Atluri Vijay Kumar | National Youth Secretary | Narsaraopet | Palnadu | INC | the Leaders Page

Atluri Vijay Kumar

National Youth Secretary, Narsaraopet, Palnadu, Andhra Pradesh, INC

 

Atluri Vijay Kumar is an Indian Politician of INC and National Youth Secretary of Narasaraopet Village & Mandal, Palnadu District in the Indian State of Andhra Pradesh.

Early Life And Education:

On the 16th of July 1984, Atluri Vijay Kumar was born to the couple Mr. Atluri Daniel and Mrs. Atluri Prevamma resided in the village of Narasaraopet, Palnadu District, in the Indian State of Andhra Pradesh.

In the year 1998, Vijay Kumar acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at Kondamanjuluru, Prakasam District, and completed his Intermediate from SSN Junior College at Narasaraopet in the year 2000.

He finished his Graduation from Krishnaveni Degree College at Guntur in the year 2003.

He completed his Post Graduation from Nagarjuna University in the year 2007 and pursued his Law at AC College located in Guntur.

Professional Career:

Vijay Kumar began his Professional Career and started working as a Hindi Pandit at Narasaraopet in the year 2008, and ever since he started the profession he simulteneously handled his family responsibilities.

Early Life In Politics:

In the year 1998, Vijay Kumar began his Political Career by entering the Indian National Congress (INC) often called a Congress Party to attain the political requirements of the people while also providing a specific service.

As a part of INC, Vijay Kumar express keen interest and performs every activity as a Party Activist by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

His unwavering commitment and true effort gained him the position of NSUI President from Narasaraopet in 1998 and has been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

He was elected as Town Youth President in Narasaraopet in the year 2002.

He was promoted as Constituency President in Narasaraopet in the year 2004.

Vijay Kumar was elected as District Youth Vice President in Palnadu District in the year 2007, and also promoted as District President in Palnadu District in the year 2009.

He was elected as State Youth Secretary in Andhra Pradesh in the year 2011, and also appointed as State General Secretary in the year 2013.

He was designated as State Youth Vice-President in Andhra Pradesh in the year 2017, and also promoted as National Youth Secretary in the year 2021.

Ever since he started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

Party Activities:

  • He set up blood donation programs in their villages so that people could get free health care and medicine.
  • Vijay Kumar set up and engaged in every Mandal level, and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits and maintaining strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers and organizing awareness programs to educate farmers on loans from banks and crop yields.

Social Activities:

  • He also gave food to the people in the Red Zone.
  • Vijay Kumar continues to struggle for the abolition of the concept of caste and religious distinctions in society, as well as for human equality in all aspects of his life.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • Vijay Kumar is fighting with the government to offer suitable jobs to the jobless, who are concerned about finding a good job even after graduating from college or university.
  • Vijay Kumar offered financial support as well as other kinds of relief to the village’s needy people and will be accessible to the village’s residents during their tough times.

Pandemic Services:

  • He gives out food, masks, hand sanitizers, and vegetables to poor people at the District Level for 138 days.
  • Vijay Kumar acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Shiva Krishna responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • In response to Prime Minister Modi’s call, he organized a Covid Vaccination Drive to raise awareness among the general public about the need of receiving a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

 

H.No: 12-8-12, Colony: Prakash Nagar, Street: Vijaya Apartment Street, Village & Mandal: Narsaraopet, District: Palnadu, Constituency: Narsaraopet, State: Andhra Pradesh, Zipcode: 522601.

Email: [email protected]

Mobile No: 9491585959, 9885285561.

 Bio-Data of Mr. Atluri Vijay Kumar

 

Atluri Vijay Kumar | National Youth Secretary | Narsaraopet | Palnadu | INC | the Leaders Page

Name: Atluri Vijay Kumar

DOB: 16-07-1984

Father: Mr. Atluri Daniel

Mother: Mrs. Atluri Prevamma

Present Designation: National Youth Secretary

Education Qualification: Pursuing LLB

Profession: Hindi Pandit

Permanent Address: Narsaraopet, Palnadu District, Andhra Pradesh,

                                                          Contact No: 9491585959, 9885285561.

