Atikela Gundu Surendra | Telugu Yuvatha Kurnool Parliament Spokesperson | the Leaders Page

Atikela Gundu Surendra

Telugu Yuvatha Kurnool Parliament Spokesperson, Kurnool, Andhra Pradesh, TDP.

 

Mr. Atikela Gundu Surendra is an Indian Politician and current Telugu Yuvatha Kurnool Parliament Spokesperson from the Indian state of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION

On the 15th of August 1993, in Aluru of Kurnool District, he was born into a rural middle-class household as a treasured son for the couple Atikela Gundu Anjaneyulu & Atikela Gundu Jayalakshmi.

In the year 2008, he earned his secondary school education from Government High School in Aluru, Andhra Pradesh, and in 2010, he finished undergraduate from Government Junior College situated at Aluru.

He attained his Graduation with a degree from Sri Raghavendra Degree College resided at Aluru, Andhra Pradesh, and accomplished it in the year 2013.

EARLY CAREER IN POLITICS-

He strongly believes that education is the only way to eliminate social evils and uplift society and that it is the only way to reach out to deserving students from the most backward parts of society and provide them with opportunities to not only complete their education but also to transform into confident people.

In 2011, he joined the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) which is registered in the form of a student organization, and worked constantly as an ABVP Member by solving the issues of Students till the year 2012.

For his determination, he was promoted as the ABVP Constituency President to discharge his duties only for the good of the people without compromising on the trust placed in him by the party.

He garnered the people’s affection and in 2013 he extended services by expanding his responsibilities as the Seem Andhra JAC Convenor to care about the difficulties that arose in the people till the year 2014.

Role and Participation in YSRCP:

In the year 2013, Surendra debuted into the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) founded by the Y. S. Jaganmohan Reddy current chief Minister of the State Andhra Pradesh.

Since the day he stepped into it, Surendra has worked above and beyond his means as a Party Activist for the development of the party and the betterment of society by carrying out his duties properly and adhering to the party’s rules and regulations.

For his work humility towards the growth and the welfare of the people, In 2014, Surendra upgraded his position as YCP Constituency President from Aluru by providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance till the year 2016.

Position and Involvement in TDP:

After governing the people in the respective party, in the year 2016, Surendra joined the Telugu Desam Party (TDP) founded by N.T Rama Rao who is an Indian actor, producer, director, film editor, and politician, and also who served as Chief Minister of Andhra Pradesh.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of TDP Surendra expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

His unwavering commitment and sincere determination towards service made him elevated to the Mandal Joint Secretary from Aluru in 2016 to promote the appropriate viewpoint on the need for holistic and sustainable development in people by alleviating their problems.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, In the Year 2021, Surendra was designated as the Telugu Yuvatha Parliament Spokesperson and executed his responsibilities following a code of conduct and also for the benefit of the recognition.

From the party’s inception to the current day, he has worked conscientiously for the prosperity of the people, persistently aiming for the party’s and society’s growth and rendering desperate service to society and the common good of the people.

School Developmental Activities-

  • He fought and solved every single problem faced by the students in the schools and Colleges.
  • Surendra mainly focused on students like Fee reimbursement and Scholarships, issues and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • He arranged a bus facility for the students in the respective schools of Aluru Village of Kurnool District in Andhra Pradesh.

Developmental Activities-

  • As a part of environmental protection, Surendra has taken an active role by participating in the Haritha Haram & Swachh Bharath Program which was held at Aluru Youth Association.
  • He fought for the Farmer’s concern’s should be addressed- He Organizes awareness programs by briefing about Crop Insurance and educating farmers on loans from banks, crop yields, and Crop Insurance, and crop loans were sanctioned quickly which has been delayed for a long time.

Mobile Blood Bank-

Surendra organized a Mobile Blood Bank in the area of Aluru and donated blood nearly 400% to 500 % blood to the extreme people.
This has started by the 3000 Youth Members, with the thought of no INDIAN should die with lack of blood and by implementing into reality started a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, Rare Groups across INDIA with the help of donors.

