRADITION

Party Activities

News Paper Clippings

Forms

}
01-07-1944

Born in Kadapa

in Andhra Pradesh

}
1952

Studied SSC Standard

from Board High School, Rayachoti

}
1954

Completed Intermediate

from Besant Theosophical College, Madanapalle

}
1965

Attained Graduation

from Indian Institute of Handloom Technology, Salem

}
1976-1980

APCO Export Assistance

for Hyderabad and Narayanaguda

}
1980

APCO Export Manager

for Chennai

}
1983

APCO General Secretary

of Staff Union

}
1985

APCO Export Manager

for Delhi

}
1986-2002

Divisional Marketing Officer

of Hyderabad

}
1986-2002

APCO Officers Association Incharge

}
2007-Till Now

State President

of Handloom and Textile People Welfare Council