 

 

“Some people predict the future but the Leaders Create the Future.”

-Atluri Vijay Kumar

Recent Activities

దళిత సోదరుడు వట్టెపు మరిదాసు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మొనరిటింగ్ కమిటీ మెంబర్ దాచేపల్లి నివాసి  ఉదయం 9 గంటలకు పిడుగురాళ్ల బ్యాంక్ సెంటర్లో ASI హనుమంతరావు రెంటచింతల పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సమయంలో మా సోదరుడు గుడిపల్లి రామకృష్ణ అనే అతనికి అన్యాయం జరిగితే దళిత సమస్యలపై మరియదాసు ప్రశ్నించినందుకు నువ్వు నన్ను అడిగే అంత స్థాయి ఉందా అని తాగే తాగే టీ తన ముఖంపై పోసి ఉమ్మి వేసి మాదిగ లంజా కొడకా అంటూ దుర్భాషలాడుతూ పిడుగులు గుద్దుతూ ఎగిరి ఎగిరి తన్నుతూ ఇష్టం వచ్చినట్లు తన్ని హింసించిన ఘటన ఈరోజు పిడుగురాళ్ల చోటుచేసుకుంది తదనంతరం వారిని అక్కడే కొంతమంది దళిత సోదరులు మరియదాసును నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి చేర్చగా వెనువెంటనే జరిగిన సంఘటన తెలుసుకొని గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, అలాగనే నరసరావుపేట ఎమ్మెల్యే గౌరవ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరికొందరు దళిత సోదరులు సుబ్బారావు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనరేటింగ్ కమిటీ మెంబర్, విజయ్ దళిత నేత మరికొందరు నాయకులు దాసు ను పరామర్శించి వారికి అండగా ఉంటానని గౌరవ కలెక్టర్ గారు హామీ ఇవ్వడం వెనువెంటనే గౌరవ కలెక్టర్ గారు గౌరవ పలనాడు జిల్లా ఎస్పీ గారికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే ఎవరైతే దాడి చేశారో వారిని సస్పెండ్ చేసి విధుల్నించి తప్పించాలని అధికారులను ఆదేశించడం జరిగింది అని అట్లూరి విజయ్ కుమార్ అన్నారు అంతేకాక ఈ కేసులో త్వరతగతిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అట్లూరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు అలా జరగని ప్రత్యాన రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే గౌరవ పలనాడు జిల్లా కలెక్టర్ గారు వెనివెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పిలుపు టీటాన్ని దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము.

దళిత వట్టెపు మరిదాసు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మొనరిటింగ్ కమిటీ మెంబర్ దాచేపల్లి నివాసి పిడుగురాళ్ల బ్యాంక్ సెంటర్లో ASI హనుమంతరావు రెంటచింతల పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సమయంలో గుడిపల్లి రామకృష్ణ అనే అతనికి అన్యాయం జరిగితే దళిత సమస్యలపై మరియదాసు ప్రశ్నించినందుకు నువ్వు నన్ను అడిగే అంత స్థాయి ఉందా అని తాగే తాగే టీ తన ముఖంపై పోసి ఉమ్మి వేసి మాదిగ లంజా కొడకా అంటూ దుర్భాషలాడుతూ పిడుగులు గుద్దుతూ ఎగిరి ఎగిరి తన్నుతూ ఇష్టం వచ్చినట్లు తన్ని హింసించిన ఘటన పిడుగురాళ్ల చోటుచేసుకుంది తదనంతరం వారిని అక్కడే కొంతమంది దళిత సోదరులు మరియదాసును నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి చేర్చగా వెనువెంటనే జరిగిన సంఘటన తెలుసుకొని గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, అలాగనే నరసరావుపేట ఎమ్మెల్యే గౌరవ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరికొందరు దళిత సోదరులు సుబ్బారావు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనరేటింగ్ కమిటీ మెంబర్, విజయ్ దళిత నేత మరికొందరు నాయకులు దాసు ను పరామర్శించి వారికి అండగా ఉంటానని గౌరవ కలెక్టర్ గారు హామీ ఇవ్వడం వెనువెంటనే గౌరవ కలెక్టర్ గారు గౌరవ పలనాడు జిల్లా ఎస్పీ గారికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే ఎవరైతే దాడి చేశారో వారిని సస్పెండ్ చేసి విధుల్నించి తప్పించాలని అధికారులను ఆదేశించడం జరిగింది