Vision And Mission

The primary motto of Surendra is to give BLOOD and SAVE a LIFE! what you sow is what you reap, Will give today and will receive tomorrow.

Social & Welfare Activities

  • Surendra has performed many developmental programs, Social activities, and Party activities for the welfare of the people.
  • He offered financial support as well as other kinds of relief to the village’s needy people and will be accessible to the village’s residents during their tough times.
  • He discussed every problem with the residencies, and fought over the problems of the people, for the welfare of the people.
  • He helped the death-affected family in the village by providing the basic essentials to them for survival and also assisted them during financial crises.
  • Surendra fought over every issue raised in the town and persistently worked to solve the issues.

Services Rendered During The Pandemic Covid-

  • Surendra sneaked forward to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished, as well as financial assistance, and an awareness demonstration was held to raise awareness about social distance and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • For the Villager’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.
  • In response to Prime Minister Modi’s call, Surendra organized a Covid Vaccination Drive to raise awareness among the general public about the need of receiving a free corona vaccination.

HNo: 2/179, NGO Colony, Village & Mandal: Aluru, District: Kurnool, Constituency: Aluru, State: Andhra Pradesh, Pincode: 518395

Email: [email protected]

Mobile: 8074590233

You Are A Leader-If Your Actions Encourage Others To Dream Bigger, Perform Better, And Improve Most.

Atikela Gundu Surendra

- Telugu Yuvatha Kurnool Parliament Spokesperson

Recent Activities

శుభాకాంక్షలు

తెలుగుదేశం నాయకురాలు టీడీపీ ఫైర్ ప్రాండ్ ,మాజీ MLA శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సురేంద్ర గారు.

జన్మదిన వేడుక

ఏలూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే నినాదంతో

ఆలూరు,నియోజకవర్గం ఆలూరు గ్రామం లో, ఆలూరు టిడిపి ఇన్చార్జ్ శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారి అదేశాలమేరకు  NGO’S కాలనిలో లో ఇంటింటికి వెళ్లి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ తుగ్లక్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో చీకట్లోకి వెళ్లిపోయిందని ప్రజలు వాపోయారు ప్రజలందరూ కరెంటు చార్జీలు, నిత్యవసర సరుకులు ధరలు గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని, ఏ విధమైన లబ్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వేదవతి ప్రాజెక్టు సాధన కోసం పాదయాత్ర

వేదవతి ప్రాజెక్టు సాధన కోసం పాదయాత్ర లో భాగంగా సుజాతమ్మ గారితో కలిసి గుండు సురేంద్ర గారు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.

గ్రామానికి సరైన బస్సు లు సౌకర్యం లేదు

కర్నూలు స్పందన కార్యక్రమం నందు ఆలూరు నియోజవర్గం హాలహార్వి మండలం సిరిగాపురం గ్రామంలో స్వాతంత్రం వొచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూడా ఆ గ్రామానికి సరైన బస్సు లు సౌకర్యం లేదు. గర్భిణీ స్త్రీల మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులు రావడానికి కూడా మెరుగైన దారి లేదు ఇలా అనేక సమస్యలు గ్రామంలో ఉన్నాయి సిరిగాపురం గ్రామం కర్ణాటక సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది అలాగే పాఠశాల విద్యార్థులు 66 మంది చదువుకుంటున్నారు పాఠశాల పరిసరాలు, పాఠశాల పైకప్పు భాగంలో పెచ్చులు పడిపోతున్నాయి మరమత్తులు చేయడం లేదు తక్షణమే ఆ గ్రామ సమస్యల పరిష్కరించవలసిందిగా కోరడమైనది అని స్పందనలో భాగంగా బి. సురేంద్ర కర్నూలు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి వారు కలెక్టర్ గారు మరియు కర్నూలు జిల్లా డీఈఓ అధికారి గారికి వినతి పత్రం అందజేస్తు అక్కడ పరిసరాలు గ్రామంలోని సమస్యలు వీడియో రూపంలో చూపించడం జరిగినది.

బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా

20/6/2022. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారు ఆదేశాల మేరకు, మరియు ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారి నాయకత్వంలో, బాదుడే బాదుడు కార్యక్రమంలో ముఖ్యంగా పెంచిన విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, ఈ రాష్ట్రప్రభుత్వం తగ్గించాలని సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నారు బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రజలకు తెలియజేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

హరిత హారం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పూలమొక్కలను నాటడం జరిగింది .

జన్మదిన వేడుకలు

తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీర్ గారి జన్మదిన సందర్బంగా, ఎన్టీఆర్ గారి అభిమానులు ఆలూరు మండలం లో కేక్ కట్ చేసి వేడుకలు జరిపించడం జరిగింది..

పండ్లు పంపిణీ

ఆనారోగ్యంతో మానసికంగా బాధ పడుతున్న వారిని పరామశించి పండ్లు, మరియు బ్రెడ్ ప్యాకెట్ ని అందజేయడం జరిగింది..

గ్రామసమస్యల పరిష్కరణ

గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న తెలుగు యువత కర్నూల్ పార్లమెంట్ అధికార ప్రతినిధి సురేంద్ర గారు..

ప్రారంభోత్సవ కార్యక్రమం

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సురేంద్ర గారు మరియు టీడీపీ నాయకులు.

జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

బాలల దినోత్సవ సందర్బంగా

నవంబర్ 14 బాలల దినోత్సవ సందర్బంగా గ్రామంలో సురేంద్ర గారు మరియు ఇతర నాయకులు కలిసి మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలను వేసి విద్యార్థులకు పెన్స్ ని పంపిణీ చేయడం జరిగింది.

బహుమతి

బాలల దినోత్సవం సందర్బంగా, పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలిచినవారికి బహుమతులు అందచేసిన సందర్భం..

TDP Party Activities

అసెంబ్లీ సాక్షిగా దళిత ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యేపై దాడి అప్రజాస్వామికం

అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యే పై వైసీపీ ఎమ్మెల్యేలు దాడికి పాల్పడటం వైసీపీ పరాకష్టకు నిదర్శనం. దేవాలయం వంటి సభలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మండల కన్వీనర్ అశోక కుమార్ తెలుగు యువత జిల్లా అధికారప్రతినిది సురేంద్ర మాట్లాడుతూ నిండు శాసనసభలో ఎమ్మెల్యేలపై దాడి చేయడం దుర్మార్గం. జివో నెంబర్-1 పై గళం వినిపిస్తున్న దళిత ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిలపై దాడి చేయడం ప్రజాస్వామ్య వాదులంతా ఖండించదగ్గ విషయం. టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఘటనకు సంబంధించి వీడియో మొత్తం బయట పెట్టాలని కోరడం జరిగింది.

బాదుడే బాదుడు కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి కోట్ల సుజాతమ్మ పిలుపు మేరకు ఆలూరు నియోజకవర్గంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో మహిళలకు గత ప్రభుత్వంలో ధరలు ఈ ప్రభుత్వంలో ధరల గురించి వివరిస్తున్న తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి బి.సురేంద్ర&టీడీపీ నాయకులు మండల కన్వీనర్ అశోక యాదవ్. నరసప్ప .నారాయణ.నెట్టప్ప .నాగరాజు భాస్కర్. రాముయాదవ్. మముడూరు అంజి. ముద్దారంగా. శేఖర్. దేవేంద్రహగల్యం రమంజి అశోక్ .రంగా తదితరులు పాల్గొన్నారు

ఉద్యోగాలు అడిగితే ముందస్తు అరెస్టు

ఉద్యోగాలు అడిగితే ముందస్తు అరెస్టులా జగన్ మోహన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగుల వయో పరిమితిని పెంచాలని కోరితే అరెస్టులు చేయించడం సిగ్గు చేటు నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు చేపట్టడం జరిగింది.