జన్మదిన వేడుకలు

జాతీయ యువజన కార్యదర్శి అట్లూరి విజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

సన్మానం

కలెక్టరేట్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారి చేతుల మీదుగా వైద్యులకు సన్మానం చేయడం జరిగింది.

తెలియజేసిన సందర్భంలో

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల దండలు వేసి అవమాన పడేలా చేసిన అగంతకు లను తక్షణమే అరెస్ట్ చేసి రాష్ట్రంలోని ప్రతి అంబేద్కర్ గారి విగ్రహాలకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని తెలియజేసిన సందర్భంలో.

నివాళు అర్పిచిన సందర్భంలో

ఆంధ్ర ప్రదేశ్ దళిత మహాసభ మొదటి ఉపాధ్యక్షుడు, ప్రముఖ అంబెడ్కర్ వాది, ఆలోచనాపరుడు బత్తులపున్నయ్య గారు హైదరాబాద్ లో మరణించారు. బత్తుల పున్నయ్య గారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది.

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సందర్భంలో

నరసరావుపేట నియోజకవర్గం, వినుకొండ నియోజకవర్గం ప్రజానీకానికి క్రిస్మస్ ఈ సందర్భంగా మీరంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

కలిసిన సందర్భంలో

నరసరావుపేట పట్టణానికి సుపరిచితుడైన ఆంధ్రభూమి జర్నలిస్ట్ రమేష్ గారు తో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు & వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అట్లూరి విజయ్ కుమార్ గారిని కలిసిన సందర్భంలో.

అభినందనలు తెలియజేస్తున్నా సందర్భంలో

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులైన మా గ్రేట్ యంగ్ అండ్ డైనమిక్ డేరింగ్ డాషింగ్ ప్రియతమ IYC జాతీయ అధ్యక్షుడు శ్రీ బి వి శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా సందర్భంలో.

కలిసిన సందర్భంలో

కాంగ్రెస్ కార్యకర్తలు మనలో శ్రీ రాహుల్ గాంధీ కల్పించిన అతి ముఖ్యమైన విలువ ఏమిటంటే, మన దేశ నిర్మాణాన్ని నాశనం చేసే ప్రయత్నాల నుండి మనం ఎన్నటికీ వెనక్కి తగ్గకూడదు.

సమావేశం

గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాల్లో భాగంగా వినుకొండ నియోజకవర్గ మండల అధ్యక్షులు, మైనారిటీ నాయకులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు మరియు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అందరం కలిసి జిల్లా అధ్యక్షులు లింగం శెట్టి ఈశ్వర రావు గారిని మరియు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి గారిని, తులసి రెడ్డి గారిని చిరు సత్కరించిన అనంతరం విజయ్ కుమార్ గారిని అభినందించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు.

ఎన్నికల ప్రచారం

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసమై ప్రచారం చేయుచున్న గౌరవనీయులు పెద్దలు పూజ్యులు కర్ణాటక ముఖ్యమంత్రివర్యులు శ్రీ సిద్ధరామయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అట్లూరి విజయ్ కుమార్ మరియు వారి బృందం.
కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజా గాయకుడు దళిత పీడిత బాధితుల పక్షాన గొంతుక శ్రీ గద్దర్ అన్న బిడ్డ శ్రీమతి GV వెన్నెలక్క గెలుపు కోసమై ప్రచారం చేయుచున్న అట్లూరి విజయ్ కుమార్ వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు మాజీ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ దళిత ముద్దుబిడ్డ మాలేటి మారెప్ప అన్న మరియు కర్ణాటక మాజీ మంత్రివర్యులు ఆంజనేయులు అన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ లోతేటి శివ శంకర్ గారి అధ్యక్షతన జరిగిన తన ఆఫీసు నందు ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన కుల గణన కార్యక్రమంలో అట్లూరి విజయ్ కుమార్ వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎస్సీ కేటగిరిలో ఉన్న షెడ్యూల్ కులాల 59 కులాలకు కుల గణన పూర్తిస్థాయిలో న్యాయం జరిగే విధంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.
భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరమ్ మరియు అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అట్లూరి విజయ్ కుమార్ నాయకత్వం లో గౌరవ పలనాడు జిల్లా కలెక్టర్ శ్రీ లోతేటి శివశంకర్ గారి జన్మదిన వేడుకలు రంగ రంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా భారీ ర్యాలీగా స్థానిక మున్సిపల్ గెస్ట్ హౌస్ కు తరలి వెళ్లి భారీ కేకు కట్ చేయించడం అలాగే పూలదండలు శాలువాలు తో సత్కరించటం జరిగింది.
పేదల పాలిటి పెన్నిధి సేవా తత్పురుషులు సేవే లక్ష్యంగా కులాలకతీతంగా మతాలకతీతంగా అహర్నిశలు ప్రజా సేవే లక్ష్యంగా సేవలు అందిస్తున్న అపర భగీరధుడు దళిత జాతి ముద్దుబిడ్డ యంగ్ అండ్ డైనమిక్ డేరింగ్ డ్యాషింగ్ అధికారి గౌరవనీయులు పలనాడు జిల్లా కలెక్టర్ గారు శ్రీ లోతేటి శివశంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము.

స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా అంటరానితనాన్ని అగ్రవర్ణాలు పాటిస్తున్నారనేదానికి ఉదాహరణే నిన్న డా॥సుధాకర్ పై జరిగిన దాడి ఘటన అని అట్లూరి విజయ్ కుమార్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అన్నారు. నరసరావుపేటలోని యువజన కాంగ్రెస్ కార్యాలయంలో ప్రపంచ మేధావి,నవభారత రాజ్యాంగ నిర్మాత డా॥బి.ఆర్ .అంబేద్కర్ చిత్ర పటానికి వినతిపత్రం సమర్పించి డా॥సుధాకర్ పై జరిగిన దాడి సభ్యసమాజం తలదించుకోవాల్సిన ఘటన అని, దళితులను ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా నెట్టి వేయబడి అంటరానితనాన్ని అనుభవిస్తున్న తరుణంలో డాక్టర్ దాదా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి రాజ్యాంగం ద్వారా దళితులకు,గిరిజనులకు,మహిళలకు,బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తే ఆ రిజర్వేషన్ల ద్వారా డాక్టర్ సుధాకర్ లాంటి దళితులు ఎంతోమంది ఉన్నత విద్య చదువుకొని డాక్టర్లుగా మరెన్నో ఉన్నత పదవులు అలంకరిస్తే నేడు అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దళితులను వారి హక్కుల కోసం ప్రశ్నిస్తే ఈ విధంగా డాక్టర్ సుధాకర్ పై తప్పుడు కేసులు బనాయిస్తూ అరెస్టు చేయించడం రాజ్యాంగాన్ని అవహేళన చేయడమేనని అట్లూరి విజయ్ కుమార్ పేర్కొన్నారు. విశాఖపట్నం విషవాయువు వలన మరణించిన బాధితులకు కోటి రూపాయలు నష్టపరిహారం అందించి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరం లో మరణించిన దళితులకు పది లక్షల నష్ట పరిహారం అందించడం దళితుల ఆత్మగౌరవం దెబ్బతీయడమేనని రాజ్యాంగం అనుసరించి పరిపాలించ వలసిన ముఖ్యమంత్రి రౌడీ పాలన చేస్తున్నారని ఈ విషయాలపై ప్రజలు గమనించవలసిన అవసరం ఎంతో ఉందని రాజ్యాంగం రాసి ఇన్ని హక్కులు కల్పించిన అంబేద్కర్ గారు బతికుంటే ఇవన్నీ చూసి నిజంగానే వారి ఆత్మ క్షోభిస్తుంది అని ఆయన అనడం జరిగింది, దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, డాక్టర్ సుధాకర్ గారికి మెరుగైన వైద్యం అందించాలి, ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని, పోలీసులు క్షమాపణ చెప్పాలని, వారి సస్పెన్షన్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ తరపున డిమాండ్ చేయడం జరిగింది.