ధర్నా

రైతు హక్కులను భంగం కలిగించే 3 చట్టాలను రద్దు చేయాలని, రైతుల పక్షాన చేస్తున్న భారత్ బందును ప్రజలందరూ విజయవంతం చేయాలని రైతులకు అండగా నిలబడాలని కోరుకుంటు ధర్నా చేయడం జరిగింది.

ST పునరుద్ధరణ పోరు

వాల్మీకుల ST పునరుద్ధరణ పోరులో మేముసైతం అంటూ టీడీపీ నాయకులతో కలిసి సురేంద్ర గారు పాల్గొనడం జరిగింది.

ధర్నా

మాజీ ముఖ్యమంత్రి భార్యపై అసభ్యకరమైన ప్రకటనలను ప్రేరేపించినందుకు చంద్ర బాబు నాయుడు ఇటీవల CBN అసెంబ్లీలో ఏడ్చిన సంఘటన తరువాత, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సురేంద్ర గారు ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా నిరసనగా వారికి మద్దతుగా ధర్నా నిర్వహించారు.

కలిసిన సందర్భం

ప్రముఖ నాయకురాలిని పార్టీ సమావేశంలో కలిసి పూలగుశాన్ని తెలుగు యువత కర్నూలు పార్లమెంట్ అధికార ప్రతినిధి సురేంద్ర గారు అందచేసిన సందర్భం..

సన్మానం

టీడీపీ పార్టీ సమావేశంలో లుగు యువత కర్నూల్ పార్లమెంట్ అధికార ప్రతినిధి సురేంద్ర గారిని సన్మానించిన సందర్భం..

సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు

యువ గళం

రక్త దానం

బలాల దినోత్సవం

Surendra With Prominent Leaders

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవప్రధానంగా కలిసి మాట్లాడాడిన సురేంద్ర గారు..

మూడు రాజధానులు అంశాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించినా మహనీయులు మాజీ శాసన మండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన సందర్భం..

తెలుగుదేశం ఎమ్మెల్సీ “పంచుమర్తి అనురాధ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుండు సురేంద్ర గారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ , ఐటీ మంత్రి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన సందర్భం..

ప్రముఖ నాయకుడి ఎన్నికల సమయంలో, కలిసి అభినందనలు తెలియజేసిన సంధర్భం..

“ఆదిరెడ్డి వాసు” గారిని గౌరవపూర్వకముగా కలిసిన గుండు సురేంద్ర గారు.

తెలుగు సినిమా నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని హృదయపూర్వకంగా కలిసిన సురేంద్ర గారు..

ప్రముఖ రాజయాకియ నాయకుడు ఎమ్మెల్సీ కెయి ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడటం జరిగింది..

Surendra With TDP Leaders

Party Activities

Social Activities

News Paper Clippings

}
15-08-1993

Born in Aluru

Kurnool, Andhra Pradesh 

}
2008

Studied Schooling

From Government High School, Aluru

}
2010

Finished Undergraduate

From Government Junior College, Aluru

}
2013

Acquired Graduation

From Sri Raghavendra Degree College, Aluru

}
2011

Joined in the ABVP

}
2011 - 12

Constituency President

From ABVP

}
2013 - 14

Seem Andhra JAC Convenor

From ABVP

}
2013

Joined in the YSRCP

}
2013

Party Activist

From YSRCP

}
2014

ConstiConstituency President

From YSRCP, Aluru

}
2016

Joined in the TDP

}
2016

Mandal Joint Secretary

Fromm TDP, Aluru 

}
Since - 2021

Telugu Yuvatha Kurnool Parliament Spokesperson

Fromm TDP, Andhra Pradesh