గృహ దీక్ష

లాక్ డౌన్ కారణంగా తింటానికి తిండి లేక అలమటిస్తున్న ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందున ఇబ్బందులు పడుతున్న అన్నార్తులను ఆదుకోవాలంటూ విజయవాడలో గల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సామాజికంగా దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ మద్దతుగా నరసరావుపేట పట్టణ తన స్వగృహంలో తన వినకొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అట్లూరి విజయ్ కుమార్ శుక్రవారం గృహ దీక్షను చేపట్టారు ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మరి కొన్ని నెలలు లాక్ డౌన్ పొడగించే అవకాశం ఉందని ఇప్పటికే ఎంతో మంది పేదలు,అనాథలు,కూలీలు, కార్మికులు, చేతివృత్తుల వారు అనేక మంది తినడానికి తిండిలేక అలమటిస్తున్నారని ప్రభుత్వాలు వెంటనే స్పందించి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని అన్నారు పేదలను ఆదుకునేఅంతవరకు గృహంలోనే గృహ దీక్ష చేస్తానని ఆయన తెలిపారు, గత 23 రోజుల పాటు నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పేదలకు తనకు తోచిన సహాయం భోజన ప్యాకెట్లు, ఫేస్ మాస్కులు,శానిటైజర్, నిత్యవసర వస్తువులు మరియు మునిసిపాలిటీ పని చేసేటటువంటి కార్మికులకు సన్మానించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశానని మున్ముందు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు పేదల పక్షాన నిలబడి వారికి అన్ని వేళలా ఆదుకుంటుందని ఆయన అనడం జరిగింది. మరీ ముఖ్యంగా అధికారులు గమనించాల్సిన టువంటి కొన్ని ఏరియాల్లో పేదరికం మరి దారుణంగా కడుపుకోత కి అలమటిస్తున్నారు, కోటప్పకొండ రోడ్డు, వినుకొండ రోడ్డు శివారులో, ఎస్.ఆర్.కె టి ప్రాంతంలో మరికొన్ని గృహాలు మరీ ఆకలికి అలమటిస్తూ ఉన్నాయని, అలాగే శివ సంజీవ కాలనీలో కొన్ని కుటుంబాలను, ఆదుకోవటానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నా, కోటప్పకొండ రోడ్డు లో కనీసం గృహం కూడా లేకుండా 38 కుటుంబాలు 20 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఆకలికి ఎండనక వాననక చెట్ల కింద వారిని ఆదుకోవాలని, ముందు ముందు ఎవరికి ఏ అవసరం వచ్చినా వారికి నా మొబైల్ నెంబర్ కి ఫోన్ ద్వారా నాకు ఫోన్ చేసి మాట్లాడి మీ అవసరతలు తీసుకోగలరు ప్రసంగం చేయడం జరిగింది.

మా అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు శ్రీ సోనియా గాంధీ గారిని దూషణ చేయుచు మా పార్టీకి సొసైటీ లో గౌరవం తగ్గే విధంగా స్టేట్మెంట్లు ఇచ్చి దేశంలో అరాచకాలు సృష్టించుటకు ప్రయత్నించినా సదరు గోస్వామి మీద తగిన విధంగా చర్యలు గైకొని సమాజంలో అలజడు రేగ కుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉండి యున్నది. సదరు విషయం గురించి గుంటూరు జిల్లా ఎస్పీ గారికి, నరసరావుపేట డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీసువారికి, వినుకొండ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగినది. ప్రస్తుత ప్రభుత్వం వారు సంబంధిత విషయం గురించి తగిన విధముగా విచారించి చర్యలు తీసుకోకపోతే మా కాంగ్రెస్ పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెసు వారు చెప్పిన పై గోస్వామి మీద మరియు అతని ఛానల్ మీద రానున్న రోజుల్లో ఉద్యమం చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోగలము అని ఇందుమూలంగా మీకు తెలియజేస్తున్నా సందర్భంలో.

CP శ్రీమతిపై తీవ్రమైన & పదేపదే బెదిరింపులు ఉన్నప్పటికీ. సోనియా గాంధీ, శ్రీ @ రాహుల్ గాంధీ & శ్రీమతి. మోడీ & HM అమిత్ షా వారి SPG భద్రతను ఉపసంహరించుకోవడం సరైనదని భావించారు. దీనికి పూర్తిగా బీజేపీ వ్యక్తిగత ద్వేషం & ప్రతీకార రాజకీయాలే కారణం. SPG రక్షణను ఉపసంహరించుకోవడం ద్వారా, మోడీ ప్రభుత్వం ఇద్దరు మాజీ ప్రధానుల కుటుంబ సభ్యుల జీవితాలను రాజీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. వీపీ సింగ్ ప్రభుత్వం కూడా అదే పని చేయడంతో భారతదేశం మూల్యం చెల్లించుకుంది. గాంధీ కుటుంబం దేశం కోసం మాజీ ప్రధానుల జీవితాలను త్యాగం చేసింది, వారు భద్రత కోసం ఎన్నడూ పట్టించుకోలేదు. సెక్యూరిటీని తగ్గించడం ద్వారా కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తే, భద్రతా సిబ్బంది అందరినీ వారి సేవ నుండి తీసివేయాలి. ఇది బాధాకరం, మన ప్రియతమ నాయకుల గురించి ఆందోళన చెందుతోంది అని ప్రసంగం ఇవ్వడం జరిగింది.

రిజర్వేషన్

అన్నికులాల వారికి నియామకాల్లో రిజర్వేషన్ కల్పించాలి, పదవ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన వారిని ఎంపిక చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు, వాలంటీర్ల నియామకాల్లో మహిళలకి 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్షించదగ్గ అంశం అని రాష్ట్రయువజన కాంగ్రెస్ అద్యక్షుడు రాకేష్ రెడ్డి గారు అనడం జరిగింది. నియామకాల్లో అన్నికులాలవారికి ప్రాతినిద్యం కల్పించాలని, ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్దులకు, సామాజిక పరిస్ధితులపై అవగాహన, సామాజిక సృహ, సంక్షేమ పథకాలపై అవగాహన, కలిగి ఉండి పదవ తరగతిలో ఎక్కువ మార్కులు పొందిన వారిని ఎంపిక చేసి నియామకాలు రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు. కమిటీల ద్వారా అభ్యర్దుల ఎంపిక జరిపితే రాజకీయ నాయకుల అభీష్టానికి అనుకూలంగా ఎంపిక జరిగే అవకాశముందని. దీనిని కాంగ్రెస్ పార్టీ అంగీకరించబోదన్నారు. కావున తమ సూచనను పరిగణలోకి తీసుకొని అభ్యర్ధుల నియామకాలను పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేయడం జరిగింది.

 Party Activities

 కాలువలను మూసివేయడం ద్వారా అక్కడి నుండి వచ్చే దుర్వాసన మరియు వ్యాధులను నివారించవచ్చు అనే ఆలోచనతో మురికి కాలువలను పూడ్చివేయ్యడం జరిగింది.

పాలాభిశ్యకం

పార్టీ నాయకులు పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి విగ్రహానికి పాలాభిశ్యకం చేయడం జరిగింది.

దిష్టి బొమ్మను ద్రహణం

పార్టీ నాయకులు అందరూ కలిసి దిష్టి బొమ్మను ద్రహణం చేయడం జరిగింది.

ధర్నా

పార్టీ నాయకులు అందరూ కలిసి ధర్నా లో పాల్గినడం జరిగింది.

డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

రక్త దానం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ ప్రతి సంవత్సరం గ్రామంలో నిర్వహించే రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేసిన అంజాయ్ కుమార్ గారు.

DR B.R అంబేడ్కర్ గారి జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ధర్నా

పార్టీ నాయకులు అందరూ కలిసి అంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి అని ధర్నా చేయడం జరిగింది.

మాస్కు అందజేసిన సందర్భంలో

కరోనా వ్యాధి సోకడకుండా అవగాహన కల్పిస్తూ చిన్నారులకు మరియు ప్రజలకు సామజిక దూరం పాటిస్తూ మాస్కులను అందచేయడం జరిగింది.

మందులు పంపిణి

ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ఏపీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ గారు మందులు పంపిణి చేయడం జరిగింది.

 Rallies

బైక్ ర్యాలీ

పార్టీ నాయకులు అందరూ కలిసి బైక్ ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

ర్యాలీ

పార్టీ నాయకులు అందరూ కలిసి రస్తా రోకో ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

ర్యాలీ

పార్టీ నాయకులు అందరూ కలిసి నిరసన ర్యాలీ చేయడం జరిగింది.

ర్యాలీ

పార్టీ నాయకులు అందరూ కలిసి దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వారి యొక్క జయంతి సందర్బంగా పూలే గారి సేవలను స్మరించుకుంటూ ఘనంగా ర్యాలీ చేయడం జరిగింది.

ర్యాలీ

పార్టీ నాయకులు అందరూ కలిసి విచారణ జరిపించాలి నిరసన ర్యాలీ చేయడం జరిగింది.

ధర్నా

పార్టీ నాయకులు అందరూ కలిసి అంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి అని ధర్నా చేయడం జరిగింది.

ర్యాలీ

పార్టీ నాయకులు అందరూ కలిసి విశాఖ ఉక్కు అంధుల హక్కు అనే ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

ర్యాలీ

పార్టీ నాయకులు అందరూ కలిసి జవాన్ కోసం కొవొత్తుల ప్రదర్శన ర్యాలీ చేయడం జరిగింది.

Party Activities

On the occasion of Birthday wishes to the Political Leaders

News Paper Clippings

Video

 Food and Groceries Distribution

Videos

}
16-07-1984

Born in Narsaraopet

Palnadu District

}
1998

Studied Schooling

Zilla Parishad High School, Kondamanjuluru

}
1998

Join in INC Party

}
1998

Party Activist

of INC Party

}
1998

NSUI President

Narasaraopet

}
2000

Intermediate

SSN Junior College, Narasaraopet

}
2002

Town Youth President

Narasaraopet

}
2003

Graduation

Krishnaveni Degree College, Guntur

}
2004

Constituency President

Narasaraopet

}
2007

Post Graduation

Nagarjuna University

}
2007

District Youth Vice President

 Palnadu Dustrict

}
2009

District President

Palnadu Dustrict

}
2011

State Youth Secretary

Andhra Pradesh

}
2013

State General Secretary

Andhra Pradesh

}
2017

State Youth Vice-President

Andhra Pradesh

}
2021-Till Now

National Youth Secretary